పులివెందులకు వైఎస్‌ కుటుంబం బలం : YS Bharathi Exclusive Face To Face | AP Politics - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • పులివెందులకు వైఎస్‌ కుటుంబం బలం : YS Bharathi Exclusive Face To Face | AP Politics - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ysbharathi #pulivendhula #ysjagan #apelections2024 #tv9telugu
    Credits : durga

КОМЕНТАРІ • 16

  • @Nagasudheesh
    @Nagasudheesh 14 днів тому +1

    Akka mee walking speed snd complaining is super .

  • @pana2521
    @pana2521 15 днів тому +1

    ❤❤❤❤❤❤

  • @dathadeshmukh
    @dathadeshmukh 14 днів тому +1

    Sharmila tho kalasi cimpaign cheyandi

  • @pmmalinga2680
    @pmmalinga2680 15 днів тому +1

    Vote kavali kadha vastaru before 5 years? Common Man antha dustbin lone

  • @coolBabu197
    @coolBabu197 14 днів тому

    fafamm aah FAMILY lo YS VIVEKA ki expectional ani chepandi...

  • @balaobulareddychada3698
    @balaobulareddychada3698 15 днів тому +2

    Jai జగన్

    • @D9594
      @D9594 15 днів тому

      Jail jagan

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 12 днів тому

    All the best CM YS Jagan garu👍
    Once again Jagan Government 2024

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 15 днів тому +2

    Great CM Jagan Anna 💙♥️ VADINA amma 🎉🎉🎉

  • @Askpa
    @Askpa 15 днів тому +1

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి.
    ✍️జగన్ 100% అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం కల్పించలేదు.
    ✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️🙏✍️🙏🙏🙏✍️✍️qwqqqqqqqqq🙏✍️✍️✍️✍️✍️✍️🙏✍️✍️✍️

    • @prasadkoratana5589
      @prasadkoratana5589 12 днів тому

      Jagan Sonia ni edirinchi sonthaga party pettinappude cases endhuku pettaru? Cases evaru pettaro, endhuku pettaro, Congress venaka evaru vunnaro, Andhrapradesh prajalaki baga telusu.

    • @Askpa
      @Askpa 12 днів тому

      @@prasadkoratana5589
      🇮🇳నేను నా దేశం 🙏
      ✍️సార్ జగన్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారితో పోట్లాడి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి పార్టీ పెట్టుకొని స్వతంత్రంగా ఉండవచ్చు. అదే మీ ysr పార్టీ నుండి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరితే ఆరోజు నుండి ఆ వ్యక్తి దుర్మార్గుడు, దోషి,ముండలు ముఠాకోరుడు, అయిపోతాడు.
      👉 అంతేకాదు జగన్ గారి బిక్ష అని కూడా అంటారు , ఇలా ఎన్నో విమర్శలు చేయటం మీ జగన్ గారికి తప్పు అనిపించటం లేదా? జగన్ గారిపైన, చంద్రబాబు గారి పైన, అవినీతి ఆరోపణలు ఉన్నాయి.మరి ఈ ఇద్దరికి కేంద్రం బిక్షగా కేసులనుండి కాపాడుతుంది, దీనిని ఏమంటారు? అంతేకాదు ఈ ఇద్దరిమీద అవినీతి ఆరోపణలు వున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్ములను అందరిస్తున్నారు అంటే అది దేవుడు ఈ ఇద్దరికి ఇచ్చిన ఒక గొప్ప వరం అని మరచిపోకూడదు.
      ✍️ ఒక నిజం:- 👉 ఈ సృష్టిలో దేవుడు ఒక్కడే లేడు, ఎవరికి నచ్చిన దేవుడిని వారు పూజిస్తారు, అలాగే నాయకుడిని అందరూ పూజించాలి అని లేదు. ఈ విషయం గ్రహించిన వారికి అపజయం ఉండదు. ఇదే సత్యం
      🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
      🙏ధన్యవాదములు
      🇮🇳జైహింద్

  • @praveenchary5546
    @praveenchary5546 15 днів тому

    😢😢😢😂😂

  • @D9594
    @D9594 15 днів тому

    😂😂😂😂