"గో" వధ రహస్యం || Shocking Facts गो वध (Go vadh) || Br Siraj || తప్పకుండా షేర్ చేయండి.

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 2,2 тис.

  • @mantharivenkateswararao2536
    @mantharivenkateswararao2536 4 роки тому +61

    మతం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకో వలసిన మంచి విషయాలు. మీకు నా ధన్యవాదాలు.

  • @prince-jm8gd
    @prince-jm8gd 2 роки тому +27

    మనం అందరం కలిసి ఒకటిగా ఉండీ మన సంప్రదాయలను గౌరవించుకుంటు శత్రువులను ఎదురుకోవలి. ఇందులోనే మన విజయం ఉంది 🔥

    • @hafsvsb4173
      @hafsvsb4173 9 місяців тому

      శత్రువు ఎవడు రా కొజ్జా పుకు న కొడకా తురక లంజకొడుకులు కొడకా

  • @mesramchithru9849
    @mesramchithru9849 4 роки тому +574

    గోమాత లేని రైతు లేడు గోమాత లేని భూమి లేదు అన్నము లేని మనిషి జీవించాడు గోమాతను రక్షించడం అందరి బాధ్యాత జై గోమాత

    • @greatg9102
      @greatg9102 3 роки тому +16

      Alanti gomata nu ..sell chesadi raytu ee

    • @PAVAN_REDDY_3833
      @PAVAN_REDDY_3833 3 роки тому +7

      Super anna👍👍👍👍

    • @brahmateja8835
      @brahmateja8835 3 роки тому +2

      @@greatg9102 valla situation financial batti sell chatharu former's are a great person ,hindu muslim any cast should eat

    • @thannerusaikiran2521
      @thannerusaikiran2521 3 роки тому +3

      Mari America,Europe..etc deshallo..e concept ledu kada bro...mari vallu agriculture lo mana desham kante Production bane undi kada ...... 🙏🙏🙏🙏
      Be rational be human
      Leave religion be human 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @markondapatnaikpatnaik8672
      @markondapatnaikpatnaik8672 3 роки тому +2

      @@thannerusaikiran2521 they have less animal resources. So they developed Technology.
      You not supposed to compare Robots(Mechanical items) with animals including us.

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 5 років тому +660

    హిందూ సోదరుల మనోభావాలను గౌరవించడం మన ఇస్లాం సంప్రదాయం.

  • @b.ramakrishnaramakrishna9131
    @b.ramakrishnaramakrishna9131 2 роки тому +14

    హిందూ సంప్రదాయాన్ని గౌరవించడం ప్రతి మతబోధకుడు నేర్చుకోవాలి

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 3 роки тому +114

    మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే చాలా సంతోషిస్తాము.

    • @EMIVINEIRFI
      @EMIVINEIRFI 3 роки тому +9

      Prathi intiki velli thintunnaro ledo chudu
      Chusi santhoshinchu

    • @KAKI9977
      @KAKI9977 3 роки тому +6

      @@EMIVINEIRFI చూశాను అందరు తింటున్నారు ప్రతిరోజు తింటున్నారు మంచి ఐడియా ఇచ్చావ్

    • @EMIVINEIRFI
      @EMIVINEIRFI 3 роки тому +4

      @@KAKI9977 Andari iallaki velli chusava?
      Niku vere panem leda?

    • @KAKI9977
      @KAKI9977 3 роки тому +10

      @@EMIVINEIRFI మా ఇంటి దగ్గర మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్లు డైలీ తింటున్నారు .ఒక్కరోజు తినపోతే వాళ్లకి జ్వరం వస్తుంది అంట .2,3 రోజులు అయిపోతే షేక్ వచ్చేస్తుంది. ఇది జోక్ కాదు సీరియస్ గా వాళ్ళ చెప్పేరు. అప్పుడు నాకు ఒక విషయం అర్థం అయింది భూమి పైన ఆవులు మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఆగుతుంది.

    • @EMIVINEIRFI
      @EMIVINEIRFI 3 роки тому +2

      @@KAKI9977 mi inti pakkana mugguru thinte, Andaru thintunnaru ani yela chebthunnav.
      Inti pakkana ni lanti vadini pettukoni vallu yela thintunnaro ardam kaatledu,
      Mugguru thinnantha maathrana Andaru thuntunnaru nenu chusa ani nv yela chebthunnavo ardam kaatledu
      Vallu mugguru thinnantha maathrana andaru thintunnattu kaadu
      Asal e rojullo beef yevaru thinatam ledu
      That is only respect to hindus
      Kaani ni lanti vallu ma intipakka pilli thinidi, kukka thinindi, Andaru thintunnaru ani yela chebtharo yento
      Maybe pacchakamerlu vacchinvadiki lokam mottham pacchaga kanipisthundi annnatlu, nikkoda mugguru thinte andaru thintunnattu kanipisthundi amo
      Jagartha brother
      Inko saari kallu therichi lokam chudu

  • @hemanthswami708
    @hemanthswami708 5 років тому +296

    ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మతం మనో భావాలు గౌరవించండి...ప్రతి ప్రాణిని ప్రేమి0చండి అనేది మన ధర్మం!!!

    • @chandukishorechandu8615
      @chandukishorechandu8615 4 роки тому +2

      Papulation main reason

    • @azharsaira951
      @azharsaira951 3 роки тому +1

      Wrong

    • @weforyousaam3687
      @weforyousaam3687 3 роки тому

      @@chandukishorechandu8615 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @shivanaga2778
      @shivanaga2778 3 роки тому +2

      Vallu hyndavam musugulo unna gorrelu brother

    • @nageshmohiddin2285
      @nageshmohiddin2285 3 роки тому +2

      @@ramesh-ms1jy వరి మొక్క యొక్క
      పిల్లలే వరి విత్తనాలు వరి మొక్క మనం తినడానికి మనం వరి ధాన్యం అనీ, బియ్యం అనీ పిలుచుకుంటు వండుకు తినేయడానికీ వాటి పిల్లలను ఏం పుట్టించడం లేదు
      వరి మొక్క తన సంతానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం తన పిల్లలైన వరి విత్తనాలు పుట్టిస్తుంది. నిజానికి మనం మేకలను గొర్రెలను కోళ్లను కోసుకుతినడం
      మానేస్తే, వరిపంటను కూడా కోసేయడం, వండుకు తినేయడం మానేయాలి ఎందుకంటే ఆవులకీ, మేకలకీ
      కోళ్ళకే కాదు వరి, గోధుమ మొక్కజొన్న వంటి స్థిరంగా ఉండే వాటికి కూడా జీవం ఉంది.ok

  • @andugularakesh1507
    @andugularakesh1507 5 років тому +18

    థాంక్స్ అన్నయ్య ...ఓం నమః శివాయ

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 4 роки тому +115

    హిందూ అయినా, ముస్లిమ్ అయినా, క్రిస్టియన్ అయినా మరే మతమైన జీవహింస ఆమోదింప బడింది కాదు సోదరులారా ....
    పరమాత్మ అన్ని జీవులలో సమము గా నిండి నిబిడి కృతమై అయి ఉన్నాడు...🙏🙏🙏🙏

    • @md.salimabegumbegum8886
      @md.salimabegumbegum8886 4 роки тому +2

      Hello. Jeevaa himsa undakudaadu katha. Mari meeru chicken tinara. Mutton tinara

    • @djnanigouddj917
      @djnanigouddj917 3 роки тому +3

      అన్న ఏ మూగజీవికి లెని విశిష్టత గోమాత కీ ఉంది..... నువ్వు గోమాత దగ్గరకు వెళ్ళి గడ్డి వె‌సెటప్పుడు నీలొనీ ఏ లోపం ఉన్న వసన తో పసిగట్టే శక్తి ఒక్క గోమాతకే ఉంది... అందుకే హైందవులు తల్లి తర్వాత తల్లిలా భావిస్తారు...... మరియు నీ లోపానికి ఎటువంటి మందు కావాలో...... గోమాత పాల రూపంలో నీకు అందజేస్తుంది ... ఇది చాణక్య నీతి 🙏🙏🙏

    • @srikanthakki1c352
      @srikanthakki1c352 3 роки тому +3

      @@djnanigouddj917 visishtatha vunnavatiki matrame haani thalapettakunda vuntara
      Ala vivaksha chupadam thappu

    • @manikantakarri3317
      @manikantakarri3317 3 роки тому

      @@md.salimabegumbegum8886 nenu andukey Manesanu non veg

    • @shivashiv664
      @shivashiv664 2 роки тому

      Md Salma Begum ippud m meru m antaru MEru avaru m anna nen matharam thinadam apanu antava em

  • @budalaprashanth5127
    @budalaprashanth5127 5 років тому +238

    సిరాజ్ భాయ్ ఐ లవ్ యూ భాయ్
    గోమాత అని చాలా బాగా పిలుస్తున్నారు మీరూ..
    హిందూవైన ముస్లింఅయిన క్రిస్టియన్అయిన
    చివరికి మట్టిలో కలవాల్సిందే...
    భూమి మీద వుండే కొన్ని సంవత్సరాలు అందరం కలిసి మెలిసి ఉందాం...
    జై భారత్...

  • @Liyash-h1m
    @Liyash-h1m 5 років тому +145

    అందరి మనోభావాలను గౌరవించాలి

  • @balajiopticals7795
    @balajiopticals7795 6 років тому +9

    మన ఏ దేశంలో ఉంటే ఆదేశాన్ని గౌరవించలి మన దేశభక్తిని పెంచుకోవాలి జైబారత్ మతకి

    • @shoaibecse
      @shoaibecse 6 років тому +1

      mari bharat maata ela undi, choosava eppudaina !! fully traditional ga covered with saree, mari western dresses vesukotunnaru andaru indians ?? , mari repulu jaragava !!! oorike cheppadam kaadu bharat maata ki jai ??

  • @Knl86-10
    @Knl86-10 6 років тому +18

    మతానికీ, ధర్మానికీ తేడా ఏంటంటే.....మతం ఆదేశించబడుంది, ధర్మం పాటించబడుతుంది.

  • @diravathlalitha3742
    @diravathlalitha3742 2 роки тому +1

    Superb sir hands up..🙏🙏🙏🙏🙏

  • @jukantivijaykumar197
    @jukantivijaykumar197 3 роки тому +66

    మనిషికి బ్రతికే స్వేఛ్చా ఉన్నపుడు, మూగజీవులకు కూడా స్వేఛ్చా ఉండాలి కదా

  • @Rajesh-qk1ne
    @Rajesh-qk1ne 6 років тому +90

    We are humans..........
    No caste, no religion, no colour, no Creed,etc...........
    All should live happily..........

  • @andolviswanath8639
    @andolviswanath8639 2 роки тому +30

    మీరు చెప్పింది బాగానే వుంది. కానీ చెప్పడం కాదు ప్రతిఒక్కరూ ఆచరించండి.. గోవధ నిషేధం జరగాలి 🙏🙏జై శ్రీరామ్ 🙏🙏

    • @nobelraju
      @nobelraju Рік тому +1

      Adhi jaragadamma
      Murkulu mararuu

  • @srinivas9645
    @srinivas9645 6 років тому +37

    Superbbb speach guru... Hats off to u brother

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 Рік тому +1

    Suhkiriya. Bhayya 👍👍👍👍💯💯💯👏👏👏🌹🥀💐

  • @vishalguptha5856
    @vishalguptha5856 3 роки тому +65

    ఒక్క ముస్లిం కామెంట్ అన్నా గోవద మీద చూడాలని వుంది.. సిరాజ్ అన్నా.. 🙏🏽🙏🏽

  • @shaikarshad6692
    @shaikarshad6692 5 років тому +257

    Its correct
    Dont eat cow
    Bcoz
    Mana hindu families vallu
    Go mata ni pujistaaru
    Sooo
    Manamu kuda vallaki
    Respect ivvali

  • @akiliraviprasad8395
    @akiliraviprasad8395 4 роки тому +13

    సార్ ఆచరణ లో పెడితే బాగుంటుంది .మీరు తప్పు అని (గోవధ )చేప్పారు .ఇతరుల మనో భావాలు దెబ్బతినకూడదని చక్కగా చెప్పారు సార్ మీకు ధన్యవాదములు 🙏

  • @srik0322
    @srik0322 5 років тому +9

    Wonderful Siraj Bhai. Please spread the dharma of true Islam. People are being divided by Politics and should be united by PRAYERS. God bless you

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 Рік тому +1

    Assalamualaikum. Bhayya. Mashallah🕋💜💚💛💙❤️

  • @shekharmanagani9720
    @shekharmanagani9720 3 роки тому +2

    చాలా.... తెలివిగా సమాధానం చెప్పారు

  • @PRRao-qk9mm
    @PRRao-qk9mm 3 роки тому +7

    My ❤️ congratulations to your heartful explanations....

  • @powerofpeople01
    @powerofpeople01 6 років тому +4

    సూపర్ గా చెప్పారు.. మీ మాటలతో హిందువు గా కాదు ఒక భారతీయుడిగా మానవ జాతి గా గర్వ పడుతున్నాను.. దళితులపై దాడులు చేస్తున్నారు అవి కనబట్టం లేదా అని ఒకడు ఆవంకతో దాడులు అని ఒకడు నేను నా కళ్లరా చూసాను గోమాంసం తినే వారిలో ముస్లిమ్స్ కంటె చీప్ వస్తుందని దళితులు అడ్డ గోలుగా గో మాంసం తినేవారు ఎక్కువగా ఉన్నారు నేను అడిగాను గోవు మన హిందువు ఆరాధ్య దైవం కదా అలాంటిది ఇలా ఎగబడి తినటం మనిషిని పీక్క తిన్నట్లు లేదు అని అందుకు వాడి సమాధానం మేము తినాలి అంటే చీఫ్ గా వచ్చేది అదే దాన్ని తినొద్ద అంటే మా కడుపు కాడి బుక్క కొట్టి నట్లే అన్నాడు.. అంతగా తినాలి అంటే పంది మాంసం తినొచ్చుగా అన్నాను అది కూడా దొరకట్లేదు అన్నాడు అంటే చీపుగా వస్తే మనుషుల్ని కూడా తింటారా అంటే సమాధానం లేదూ తెల్ల మొఖం తప్ప.. ఇలాంటోళ్లను వదిలేస్తే మనుషుల్ని కూడా రహస్యంగా చంపి తింటారు.. మన దరిద్రం కొద్దీ ఇలాంటి సంఘటనలు పలు చోట్ల జరిగాయి కూడా ఆవు శివుని ప్రధమ శివ గణం అంతే కాదు గోవు మన ఇంట్లో ఉంటె సాక్షాత్తు లక్ష్మీ దేవి మన ఇంట్లో ఉన్నట్లే అలాంటిది గోమాంసం తినటం అంటే మన మనుగడను నాశనం చేసుకున్నట్లే గోవధ చేసిన వాణ్ణి జీవితంలో ఎవ్వడు ఈ విధంగా చేయకుండా, టెర్రరిస్ట్ అయిన క్షమించొచ్చు కానీ గోవధ చేసిన వాణ్ణి క్షమించకూడదు..

    • @sanjeevartsptgl8665
      @sanjeevartsptgl8665 2 роки тому

      నీ చరిత్రలోనే ఉందిరాబై గో మాంసభక్షణ ..తెల్వకపోతే చరిత్ర తెలుసుకో

  • @sundarapuraju892
    @sundarapuraju892 5 років тому +41

    We Hindus respect you.

  • @vnssatya100
    @vnssatya100 3 роки тому +2

    అద్భుతమైన ముగింపు వాక్యము.. 🙏🙏💐💐💐

  • @x_ARUNKUMARAKULA
    @x_ARUNKUMARAKULA 5 років тому +3

    GREAT SAID BROTHER 🙏🇮🇳🙏🇮🇳
    BHARAT MATA KI JAI 🇮🇳🙏 🇮🇳

  • @upendrauppi3434
    @upendrauppi3434 5 років тому +78

    ప్రశ్న కి జవాబు కి ఏమన్నా సంబంధం ఉందా bhayya ?? గో వద ఎందుకు చేస్తారు ?? గోమాత ను మేము పూజిస్తాం కదా ?

    • @syedansari7618
      @syedansari7618 5 років тому +6

      Bhayya ask this question to 4 biggest beaf export factory of India by Hindu's the religion which believe cow as god

    • @darkcity2819
      @darkcity2819 4 роки тому +3

      Ayina yentho goppaavaadu devudu ante alaantidhi devudu ni vadileshi govu ni aaradhinchadam yenti assalu grandhaalalo unde vishyaanike vyathirekham e govu ni aaradhinchadam

    • @mdazeem7058
      @mdazeem7058 3 роки тому +3

      Br. గోవు ని వాదించారు.. ఎద్దు ను వాదిస్తారు.. ఆలా ఎవరు ఒప్పుకోరు

    • @nithinmadhamanchi8134
      @nithinmadhamanchi8134 3 роки тому

      @@darkcity2819 this not the correct judgement mr.surya god is superior but we can't see him . Do u actually know the use of cows it is more helpful than god . Dhavudu manaku Sayam chayakapovachu kanii Mana manava jathi govu lakunta antharinchi pothundhi pantaluu pandavu inkaa anoo avu antaa aradha dhivamaa okka rakangaa alochisthaa dhavudikanaa govu aa gopaa don't make false awareness pls do understand in depth .......

    • @nithinmadhamanchi8134
      @nithinmadhamanchi8134 3 роки тому

      @@syedansari7618 do you think that beaf is only exported .... Do the people of our country doesn't eat beaf much part of beaf is contributed to eat by the Muslims of our country but there are no statisticall information about it .. u pls try to understand the truth better not to give a counter ...

  • @mudirajramakrishna8831
    @mudirajramakrishna8831 3 роки тому +10

    Nothing in this world
    Love each other respect each other
    We need to Help other and grow Jai Bharath 🇮🇳

  • @honeylogs6489
    @honeylogs6489 3 роки тому +5

    మా హిందువులను కొంత మంది ముస్లింలు టార్గెట్ చేస్తారు

  • @GlSiddaiah
    @GlSiddaiah 5 місяців тому +1

    Extent Exlent...speech

  • @Mani-tn5ek
    @Mani-tn5ek 3 роки тому +1

    Sir...super...spech..sir...t.q..sir.

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 4 роки тому +13

    జంతువులు జంతువులు అని చెప్పి వాటిని కించపరచకండి మనుషుల కంటే అవి చాలా నయం వాటి ఆహారం తప్పితే అహంకారం కోసం అధికారం కోసం తపన ఉండదు వాటికి జంతువుల్లో ఆవు అది కూడా భారత దేశ దేశవాళి ఆవు చాలా గొప్పది

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 Рік тому +5

    తల్లి గర్భంలో శిశువుకి తల్లికి మధ్యలో ఉన్న ప్రేగును కట్ చేస్తారు డెలివరీ టైంలో అలా కట్ చేసిన ప్రేగునుండి స్టెమ్ సెల్స్ ఇప్పుడు డాక్టర్స్ భద్రపరుస్తున్నారు. భవిస్యత్తులో ఏవైనా ప్రమాదం వచ్చినస్సుడు 24 గంటల లోపల స్టెమ్ సెల్ని తీసుకు వస్తారు కాని మన పూర్తికులు మన స్టెమ్్సల్ని తాయత్తులో భద్రపరచి మన మెడలో కాని మొలతాడుకుగాని కట్టేవారు. కాని ప్రస్తుతం దొంగ బాబాలు తాయత్తుల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు. అది మనకు తెలియక ఆ తాయత్తులు మనకి ఉపయోగ పడతాయని భ్రమలో ఉన్నాము.

  • @indian4134
    @indian4134 6 років тому +885

    don't eat cow......... please muslims bhaiyo....mem India lo puttam ..manatho patu Mana hindu brothers kuda unaru.....valla values ki valla nammakalaki respect istam.....

    • @saiganesh5156
      @saiganesh5156 6 років тому +54

      super bro idi manchitanam,viswaasam.neelanti muslims unte oka manchi samaajam(jaathulu,kulaalu ani pakshapatam chupinchakunda saanthamga undachu

    • @indian4134
      @indian4134 6 років тому +42

      +Rajesh Talakoppula ......okari puttaka valla vachedi matham......alanti matham nak vadhu......I need values ......okariki respect evvatam ....okari nunchi respect tisukovatame telsu.......

    • @BKPPROPERTY
      @BKPPROPERTY 6 років тому +20

      +Shaik Hussain wow...this is call humanity

    • @atchannamamidi9419
      @atchannamamidi9419 6 років тому

      @@saiganesh5156 and

    • @RaviKumar-hh8pr
      @RaviKumar-hh8pr 6 років тому +1

      +Niranjan thats not humanity .... dont confuse

  • @monmediatv819
    @monmediatv819 4 роки тому

    mashalla khbo valo lecture Be Siraj vai

  • @chadalavadaprabhakar5337
    @chadalavadaprabhakar5337 2 роки тому +1

    Excellent ,beautifull presentation, superb.we proud of your Way of thinking.👍👍👍👍👍

  • @kapilgudala
    @kapilgudala 5 років тому +37

    Wonderful message and sensible logic. I am Hindu and I respect your thoughts. We (Hindus) should stop selling old cows.
    You must go to extremists and talk to them. You can help them in changing their mind towards peace.
    Hats off to you sir.
    Respect every religion.

  • @vijayakumargopaluni1882
    @vijayakumargopaluni1882 6 років тому +7

    very very good message sir. Iam happy to see this type of messages. please continue. vijayakumar chennai

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 5 років тому +6

    The Facts whatever may be;
    But Your speech is quiet superb, not insulting any religion.

  • @penchalaiahpenchalaiah607
    @penchalaiahpenchalaiah607 11 місяців тому

    సూపర్ సిరాజ్ బాయ్ అందరూ మీలాగా ఆలోచిస్తే హిందూ ముస్లిం అన్నాతమ్ములలాగా కలిసుండొచ్చు🙏🙏🇮🇳🇮🇳 జై శ్రీరామ్ 🙏🙏🇮🇳🇮🇳

  • @kala2827
    @kala2827 4 роки тому +1

    Woww...you are superr

  • @kalyanamsudhirsudhir6358
    @kalyanamsudhirsudhir6358 6 років тому +13

    Very knowledgeable person.Advisable Leader.Let we give hlm a great hand

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx 5 років тому +16

    Thought raising speech sir....it’s time to introspection...

  • @ranganathtariboina4203
    @ranganathtariboina4203 5 років тому +11

    Siraj brother me Telugu is too good thank you for the job done and social awareness to people in positive way..

  • @chintuyadav3470
    @chintuyadav3470 4 роки тому +2

    Jai Go Mata jai madhavaa jai Sri Krishna 🙏🙏🙏

  • @Venkatvenkat-wz7ur
    @Venkatvenkat-wz7ur Рік тому

    Jaishreeram 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @s.p.murugesan
    @s.p.murugesan 5 років тому +3

    మంచి ప్రశ్న, మంచి సమాదానం!. సూపర్!.

  • @mohammadsaleem6505
    @mohammadsaleem6505 6 років тому +9

    wonderful information...

  • @shahnazzoya6319
    @shahnazzoya6319 6 років тому +5

    Aslkm. Siraj saheb
    Aap ache bayaan karte ho. Aur gair muslim ko acha jawab dete ho unke har sawal par acha samjhate ho. allah aap ko sahet de aur har ek musalman apne ilm aur amal par khayam rahe allah aisi hidayath farmaye.

  • @pillaprasad2368
    @pillaprasad2368 5 місяців тому +1

    Gomaatha is a all gods .gomahalaxmidevi.🙏🙏🙏🙏

  • @kallesh9397
    @kallesh9397 3 роки тому

    Chala bhaga chapparu sir thanku your Indian

  • @ashaz898
    @ashaz898 5 років тому +5

    Great explanation bro

  • @vasanbommishetty8704
    @vasanbommishetty8704 5 років тому +15

    సూపర్ సూపర్ స్పీచ్ అన్నయ్య
    Excellent explanation

  • @djnanigouddj917
    @djnanigouddj917 3 роки тому +1

    హిందువు ధర్మం లో ఆవుని తల్లి తర్వాత తల్లిలా భావిస్తారు.... అలాంటిది మా తల్లి ఎవడైనా కీడు చెస్తే మేం ఉర్కునెది లెదు 🙏🙏🙏🙏 అలాంటప్పుడు మీ స్పిచ్ విని ముస్లిం సోదరులు మారాలి అని కోరుకుంటూ ఇక సెలవు...🙏🙏

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 Рік тому

    Allah Aapku naiq jezakhairde. Shebbaash.

  • @suvitpch
    @suvitpch 6 років тому +4

    Regarding Dog very nicely and affectively explained. Thanks sir.

    • @suvitpch
      @suvitpch 6 років тому

      Thanks. For your proper advise about cow as per Islam Dharma.

  • @swarupanimmala4742
    @swarupanimmala4742 4 роки тому +7

    We all are indians
    We should respect to each other nd every relegiouns
    Jai india

  • @sunitanandam8606
    @sunitanandam8606 5 років тому +12

    Sir tq for ur positive words towards killing of Mother Cows and ur attitude towards Pakistan...

  • @kondababureviews9282
    @kondababureviews9282 4 роки тому

    Nice Siraj bhaai. namasthe

  • @syedjaveed1783
    @syedjaveed1783 3 роки тому

    Good job Siraj bhai 👍

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 5 років тому +13

    Bro nice interpretation because of a few brothers the whole community is being blamed let Alla bring change in their ideology Alla preached love of fellow being but not hatred

  • @satyaharikrishnaloya5010
    @satyaharikrishnaloya5010 5 років тому +6

    Religious Integrity Is the oxygen of the India... God bless all

    • @singapuramkumar9527
      @singapuramkumar9527 2 роки тому

      Babar rule chesindhi 6th century assalu kaadu abaddam

    • @crazycuddles9404
      @crazycuddles9404 2 роки тому

      @@singapuramkumar9527 tanu andi 1500s tanu appude rule chesadu

  • @gorisettyvenkataramana1372
    @gorisettyvenkataramana1372 4 роки тому +9

    అందరి మనో భావాలు కాపాడండి 🙏🙏🙏

  • @padmaomn1516
    @padmaomn1516 2 роки тому

    Superb sir 🙏🙏🙏🙏

  • @naturesgiftforhumons4695
    @naturesgiftforhumons4695 4 роки тому

    Super ,Siraj bhai

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie 3 роки тому +7

    మీరు చాలా బాగా చెప్పారు
    ముస్లిం సోదరులారా
    దయచేసి మీరు గోవు ని తినడం మానండి
    మనం హిందూ అయినా ముస్లిం అయినా మనుసలాం కదా కలిసి ఉండాలి
    జై హింద్ 🚩🚩

  • @venkatshvenkat6653
    @venkatshvenkat6653 5 років тому +4

    Good job anna God bless you

  • @muralikrishna9796
    @muralikrishna9796 2 роки тому +12

    I m Hindu. But you are such a great and honest guru in explaining the sensitive issues

  • @sureshbarla7093
    @sureshbarla7093 3 роки тому

    Sweet chala bhaga cheparu sohadara..

  • @madanreddy661
    @madanreddy661 2 роки тому

    Super sir Chala baga chepha
    ru

  • @d.somesh1380
    @d.somesh1380 5 років тому +11

    Yes you're correct sir

  • @ranadeepyadav4010
    @ranadeepyadav4010 6 років тому +30

    🚩Jai sri ram 🚩

  • @Naveen8788
    @Naveen8788 5 років тому +3

    జంతువులను రక్షించడానికి పోరాటాలు..
    మనుషుల గురించి ఆందోళన లేదా ?!!! సమాధానం 👇
    నిష్పక్షపాతంగా ఆలోచిస్తే...
    మీ ముస్లింల కంటే, మా హిందువుల కంటే కూడా
    లేదా ఏమతం వారికంటే కూడా...
    జంతువులు చాలా చాలా గొప్ప జీవులు
    ముఖ్యంగా,
    గోవులు మనందరికంటే అతి గొప్ప జీవులు
    కుక్కలు కూడా మనుషులకంటే గొప్పవే...
    ఎందుకు బాబూ ఈ డొంక తిరుగుడూ... ?!!!!
    తమరి మొత్తం ప్రసంగాల్లో ఒకే ఒక సారాంశం
    ముస్లింలు మంచివారు, ఇస్లాం గొప్పది... అని

  • @venkatalaksmichintapalli5553

    Superandi mer speach vintuntunte Khuran pyna-Muslim Sodharula pyna Gowravam kaluguthundhi Salam Walekum.

  • @srinivasswaeroskottepakasr1005
    @srinivasswaeroskottepakasr1005 5 років тому +5

    Excellent brother... Wonderful, well said

    • @vsmassuptelugu6198
      @vsmassuptelugu6198 5 років тому

      Entha vadantham chappdu.., kani kohea okha mata tho dani valu ne thesatadu..,

  • @ramireddy336
    @ramireddy336 6 років тому +12

    Supper brother good answer for human

  • @NAGIREDDI
    @NAGIREDDI 5 років тому +4

    Good explanation sir thanks for support hindus

  • @thodetivishnu5671
    @thodetivishnu5671 2 роки тому +1

    చాలా గొప్పగా చెప్పారు

  • @boppudibabu2974
    @boppudibabu2974 2 роки тому

    Good and thoughtful speech sir

  • @venkateshkummari7122
    @venkateshkummari7122 5 років тому +4

    Mind blowing explanation Sir🙏🙏🙏. Plz don't eat cowd

  • @sridharsurapaneni5158
    @sridharsurapaneni5158 5 років тому +7

    Appreciated.

  • @yousuffurniture8680
    @yousuffurniture8680 5 років тому +11

    আল্লাহ এক আল্লাহ মহান।
    If your lectures are dubbing in Bengal very good.

  • @koppulagopinath7973
    @koppulagopinath7973 2 роки тому

    Good massage given siraj sir tq

  • @sattaiahaluvoju3256
    @sattaiahaluvoju3256 2 роки тому

    Cala baga cheppenaru siraj garke dhanyavadhalu

  • @prasadgollapudi3048
    @prasadgollapudi3048 6 років тому +6

    Super speech sir

  • @swayamprakash7096
    @swayamprakash7096 5 років тому +26

    గోవధనే కాకుండా ఏ ప్రాణీ వధ చేయద్దు అని చెప్తే ఇంక బాగుండేది..

    • @Shoppi_Complex
      @Shoppi_Complex 5 років тому +1

      Bhayya animals paina unde prema, manushula paina undi unte...e nati samajam lo pedharikam, oka manishini inko manishini champatam undevi kaadhu

    • @mutahhar3310
      @mutahhar3310 3 роки тому

      @@Shoppi_Complex excellent

  • @johnmattficjic5750
    @johnmattficjic5750 6 років тому +5

    MashaAllah brother siraj

  • @rishirishirishikesh3644
    @rishirishirishikesh3644 3 роки тому +1

    భూమి సమతుల్యత కు చంద్రుడు ఎంత అవసరమో మానవ మనుగడకు గోవులు అంతే ముఖ్యము... గోవు నశించిన పిదప మనిషి బ్రతుకు సాగించడం అసంభవం 🙏గోవులని బ్రతకనివ్వండి 🙏

  • @varshashibbula1491
    @varshashibbula1491 2 роки тому

    👏👏💯🙏🙏👌 super brother melanti vallu vunathakalam konthamandi aiena rajakiyanayakula valalo padakunda vuntaru hindu muslim s kalasi melasi vuntaru

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 6 років тому +13

    quran still everything
    in world peace ful

  • @yaseen00003
    @yaseen00003 6 років тому +7

    ప్రతి ఒక్క హిందువులు తెలుసు కోవాలి

  • @worldcricket5554
    @worldcricket5554 6 років тому +13

    U r right sir

  • @mohammadkhadeer7973
    @mohammadkhadeer7973 Рік тому

    Allah blas you teem and family
    Members Amen
    DVK HYD TELENGANA INDIA

  • @ammuammu6946
    @ammuammu6946 5 років тому

    Super video🎥📹🎥📼

  • @sravanthipolsani9928
    @sravanthipolsani9928 4 роки тому +9

    Good speech. I am a Hindu. If ppl in Ur community had been good like u.there would be no caste discrimination

    • @mohdriyaz3492
      @mohdriyaz3492 Рік тому

      Caste discrimination Islam lone undi kada 😅

    • @mohammedfayazuddin4210
      @mohammedfayazuddin4210 Рік тому

      Some Hindu people are not good but I don't blame Hindu Religion. It's their personal attitude by name of religion, same Muslim name but he doesn't follow the Islam. So don't blame religion and don't hate Islam. Islam is such a great religion of all human kind forever.

  • @HMTRICKS2003
    @HMTRICKS2003 5 років тому +8

    That's right !!!
    It's all about the political Business of beef exports ...😡😡😖😖😡😡
    And also in Islam it is eating beef is just allowed not compulsory ...
    It's just marketing strategies of big companies and some Butchers!😖
    We are one and we Are INDIA!!!
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😁