Meghamaa Video Song - Manchu Pallaki Movie || Chiranjeevi || Suhasini || Vamsy

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Watch Meghamaa video song from Manchu Pallaki movie. Starring Chiranjeevi, Suhasini, Rajendra Prasad and Annapurna among others. Directed by Vamsy and produced by Mandapaka Ravi Prasad Rao. Music composed by Rajan-Nagendra.
    Click Here To Watch:
    Lorry Driver Movie Video Songs - goo.gl/11KC8A
    Devi Putrudu Movie Video Songs - goo.gl/vRP4L6
    Bindaas Movie Video Songs - goo.gl/Slicbm
    For More Videos:
    ►Subscribe to / idreammusic
    ►Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu...
    ►iPad: tinyurl.com/ls4...
    ►Android: tinyurl.com/m78...

КОМЕНТАРІ • 67

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +27

    వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజన్ గారు - నాగేంద్ర గారు మరపురాని మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 роки тому +2

      Ee song gurinchi enta cheppina takkuve!
      Koyila voice ..janakammadi
      Wonderful ..music rajan naagendra gaaridi.
      Beautiful expressions of chiru..n suhasini..
      Great direction of vamshi..
      Heartouching lyrics...by veturi gaaru
      Janma danyam ayyindi

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому +1

      శ్రీదేవి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా మీకు సంగీతంపై సాహిత్యంపై మంచి అభిరుచి ఆసక్తి అవగాహన ఉందని సవినయంగా తెలియచేసుకుంటు మిమ్మల్ని నా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 місяців тому +6

    ఈ సాంగ్ ముందుగా తమిళంలో ఫలైవనశొలై అనే మూవీ 1981 వచ్చింది 1982 మన తెలుగులో మంచు పల్లకి వచ్చింది తమిళంలో. శంకర్ గణేష్ గారు. ఈ ట్యూన్ అందించారు. తరువాత రాజన్ నాగేంద్ర గారు మన తెలుగులో. అనువందించారు మహానుభావులు అందరికి వందనములు జానకమ్మ తల్లి నీ పాదపద్మములకు శతకోటి వందనాలు తల్లీ తెలుగు వారు. వునంతవరకు. నీగానం. మారుమ్రోగుతూనే వుంటుంది. తల్లీ. నీ గాత్రం. మానవ జీవావనికే. ఒక. వరం తల్లి నిన్ను ఏమని. వలర్నించినా. తక్కువే తల్లి🙏🙏🙏

  • @syamacharan
    @syamacharan 2 роки тому +17

    మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
    మెరిసినా కురిసినా కరుగునే జీవనం
    మెరుపులతో పాటు ఉరుములుగా
    మూగబొయే జీవస్వరములుగా
    వేకువ జామున వెన్నెల మరకలుగా
    రేపటి వాకిట ముగ్గులుగా
    స్మృతిలో మిగిలే నవ్వులుగా
    వేసవిలో మంచు పల్లకిగా
    పెనుగాలికి పెళ్ళిచూపు
    పువ్వు రాలినవేళ కల్యాణం
    అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
    నాకొక పూమాల తేవాలి నువ్వు
    అది ఎందుకో ...

    • @kaipa9982
      @kaipa9982 Рік тому

      ఈ గీతం..వేటూరి వారి కలం నుండి జాలువారిన..వైరాగ్య భావం తో నిజమైన నిజాన్ని కనిపించీ,కనిపించక..సాగే అత్యద్భుత గీతం...జానకమ్మ, సుశీలమ్మ,జిక్కి,లీలమ్మ,వారి పంచప్రాణాలు వెలికి తీసి,పాటలో నింపి ,ఆలాపన చేస్ కారణ జన్ములు
      వీరిని గూర్చి చెప్పడానికి,భాషలు,మాటలు, పదాలు ,చాలవు,లేవు.! ఈ పాట ఏరాగమో చెప్పగలరు!!

    • @lakshmib2700
      @lakshmib2700 5 місяців тому

      @@kaipa9982 కర్ణరంజని రాగంట

  • @smssricharanimusicschoolsr5228

    జెసి సింగ్ గారి గజల్ ప్రక్రియ చాలా అద్భుతంగా సినిమాలో ప్రయోగం చేసిన రాజన్ నాగేంద్ర గారి సంగీత ప్రక్రియ జానకమ్మ గారి గాత్ర మాయాజాలం, చిరంజీవి... సుహాసిని... గారి అభినయనం వంశీ గారి దర్శకత్వం లో మంచు పల్లకి సినిమా ఒక ముత్యాల పల్లకే

  • @nkirankumar686
    @nkirankumar686 3 роки тому +4

    Ilayaraajaa ki ఒక దండం..ఇలాంటి ట్యూన్స్ ఎలా సృష్టించాడో....జానకి, తబల, వయోలిన్ కి హ్యాట్సాఫ్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +16

    రాజెన్ నాగేంద్ర గారు మన హృదయా లలో తేనెలు చల్లినారైయ్యా సమధుర సంగీతం జానకమ్మ గురించి ఏమి చెప్పినను తక్కువే🙏🙏🙏23/7/20🌺🌺🌺🌺💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷💐🌺🌺🌺🌺💐💐💐🌺🌺🌺💐💐🌷🌷🌹🌹🌹🌷💐💐🌺💐🌷🌷🌹🌹🌷🌷💐🌺🌷🌹🌹🌹

    • @raghavachary2116
      @raghavachary2116 10 місяців тому

      22/11/2023...

    • @RajeshRajesh-ij3rl
      @RajeshRajesh-ij3rl 6 місяців тому

      ఈ పాట ఒరిజినల్ ట్యూన్ తమిళ్ లో పలైవన శోలై చిత్రానికి గాను శంకర్ గణేష్ చేసారు 1981లో. తెలుగులో 1982లో మంచుపల్లకి లో అదే ట్యూన్ రాజన్ నాగేంద్ర గారు వాడుకున్నారు.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 6 місяців тому +1

      @@RajeshRajesh-ij3rl నిజమేనండీ నేను ఇప్పుడు తమిళ్ లో విన్నాను. శంకర్ గణేష్. సంగీత దర్శకుడు మహానుభావులు ఎంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చారండీ. నన్నడీగితే. సూపర్ హిట్స్ సాంగ్సు అన్ని. తమిళ. సాంగ్సే మన తెలుగులో. ఢబ్. చేశారు రండీ తమిళ్ లో చాలా అద్భుతమైన సాంగ్సు. వున్నాయి అండీ. ధన్యవాదాలు లండీ రాజేష్ గారు మీకు ఈ పాట. వివరాలు మాకు. తెలిపినందుకు 🙏🙏

    • @RajeshRajesh-ij3rl
      @RajeshRajesh-ij3rl 6 місяців тому

      🙏

  • @chandrashekarn8237
    @chandrashekarn8237 6 місяців тому +1

    Chiranjeevi gaarini sarigga direct chesevaallu undaale gani aayanantha performer dorakaru. 😊🎉

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 4 роки тому +6

    Rarest of rarest song....the best song....soothing, heart touching, song....hats off to all those who played their role in making this song....loved this

  • @usharani7395
    @usharani7395 3 роки тому +7

    నా మనసు కి నచ్చిన పాట 😘

  • @8793nagarjuna
    @8793nagarjuna Рік тому +1

    Veturi, vamsi, rajan nagendra
    And greatest singing by our janakiamma, what a command, diction, expression.
    One in million song.
    Hats off

  • @pmnaidu9
    @pmnaidu9 3 роки тому +4

    గాన సరస్వతీ జానకమ్మ గార్కి జన్మదిన శుభాకాంక్షలు..
    Wish you a very happy b'day Janaki garu..
    One of my favrt song..

  • @mbrs969
    @mbrs969 Рік тому +1

    వేటూరి వారి సాహిత్యం అనితరసాధ్యం..

  • @dinkumannely3963
    @dinkumannely3963 4 роки тому +6

    what a beautiful song this is, this music duo given so many hits back in the day right from intinti ramayanam, and so many other hits i think this duo are originally from kannada. i love this duo songs and in movie also back ground music was so nice and soothing too.

  • @sudhakar.a865
    @sudhakar.a865 5 років тому +6

    తెలుగు భాషకు సొబగులద్దిన పాట

  • @sunc7333
    @sunc7333 Рік тому +3

    The original is from Tamil by Shankar Ganesh which is again inspired by Ghulam Ali gazhal... Sung by Vani Jayaram 👍

    • @manohar2707
      @manohar2707 11 місяців тому

      Watch the original Tamil song sung by Vani Jayaram
      ua-cam.com/video/nF3Ihy3XEwU/v-deo.htmlsi=yS2t-UO1B60WvhNl

  • @belidenagesh4128
    @belidenagesh4128 2 місяці тому

    Chiru starting lo manchi cinema lo act chesadu, e cinema adhbhutham

  • @talluriyeaudas8934
    @talluriyeaudas8934 4 роки тому +4

    Janaki gari voice excellent

  • @Nihacreativity
    @Nihacreativity 5 місяців тому

    Seethaakoka chiluka movie songs and ee movie songs chala ishtam.

  • @divyaavanigadda8619
    @divyaavanigadda8619 4 роки тому +2

    chala chala bagundi

  • @Nihacreativity
    @Nihacreativity 2 роки тому +1

    Janakamma garu meeku shathakoti vandanaalu.

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 3 роки тому +2

    Adbhuthaha

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Рік тому

    సినిమా కధ ఏంటో తెలియదు కానీ చక్కటి పాట.

  • @ratnababuraokoganti486
    @ratnababuraokoganti486 3 роки тому +1

    Wow , really beautiful melodies ,song hat's up to both music director and writer ,

  • @mhayat4585
    @mhayat4585 4 роки тому +9

    MS S Janaki Ji you are great marvelous singer we miss you madam May Allah bless you with happiness good health and prosperity Amen MSHayat

  • @pattaappalakonda4728
    @pattaappalakonda4728 3 роки тому +1

    Naaku chala chalaa ishtameina paata

  • @bonthiharinath3520
    @bonthiharinath3520 5 років тому +3

    s. janaki gareki 🙏🙏🙏👏👏👏

  • @nkirankumar686
    @nkirankumar686 3 роки тому

    సారీ.. రాజమ్ నాగేంద్ర గారికి హ్యాట్సాఫ్

  • @belidenagesh4128
    @belidenagesh4128 2 місяці тому

    E cinema tharvatha ilatnti stories tho enno cinema lu vechai

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 Рік тому

    The greatest song I heard from S Janakigaru

  • @janardhandsp91
    @janardhandsp91 Рік тому +1

    Our student life, saw movie in 84

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому

    EE SONG VINTOO VUNTE BHADALU ANNI MARCHIPORHAANU

  • @pundarikakshudusundru2706
    @pundarikakshudusundru2706 Рік тому

    excellent song no such songs nowadays

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +2

    I LIKE THIS SONG

  • @paletivenkataraghunathsast508

    What a nice song

  • @GayathriVikram02
    @GayathriVikram02 2 роки тому +1

    Super 💕

  • @SS_TALKIES_NLR
    @SS_TALKIES_NLR 4 роки тому +3

    03:46 Same looks pawan kalyan also have
    How many of you watch that?

  • @sravankumar3502
    @sravankumar3502 7 місяців тому

    Fabulous

  • @leninsurya5425
    @leninsurya5425 5 років тому +1

    Excellent song

  • @tilllastbreath9530
    @tilllastbreath9530 3 роки тому +2

    ✍️ Original Song Credits 🇵🇰Ghulam Ali Ghazal 🎶

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 Рік тому

    Great

  • @vamsiking4592
    @vamsiking4592 2 роки тому

    Super movie

  • @ramagoud8441
    @ramagoud8441 2 роки тому

    Manavatha mati lokapakunda ssuro

  • @ambareeshbalisetty3428
    @ambareeshbalisetty3428 5 років тому +2

    what temple is this? Where is this located?

  • @subbaraoth8539
    @subbaraoth8539 4 роки тому +3

    Who is the writer of Maghamaa....maghamaa?

  • @victoriaupputholla4015
    @victoriaupputholla4015 2 місяці тому

    Translatethesong

  • @gopikrish5736
    @gopikrish5736 3 роки тому +4

    Tamil version is better than this ❤️

    • @satishkamala6836
      @satishkamala6836 2 роки тому +1

      Ok. Kindly listen to Tamil version.

    • @VasanthVasanth-hp7en
      @VasanthVasanth-hp7en Рік тому +1

      Yes.... తమిళ్ లో వాణిజయరాం గారు... పాడారు.... Music composition bagundi

    • @manohar2707
      @manohar2707 11 місяців тому

      Watch the original Tamil song sung by Vani Jayaram
      ua-cam.com/video/nF3Ihy3XEwU/v-deo.htmlsi=yS2t-UO1B60WvhNl

  • @bathenaramesh6981
    @bathenaramesh6981 5 років тому +2

    Who is the singer