Mudragada Padmanabham Shocking Comments On Pawan Kalyan | YS Jagan | Chandrababu | Wild Wolf

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • Mudragada Padmanabham Shocking Comments On Pawan Kalyan | YS Jagan | Chandrababu | Wild Wolf
    #wildwolftelugu #wildwolf #mudragadapadmanabham #pawankalyan #ysjagan #chandrababu #durgakumar
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

КОМЕНТАРІ • 60

  • @kpnaidu9999
    @kpnaidu9999 28 днів тому +20

    ముద్రగడ ను గవర్నర్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేశారు. కానీ, ఆ సమాచారాన్ని బీజేపీ లో వైసీపీ సపోర్ట్ వర్గం ముద్రగడ కు సరిగా చేరవేయలేదు.కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వెళ్ళలేదు..... ఫలితంగా ముద్రగడ ఇవేమీ తెలుసుకోలేక పతనావస్తలో ఉన్న వైసీపీ కి ద్వారంపూడి సలహాలతో వెళ్ళిపోయాడు....
    ముద్రగడ తొందరపాటు మనిషి. ఏ పార్టీ లోనూ ఎక్కువకాలం నిలవలేదు..... తుత్తర మనిషి....
    వాళ్ళపాప కు ఉన్న జ్ణానం కూడా లేదు....
    ఏదిక్కూ లేక కాపులు ముద్రగడ ను నమ్మారు....
    ముద్రగడ అప్పుడు వంగవీటి మోహన రంగా గారికి అనుకూలంగా పని చేయలేదు.
    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కీ అనుకూలంగా పని చేయలేదు.
    ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పనిచేయలేదు.
    కాపుల రిజర్వేషన్ తొక్కి న వైఎస్ రాజశేఖరరెడ్డి కే సపోర్ట్ గా ఉన్నాడు.
    కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అన్న జగన్ రెడ్డి కే సపోర్ట్ గా నిలబడ్డాడు.
    జగన్ కు మైలేజ్ పెంచడానికి తుని రైలు ను రాయలసీమ ఫ్యాక్షన్ నాయకులతో కలిసి కాల్పించాడు.
    కాపులకు చెడ్డపేరు తెచ్చాడు.
    ఇతను కాపుల రిజర్వేషన్ ద్రోహి.
    కాపుద్రోహి...ఇతనివలన కాపులకు చెడ్డపేరే తప్ప మంచిపేరు ఎప్పుడూ రాలేదు...
    వీడు చేతకాని కాపు నాయకుడు.కాపులకు నాయకుడు కాదు. కాలేడు. ఇదే నిజం.
    కాపులకు ఇవ్వాల్సిన 5% రిజర్వేషన్ ముస్లిం లకు అడగకుండా రాజ్యాంగ విరుద్ధం గా రాజశేఖరరెడ్డి అనే దుర్మార్గుడు ఇచ్చినప్పుడు ఏమీ మాట్లాడలేదు.
    కాపుల రిజర్వేషన్ కి శాశ్వత సమాధి కట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
    కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేము అన్నప్పుడు జగన్ రెడ్డి నీ ఏం అనలేదు. పైగా వారికే మద్దతుగా నిలిచాడు...మేధావి .
    మోడీ గారు 10%ఈబీసీ కోటా ఇచ్చినప్పుడు చంద్రబాబు అందులో 5% కాపులకు ఇచ్చారు. దానిని జగన్ రెడ్డి ఆపేసాడు. కానీ, ఏం అనలేదు ఈ ఉప్మా రెడ్డి...
    కాపులకు సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దళితులు గిరిజనులు, బీసీ వర్గాలకు కూడా పవన్ కళ్యాణ్ గారే నమ్మదగిన వ్యక్తి.
    మైనారిటీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర కావాల్సిందే....
    .... పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాల ప్రజలు మనిషి..
    ...

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx 23 дні тому

      BJP Avasaram Kosam Pawan Baddu Pattukuntundi.Jagan Baddu Pattukuntundi,Chendrababu Baddukuda Pattukuntadu Modi,Amithshaw Lu Eddaru Kalisi.

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx 23 дні тому

      Lavada Thelusa Meeku Naakodakallara?Kapu Naa Kodukuleyna Meeru?Mudragadanu Aastakastalu Pettina Chendrababugadi Ni Gurinchi Matladarey?Vadidi Rucha Meeku?

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx 23 дні тому

      Mee Pellalani Kuda Veedhulloki Lakkosthey Bagundeydi Meeku.E Saari Chendrababu Gadu CM Ayithey Aa Pani Kuda Cheysthadu Meeku.Grease Rasukuni Vongondi Vadi Mundu Meeru.😊

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 28 днів тому +11

    4వ తేదీ నుండి పద్మనాభ రెడ్డి

    • @user-xg6kd6gg7j
      @user-xg6kd6gg7j 28 днів тому +1

      Ys padmanaaba reddy

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 28 днів тому +2

      ఆయన చాలా పెద్దవారు. చిన్నబుచ్చటం అంత మంచిది కాదని నాభావన. తరువాత మీ ఇష్టం.

    • @chotachamp6932
      @chotachamp6932 25 днів тому

      Super.bro

  • @thotaanjaneyulu202
    @thotaanjaneyulu202 25 днів тому +1

    పద్మనాభరెడ్డి గారికి క్షమాపణ ఎప్పడికి తక్కదు.

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 28 днів тому +4

    అమ్మా మీరు దయచేసి పద్మనాభ రెడ్డి అని పిలవండి. మీకు తెలుసు కదండీ వారే వారి పేరును మార్చుకుంటామని వాగ్దానం చేశారు.

    • @santharamchalla2829
      @santharamchalla2829 28 днів тому

      అది 4 తేదీ తరువాత అన్నా,, రెడ్డి అనాలి.. వాళ్ళు మాట తులారాణి మనం మాట తప్పకూడదు

    • @kpnaidu9999
      @kpnaidu9999 28 днів тому +1

      ఉప్మా రెడ్డి
      కొణిదెల జగన్ రెడ్డి

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 28 днів тому +4

    Excellent analysis 👍

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 28 днів тому +1

    Wild Wolf 🐺 ❤🎉🎉🎉
    Soujanya ❤🎉🎉🎉🎉🎉
    Durga Kumar Garu namaste 🙏 ❤🎉🎉

  • @indiraarya4491
    @indiraarya4491 27 днів тому +1

    Forgive him!

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 28 днів тому +2

    అత్యంత అత్యాశాపరుడు కనుక హీనస్థితి కి దిగజారిన కాపు నాయకుడు.

  • @nagursk6442
    @nagursk6442 13 днів тому

    అందుకేమరిజగ్రతగమాటలడలి..పేరు.మరుచుకొవడనికి.తల్లి. కాపు.తండ్రి. వై.యస్.రాజశేఖర రెడ్డి. అందుకనే అలాగ ఆనాడు

  • @user-ex4xi4il9i
    @user-ex4xi4il9i 26 днів тому +1

    మీరు ఇన్ని చెప్పిన అయన పేరు ముద్రగడ పద్మ నాభ రెడ్డి గా ఫిక్స్ చేసాం రేపటినుండి అలాగే పిలుస్తాం

  • @gbnganesula68
    @gbnganesula68 26 днів тому

    బాధ్యతయుత మైన పోస్ట్ లో ఉండి డ్రెస్ కోడ్ ఏమిటి మేడం సమాజం సిగ్గు పడే విధంగా ఒంటి మీద సరి అయిన వస్త్రాలు వాడలేక పోతున్నారు. మీరు చేస్తున్నది సినిమా షూటింగ్ కాదు కదా మేడం సమాజంకు మంచి మార్గం లో పెట్టవలిసిన మీ ఛానెల్ యాజమాన్యం సమాజం ను ఏ మార్గంలో తీసుకొని వెళ్ళ దలుచుకున్నారు

  • @eswararaoadabala4052
    @eswararaoadabala4052 27 днів тому

    Madam sowjanya garu me Matalu chala bagunnai thankyou jai janasena

  • @ramisettinagraju2439
    @ramisettinagraju2439 25 днів тому

    ఆ జఫ్ఫా గాడు కిసపోర్ట్చేచెయ్యవద్దు

  • @user-ex4xi4il9i
    @user-ex4xi4il9i 26 днів тому +1

    కాపు ద్రోహి పద్మ నాభ రెడ్డి డౌన్ డౌన్

  • @subosedevotional3658
    @subosedevotional3658 27 днів тому

    సామితనుకుడా కరెక్టుగా చెప్పలేకపోతున్నారు మీకెందుకండి విశ్లేషణలు

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 28 днів тому

    Curect ga chepparu

  • @ramkishorepepakayala1998
    @ramkishorepepakayala1998 25 днів тому

    Jai mudragada

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 27 днів тому +2

    ముద్ర గడ నోరు జార లేదు. YCP స్క్రిప్ట్ మాత్రమే చదివి వినిపించారు. ఇందులో బాద పడాల్సిన పనిలేదు.

  • @varaprasadmeesala7796
    @varaprasadmeesala7796 28 днів тому +1

    AmmaMudragarukapunayakuduKaadu

  • @konamangaraju3346
    @konamangaraju3346 27 днів тому

    ముద్రగడ తొందరలో మారుతున్నాడు. జగన్ ముద్రగడ మోసం చేశాడని టాక్. అనుకున్నట్టు ప్యాకేజీ పంపలేదు.

  • @user-po5ip3vz9h
    @user-po5ip3vz9h 27 днів тому

    ఎవరయినా ఇమేజ్ డామేజ్ చేయడం జగన్ నైజం.

  • @harikaadapa8977
    @harikaadapa8977 27 днів тому

    Mudragada Padmanaabham Swayamkruita aparaadham. His name should be changed as padmanabha reddy.

  • @ramkishorepepakayala1998
    @ramkishorepepakayala1998 25 днів тому

    Jai mudrahafa

  • @avatharamperi3683
    @avatharamperi3683 27 днів тому

    @subosedevotional3658సామెత చెప్పడానికి పొరబాటు పడినంత మాత్రాన విశ్లేషణ చేయకూడదా? మీరు మీ జీవితంలో పొరపాటు పడలేదా?అంత మాత్రాన మీరు మీ పనులు చెయ్యడం మానేసారా? విమర్శ, విమర్శలాగ ఉండాలి గాని,వేళాకోళం చెయ్యకూడదు సార్.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 27 днів тому

    Jaganu odipoyada mudragadda odipointle mdragadda servc kanapadau. Kapulakusatrumudda gedda krindaku bavisaru..cast leader dustithi.

  • @prabhuvaddi
    @prabhuvaddi 27 днів тому

    Kashtam lo upayoga padani varu anavasaram

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru8281 27 днів тому

    Mudragada once may be great . But nowgone to the bottom level . Waste fellow .

  • @mkoteswararao816
    @mkoteswararao816 28 днів тому

    Pedda munda varu mudragada reddi garu

  • @sripathinageswararao1215
    @sripathinageswararao1215 28 днів тому

    Kalajnanam Telisinattu Antunnaru

  • @jadenarayanarao1824
    @jadenarayanarao1824 28 днів тому +1

    YS padma nabha reddy.

  • @seetaram6458
    @seetaram6458 27 днів тому

    Present.kapu.reddy.avutaru.maakarma

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 27 днів тому

    ysr family mottamu andra jannani bfool ni chesindi dopidi chindi

  • @sudhakarr8091
    @sudhakarr8091 28 днів тому

    Vadu mataki kattu badadu

  • @user-bx7ge6op8j
    @user-bx7ge6op8j 28 днів тому

    Basic ga ni dagara ae information ledu, miru cheppukune sollu makenduku

  • @user-xg6kd6gg7j
    @user-xg6kd6gg7j 28 днів тому +1

    Ys padmanaaba reddy ani pilavaali

  • @subbaraov4116
    @subbaraov4116 28 днів тому

    Y. S. Padma reddy.

  • @ramakrishna-yd9yc
    @ramakrishna-yd9yc 27 днів тому

    Padmanabha reddy kada vaadu