కొడతారా ఏంటి చంద్రబాబు సార్ వాళ్ళను, అంత అసహనం ఎందుకు

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024

КОМЕНТАРІ • 247

  • @VictorBabu-fj2sg
    @VictorBabu-fj2sg 17 днів тому +85

    అమీర్ భాయ్ ఆ ఉద్యోగస్తుల్ని కొట్టాలా తన్నాలా
    ఓట్లు వేసి బాగా దూల తీర్చుకుంటున్నారు 😊

  • @pullareddygopavaram4925
    @pullareddygopavaram4925 17 днів тому +105

    పనికిమాలిన హామీలను నెరవేర్చలేనని ఈ అసహనం.

  • @sailajatalla7057
    @sailajatalla7057 17 днів тому +116

    కళ్ళు నెత్తి కి ఎక్కాయ్ అన్నా అన్నా అని జగన్ ఎంతో ప్రేమగా ఉంటే ఆఫీసర్స్ తో వాళ్లకి తెలియలేదు జగన్ విలువ ఇప్పుడు బావ తెలుస్తుంది తెలియాలి కూడా

  • @hemalatha1505
    @hemalatha1505 17 днів тому +121

    అధికారులకు కావలసింది యిటువంటి సిఎం లే లెండి. అనుభవించ నివ్వండి

  • @user-nk7om2yc7v
    @user-nk7om2yc7v 17 днів тому +72

    ముసలిడికి చాదస్తం పెరిగిపోయింది....అన్నిటికీ అసహనమే....అధికారం కోసం అలివికాని హామీలు యిచ్చారు...యిప్పుడు చిందులు తొక్కితే ఎలా చెంబ.

  • @shivaprasadreddyy2582
    @shivaprasadreddyy2582 17 днів тому +117

    ముసలోడికి బాగా తెలుసు జనాలు నాకు vote ఏయ్యలేదు అని, అందుకే అసహనం

  • @rao2699
    @rao2699 17 днів тому +140

    ముసలాడికి పోయేకాలం దగ్గర పడింది 😂😂😂

    • @suneethat4323
      @suneethat4323 17 днів тому +3

      S

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 17 днів тому +2

      ఎప్పుడు

    • @Abc98-g6k
      @Abc98-g6k 17 днів тому +1

      Seriously eppudu

    • @veeru6821
      @veeru6821 17 днів тому

      నా కొడకా నీ జగ్గు గాడి సంగతి చూసుకో...

    • @rao2699
      @rao2699 17 днів тому +3

      @@Abc98-g6k లేకపోతే అంత షార్ట్ టెంపర్ అవసరమా చెప్పండి?

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 17 днів тому +42

    ఈ5సంవత్సరాలు వీడు చేసేది ఏమిలేదు

  • @shivaprasadreddyy2582
    @shivaprasadreddyy2582 17 днів тому +52

    EVM Cm కదా అన్న అందుకే అసహనం

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 17 днів тому +47

    ఏపిలో వున్న గవర్నమెంట్ ఎంప్లాయి రస్ అందరికి మా తెలంగాణ ప్రజల అభినందనలు❤❤❤😅😂😅😂

  • @hemanthu1795
    @hemanthu1795 17 днів тому +44

    అన్నా అధికారులకు తాట తీస్తాం తోలు తీస్థం అనే సిఎం నచ్చుతాడు

  • @Nanduu1432
    @Nanduu1432 17 днів тому +32

    బండారం ఎప్పుడు బయట పడుతుందో అనే టెన్షన్ లో frustrate అవుతున్నాడు చంబా sir

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k 17 днів тому +33

    తాత పని అయిపోయింది...!

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 17 днів тому +25

    బాబు హామీలు ఎక్కువ ఇచ్చాడు నెరవేర్చడం అసాధ్యం.. అందుకే అసహనం

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 17 днів тому +46

    మధ్యలోనే ఏ రోగం రాకుండా చచ్చిపోకుండా దేవుని కోరుకొవడంలేదుచంద్రబాబు ఈ ఐదు సంవత్సరాలు లోపు

    • @user-ll2tw7cs3m
      @user-ll2tw7cs3m 16 днів тому

      పాపి చిరాయువు. చంద్ర బాబు ఈ అయిదు సంవత్సరాల మద్య కాలం లో chanipodu. 😂😂😂

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 17 днів тому +23

    జగన్ గారు మరో 30,40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలి ప్రజలకు సేవ చెయ్యాలి అనే మనస్థత్వం కలవాడు,చంద్రబాబుగారికి ఈ ఐదేళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండి అందినకాడికి వారి కొడుక్కు వారి పచ్చ జాతికి మాత్రమే మేళ్ళు చేసేసి పోవాలి అనే మనస్థత్వం కలవాడు కాబట్టి జగన్ గారు నవ్వుతూ మాట్లాడుతాడు,చంద్రబాబు కోపంతో ప్రస్ట్టేషన్ తో గదమాయించింది మాట్లాడుతాడు

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 17 днів тому +31

    ఎర్ర బుక్కు ఆయన కూడా చూసినట్టు ఉన్నారు

    • @sarpet9660
      @sarpet9660 16 днів тому

      cbn bathuku modati nundi anthe
      vaadi son redbook lo aa chettha raasaadu anthe

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 17 днів тому +20

    సూపర్ సిక్స్ బయం, అసహనం ఇంకా ముందు ముందు చూడండి అసహనం ఎంత ఉండ్తుందో.

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 17 днів тому +23

    మతిస్థిమితం లేని వాడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న పాపం

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 17 днів тому +28

    కొట్టనూ. కొడతాడు చిన్నమెదడు చిట్లి ఇప్పుడిప్పుడే సోయిలోకి వచ్చాడు. మల్లీ హమీలు గీమీలు అంటే మెంటల్ వచ్చి కరుస్తాడు

  • @gagandeepreddyg
    @gagandeepreddyg 17 днів тому +26

    కిల్ కిల్ పాండే బస్ స్టేషన్ బస్ స్టేషన్

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 17 днів тому +24

    ముసలి వాళ్లకి చాదస్తం ఉంటది అని అంటారు కానీ ఇప్పుడు లైవ్ లో చూస్తున్న. ఓహో ఇలా ఉంటదా అని.

  • @salomansscn1851
    @salomansscn1851 17 днів тому +20

    అయన కనిపెట్టిన computer ఆయన presentation ఇస్తుంటే respond అవ్వకపోతే అలానే ఆయనకు కోపం వస్తుంది కదా 🤣🤣🤣🤣

  • @badvalhussian5988
    @badvalhussian5988 17 днів тому +21

    బోలో, ఈవీఎం, కి, జై,

    • @RameshBob
      @RameshBob 17 днів тому

      Evmocracy

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 17 днів тому

      వెనుక శాఖ షిండే​@@RameshBob

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 17 днів тому

      లేక లేక శాఖ సంఘం లు రీ చీ దూకి నూనె సంఘం సింగ్

  • @raamareddy9141
    @raamareddy9141 17 днів тому +20

    ముసలోడిని అండి అనాలా?? గారు అనాలా?? చాలా ఎబ్బెట్టుగా వుంది. వాడు జగన్ గారిని మర్యాదగా సంబోధించ లేదే?? He is UNWORTHY. Please Note.

    • @venukalluri7679
      @venukalluri7679 17 днів тому +1

      ప్రపంచ దుర్మార్గుడు
      చేతబడి చంద్రబాబు నాయుడు

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 17 днів тому +18

    ఎదురుగా చీకటి కనబడుతోంది ఆయనకు

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 17 днів тому

      లేక వెనుక శాఖ సంఘం లు రీ వెనుక శాఖ షిండే

  • @పశ్చిమగోదావరిగేదె

    😎🙏బాంబులతో 17 అడుగులు పైకి లేచి కిందపడి ,పదండి రాజకీయం చేద్దాం అన్న రాజకీయ దురంధరుడు.,అతనికి అసహనం ఏమిటి.😎👌🙏

    • @rbbalakrishnareddyreddy1226
      @rbbalakrishnareddyreddy1226 17 днів тому +5

      ముందుకి నడిచి బొక్కబోర్ల్ల పడ్డాడు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 17 днів тому +17

    కొట్ట లేదా...
    తంతాడు ఏమో...
    హేలిమట్టు పెట్టు కొండిరో
    బాంబు ప్రూఫ్ జాకెట్ దారిన్సడిరో..
    బాబు కాడికి పొయ్య ముందో...

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 17 днів тому +12

    ఆ సాహసం ను అలుసు గా తీసుకుని మంచికి మోసం చేశారు

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 17 днів тому +11

    ఆయన బాధ అంతా ఒకటే సారి మోడీ గారు డబ్బులు ఇవ్వలేదు ఈయన మాట వినీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయలేదు ఆ ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతుంటాడు

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 17 днів тому +45

    వాడీ మెంటల్ ఎబిల్టీ బాగోలేదు అయినా un fit vadu సీఎం పదవకి

    • @Abc98-g6k
      @Abc98-g6k 17 днів тому +2

      Same e reason cheppi ki lokesh ni cm chestharu Inka 3 years lo

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 17 днів тому +7

    అమీర్ సర్ 1 నెల తర్వత మీ ఫేస్ లో కల కనిపిస్తుంది సార్.మల్లి చెలరేగుతున్నారు సార్ .ధన్యవాదాలు సార్

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 17 днів тому +10

    సంపద సృష్టి=/అప్పులు/చేయడం /ఎవరూ ఇవ్వలేదేమో .అందుకే అసహనం.CBN కి.

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 17 днів тому +18

    AP public are very lucky

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 17 днів тому +16

    Same to same feeling. సమయం లేదు ఓకే pakka👏కేసులు, ఇంకో పక్క welfare of the🤗state, ముఖ్య మైనది పీకే ని తొక్కాలి, లోకేష్ ని సిఎం చేయాలి, మోడీ భయం. ఇన్ని టి తో కష్ట పడుతున్నాడు. గెలిచిన గెలుపు సంతోషం లేదు సవ్యం గా గెలువలేదు 😂😂

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 17 днів тому +8

    EVM ముఖ్యమంత్రి కి కోపమెక్కువ

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 17 днів тому +5

    ఉద్యోగస్తులకు ఇలాంటి వాడే కావాలి..

  • @polukondamurali7893
    @polukondamurali7893 17 днів тому +4

    ఇప్పుడు సమ్మగా వుందా ఉద్యోగులకు, అర్రే అర్రే జగన్ govt.ni ఎంత బద్లాం చేశారు.

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 17 днів тому +8

    బీహార్ ఎన్నికల తర్వాత కూటమి కూడా కుప్పకూలి పోతుందేమో

  • @dara4006
    @dara4006 17 днів тому +8

    Then గలేనోడు మంగళవారం అన్నట్లు వుంది చంబా పని. ఏడవలేక ఆ కోపం ఎవడిమీదో చూపిస్తున్నాడు. సెంటర్ కేసులు చూపించి జడిపిస్తారు.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 17 днів тому +4

    అలవి కాని హామీలు నెరవేర్చడం కష్టం కాబట్టి అసహనం, ఆవేశం.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 17 днів тому +10

    Evarini edayina cheyyagaladu chanba😂😂😂

  • @ramireddybhavanam7572
    @ramireddybhavanam7572 17 днів тому +6

    అలాంటి వారు కరెక్ట్

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy 17 днів тому +5

    బిజెపికి మన అవసరం ఉంది తిరగబడతాం అంటే ఈవీఎంల మ్యాటర్ ఏడ గడ్డన పెడతాడు అని భయం ఏదైనా ప్రత్యేక హోదా లాంటిది అడుగుదామంటే ముడ్డి మీద తంతాడు అనిభయం నా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుందా పడిపోతుందా అని భయంతో బతుకుతున్నాడు

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 17 днів тому +8

    Very good Selfish AP people deserves these leaders especially government employees. Inka undi chalaa in the coming 5years

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 17 днів тому +1

    ప్రభుత్వ ఉద్యోగులు కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి కదా...అనుభావించూ రాజా ...ఓటు వేసింది కోరుకుంది అందుకే....😅

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 17 днів тому +3

    వయసు పై బడుతుంది కదా.....ముసలితనం.....

  • @goodfriends9962
    @goodfriends9962 17 днів тому +3

    ముసలోడు 😂 మైండ్ పోయింది

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 17 днів тому +3

    Old age is frustrating ,

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 16 днів тому +1

    ఆ..కిక్కే కదా జనం కోరుకొన్నది అయ్యా.. అమ్మా అమ్మా పాత చినిమా..రేయ్.కాడకా..కొత్తచినిమా

  • @RajasekharVJA
    @RajasekharVJA 16 днів тому +1

    పథకాలు మోసం చేయటానికి background తయారు చేసుకుంటున్నాడు చంద్రం, అప్పులు 14 లక్షల కోట్లు అని దొంగ లెక్కలు చూపిస్తాడు ఇవాళ, పథకాలు లో కోతలు పెడతాడు, same cheap tricks చంద్రం😀

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 17 днів тому +1

    ఎందుకు గెలిచానురా బాబు అని tension లో ఉన్నాడు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ దయతోనే అయ్యాడని ప్రజలు భావించడం, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కే ప్రజల్లో ఇంకా తనకన్నా ఎక్కువ అభిమానం పెల్లుబికడం ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే ఈ అసహనం, భయం.

  • @Varahivishnupriya456
    @Varahivishnupriya456 17 днів тому +3

    75 ఏళ్ళు ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి ముసలోడు చచ్చేటప్పుడు అవన్నీ మోసుకుపోతాడట అందుకని అధికారులను అవన్నీ కూడా పట్టుకువచ్చెయ్యమని ఆదేశించాడట ఇదీ సంగతి వాడికి జగన్ గారిని ఎలా దెబ్బ తియ్యాలో తెలియడం లేదు పోనీ elections లో దెబ్బ కొడదామా అంటే పొత్తులో ఉన్నా కుదరలేదని EVM scam కి పాల్పడి ఎదో 45% ఓట్లతో కన్ను లొట్ట పోయి కుర్చీ ఎక్కాడు ముసలోడు ,ఇంత EVM scam చేసిన ముసలోడికి 45% వస్తే జగన్ గారికి 40% తెచ్చుకుని ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు ,పోని కేసులు ఉన్నాయని2014 లోబెదిరించినట్టుగా బెదిరిద్దామా అంటే అది బెదిరే రకం కాదని తెలుసు కనుకనే ఏమి చెయ్యాలో తెలియక కుడితలో పడిన ఎలుకలా అయ్యింది ముసలోడి పని,పోనీ కొత్త కేసులు పెడదామా అంటే ఏ ఆధారాలు లేవు అవినీతి మచ్చు కైనా కనపడటమే లేదు కేవలం ఈనాడు ,చంద్రజ్యోతి లోనే కనిపిస్తూ ఉంటుంది పోని ఇంకా ముందుకు వెల్దామా అంటే తన skilled scam case ,fiber grid case రెండూ కూడా ప్రస్తుతం ఇంకా Supreme court లోనే ఉన్నాయి అవి ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ తను తన పుత్ర రత్నం జైలుకు పోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ముందే చావు వచ్చేలా ఉంది ముసలోడికి అందుకని ఇలాంటి frustration లో ఏమి చేస్తున్నాడో తనకే తెలియకుండా చెండాలమైనా పనులు చేసేస్తూ ప్రజల్లో వెధవ అని అనిపించుకున్నాడు సీబీన్ ముసలోడు

  • @user-gm5zi9gr9e
    @user-gm5zi9gr9e 17 днів тому +5

    Aa cbn sir yem.cheiyaledu ap ki.. only roju ki oka drama create chestunaru
    .. aa govt.servants kuda alane jargali appudu evaru viluva yento telsuthadi

  • @kanagalaneelima2098
    @kanagalaneelima2098 17 днів тому +11

    Yes

  • @User475-p2c
    @User475-p2c 17 днів тому +3

    బాబు ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ పవన్ ఫ్యామిలీ, షర్మిల రేవంత్ బీజేపీ పచ్చుకునాక్ ఇంకా మిగలటం కష్టమే

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 17 днів тому +3

    వరసగా అందర్ని గోడ కుర్చీ వేయించాలి అప్పుడు దూల తీరుతుంది.. కావాలని తెచ్చుకున్నారు గా

  • @dsnraju7567
    @dsnraju7567 17 днів тому

    మన రాష్ట్ర ప్రజలు కి ఉద్యోగస్తులు కి ఇలాంటి నాయకుడే కావాలి

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 17 днів тому

    అధికారంలో వున్నారు. డబ్బులు లేవు అయన అమరావతికి.మన పోలవరానికి. వల్ల మాలిన హామీలిచ్చి చేయలేక అసహనం పాలవుతున్నారు
    ఆరోగ్యం క్షీణించ గలదు. జాగ్రత్త సార్

  • @user-vb5wn1yd4j
    @user-vb5wn1yd4j 17 днів тому +1

    CBN....... Mission impossible 😂😂😂

  • @Moghulmonarch
    @Moghulmonarch 17 днів тому +1

    అమీర్! ఇప్పుడు CBN తప్పకున్నా NDA ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కావాలంటే ఒకసారి నంబర్స్ చూసుకోండి.

  • @KRISHNA-qo2mt
    @KRISHNA-qo2mt 16 днів тому

    వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అమీర్ గారు

  • @Sbabuk4419
    @Sbabuk4419 17 днів тому

    హద్దు అదుపు లేని హామీలే ఆయనకు అసహనాన్ని కీ కారణం

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 16 днів тому

    మీకు బాధ్ ఉండవచ్చు కాని అధికారులు కు కావలసినది దొరికింది అని ఆనందం ఉంది.

  • @andhravlogs1947
    @andhravlogs1947 17 днів тому +3

    Age effect, it's common to become irritate when things not work out

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 16 днів тому

    అమీర్ గారు సూపర్ సెక్స్ వల్ల చంద్రబాబు నాయుడు కి మైండ్ దొబ్బింది

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 17 днів тому +1

    OM Beem EVM Damalu Chandra Babu 😂🤣😆

  • @udayarejeti4584
    @udayarejeti4584 17 днів тому +2

    Cbn, algeemers prabhavam😂😂😂

  • @raghuramk0206
    @raghuramk0206 17 днів тому +1

    ముసలాడికి దసరా పండగ పోనీలే

  • @suryanarayananeduri7022
    @suryanarayananeduri7022 17 днів тому

    అసహనం

  • @ramabhadra1669
    @ramabhadra1669 17 днів тому +1

    That's evms effect.

  • @mandavakoteswararao7857
    @mandavakoteswararao7857 17 днів тому

    3:34 పాపం డిల్లీలో ఎటియమ్ లో వాటా కోసం నొక్కుడు మొదలు అయిందేమో?. అందుకే ఈఅసహనం.

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 17 днів тому

    అస్సులు తాతది ఈ సమయం పాలన సమయం కాదు గుడ్డిలో ఉండి ప్రశాంతత కోరే సమయం కాని తాత వేరే లోకంలో కూడ పాలించలని తపన

  • @sumadeva3326
    @sumadeva3326 16 днів тому

    బాబూ కి తెలుసు అయినా రియాల్గా గెలవలేదు కదా అందుకే అలా అంతా evm మహేం

  • @kvrmurty6910
    @kvrmurty6910 17 днів тому +1

    అదీ మాత్రం కరెక్ట్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసినప్పటినుండి చంద్ర బాబు నాయుడు ఫేస్ లో అంత లాగా హ్యాపీ లేదు ఏమో మరి

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 17 днів тому

    అందుకే ఏ ప్రొఫెషన్ లో అయినా 70 ఏళ్లకు రిటైర్మెంట్ వుండాలి, ఇక్కడ బాబు కు అక్కడ మోడీకి గెలిచమన్న సంతోషం లేదు, ముఖాల్లో అసహనం, ప్రేతాత్మ కళ ఉట్టిపడున్నాయి

  • @smallikarjunareddysiddamur4914
    @smallikarjunareddysiddamur4914 17 днів тому

    అమరావతి tax కట్టమని college's వాళ్ళను preassure చేస్తున్నారు..కోర్సు కు 3000

  • @pssswaroop2010
    @pssswaroop2010 16 днів тому

    వీళ్ళు కోరుకున్నదే గా! తమాషా గా వుందా! Cbn గారి కి అలవాటైన మాట!😂

  • @pvnageswararao7109
    @pvnageswararao7109 17 днів тому

    Ahamkari

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 16 днів тому

    చంద్రబాబు నాయుడు తో తమాషా లా. 😅

  • @rajeshj6529
    @rajeshj6529 16 днів тому +1

    😆😆😆😆😆😆😆👌👍

  • @mmani9696
    @mmani9696 17 днів тому

    That is the Chareter of great 40 years undustry great CM

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 17 днів тому +1

    Nenu cheyalenidi Jagan chaala chesesade anna asahanam

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 17 днів тому

    Might be Two reasons:--
    (1). Age factor and stress in Administration.
    (2). Promises full , income nil and debts heavy.

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 16 днів тому

    జగన్
    అన్న అని కూడా గౌరవంగా మాట్లడుతాడు

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 17 днів тому

    ఆలజిమర్స్ బాబు

  • @GRK143
    @GRK143 16 днів тому +1

    Evm tho gelesinodiki yami thelusu bro

  • @nagaramalakshmi470
    @nagaramalakshmi470 17 днів тому +1

    Idi asahanam kaadu ameer garu kullu

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 17 днів тому

    Might be Two reasons:--
    (1). Age factor and stress in Administration.
    (2). Promises full , income nil and debts heavy.
    Govt Employees in the Elections gave big hand to Jagan . Now Chandrababu showing Stars in the Sky. Started now and 5 more years are there.

  • @bhadraraju8160
    @bhadraraju8160 17 днів тому +1

    Evm.cm

  • @elisharao815
    @elisharao815 16 днів тому

    ఉద్యోగులూ 😂😂😂

  • @anithareddy2317
    @anithareddy2317 17 днів тому +1

    Gelichina satisfaction ledemo Anna evm la dwara gelichadu kada,CBN ki Anni telusu prajalu evaruvcbn ni ennukorani

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 16 днів тому

    వయసు పెరిగిన కొలది కోపం, అసహ్నం వస్తుంది, జగన్ని ఏమి చెయ్యలేక పోతున్నానే అని కోపం, అత్త మీద కోపం దుత్త మీద సూపిస్తే ఇలానే ఉంటుంది

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 17 днів тому

    Ameer gaaru ee prajalaku employees ippudu sammaga vundachu sir enjoy😂😂

  • @sridevijammu40
    @sridevijammu40 17 днів тому

    Super comedy.

  • @Sandeep_7369
    @Sandeep_7369 16 днів тому

    మైండ్ పోయి ఈమాటలు

  • @shaikbasha9240
    @shaikbasha9240 17 днів тому

    Age anipisthodi ,mind pani cheyadam ledhu

  • @rajapolmera3817
    @rajapolmera3817 17 днів тому +1

    pongadala swamy effect guru edhi

  • @narasimhareddycn
    @narasimhareddycn 17 днів тому

    Super cm fcr AP

  • @ratnaratna5432
    @ratnaratna5432 16 днів тому

    Bayapatte palinchatam