Mangalagiri Public Talk | Nara Lokesh Vs Lavanya | AP Assembly Election 2024 | Oneindia Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 бер 2024
  • Mangalagiri Public Talk | Nara Lokesh Vs Lavanya | AP Assembly Election 2024 | Oneindia Telugu
    .
    #naralokesh
    #chandrababu
    #tdp
    #cmjagan
    #LavanyaMurugudu
    #ycp
    #appublictalk
    #appublicpulse
    ~CA.43~PR.38~ED.232~HT.286~
    Follow on Twitter: / oneindiatelugu
    Follow on Facebook: / oneindiatelugu
    Follow on Instagram: / oneindiatelugu

КОМЕНТАРІ • 2,4 тис.

  • @gjrani2277
    @gjrani2277 Місяць тому +521

    నాతల్లే ఎంత జ్ఞానంగా మాటాడేవమ్మా ,నీకుచెయెత్తి నమస్కరిస్తున్నా❤

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d Місяць тому +11

      kani jagan ki votami tappadamma

    • @jayachandrareddy5396
      @jayachandrareddy5396 29 днів тому +8

      ​@@user-wy3uj4sg7dtry cheskondi 😂😂

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu 29 днів тому +8

      @@user-wy3uj4sg7d kalalu kaney arhatha kuda ledhu mi kutami partylaku

    • @KrishanababuS
      @KrishanababuS 26 днів тому

      ❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱​@@user-wy3uj4sg7d

    • @brahmaupala
      @brahmaupala 23 дні тому +1

      Paytm

  • @vinaykumarm5076
    @vinaykumarm5076 11 днів тому +32

    ఆ పెద్దావిడ జ్ఞానం ఎంతో మంది ఎదవలకి లేదు ఆంధ్రా లో! 🙏

  • @sankarreddy8950
    @sankarreddy8950 23 дні тому +185

    కరోనా సమయంలో ఏపీ ప్రభుత్యం చేసిన మేలు సూపర్ దేశానికే ఆదర్శం

    • @user-gm8op3mk5q
      @user-gm8op3mk5q 18 днів тому +2

      Desha Niki em adrasham kadu valla valla state lo valla valla govt chesindhi

  • @mude7715
    @mude7715 28 днів тому +151

    బాగా మాట్లాడవమ్మ తల్లీ విశ్వాసం గల మనుషులమ్మ మనం జై జగన్ 🌹

  • @realindianp5196
    @realindianp5196 Місяць тому +162

    కొంతమంది రెచ్చిపోయి మాట్లాడతారు. కానీ అమ్మా...నువ్వు ఎంత పరిపక్వతగా మాట్లాడుతున్నావు అంటే....."అప్పుడు ఎవ్వరూ వేరే రాష్ట్రాలకూ, వేరే దేశాలకూ ఉద్యోగాల కోసం వెళ్ళలేదా...??ఇప్పుడే వెళ్తున్నారా" అని.....ఈ పాయింట్ కి పడిపోయానమ్మా....!!!!!
    ఈ అమ్మ మాట్లాడిన ప్రతి మాటా.. ఒక్కొక్క తూటా.... శెభాష్ అమ్మా....👌👌👌👌👌👌👌👌👌👌👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
    జగన్ గారి గురించి "తప్పు"గా మాట్లాడిన వాళ్ల "తుప్పు" వదిలేలా "చెప్పు" తో కొట్టినట్లు మాట్లాడావమ్మా.....😂😂😂❤❤❤

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Місяць тому +227

    మొదట మాట్లాడిన పెద్దావిడ అమ్మ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు మిగతా మహిళలు కూడా మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ కావాలి జగన్ C M గా

  • @raviponna.123
    @raviponna.123 16 днів тому +26

    ఈ వీడియో లో అందరూ బాగా చెప్పారు. మీ మాటలు చాలా నిక్కచ్చిగా వున్నాయి. జై జగన్.

  • @seenupangi8326
    @seenupangi8326 Місяць тому +136

    అక్క మీరు సూపర్‌ చాలా మంచిగా సమాదానం ఇచారు👌🙏🙏🙏🙏🙏

  • @nageshm1903
    @nageshm1903 Місяць тому +340

    సత్యాలు పలికింది తల్లి ఈ తల్లి కన్న ఆలోచన జ్ఞానం ప్రజలందరికీ ఉండాలి

    • @KRISHNA-dt9kx
      @KRISHNA-dt9kx Місяць тому

      sajjala reddy script baagundi paid actors baaga chesaaru

    • @ramuvasam591
      @ramuvasam591 13 днів тому

      Yes

    • @ramuvasam591
      @ramuvasam591 13 днів тому

      ​@Kaa thalli manasulo nunchi vachina matalu avi neeku ne partiki vyathireknga matladithe script 😂😂😂 kadaRISHNA-dt9kx

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 Місяць тому +682

    మహిళలు చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా, కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. శెభాష్ ! జై జగన్

  • @BaliahP
    @BaliahP 24 дні тому +39

    నీలాంటి నీలాంటి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానమ్మ బాగా చెప్పావ్ ప్రతి అమ్మ ప్రతి జయ ప్రతిభ అందరు తెలుసుకోవాలి నీ మాటలు ఫిదా అయిపోయా

  • @sudhinidhitv
    @sudhinidhitv 20 днів тому +28

    Wow, చదువుకొన్న వాళ్ళు కూడా నీలా విశ్లేషణాత్మకంగా చెప్పలేరు. కనీస ఆలోచన లేకుండా స్వయంగా ఆలోచించకూడ ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని మాట్లాడితే చదువుకొన్న జ్ఞానం ఎందుకు. ఈ మంగళగిరి అక్కలు అందరూ కూడా చాల చక్కగా పద్ధతిగా అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నారు.

    • @bhargavaa_2025
      @bhargavaa_2025 10 днів тому

      Yes . Leaders need to learn from them 😂😂😂

  • @KHRFARMS
    @KHRFARMS 22 дні тому +12

    నేను సుమారు 200 కామెంట్స్ చదివాను ఒక్కొక్క కామెంట్ వజ్రం అస్సలు సూపర్ అమ్మ మీరు మీ టాకింగ్ పవర్ 🙏🙏🙏

  • @gudepuvalasaramesh2973
    @gudepuvalasaramesh2973 17 днів тому +15

    Amma Me Matalaki nenu fidhaa ipoyanu.. Entha matured ga matladaru amma.. Eppativaraku nenu cbn ki oka vote and jagan ki oka vote veddham ani anukunna.. me matalu vinna taruvatha, naku kanivippu kaligindi.. na mp and mla votes only ysrcp ki vesthanu.. Thank You Amma

  • @ICNEWS-Naniraj
    @ICNEWS-Naniraj Місяць тому +749

    బాబోయ్ తల్లి మాటలు మైండ్ బ్లోయింగ్

  • @ICNEWS-Naniraj
    @ICNEWS-Naniraj Місяць тому +191

    షర్మిళ గూర్చి అద్భుతంగా చెప్పారు

  • @user-ii7tz2bo9z
    @user-ii7tz2bo9z Місяць тому +61

    చాలా చక్కగా వివరించారు🎉🎉🎉🎉

  • @gowrisankar9572
    @gowrisankar9572 29 днів тому +58

    అమ్మ నీకు వందనాలమ్మ నువ్వు మాట్లాడే ప్రతి మాట వందకు వంద కరెక్ట్ గా

  • @chantiperikala3421
    @chantiperikala3421 Місяць тому +36

    బామ్మ గారు ఇప్పటికి కూడా హైదరాబాదు నుంచి ఫారెన్ లో దుబాయ్ లు మద్రాసులో లండన్లో జపాన్లో చైనాలో ఇప్పటికి హైదరాబాద్ నుంచి వలస వెళ్తున్నారు ఇది నిజం బాబు గారు నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఇప్పటికి వలస రాష్ట్రాలకి కంట్రీ లకి వెళ్తున్నారు

  • @ghansaidashaik6526
    @ghansaidashaik6526 Місяць тому +297

    అవును మార్పు కోరుతున్నారు ఏం మార్పు అంటే జగనే ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలని

    • @user-ot1ky9zz3s
      @user-ot1ky9zz3s Місяць тому +2

      Capital enti bro mana state ki mundhu adhi pettamanandi siggutho chasthunnaru bayata

    • @user-vd7tz9xc1v
      @user-vd7tz9xc1v Місяць тому

      ​@@user-ot1ky9zz3s vizag

    • @vanjarapudeepthi6221
      @vanjarapudeepthi6221 Місяць тому

      ​@@user-ot1ky9zz3spilli geddam gadu em pikadu raa 14 years

    • @jamesdolla4145
      @jamesdolla4145 Місяць тому

      ​@@user-ot1ky9zz3swelfare is most important than capital buildings.
      Don't worry, we will have buildings soon

    • @sankarmuni5357
      @sankarmuni5357 Місяць тому

      ​@@user-ot1ky9zz3scapital Vizag, after elections Jagan Mohan Reddy garu CM ga vizag lone pramanasweekaram chestharu, chudu

  • @kumarigatala3021
    @kumarigatala3021 17 днів тому +7

    Super 👏👏👏👏 Amma jaijagan Anna🇺🇿🇺🇿🇺🇿🇺🇿💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💪💪💪💪💪💪💪💪💪 good bless you jaijagananna

  • @PangiPremkumar
    @PangiPremkumar 11 днів тому +27

    తల్లి మీరు సూపర్ గా మాట్లాడారు.. నీకు నూరేళ్లు.. చల్లంగా వుండమ్మా.. జై జగనన్న.. జై జగన్.. జై జగన్.. 🙏🏻🙏🏻🙏🏻💙💙💙

  • @bandapallysreenivasarao4663
    @bandapallysreenivasarao4663 Місяць тому +92

    అమ్మ చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Місяць тому +146

    ఆయన ఎప్పుడు సింగిల్ గా గెలవలేదు. దమ్ము ధైర్యం లేక పొత్తు పెట్టుకునే దౌర్భాగ్యం cb ది

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc Місяць тому +172

    తల్లి ఎంతచక్కగా అమాయకులకు కూడా అర్థమయ్యేలా చెప్పావు తల్లి నీలాంటివాళ్లతోప్రాచంచేయించాలిలి

    • @KMasthannaidu
      @KMasthannaidu Місяць тому

      దాని ముసలి ప***నాకు

  • @manavatvam1
    @manavatvam1 16 днів тому +9

    ఎంత జ్ఞానం తల్లీ నీకు , పాదాభివందనం 🙏🏻

  • @syam610
    @syam610 24 дні тому +8

    ప్రజలు అమాయకులు కాదని నిరూపించారు అండి 🎉

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Місяць тому +209

    అమ్మా నీకు నా వందనాలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కొరుకొనుచునాను.

    • @yamunakalyani123
      @yamunakalyani123 Місяць тому +1

      haa avunu ide gov onko 5yrs vunte thelustundi chalamandiki 5yrs lo bulb veligindi villaki enni yrs ki thelustundo villaki thelise loga state inka sarvanasanam.

    • @mudavathraju4303
      @mudavathraju4303 Місяць тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ivanboss1092
    @ivanboss1092 Місяць тому +282

    Tdp టైం లో కూడా అందరూ ఉద్యోగాలకోసం హైదరాబాదు పోయేవారు

    • @INDYEAH
      @INDYEAH Місяць тому

      Oooorey pookaa appatiki state seperate avvaledhu bhe

    • @abzalajju5402
      @abzalajju5402 Місяць тому

      orey appudu hyderabad manna Rajashani ra eari pukka

    • @manoharmatta2693
      @manoharmatta2693 Місяць тому +5

      Super anna 🔥🔥🔥

    • @chandunani701
      @chandunani701 Місяць тому +8

      Nuvvu road lu midha tirugu.......ra.....paytm na hodaka

    • @mr.beancomedyexpress2064
      @mr.beancomedyexpress2064 Місяць тому

      Loafer na kodaka uneducated gorra bidda

  • @bsr615
    @bsr615 Місяць тому +270

    భూమి గుండ్రంగా ఉంది అన్నది ఎంత నిజమో మంగళగిరి లో పప్పు గాడు ఓడి పోవడం అంతే నిజం

    • @anusha90able
      @anusha90able Місяць тому +1

      😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

    • @sravanthibuddha1647
      @sravanthibuddha1647 Місяць тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @vamsipathapati1736
      @vamsipathapati1736 Місяць тому +1

      Super anna😅😅

    • @yesss7087
      @yesss7087 Місяць тому +1

      😂😂😂😂😂😂

    • @KMasthannaidu
      @KMasthannaidu Місяць тому

      లోకేష్ పప్పు గాడు అయితే జగన్ గాడు నీ గుద్ధ దేంగే మోడ్డ గాడా

  • @MRKDBIKER
    @MRKDBIKER Місяць тому +22

    🙏🏻🙏🏻🙏🏻మహిళల కు మించి ఈ ప్రపంచం లో వేరే శక్తే లేదు.... అమ్మలకు పదభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @vananiah8755
    @vananiah8755 23 дні тому +35

    చాలా గొప్పగా చెప్పినారమ్మా ...... మళ్ళీ జగన్ అన్నను CM గా చేసి మన AP ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ...... జై జగన్ , జై జై జగన్ ...

  • @ManojKumar-kd8mb
    @ManojKumar-kd8mb Місяць тому +195

    పూర్తి పరిపక్వం మైండ్ తో చెప్పిన మహిళ,,, 🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐👍👌👌

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h Місяць тому +161

    సూపర్ తల్లి మీరంతా 💐🙏🏻🎉

  • @harichandu1181
    @harichandu1181 13 днів тому +6

    సూపర్ అమ్మ చాల బాగా చెప్పావు. రిపోర్టర్ కి దిమ్మ తిరిగిపోయింది .❤❤

  • @user-bv3gf2pc5z
    @user-bv3gf2pc5z Місяць тому +9

    Hats off అమ్మా నీ speech ki నా padhabivandanam❤

  • @vsrinunaik7572
    @vsrinunaik7572 Місяць тому +169

    బామ్మ మీరు సూపర్ గా మాట్లాడారు 👌👌👌

  • @murthygolagani2965
    @murthygolagani2965 Місяць тому +67

    బాగా చెప్పారు అమ్మా....మీ మహిళా లోకం అమ్మలందరికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను...జై జగన్ జై జై జగన్

  • @tippanavijayasekhar302
    @tippanavijayasekhar302 24 дні тому +13

    Super Amma garu 🎉🎉🎉🎉

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 Місяць тому +31

    Amma miku vandhanalu 🎉

  • @venkataramanareddy6531
    @venkataramanareddy6531 Місяць тому +215

    ఇప్పుడైనా జనాలు కళ్ళు తెరవండి అక్కచెప్పిన మాటలు వినం డి జగనన్న కి ఓటేద్దాం మళ్లీ జగనే గెలిపించుకుందాం

    • @prembonaasi8865
      @prembonaasi8865 Місяць тому +16

      మళ్ళీ జగన్ నే గెలిపించుకుందాం మనం పక్క రాష్ట్రలకి వెళ్ళిపోదాం 😂

    • @nellore_ammaiii
      @nellore_ammaiii Місяць тому

      Jagan vaste kukka life avtundhi

    • @nani5440
      @nani5440 Місяць тому

      ​@@prembonaasi8865haha correct

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 Місяць тому +164

    మా పేదల పాలిట మనసున్న మారాజు మా సీఎం జగన్ సార్ 🎉🎉🎉 మళ్ళీ మళ్ళీ మా జగన్ సార్ సీఎం ఏపీ కి 🎉🎉🎉

  • @Sureshms337
    @Sureshms337 24 дні тому +7

    Extrodinary sister meeku unna avagahana andari undalani prayer chestaanu❤❤🎉🎉

  • @sanjeevareddykasireddy8597
    @sanjeevareddykasireddy8597 9 днів тому +3

    మంగలగిరిలో మొదటగ మాట్లాడిన పెద్దావిడ మిగత మహీలలు చాలా చక్కగ మాట్లాడారు సూపర్ మహీల మనులకు నా దన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @nirmal293
    @nirmal293 Місяць тому +142

    సూపర్ 👌👌 చాలా బాగా అడిగారు.
    2014 మేనిఫెస్టో సంగతి కూడా అడగవలసింది

  • @kummarirajeshkumar9548
    @kummarirajeshkumar9548 Місяць тому +129

    సూపర్ చెప్పావ్ పెద్దమ్మ❤

  • @raobk7605
    @raobk7605 Місяць тому +9

    Well said Thalli Super Super excellent Thalli God bless you and CM Sir and YCP Government ❤❤❤❤❤

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 25 днів тому +12

    🙏🙏మాట్లాడిన ప్రతి వక్కరు అందరికి ధన్యవాదములు చాలా నిజాయితీగా మాట్లాడినారు 🙏🙏జై జగనన్న పేదల పాలిట దేవుడు మన జగనన్న 🙏🙏

  • @siddunagalla1624
    @siddunagalla1624 Місяць тому +55

    అమ్మ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌

  • @asrithabisai5657
    @asrithabisai5657 Місяць тому +105

    బాగా చెప్పారు అమ్మ ❤️❤️❤️

  • @aggirajum4175
    @aggirajum4175 11 днів тому +6

    Super talli🎉🎉🎉

  • @baduguharika2818
    @baduguharika2818 15 днів тому +9

    ఇన్నల్లు ఆయన కి బుర్ర పని చేయలేదు ఇపుడు ప్రజలు ఎందుకూ బాగు పాడ ల్లి అన్ని కుల్లు ఇలా చెండాలుడు అమ్మ బాగా చెపి వ్ తల్లి ప్రతి వక్క రూ మా న జగనన్న కె మన్నఓటు వెసి అన్నన్ని గెలిపించు కుందం❤❤❤❤❤❤🙏✝️🛐🛐🛐👍✊✊✊✊✋💪💐

  • @rameshboramala4776
    @rameshboramala4776 Місяць тому +56

    అమ్మగారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు

  • @guttividyasagar5703
    @guttividyasagar5703 Місяць тому +112

    Excellent experience matalu amma

  • @komalAnil0928
    @komalAnil0928 Місяць тому +3

    No negative comments...wow great Amma garu

  • @naresh3392
    @naresh3392 Місяць тому +5

    Excellent amma,.manchi knowledge undhi meeku

  • @niranjanreddy6686
    @niranjanreddy6686 Місяць тому +104

    భారతీయులు చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ భారతదేశంలో ఉపాధి లేదని అర్థమా

  • @kjfkumarikonda4429
    @kjfkumarikonda4429 Місяць тому +148

    వండర్ word పెదాలు అందరూ అన్నం తింటున్నారు అదే అభివృద్ధి

    • @prembonaasi8865
      @prembonaasi8865 Місяць тому +4

      అర్థురూపాయి ఇచ్చి పది రూపాయలు వసూలు చేస్తున్నాడు... అది కూడా అప్పులు తెచ్చి... కనీసం రోడ్లు కూడా వెయ్యని చెత్త నా జగన్

    • @yamunakalyani123
      @yamunakalyani123 Місяць тому

      youths ki jobs vunte valla parents valle pettukuntaru vidi musti evariki avasaram ledu 10000 pottakotti vadu vuriki oka palaces kattukuni villaki musti vestunte ade goppa anukuntunnaru eppudura meeru bhagupadedi. che

    • @godoggyruler9116
      @godoggyruler9116 Місяць тому

      Cbn ki leva heritage lu media lu paid cinema lu katta

    • @kingkohli0018
      @kingkohli0018 Місяць тому +1

      ​@@yamunakalyani123 Entandi jagan garu ichinanni jobs oka term lo ey CM ivvaledhu. Meeku avanni kanipinchadha andi

    • @user-nz7no5yp1q
      @user-nz7no5yp1q Місяць тому

      చంద్రబాబు నా కొడుకు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేశాడు అది అప్పు కాదా జగన్ చేసింది అప్పుల కన 5:26 పడుతుందా మీకు₹10 ఇచ్చి ₹100 తీసుకున్నాడు అంటున్నావ్ మా అందరికీ తెలుసు వంద రూపాయలు అయినా తీసుకోడు ప్రతి రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు అయ్యే రేట్లు ఉన్నాయి జగన్ ఒక్కడే పెంచడం కాదు 150 రూపాయలు సరుకులు తప్ప ఏమి లేదు చంద్రబాబు గాడు ఆడ అన్ని తెచ్చాను అంటాడు చంద్రబాబు గాడు దొంగ లంజా కొడుకు

  • @gdrreddy1508
    @gdrreddy1508 6 днів тому +1

    షర్మిల గురించి చక్కగా చెప్పావు తల్లి 🙏🙏🙏
    నీ అనుభవానికి పాదాభి వందనం తల్లి

  • @lifeatlbsnaa226
    @lifeatlbsnaa226 23 дні тому +8

    మొదట మాట్లాడిన అమ్మ.మీరు సూపర్ అమ్మ.నిజంగా నిజాలు చెప్తున్నారు🙏🙏

  • @user-mx1ep2yu9i
    @user-mx1ep2yu9i Місяць тому +84

    వ డి కి సి గు ల్ దు అమ్మటీడీపీ వ ల కి జ్ జగన్ అన్న 👌👌👍

    • @devanaidu9406
      @devanaidu9406 Місяць тому +3

      Broo...nuv pettina Comment nuvvey oka sari Chaduvu...😂

    • @j.bgaming1361
      @j.bgaming1361 Місяць тому

      ​@@devanaidu9406Naku kuda ardham kaledhu bro😂😂😂

  • @rajaramanone3464
    @rajaramanone3464 Місяць тому +198

    జగన్ గారు చేసిన మంచిని చూసి ఓటెయ్యండి అంటున్నారు
    చంద్రబాబు నాయుడు అందరితో కలిపి పొత్తులు పెట్టుకుంటున్నాడు
    అది అర్థం కాలేదా జనాలకి చెప్పుతో కొట్టి ల్లో కూర్చోబెట్టి రోజులు వస్తాయి........

  • @sreenithya3
    @sreenithya3 19 днів тому +3

    Chala clear ga chepparu amma ❤ 🙏

  • @ChittibabuDasari-ss8cr
    @ChittibabuDasari-ss8cr 22 дні тому +4

    Super amma baga cheppaav

  • @nanidec25
    @nanidec25 Місяць тому +167

    సూపర్ అమ్మ 🙏

  • @shyamjhyonnyuik7315
    @shyamjhyonnyuik7315 Місяць тому +36

    Good massage amma super 🎉🎉🎉

  • @sunnysamuels9969
    @sunnysamuels9969 Місяць тому +9

    Perfect 👌 🎉

  • @shamshad784
    @shamshad784 2 дні тому +2

    Wav enta baga chepparu observation ante alaga vundali

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr Місяць тому +55

    Very good. Thanks. Very nice. Very well. Excellent speech. Madam.

  • @mandalapraveenkumar1174
    @mandalapraveenkumar1174 Місяць тому +84

    Amma, chala chala great ga
    Matladinaru amma meeku ma
    Vandhanalu amma 🙏🙏

  • @sunnykanna6276
    @sunnykanna6276 25 днів тому +2

    Thalli garru super andi .from Telangana ❤❤❤🎉🎉

  • @mannepallisuseela7800
    @mannepallisuseela7800 11 днів тому +4

    Super amma. God bless you ❤

  • @pvr3118
    @pvr3118 Місяць тому +25

    Well said everyone

  • @raju53522
    @raju53522 Місяць тому +40

    Ee peddhammanu Mangalagiri sabhalo mataladinchandi❤🎉

    • @user-un6kw4hf4u
      @user-un6kw4hf4u 12 днів тому

      Bochem kaadu , daniki mogude ledu mundu adi chudu ika daani paristiti ento

  • @baabu5403
    @baabu5403 Місяць тому +9

    అన్నకే ద్రోహం చేసింది....జనాలికి ద్రోహం చేయదా??? సూపర్ కామెంట్🎉

  • @venkataraosinguru4989
    @venkataraosinguru4989 Місяць тому +14

    Very good comment

  • @srinivasaraoaddakula1873
    @srinivasaraoaddakula1873 Місяць тому +37

    Very good Amma

  • @chandarkorra6886
    @chandarkorra6886 Місяць тому +14

    సూపర్ మాట్లాడే అమ్మ
    👍👍👍

  • @2007sasuj
    @2007sasuj Місяць тому +2

    మొదట మాట్లాడిన ఆవిడ ఎంత పరిపక్వతతో మాట్లాడింది.. నిజంగా ఆశ్ఛర్య పోయాను.. గ్రామీణ ప్రాంతపు ఆడవాళ్ళ లో ఇంత ఆలోచనా శక్తి దాగి వుందా.. నిజంగా జోహార్లు అమ్మా.. మీకు....

  • @ravisankarpragada1894
    @ravisankarpragada1894 Місяць тому +3

    Chalaa chakka gaa chepparu Amma 🙏🙏🙏🙏

  • @yesurathinama8797
    @yesurathinama8797 Місяць тому +113

    YESSSSSSSSSSSSSSSSS 👍💯 AMMA GARU 👍💯 VERY VERY VERY GOOD CM SIR 🎉🎉🎉 ALL THE BEAT 🇸🇱🇸🇱🇸🇱

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e Місяць тому +6

    ❤❤❤ మంచి మాట చెప్పావు పెద్దమ్మ పుట్టి ఉంటారని కన్ను పొడిచింది దుర్మార్గురాలు షర్మిల ఎంత

  • @VijayaLakshmi-jn6lp
    @VijayaLakshmi-jn6lp 22 дні тому +5

    Super maa

  • @raghavendrareddy5342
    @raghavendrareddy5342 12 годин тому +1

    Amma chala chala chala Baga chapparu 👍

  • @yogarajachary7423
    @yogarajachary7423 Місяць тому +79

    Good amma

  • @RAVIKUMAR-nr4mm
    @RAVIKUMAR-nr4mm Місяць тому +64

    Super బామ్మగారు చాలా బాగా చెప్పారు. Really great.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 14 днів тому +2

    అసెంబ్లీ కి వైఎస్ఆర్సీపీ కి తప్పక ఓటు వెయ్యండి.పార్లమెంట్ కు మాత్రం కాంగ్రెస్ కు ఓటు వెయ్యండి,ఎందుకంటే బీజేపీ ఆంధ్ర ద్రోహి,టీడీపీ,ycp రెందుకూడా కేంద్రంలో బీజేపీ కి సపోర్ట్ చేస్తారు.కాబట్టి గుర్తుంచుకోండి.

  • @kataribalaji5429
    @kataribalaji5429 10 днів тому +2

    బలే చెప్పావు అమ్మ.....నా చిట్టి తల్లి

  • @abrahamamarthapudi9725
    @abrahamamarthapudi9725 Місяць тому +59

    Super excited talli

  • @lokamlokanandam3919
    @lokamlokanandam3919 Місяць тому +34

    Super analysis Amma God bless maa

  • @bhargavaa_2025
    @bhargavaa_2025 10 днів тому +1

    Veellakunna, maturity, yee leaders ku ledu 😂😂😂😂 . They need to be 😂😂😂

  • @philomon1167
    @philomon1167 25 днів тому +1

    (First speaking mother)Very very very clean heart ammagaaru ,i feel very happy while this amma speaking , great amma love you amma ❤

  • @beyourself5864
    @beyourself5864 Місяць тому +38

    We are travelling to AP literally after 25 years… family Andaram kalisi Jagan sir ki vote veyadaniki vastunnam…. Homeland is in need of our support to save democracy and Maa telugu families….❤😊

    • @charanreddyb9372
      @charanreddyb9372 Місяць тому +1

      Wow nice sir🙏

    • @maaruti
      @maaruti 27 днів тому

      Better you shift your family to Andhra to support jaggu and take that money he is giving...

  • @user-vr2ks1tk6o
    @user-vr2ks1tk6o Місяць тому +10

    అమ్మ మీరు సూపర్

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 2 дні тому +1

    Super well said Talli 👌👌👌👍

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu 26 днів тому +3

    ❤❤❤❤❤

  • @balajikumar6248
    @balajikumar6248 Місяць тому +61

    God bless you lotlly Amma lu 🙏

  • @devanaidu9406
    @devanaidu9406 Місяць тому +77

    ✅✅Ammaa okka maata super ga cheppav thalli...Job kosam vere state ki Jagan CM aiyyakaney velthunnaara??? Eppati nunchoo velthunnaru...Pedhollaki annam kaavali gaani Raods vesthey aakali theeruddhaa???Super words ✅✅✅✅👍😍

    • @brundareddy6528
      @brundareddy6528 Місяць тому +7

      Exllent words peddammavi

    • @basheerahmed609
      @basheerahmed609 Місяць тому

      Vallu kuda meelage gorre lu

    • @yamunakalyani123
      @yamunakalyani123 Місяць тому +4

      oh aithe inko 5 years evi roads meda bratakandi chudam roads vuntene foods nee intiki vasthai roads lekapothe gallo nee intiki vasthaya enti.

    • @nani5440
      @nani5440 Місяць тому +1

      Iche musti thisukuni thindi kosame bathakandi... Pillala future avasaram ledu miku... Roads vadu anta midnight journey chesevalani adagani valu thindi ki kuda intiki thirigi raru...

    • @sindhu940
      @sindhu940 24 дні тому

      ​@@yamunakalyani123roads lu undi tindi lekunda bratuku apudu artam avutundhi akali viluvaa Niku oka 10 days m tinakunda undi matladuu akali viluva thelustadi niku

  • @rojamani6779
    @rojamani6779 11 днів тому +1

    Super women, appreciate you
    Jai Jagananna

  • @rajumgiger09
    @rajumgiger09 13 днів тому +1

    మనం ఉండే ఊరులో బడి, గుడి, కంపెనీ, రోడ్లు, ఆసుపత్రులు . . అన్ని ఉన్నప్పుడే జనాల జీవితాలు బాగుంటాయి
    ఇంత చిన్న లాజిక్ ఎలా miss అయ్యారు విశ్వాసం గల బిడ్డ ( పెద్దావిడ )