బ్యాంకులో వేసాను డబ్బుకు వడ్డి ఎలా వస్తుంది అదేవిధంగా నీవు నీ తల్లిదండ్రుల సేవ ఎలా చేస్తావు అలాంటి సేవ దొరుకుతుంది నీ పుట్టిన రోజు నుండి ఇలాంటి సందేశాన్ని వినిపించిన సిరాజ్ గారికి🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు...మాత్రు దేవోభవ..పితృదేవోభవ..అన్నారు పెద్దలు..మన తల్లితండ్రులు చేసిన సేవకు..మనం కేవలం రుణం తీర్చుకోవాలి..అంతే..లేకుంటే పాపం ఖచ్చితంగా తగులుతుంది..
అమ్మా మన సనాతనం గొప్పతనమే అది. ఈ గ్రంధాలు చదవడం మంచిది అలా అని చదవాల్సిన అవసరం లేదు. రోజూ కష్టపడి జీవితాలు సాగించే సామాన్యులకు తీరికా, ఓపికా ఉండవు.అందుకే ఈ వేద, పురాణ గ్రంధాల సారాంశాన్ని రామాయణ, భారత, భాగవతాల్ల్సంటి చక్కటి ఇతిహాసాల రూపంలో మనకి అందించారు. వీటి నుండి తలిదండ్రులు, భార్యాభర్తలు, సోదరసోదరీలు, మిత్రులు, రాజులు, ప్రజలు ఎలా ఉండాలో అనే కాకుండా ఎలా ఉండకూడదో కూడా నేర్చుకుంటారు. వాటి వలన కుటుంబాలు, సమాజాలు పటిష్టంగా ఉంటాయి మనదేశంలో వాళ్ళు తనవాళ్లకోసం జీవితాలను కూడా త్యాగాలు చేస్తారంటే వాళ్ళు గీతలు, వేదాలు చదివారని కాదు. అవి రంగరించి సృష్టించిన సంస్కృతిని అనుసరించడం వలన.
బ్రదర్ సిరాజ్ గారు దాదాపు అన్నిమతగ్రంథాలపట్ల అవగాహన కలిగిన మరియు సమదృష్టి తో చూడగలవ్యక్తి తమధర్మాన్ని చక్కగా పాటిస్తూ ముఖ్యంగా భగవద్గీత బైబిల్ పట్ల ఇతనికి గల అవగాహన చాలామంది హిందువులకు క్రిస్టియన్ లకు లేదు భారతదేశ ఉన్నతిని కోరే గొప్ప దేశభక్తుడేకాదు మతపిచ్చికలిగిన ఉన్మాదులకు కనువిప్పుకలిగించే మానవతావాది ఏవిషయం పై ఐనా చక్కటి డేటాతో వివరణ ఇవ్వగలిగిన అరుదైన వ్యక్తి
అల్లోపనిషత్తు గురించి ఈడు లెస్సగా చెప్తాడు. అక్బర్ గాడు, తమ అల్లా గురించి కూడా ఒక ఉపనిషత్తును రాయాలని హుకుం చేసి, బ్రాహ్మణులను హింసించి, వీపులపై వాతలు పెట్టించి రాయించుకున్నది ఆ అల్లోపనిషత్తు. ఆ ఒక్కదాంట్లో అల్లా అని రాయించినారు గనుక, హిందూ గ్రంథాల్లో కూడా అల్లా యే దేవుడని ఉన్నట్లు ఈ వెధవ ఎన్నిసార్లో చెప్పినాడు. సమస్త జీవజాతిలోనూ అత్యంత విశ్వసనీయమైనది కుక్క. దానిగురించీ కూడా వీడు పనికిమాలిన కారణాలు చెప్తూ చులకనగా మాట్లాడుతాడు. దేవుడు ఒక్కడే అన్నవాక్యాన్ని భగవత్గీత నుంచీ చెప్పి, ఆ ఒక్కడే ఎవరంటే అల్లా అని ఖురాన్ లో ఉన్నదంటాడు. ఆ ఒక్కణ్ణే నేను, నాయందే అన్నీ ఉన్నాయన్న శ్రీకృష్ణుని మాటలు మాత్రం చెప్పడు. వాడికున్నది అవగాహన కాడు, అవకాశ వాదం.
@@mkrao100 ఔను మిత్రమా అతని ప్రసంగాలలో జాతీయత భారతదేశం వంటి పదాలు విని ఇతడు జాతీయవాది అనుకున్నా కానీ ఇతడు ఇస్లాం ప్రచారం కోసం మనగ్రంధాలలోని సగం సగం తనకవసరమైన కొటేషన్ లు చెబుతాడని ఇటీవలే గ్రహించా
ఎవన్ని అడుగుతున్నావ్ బ్రో?,ఇది వేషమేసిన ఊర పంది.పై పై మాటలు చూసి మోసపోకు.వాని తల్లి దండ్రుల యొక్క నీచ స్థితి వాడు కల్పించినదే.ఇలాంటి ఎదవల వల్లనే దేశం లో టెర్రరిజం పెరుగుతోంది.
Superb suraj sir Good advice to present generation. Money is required but money alone is not all. Provide a comfortable room to aged parents . Very good advice to all. Thanks to u sir.sarve Jana sukinobavath.
Sir, very good and excellent advice to those who are not taking care and affection on their parents. Hope by seeing your speech they realise what they are missing and take extreme care on their parents. Thank you sir
God is one for god believers but there should not be any place for relegion, caste or for what ever difference, all are equal and all should be in peacefully life, you are great for knowledge and about all references with examples.
సన్నాతుల ధర్మం లో శూద్రులు చదువుకుంటే నాలుకలు కోయుమని వేదం వింటే చెవుల్లో సీసం పొయ్యి వుంది అలాగే పంచమ స్త్రీలు కొమ్మలు కనపడేలా నడుము పై భాగంలో ఎటువంటి వస్త్రము కప్పుకోకూడదని వుంది మీ బూతు యవారాల గురించి వివరించు బత్తాయి😂
Some someone who believed in many gods and goddesses to see. Hinduism is sometimes Misunderstood to be a polytheistic religion, belief means believing believing in lots of Ultimate Reality. Is, is that contradiction in terms? You can do more than one ultimate it because your argument enough Hinduism has never been a polytheist tradition. It is always been a very mature, pluralistic tradition not many gods, but many ways to relate to the idea of spirituality. it can incorporate monotheism means accepting one supreme personality. it can incorporate non-theistic approaches as well as non Religious approaches, for making spiritual progress. This is called spiritual democracy .. in the lovely word is " religious pluralism". Many paths for exploring spirituality.. , so it's the same. There is one ultimate Supreme. Being? not being, we say is the principle that under being is reality, which is essentially spiritual rather than material, that manifests itself in different layers of material Level. And this demarcation between for like, man God n universe is very artificial. we demolish ..
అది, ఇతర మతస్థుల లాగా రోజూ చేతబట్టుకొని తిరిగే పుస్తకం కాదు. దాన్ని పూజ గదిలోనే, లేదా అల్మయిరా లోనే ఉంచవచ్చు. కానీ, దాని జ్ఞానం మాత్రం మన మెదడులలో ఉండాల, నడవడి లో కనిపించాల.
Lady can you explain the process of revelation? I will give you the explanation in the main thread. Madness can never be a religion in 21st century. The book you are referring to is a memoir of a schizophrenic.
@@mkrao100 more over Islam is a true path of life.. believing in rocks which made by human itself is no base .. it's wrong way of belief and what mad people do.. and dance around it .. The book I m referring is final word of god Creator Allahuthala.. if u can't understand Arabic can read in English text.. until then don't give false statements.. have ur independent thoughts don't blindly follow what others say n what u see.. I think ur educate one..
excellent message. thank you siraaj bhai. but questioner did not get apropriate answer. her question is, how can we manage parents and our job responsibility at a time?. I think that, you may give correct answer, but there was no time at the movement.
It is the first and foremost duty of the sons to take care of their parents. Parents are visible gods. In 10 commandments, it is said that" Take care of parents. Care them who cared for you". We cannot repay the debt of our parents in our whole life.
Sir mee speech chala bagudi .kondharu parents kuda vari children's ni ookarini koala ekkaorini okkala endhuku chustaru .katanamu baga tesukoni vachina kodalini vare family members ni koala thakkuva tesukoni vachi kodalini family la chustaru .Mari koduku kodalu age iyypoyaka chudali anta vallaki elaga memu endhuku chudali ani anipochadam lo tappu emi ina undha ani aduguthunnanu .parents kuda children's ni valla vari wife ni Samanam ga chusta elantivi thakuva ga unthudi parents chudakunda vadikiyadam
బ్యాంకులో వేసాను డబ్బుకు వడ్డి ఎలా వస్తుంది అదేవిధంగా నీవు నీ తల్లిదండ్రుల సేవ ఎలా చేస్తావు అలాంటి సేవ దొరుకుతుంది నీ పుట్టిన రోజు నుండి ఇలాంటి సందేశాన్ని వినిపించిన సిరాజ్ గారికి🙏🙏🙏🙏🙏
Pichi ki alavatu paduthunnavu.
జై శ్రీరామ్ 🌺🙏🌺
బాగా చెప్పారు సార్ 👏
ధన్యవాదములు 🙏
చాలా బాగా చెప్పారు...మాత్రు దేవోభవ..పితృదేవోభవ..అన్నారు పెద్దలు..మన తల్లితండ్రులు చేసిన సేవకు..మనం కేవలం రుణం తీర్చుకోవాలి..అంతే..లేకుంటే పాపం ఖచ్చితంగా తగులుతుంది..
Islam lo sontha tallini Pelli chesukovachu verdu sollu matalu vini pichi darilo vellakandi
హిందూ సోదరికి నమస్కారం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పాల్గొన్నారు 🙏
👍
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
@@mohdazmath4759😊😊😊
మానవత్వాన్ని మధించి బ్రతికిస్తున్నమీకు హాట్సాఫ్.సిరాజ్ sir.
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
Pichi ekkindi Niki.
❤ మనస్ఫూర్తిగా శతకోటి నమస్కారాలు
సార్ పేరెంట్స్ గురించి ఇంత మంచి చెప్పారు సార్ మీకు హాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Vori ninnu tagaleya nuvvu parents antunnavu akkada sontha talli ki dikku ledu. Islam lo sontha tallini cheuochu!
మీరు చెప్పే చెప్పే సంస్కారము చాలా బాగుంది
Only cheppadaniki baguntai
@@mkrao100yes there is so difference between talking and do that on the real world
మనం ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
సిరాజ్ భాయ్! చాలా బాగా చెప్పారు.
Meeru cheppedhi 100% correct. Mee knowledge ku hatsoff andi.
అన్ని మతాలవారు కూడా సంస్కార ఊహించే స్కూలు రావాలి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిలో తల్లి తండ్రి గంట వరకు సంస్కారాన్ని బోధించాలి దేశం బాగుపడుతుంది
Respected siraj garu even as a muslim giving good direction.
Iam a Hindu 💐💐💐
Vorey meeku pichi ekkistunnadu vadu. Anni abbadale.
మీరూ ముస్లిం ఆఈనపృటికి
తెలుగులొ చాలబాగా చెప్పి నారు
ధన్యవాదాలు
ఏమిరా మీ ఇంటి చుట్టుపక్కల తెలుగు మాట్లాడే తురకోళ్ళు లేరా? వీనిలోని ఊర వరాహ తత్వాన్ని బాగా గమనించి ఆకళింపు చేసుకో!
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
మీరు తెలుగు వాళ్ళు అయిండి కూడా తెలుగు నీ సరిగ్గా రయకపోవడం చాలా దరింద్రంగా ఉంది అండి
@@manohara93ముందు మీరు సరిగ్గా తెలుగు నేర్చుకోండి సోదరా. రాయకపోవడం అనాలి రయకపోవడం కాదు 😂😂😂😂😂😂
Hatsaaf mem very good and Real Best Q and a good message good Quation. Really True Ansar Hatsaaf sir
అమ్మా మన సనాతనం గొప్పతనమే అది. ఈ గ్రంధాలు చదవడం మంచిది అలా అని చదవాల్సిన అవసరం లేదు. రోజూ కష్టపడి జీవితాలు సాగించే సామాన్యులకు తీరికా, ఓపికా ఉండవు.అందుకే ఈ వేద, పురాణ గ్రంధాల సారాంశాన్ని రామాయణ, భారత, భాగవతాల్ల్సంటి చక్కటి ఇతిహాసాల రూపంలో మనకి అందించారు. వీటి నుండి తలిదండ్రులు, భార్యాభర్తలు, సోదరసోదరీలు, మిత్రులు, రాజులు, ప్రజలు ఎలా ఉండాలో అనే కాకుండా ఎలా ఉండకూడదో కూడా నేర్చుకుంటారు. వాటి వలన కుటుంబాలు, సమాజాలు పటిష్టంగా ఉంటాయి
మనదేశంలో వాళ్ళు తనవాళ్లకోసం జీవితాలను కూడా త్యాగాలు చేస్తారంటే వాళ్ళు గీతలు, వేదాలు చదివారని కాదు. అవి రంగరించి సృష్టించిన సంస్కృతిని అనుసరించడం వలన.
చాలా మంచి విషయాలు వివరంగా అద్భుతంగా చెప్పారు, ధన్య వాదాలు
చాల విషయాలు చెప్పారు
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
Meeku bagaaa pichi mudirindi.
Evari grandhalu varu khachithanga thappani sariga chadavali ani cheppadam naku nachindi, thanks bro
A Heart touch answer
Br.Siraj sir good massage to all human beings Hand's up to you. I bend my head to you sir. I am hindu but all human's Same sir.
Really hats off Sir manchi pravachanam regarding Old Age parents Subhan Allah
AUM SRI SAIRAM.
I am very happy to hear you, sir.
I treat you as my brother.
మీరు నిజంగాదేవుడు అంటారునేనుహిందువునేను నమస్తే చేయొచ్చానేను ఉపవాసం ఉండవచ్చా🙏🙏🙏🙏
ఉండచ్చు సిస్టర్
Matham kuda maru
హిందువులు ముస్లిమ్స్ లోకి చేరండి స్వర్గానికి పోతారు
ముస్లిమ్స్ లోకి చేరండి స్వర్గానికి పోతాడు
Mundu meeru unna matanni sarigga acharinchandi
బ్రదర్ సిరాజ్ గారు దాదాపు అన్నిమతగ్రంథాలపట్ల అవగాహన కలిగిన మరియు సమదృష్టి తో చూడగలవ్యక్తి తమధర్మాన్ని చక్కగా పాటిస్తూ ముఖ్యంగా భగవద్గీత బైబిల్ పట్ల ఇతనికి గల అవగాహన చాలామంది హిందువులకు క్రిస్టియన్ లకు లేదు భారతదేశ ఉన్నతిని కోరే గొప్ప దేశభక్తుడేకాదు మతపిచ్చికలిగిన ఉన్మాదులకు కనువిప్పుకలిగించే మానవతావాది ఏవిషయం పై ఐనా చక్కటి డేటాతో వివరణ ఇవ్వగలిగిన అరుదైన వ్యక్తి
అల్లోపనిషత్తు గురించి ఈడు లెస్సగా చెప్తాడు. అక్బర్ గాడు, తమ అల్లా గురించి కూడా ఒక ఉపనిషత్తును రాయాలని హుకుం చేసి, బ్రాహ్మణులను హింసించి, వీపులపై వాతలు పెట్టించి రాయించుకున్నది ఆ అల్లోపనిషత్తు. ఆ ఒక్కదాంట్లో అల్లా అని రాయించినారు గనుక, హిందూ గ్రంథాల్లో కూడా అల్లా యే దేవుడని ఉన్నట్లు ఈ వెధవ ఎన్నిసార్లో చెప్పినాడు. సమస్త జీవజాతిలోనూ అత్యంత విశ్వసనీయమైనది కుక్క. దానిగురించీ కూడా వీడు పనికిమాలిన కారణాలు చెప్తూ చులకనగా మాట్లాడుతాడు. దేవుడు ఒక్కడే అన్నవాక్యాన్ని భగవత్గీత నుంచీ చెప్పి, ఆ ఒక్కడే ఎవరంటే అల్లా అని ఖురాన్ లో ఉన్నదంటాడు. ఆ ఒక్కణ్ణే నేను, నాయందే అన్నీ ఉన్నాయన్న శ్రీకృష్ణుని మాటలు మాత్రం చెప్పడు. వాడికున్నది అవగాహన కాడు, అవకాశ వాదం.
Nuvvu chadavaledu kabatti athanu chadivadu anukuntunnavu. Athanu sarigga chaduvukunte Islam follow kadu.
@@mkrao100 ఔను మిత్రమా అతని ప్రసంగాలలో జాతీయత భారతదేశం వంటి పదాలు విని ఇతడు జాతీయవాది అనుకున్నా కానీ ఇతడు ఇస్లాం ప్రచారం కోసం మనగ్రంధాలలోని సగం సగం తనకవసరమైన కొటేషన్ లు చెబుతాడని ఇటీవలే గ్రహించా
@@choragudichandra6054నీలాంటి పచ్చ కామెర్లు వచ్చిన వాల్లకి అంతా పచ్చ గానే కన్పిస్తుంది
🙏 very grateful , బా గా చెప్పారు 🙏
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
పిచ్చి అంత చూడకండి.
Good message brother. Edhe vidamga, terrorism, religious tolerance Gurinchi mee abhiprayam cheppagalaru. Jai hind🙏🙏🙏
ఎవన్ని అడుగుతున్నావ్ బ్రో?,ఇది వేషమేసిన ఊర పంది.పై పై మాటలు చూసి మోసపోకు.వాని తల్లి దండ్రుల యొక్క నీచ స్థితి వాడు కల్పించినదే.ఇలాంటి ఎదవల వల్లనే దేశం లో టెర్రరిజం పెరుగుతోంది.
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
చాలా excitement feel అవుతున్నట్టుంది
Great person Siraj ji.u r following human values.u r Seeing real Raj and advising society not to do inhuman activities.tnq ji
He is bluffing.
He is indeed an extraordinarily knowledgeable and just person. Hats off to him
Do you have brain?! He is bluffing!
Mashahallha chalabaga chepparu sir ☺
Good message. Thanks
మీరు మనుష్య రూపంలో ఉన్న మహానుభావుడు. మీరు మతాలకు అతీతులు.
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
Super Sir
నీపిచ్చికి మందెలేదు. మీలాంటివారి ప్రోత్సాహంతోనే గతంలో రాజ్యపరిపాలన చేసి దేవాలయాలను కూల్చేశారు. మళ్ళీ అదే రోజులు దగ్గర్లోనే వున్నాయి.
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
Haha 🤣
Br Siraj sir, good message to all human beings. Hand's up to you. I bend my head to you sir.
You are fooled
Superb suraj sir
Good advice to present generation. Money is required but money alone is not all. Provide a comfortable room to aged parents . Very good advice to all. Thanks to u sir.sarve Jana sukinobavath.
Sir, very good and excellent advice to those who are not taking care and affection on their parents. Hope by seeing your speech they realise what they are missing and take extreme care on their parents. Thank you sir
He is bluffing
What a knowledge (All the best sir).
What knowledge?! He is bluffing
Jajakaallah bhai
Super sir,💯🙏
I bow down my head.Guruj.👌👌👌🙏
He is bluffing.
Vary good what u said is absolutely right no parents no life
Can a biological child marry his own mother?! You can do it in Islam. He is bluffing.
Mee pravachanananiki oka salami oka salam
What nonsense?
God is one for god believers but there should not be any place for relegion, caste or for what ever difference, all are equal and all should be in peacefully life, you are great for knowledge and about all references with examples.
He is bluffing.
ఆ తల్లి బిడ్డ దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే ఏమి చేయాలి
😥 Too Good Explanation
కనబడని devullagurinchi ఎందుకు వాదాలు... అమ్మ ఇచ్చిన జీవితాన్ని మంచిగా అనుభవించి . మంచి చేసి ఆనందంగా బతకాలి ... అంతే...
Thank you Br SirajgaruYouare given us good moral useful information
He is bluffing.
నా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని అనుకుంటున్నాను
ధన్యవాదాలు 💕🌹🙏🏻
దేనికి నిను ఎర్రిపప్పని చేసినందుకా?!
Awesome analysis
Thank you sir chala manchi vishayam chepparu
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
ఏంటి?!
Hatsap to br sirag
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
మేడం ఇస్లాంలో ఆడపిల్ల చదువుకునే దానికి అవకాశమే లేదని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో ఫత్వాలు జారీ
సన్నాతుల ధర్మం లో శూద్రులు చదువుకుంటే నాలుకలు కోయుమని వేదం వింటే చెవుల్లో సీసం పొయ్యి వుంది అలాగే పంచమ స్త్రీలు కొమ్మలు కనపడేలా నడుము పై భాగంలో ఎటువంటి వస్త్రము కప్పుకోకూడదని వుంది మీ బూతు యవారాల గురించి వివరించు బత్తాయి😂
Some someone who believed in many gods and goddesses to see. Hinduism is sometimes Misunderstood to be a polytheistic religion, belief means believing believing in lots of Ultimate Reality. Is, is that contradiction in terms? You can do more than one ultimate it because your argument enough Hinduism has never been a polytheist tradition. It is always been a very mature, pluralistic tradition not many gods, but many ways to relate to the idea of spirituality. it can incorporate monotheism means accepting one supreme personality.
it can incorporate non-theistic approaches as well as non Religious approaches, for making spiritual progress. This is called spiritual democracy .. in the lovely word is " religious pluralism".
Many paths for exploring spirituality..
, so it's the same. There is one ultimate Supreme. Being?
not being, we say is the principle that under being is reality, which is essentially spiritual rather than material, that manifests itself in different layers of material Level. And this demarcation between for like, man God n universe is very artificial. we demolish ..
జై శ్రీ రామ్ జైభారత్ జైహింద్
సిరాజ్ బాయ్ గారు మీరు చెబుతున్నారు
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
Assalamu long live, good speech zazakalla khair
Sarileru Meeku yevvaru hats off
Manchimatalu chapparandi God bless you
అబ్దలు చేపుతున్నాడు
Namaskaram Sir for your Valuable Information.🙏
He is bluffing
Jajakallahu khair
💐💐Mashallah 💐💐
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
భగవద్గీత పూజామందిరానికే పరిమితమయ్యేది కాదూ... అందరికీ అందుబాటులో వుంచే పవిత్రగ్రంధం...
అది, ఇతర మతస్థుల లాగా రోజూ చేతబట్టుకొని తిరిగే పుస్తకం కాదు. దాన్ని పూజ గదిలోనే, లేదా అల్మయిరా లోనే ఉంచవచ్చు. కానీ, దాని జ్ఞానం మాత్రం మన మెదడులలో ఉండాల, నడవడి లో కనిపించాల.
YOU ARE REALLY GREAT.THANKS
🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Jaisriram
JaiBarth
JaiHindu
asalamu alaikum sir. Amma nanna la gurenchi chala baga.
chepparu
Suraj gaaru grate
amama,,,meku,,,namasakarmmmm
You are right mr.Sirraj .tvr
Idi correct 💯
Jazakallahu khaira
Mash Allah
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
Maasha Allah ❤️
ua-cam.com/video/R2R9ooAo0lw/v-deo.html
మాషా అల్లాహ్
Wonderful Anylist you sir
Don’t follow nonsense
మాతృ దేవో భవ peethuru దేవో భవ❤😂🎉
Islam lo sontha thalli tho sambadam pettuko vachu emi teluakunda guddi ga follow kakandi.
Exllent message ni తల్లిని ని తండ్రీ ని సన్మనిచు అప్పుడు భూమీ మీద దీర్ఘాయుష్ు మంతుడువు అవుతావు
తల్లిని పెళ్లి చేసుకొనిపిల్లలు కనొచ్చండి ఇస్లాంలో వీడు సోది చెబుతుంటే మీరు విని చప్పట్లు కొట్టండి🤦♂️
well reasonging ...
Good point sir 👏 👍
Irrespective of Religion Parents are important than God.
He is talking nonsense.
Sir what your saying is correct
He is lying.
Subhanallah Alhamdulillah Allahuakbar ❤❤❤❤❤❤❤❤
Will you let your own son marry you and have children?! In Islam you can do it.
@@mkrao100 Do you read Qur'an Sharif , read it u may understand... in Islam it is haram..don't talk base less words..
Lady can you explain the process of revelation? I will give you the explanation in the main thread. Madness can never be a religion in 21st century. The book you are referring to is a memoir of a schizophrenic.
@@mkrao100 more over Islam is a true path of life.. believing in rocks which made by human itself is no base .. it's wrong way of belief and what mad people do.. and dance around it ..
The book I m referring is final word of god Creator Allahuthala.. if u can't understand Arabic can read in English text.. until then don't give false statements.. have ur independent thoughts don't blindly follow what others say n what u see.. I think ur educate one..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పిచ్చి ఎక్కిందా?
excellent message. thank you siraaj bhai. but questioner did not get apropriate answer. her question is, how can we manage parents and our job responsibility at a time?. I think that, you may give correct answer, but there was no time at the movement.
Thankyou sir
Hat saf super speach.
You are fooled
Gratefullmassage
What nonsense?
Super question sister !
Jai Sri Krishna
Super baie tq
It is the first and foremost duty of the sons to take care of their parents. Parents are visible gods.
In 10 commandments, it is said that" Take care of parents. Care them who cared for you". We cannot repay the debt of our parents in our whole life.
Nice
ua-cam.com/video/66OLzZhaqZI/v-deo.html
Happy Ramjan bhayya
మీరు సందేహం లేకుండా ఉపవాసం ఉండొచ్చు
Super siiraj Bhai
Sir mee speech chala bagudi .kondharu parents kuda vari children's ni ookarini koala ekkaorini okkala endhuku chustaru .katanamu baga tesukoni vachina kodalini vare family members ni koala thakkuva tesukoni vachi kodalini family la chustaru .Mari koduku kodalu age iyypoyaka chudali anta vallaki elaga memu endhuku chudali ani anipochadam lo tappu emi ina undha ani aduguthunnanu .parents kuda children's ni valla vari wife ni Samanam ga chusta elantivi thakuva ga unthudi parents chudakunda vadikiyadam
🙏 tnk you sir
ప్రవర్త వాడు తల్లిదండ్రులను గౌరవించాలి అని
Good message sir
My hindu sis super you
Chala baga chepparu maha rushi
అన్ని అభ్దలే!
Yes you are correct sir
You are fooled
V.good message