సార్.. పీల్చే గాలిని అందరికీ సమానంగా ఇచ్చిన దేవుడు, డబ్బును ఎందుకు ఇవ్వలేదు ! Br Siraj గారి సమాధానం

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • For More Videos Subscribe To Our Channel.
    PMF Official UA-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / pmfhyd
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.

КОМЕНТАРІ • 64

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +16

    గాలి దేవుని సృష్టి!
    డబ్బు మనిషి మాయ!

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 2 місяці тому +3

    సారంగపాణి గారు మీరు జీవించటానికి పంచభూతాలు అవసరం కానీ డబ్బుకా దు. డబ్బు మానవ సృష్టి.

  • @mohiddinshaik-ff7xm
    @mohiddinshaik-ff7xm 2 місяці тому +2

    దేవుడు సర్వప్రాణులకు పంచభూతాలు సమానంగానే ఇచ్చాడు. పేదల కష్టాన్ని దోచుకొనుటకు ధనము సృష్టించి మానవుని నుండి మానవుడే మోసపోవుచుందురు!

    • @mamarendra1012
      @mamarendra1012 Місяць тому

      వారి వారి కర్మానుసారం పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించవలసి ఉంటుంది కర్మతో నీ జన్మ ఉంటుంది

  • @lallaayan9564
    @lallaayan9564 3 місяці тому +2

    Super

  • @idiganaresh48
    @idiganaresh48 2 дні тому

    ఇది మంచి ప్రశ్న అందరికీ తెలియాలి

  • @moulasyed4969
    @moulasyed4969 Рік тому +11

    Good sir chala bagha capparu Aameen ya Rabulalameen

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 Рік тому +26

    నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు తాత మనం పీల్చే గాలికి ఏ మతం లేదు మతం పేరుతో మనిషులను ఎందుకు విడగొడుతున్నారు అని....

  • @gayathri4896
    @gayathri4896 4 місяці тому +1

    Subhanallah Alhamdulillah Allahuakbar..❤❤❤❤❤❤❤

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 2 місяці тому +1

    Siraj గారికి ధన్యవాదములు.
    My answer to సారంగపాణి.
    God doesn't create such any good or bad for man. It is his ignorance that leads him certain condition of 🧬 Life.

  • @ShaikMasthanvali-lg7hy
    @ShaikMasthanvali-lg7hy 3 місяці тому +1

    Subhanallah

  • @srinivasp3646
    @srinivasp3646 Рік тому +1

    super sir

  • @sajeedpashsajeedpasha4137
    @sajeedpashsajeedpasha4137 6 місяців тому

    Mashallah superb answer

  • @mohmmadsiraj1203
    @mohmmadsiraj1203 7 місяців тому

    Excellent sir

  • @jameelabegem304
    @jameelabegem304 7 місяців тому +2

    بہت خوخشی ہوی آپ کابیان سن کردولت اورغریبی کےبہارےمےجذاکللہ خیر

  • @agtv5669
    @agtv5669 7 місяців тому

    Mashallah baga chepparu

  • @shaikarshad6588
    @shaikarshad6588 Місяць тому

    Ameen aameen

  • @pushparaj1231
    @pushparaj1231 Рік тому

    Well said siraj garu👍👍👍

  • @AbdulRaheem-d2k
    @AbdulRaheem-d2k 6 місяців тому

    Mashallah

  • @tkondakonda1976
    @tkondakonda1976 Рік тому +1

    Goob job

  • @venkateswarlumunukutla7529
    @venkateswarlumunukutla7529 7 місяців тому

    Good sir 🙏

  • @StraightEntertainment-hb5pq
    @StraightEntertainment-hb5pq 7 місяців тому

    Super answer

  • @pshahid6493
    @pshahid6493 Рік тому

    Chala Baga chepparu sir tq u soo much

  • @heerarehanaheerarehana3236
    @heerarehanaheerarehana3236 6 місяців тому

    supper

  • @allabakshiallabakshi7809
    @allabakshiallabakshi7809 Рік тому +5

    Ya alla maf farma hamaare tamam gunha onko ameen

  • @chennarayuduramaiah-fo5sm
    @chennarayuduramaiah-fo5sm 5 місяців тому

    Good sir today everybody behind money, they don't want correct route

  • @pmaliswari1477
    @pmaliswari1477 9 місяців тому +1

    Adhentii sir pedhavaniki oka rule dhanavanthudili oka rule ah devudu andhuku ala chesthaduu

  • @techtechies8050
    @techtechies8050 7 місяців тому

    Gali, veluturu, neeru anni devidi srushti.
    Dabbu manava srushti andukay devudu dabbu gurinchi manaki vadilesadu

  • @Mm-xl7ey
    @Mm-xl7ey Рік тому

    Ameen

  • @shaikrubeena5663
    @shaikrubeena5663 Місяць тому

    Naaku ide doubt

  • @suneelthandu837
    @suneelthandu837 Місяць тому

    Danvatudu,peda lazaru kada chadavandi ,devudu evarini swarganiki pilustado,enta dabbunna,ne manassu,ne antaratma,currectga undali,dabbu lekhapoina ma antaratma currectga undali,evaru ekkuva kadu ,takkuva kadu,devuniki

  • @cmbasha6001
    @cmbasha6001 Рік тому

    Sirajbhai viswamani Babu vidiolu cusi nijalu chappndi viswam dabbu evvadam nijama

  • @venketramana4781
    @venketramana4781 4 місяці тому

    apune.puranam.televegalavadu.dhanavatudu.bhaktikalavadu.jnanavantudu.bubbimantudu.

  • @thimmareddyparevula6577
    @thimmareddyparevula6577 6 місяців тому +1

    డబ్బుకు నిర్వచనం చెప్పండి

  • @chand8403
    @chand8403 7 місяців тому

    Such a nice reply sir. But the person who is behind the oldman. Why he is laughing like stupid. Actually it's a good question
    But you replied correctly

  • @ashiksaleem3456
    @ashiksaleem3456 Рік тому

    Super 😂 sir

  • @giriganta9486
    @giriganta9486 7 місяців тому

    అది కా

  • @HabeebaHabbu-fy5bc
    @HabeebaHabbu-fy5bc 5 місяців тому

    500 years mundu pedavaru swargamloki veltaru

  • @shakekhasim2432
    @shakekhasim2432 Рік тому +1

    Nisha alla

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Рік тому +1

    బుద్దిగలవాడు.తప్పువైపు.తిరిగి.చూడడు.అలాంటి.సక్కటిసమాధానం

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 Місяць тому

    సారంగ పానీ గారూ
    మనిషి డబ్బు ను సృష్టించాడు అని అందరికి తెలుసుక😢😢😢😢😢
    సమాధానం సమస్య కు దారి తీసే పరిస్థితి వచ్చింది ఈ సమాజంలో డానికి కారణం
    ఈర్ష్య భావం 😢😢😢
    మానవులంతా స్వార్థం కోరుకుంటున్నారు 10% వాళ్లకి వ్యతిరేక్కులున్నారు వాళ్ళే నిజమైన మానవులు 😢😢😢😢
    ఒకడి ఎదుగు దళ వాడి పక్కన ఉన్న వాడి కి ఈర్ష్య... వాడి ఎదుగు దల ను చూసి వాడు సోమరిపోతుగా మారిపోతున్నాడు 😢😢😢
    అలాంటి వాడు ఉన్నంత సేపు మన ఇండియా పరిస్థితి వేరే దేశాల ఎదగక పోవడం బలమైన కారణంగా చెప్పుకోవచ్చు 😢😢😢😢
    మన ఇండియా మారాలి అంటే వ్యవస్థ మారాలి😢😢😢
    వ్యవస్థ మార్పు మత సిచ్చు తో ముడి పడీ వుంది 😢😢😢😢
    ముస్లిం లో 70% జాబ్స్ అండ్ బిసినెస్ చదువు రూపంలో ఎదుగు తున్నారు.
    30% చిన్న చిన్న పనులు చేసుకొని చదువుకోకుండా డబ్బు లేకుండా పెద్దల మాటలు వినకుండా చేసి 70% వాళ్లు కూడా వీల్ల మార్పు కోరుకుంటున్నారు..
    వాళ్ళ మార్పు వాళ్ళ పెద్దలు అక్షరం వైపు మలుపుతే ఈ దేశం బాగుపడుతుంది 😢😢😢
    హిందు వులో 70% మారారు 30% ఇలానే వున్నారు..
    ఇండియా లో 30% 30%
    గొడవలకి కారణం
    ఈ 30% వాళ్లు 70% పర్సెంట్ ఉన్న వాళ్లు కూడా వీళ్లకు నచ్చలేరు...
    ఎందుకంటె డానికి కారణం
    రాజకీయ నాయకులు...
    ఏ రాజకీయ నాయకుడు అయినా తన స్వార్థం చూసుకొని ప్రజల కి కీడు చేస్తున్నారు..
    ప్రభుత్వ ధనమే కాకుండా ప్రజా ధనం కూడా మింగేస్తే
    ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి...
    రోడ్డు పైన బిచ్చమ్ ఎత్తుకుంటున్నారు
    వాళ్లు ధనం ఉండి అడుక్కోవడం లేదు
    డానికి కారణం ఆకలి 😢😢😢😢
    ఓ పేదవాడి ఆకలి తీర్చలేని ఈ దేశంలో పుట్టినందుకు నాకు నేనే సిగ్గుపడుతున్న 😢😢😢
    ఆ పేద రికం పోయినప్పుడు ఇండియా బాగుపడుతుంది 😢😢😢
    సారంగి పానీ గారూ నీకు ఒక సంఘటన చెప్తాను
    రాత్రి 8 గంటల నుండి ఆడది వ్యభిచారం కోసం రోడ్డు పైన నిల్చుంటుంది..
    దానికి కారణం మన కడుపులో ఆకలి కారణం ఆ ఆకలి ముందు తన మాన్నాన్ని తాకట్టు పెట్టింది..
    దేవుడు గాలి ఇచ్చినట్టు నీళ్లు ఇచ్చినట్టు కడుపు నీ ఆకలి అని లేకుండా చేస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది 😢😢😢

  • @anirudh2431
    @anirudh2431 7 місяців тому

    Exmudlim sahil inka adam seeker nu vinandi

  • @m.nageswararao8705
    @m.nageswararao8705 7 місяців тому

    Dhevalayala asthulanu hindhuvula asthulanu waqfbord akramisthundhi Alla daggara samadhanam cheputhunnara

  • @ashokburgula3471
    @ashokburgula3471 5 місяців тому

    Naku money no god

  • @rajSK-jx8eq
    @rajSK-jx8eq Рік тому

    Sharuf Khan daggara Vela kotlu unyi atanu akrammam ga sampadichada

  • @rajaiahmamindla1258
    @rajaiahmamindla1258 5 місяців тому

    బ్రా siraaj గారు ఇన్ని బోధనలు చేస్తున్నారు కదా అందులో ఇలా ఉంది ఇందు లో అలా వుంది అని అసలు మీకు ఏం అనిపించు చున్నది ఈ విశ్వం గురించి మీకు ఏమి అర్థం అయింది.

    • @rajaiahmamindla1258
      @rajaiahmamindla1258 5 місяців тому

      ఇన్ని గ్రంధాలు చదివిన మీకు ఏమి అర్థం అయింది మీరు ప్రజల కు ఏ మతం గొప్పదని చెప్పలను కుంటున్నారు ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి

  • @ravinderorsu3870
    @ravinderorsu3870 Рік тому

    Garat dhavadu

  • @Variateart
    @Variateart 2 місяці тому

    తప్పు సమాధానం... దైవం భక్తి వేరు,మతపు యుక్తి వేరు ..
    దైవం ఆర్థిక వ్యవస్థను ఏర్పరచింది కాదు అనయినా చెప్పండి! కొంత జనానికి నీతి బోధించినవారు అవు తారు.. ప్రశ్నకి మీసమాధానానికి సంబంధంలేదు...మిాఆలోచన తప్పు

  • @nithishm9613
    @nithishm9613 5 місяців тому

    Illogical

  • @giriganta9486
    @giriganta9486 7 місяців тому +1

    మరి నీకు అంత డబ్బు యెందుకు

  • @Babuchittimuthyala
    @Babuchittimuthyala 8 місяців тому

    It is worng

  • @ramgopal7913
    @ramgopal7913 Місяць тому

    Veedi ke knowledge ledu...

  • @srikanthms999
    @srikanthms999 7 місяців тому

    Bittu pettinchinanta matrana.. Question adiginavadu hinduv kadu... Me natakalu apandi siraj

  • @Kalrgd
    @Kalrgd 6 місяців тому

    He is wasting time with wrong explanation

  • @Kalrgd
    @Kalrgd 6 місяців тому

    Wrong explanation

  • @shaikarshad6588
    @shaikarshad6588 Місяць тому

    Subhanallah