TV5 Sambasivarao Breaksdown into Tears in LIVE Debate Over How Jagan Treated in his Rule | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • TV5 Sambasivarao Breaksdown into Tears in LIVE Debate Over How Jagan Treated in his Rule | TV5 News
    #cmchandrababu #tv5news #topstorydebate #tv5sambasivarao #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 365

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 3 місяці тому +357

    సాంబశివ రావు గారు మీ రంగం లో అత్యున్నతమైన స్థాయి వ్యక్తులలో మీరు ముందు వరుసలో ఉంటారు..... గ్రేట్ సర్....

    • @mondruprasad8651
      @mondruprasad8651 3 місяці тому +4

      సాంభశివరావు గారు ఫోన్ ట్యాపింగ్ లో మీరుఎందుకు వెళ్ళినారు?

    • @Kk2021-1
      @Kk2021-1 3 місяці тому

      Sss andi

  • @yasinshaik1657
    @yasinshaik1657 3 місяці тому +133

    సాంబశివరావు సార్ మీకు మేము ఉన్నాం

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 3 місяці тому +302

    కొలికిపూడి గారికి అభినందనలు పోరాడి విజయం సాధించారు

    • @KhyathiKhyathi-ov3yr
      @KhyathiKhyathi-ov3yr 3 місяці тому +2

      Special status for ap

    • @avinashbtt
      @avinashbtt 3 місяці тому +6

      @@KhyathiKhyathi-ov3yrplease stop this special status request. It is a trap ycheaps are playing to. Special status is a gone case and not in any of the manifestos - either ycp or kutami. We will get something instead of special status in a different form.

  • @srinivasag6164
    @srinivasag6164 3 місяці тому +103

    ఏపీ లో ఉండవల్లి లాంటి స్వార్థపరులు ప్యాకేజీ కోసం అయన ఫ్రెండ్ తమ్ముడు ని గొడ్డలి పోటు వేసి చంపితే దానిగురించి ఎప్పుడు మాట్లాడారు లిక్కర్ రేట్ ఎంత ఆ డబ్బులు ఎవరికి వెళ్లాయి చెప్పడు sand డబ్బులు ఎవరు కొట్టేసారు చెప్పడు, వాళ్ళ సొంత పేపర్ కి పేదల సొమ్ము ఎంత దోచుకున్నారు చెప్పరు అయన వాటా ఆయనకి ఇస్తే ఏపీ సంకనాకి పోయేలా మీటింగ్ లు పెట్టి పబ్లిక్ ని తప్పు దోవ pattistadu

    • @d.ch.e
      @d.ch.e 3 місяці тому +3

      Konni janmalu ante . Ee musali age lo aina nalugu manchi panulu cheddamaniledu. Kullu rajakiyalu.paapam punyam amiledu.

    • @jbmohanmohan9911
      @jbmohanmohan9911 3 місяці тому

      Lofar undavalli

  • @madhavik1522
    @madhavik1522 3 місяці тому +138

    నేను టీవీ 5 ప్రతి ఎవరీ డే చూసే దాన్ని న్యూస్ 7 కి చూసేదాన్ని సాంబశివరావు గారు డిబేట్ వినేదాన్ని ఆయన చెప్పే విషయాలు మాట్లాడే టాపిక్స్ విని ఎంత దూరంలో ఉన్న కంపల్సరిగా ఓటేయాలి అని నిర్ణయానికి వచ్చాను కూటమి గెలిచింది

  • @sv2200
    @sv2200 3 місяці тому +106

    సాంబశివరావు గారూ, వివేకవంతము అయిన వాదనలతో మనము ,మన వాదనల తో ఏపీ ప్రజలు వివేకము పొందుతూ ఉన్నారో లేదో తెలియని వేదనలతో మనము , నీతి నిజాయితీ కి నిలిచిన మీరు , మీ వంటి వారు చేసిన పోరాట ఫలితము గా ఈనాటి ఈ ఆనందము , ఈ అయిదేళ్ళు మేధావుల మెదళ్ళు తినేసిన్ మేతావుల్లారా , ఇంకా కళ్ళు మూసుకుని కూర్చున్నారేమో మేలుకోoడి ఇక , కొత్తబంగారు లోకంలో దాసోహం అనాలో ఏమిటో చూసుకోండి మరి , 👍

  • @petluruchinavenkatasubbaia7219
    @petluruchinavenkatasubbaia7219 3 місяці тому +9

    మీకు హ్యాట్సాప్ సాంబశివరావు గారు. ఏది ఏమైనా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. భగవంతుడున్నాడు . మీరు నింపిన చైతన్యం ఒక రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తుంది.🙏🙏🙏💐

  • @rajaraopaladugu5688
    @rajaraopaladugu5688 3 місяці тому +52

    Exactly

  • @VamsiSiddavamsi
    @VamsiSiddavamsi 3 місяці тому +176

    అలుపెరుగనిపోరాటం చేశారు
    విజయాన్ని సాధించి పెట్టారు.

  • @AlwarMt
    @AlwarMt 3 місяці тому +30

    సాంబశివరావు గారు గొప్ప పరిశీలకులు సులభమైన అందమగు తెలుగు భాషను చక్కగా మాట్లాడుతూ నేటి జర్నలిస్టులకు గురువు లాంటి వారు. సత్యమేవ జయతే

  • @dhrsh5288
    @dhrsh5288 3 місяці тому +66

    Great sir.
    Now Gladiator

  • @subramanyam.sp.mmopidevi5115
    @subramanyam.sp.mmopidevi5115 3 місяці тому +69

    Super sir

  • @KNSunkanna
    @KNSunkanna 3 місяці тому +42

    Hat's off sir 🎉❤

  • @malikpantagani1954
    @malikpantagani1954 3 місяці тому +126

    Hats off Sambasivs Rao garu. Well done. Continue ur attitude.

  • @tilakchowdary723
    @tilakchowdary723 3 місяці тому +57

    Yes u did a great fight against a psycho

  • @ravibharathbabu9805
    @ravibharathbabu9805 3 місяці тому +5

    నిజం గనే ఈ కూటమి లో విజయం సాధించిన ప్రతి నాయకుని సంబంధించి చూసిన ప్రతీ వీడెయొ భావొద్వేగాలకు గురి చెస్తుంది😪😪😪 . . . Love you Sambhasiva Rao gaaru🙏🙏🙏🙏🙏🙏 . .WELL DONE SREENIVAR GAARU 💪💪💪💪💪

  • @umadevi3761
    @umadevi3761 3 місяці тому +32

    Super ❤

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 3 місяці тому +39

    Both aee great

  • @dhrsh5288
    @dhrsh5288 3 місяці тому +28

    Running tears

  • @telugugamingyt5580
    @telugugamingyt5580 3 місяці тому +6

    REally you are grate సాంబశివరావు గారు
    I really appreciate you
    Mee లాంటి వాళ్ళు ఉండ బట్టే ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది

  • @smhchannel5983
    @smhchannel5983 3 місяці тому +14

    గ్రేట్ సార్ మీరు

  • @mgc3211
    @mgc3211 3 місяці тому +43

    సార్ జలగ మీద పోరాడిన పోరాట యోధులు సార్ మీరు, మీలాంటి వారిని ప్రజలు ఎప్పటికి మరచిపోరు,ఆంధ్ర చరిత్ర పుటలో మీకొక పేజీ లిఖించబడింది

  • @SRINIVASARAONUTHI-x8t
    @SRINIVASARAONUTHI-x8t 3 місяці тому +10

    Finally your efforts yielded stupendous result 👏

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 3 місяці тому +6

    సాంబశివరావు గారు మీరు చాలా గ్రేట్ సార్

  • @NarayanaDaragani
    @NarayanaDaragani 3 місяці тому +11

    Nijam

  • @venkatlponnam6778
    @venkatlponnam6778 3 місяці тому +26

    Sorry Sam Garu I don't want to see this.

  • @B.SATHWIK724
    @B.SATHWIK724 3 місяці тому +9

    Super sir సభాశివ garu

  • @gvez6065
    @gvez6065 3 місяці тому +11

    Great sir sam Garu హ్యాట్అప్

  • @LokeshT-u6u
    @LokeshT-u6u 3 місяці тому +8

    Cool Sir we have good days now Jai Amaravati
    Jai Andhra Pradesh 🎉❤

  • @rangangoud8133
    @rangangoud8133 3 місяці тому +10

    Congratulations Kolikapudi garu you are a great personality all surveys declared Tiruvuru is YCP party seat by grace of God you achieved great victory , democracy and justice win you are a great intellectual protect TDP and poor people , happy to see your face in debate ,once again Congratulations sir

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 3 місяці тому +10

    Mr.Sabasiva rao garu meku me thalli thadrula ki na sirasu vanchi me padala ki namaskaram chesthunnanu entha kanna nenu emi cheyalenu , god bless you.

  • @mulugururamu2386
    @mulugururamu2386 3 місяці тому +7

    TQ sir rao

  • @prasannapandu7755
    @prasannapandu7755 3 місяці тому +8

    Congratulations sir

  • @SreePotluri2024
    @SreePotluri2024 3 місяці тому +3

    Thank you, Sambasivarao Garu🙏🙏

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 24 дні тому

    సాంబశివరావుగారూ❤ధర్మం మీవైపే ఉందండి🙏ధర్మం ఎప్పటికీ మీవైపే ఉంటుంది సర్🙏🙏👏👏🙌

  • @uttam7388
    @uttam7388 3 місяці тому

    సాంబశివరావు గారు,
    మీకు ఆంధ్రా ప్రజలు చల్ల రుణపడ్డారు..
    దేవుడు మిమ్మల్ని ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలతో చూడాలని ప్రార్థిస్తున్నాను.

  • @firebrand3515
    @firebrand3515 3 місяці тому +3

    సరే గతం గతః, ,జనం విశ్వాసాన్ని నిలబెట్టండి.

    • @adiadi-rd9ib
      @adiadi-rd9ib 3 місяці тому

      Ekkdo manduthunnatlu vundi....😅😅

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 3 місяці тому +1

    Sambasivarao gaaru 🔥🔥🔥

  • @reguntlanarayana2464
    @reguntlanarayana2464 3 місяці тому +1

    కార్ట్ 👌

  • @dhrsh5288
    @dhrsh5288 3 місяці тому +9

    Now Gladiator kolikalapudi

  • @srinivasarao3167
    @srinivasarao3167 3 місяці тому +2

    Thanks for sambhasivarao garu

  • @srinivasreddysaragada3423
    @srinivasreddysaragada3423 3 місяці тому

    సాంబశివ గారు మీ వల్లే టీవీ పై రోజు చూస్తాను ధన్యవాదాలు సార్

  • @njmohini5754
    @njmohini5754 3 місяці тому +1

    కొలికిపూడి గారు అమరావతి కి రైతులు కి ఏపీ లో ఒక వర్గం ప్రజలు ఎంతో కష్టాలు పడుతుంటే మీరు చైతన్య పరచి ఉత్సాహాన్ని మనో ధైర్యం నింపిన న మీకు ఎంఎల్ఏ గా గెలిచి అసెంబ్లీ కి వెళుతున్న మీకు మా అభినందనలు 🎉🎉

  • @durgaprasad.602
    @durgaprasad.602 3 місяці тому +2

    U r a great legend in journalism 🎉🎉

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 3 місяці тому +1

    ధన్యవాదములు.వీక్షకుల భావాలకు ప్రతీకాలు మీరు.

  • @harekrishhnah.5164
    @harekrishhnah.5164 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @puttojumurali8071
    @puttojumurali8071 3 місяці тому +2

    సార్ మీరు చేసిన పోరాటం ఈ విజయం .

  • @unnagiritripura5714
    @unnagiritripura5714 3 місяці тому

    సాంబశివరావు గారు మీకు హాట్సాఫ్

  • @sagarvidya6417
    @sagarvidya6417 3 місяці тому +3

    What an action

  • @RaviKumar-k4g3c
    @RaviKumar-k4g3c 3 місяці тому +9

    Sambhashivagaru best reporter....

  • @nagarajukareti1744
    @nagarajukareti1744 3 місяці тому

    Super Sirrr

  • @parvatanenimanoj912
    @parvatanenimanoj912 3 місяці тому

    Both of you are great 👍 👌 👏 ❤️

  • @chalapatiraomandadi3573
    @chalapatiraomandadi3573 3 місяці тому +2

    Hats of to all of you sirs .

  • @ravikrishna5645
    @ravikrishna5645 3 місяці тому

    మీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు సర్ నిప్పులు కురవాలి.

  • @srinivassns9591
    @srinivassns9591 3 місяці тому +4

    💪✊✌️😤🇮🇳

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 3 місяці тому

    జై జనసేనాని సాంభశివ గారు కీ ధన్యవాదములు

  • @janakidevabhaktuni9841
    @janakidevabhaktuni9841 3 місяці тому

    Great sambasivarao garu🙏🙏🙏

  • @padmajamoparthi6543
    @padmajamoparthi6543 3 місяці тому

    Super Sir Hatts off

  • @mohanrao868
    @mohanrao868 3 місяці тому

    Sir sambasivaraogaru meeru great hatsoff

  • @nrnarayana3278
    @nrnarayana3278 3 місяці тому

    Great Sambasiva rai garu

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 3 місяці тому

    Super 🙏🙏👍👍👍👍👍

  • @chsrinivasareddy671
    @chsrinivasareddy671 3 місяці тому

    Great sir meeru, mee poratam🎉

  • @Charan_Facts_
    @Charan_Facts_ 3 місяці тому

    టీవీ5 ఛానల్ మరియు సాంబశివరావు. మరియు మూర్తిగారు ఒక ఆణిముత్యాలు

  • @goldentriangle1716
    @goldentriangle1716 3 місяці тому +1

    ❤❤

  • @rajeswarigudapati7782
    @rajeswarigudapati7782 3 місяці тому

    🙏

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому

    హాట్స్ ఆఫ్ కొలకపూడి శ్రీనివాస రావు గారు.

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 3 місяці тому +2

    🎉

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 2 місяці тому

    Both of you great

  • @janakiramaraokurra1565
    @janakiramaraokurra1565 3 місяці тому

    You created History

  • @SAKS369
    @SAKS369 3 місяці тому

    I totally agree with you

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 3 місяці тому

    Srinna u are great

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 3 місяці тому

    కొలికిపూడి గారు హాట్స్ ఆఫ్ .
    రావణ రాజ్యం పోయింది
    రామ రాజ్యం వొచ్చింది.

  • @mukundacreates4350
    @mukundacreates4350 3 місяці тому

    sir మీరు ఎప్పుడు నిజం వైపే వుంటారు నిజం నిక్కచ్చిగా మాట్లాడతారు తప్పు చైనప్పుడు ఎవడికి బయపడేదే లేదు అంది సాంబశివరావు గారు నాకు మిరు చాలా డై హార్ట్ ఫ్యాన్ సార్ మీరు నాకు❤❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌💪💪💪💪👍👍👍👍👍

  • @AnilKumartalluri
    @AnilKumartalluri 3 місяці тому

    Exactly 💯

  • @chebrolunageswararao3209
    @chebrolunageswararao3209 3 місяці тому

    You are all great persons, with great commitment and dedication. Above all you are good humans with tender heart.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 місяці тому

    సాంబశివరావు గారు 🙏 మీ పోరాటం ఫలించింది

  • @s0180343
    @s0180343 3 місяці тому

    Very good man!

  • @vsamson4471
    @vsamson4471 3 місяці тому +1

    Super sir meeru

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 3 місяці тому

    జలగలు ఇంకా పూర్తిగా పోలేదు వారికి చట్టపరంగా శిక్ష పెడితేనే

  • @mondruprasad8651
    @mondruprasad8651 3 місяці тому

    శ్రీనివాసు గారు మీకు అభినందనలు

  • @madavidatta9849
    @madavidatta9849 3 місяці тому

    కొలికపుడి గారికి శుభాకాంక్షలు...

  • @muzeebshaik73
    @muzeebshaik73 3 місяці тому +1

    Sir ❤❤

  • @jogiscreationdiliplovejosh4268
    @jogiscreationdiliplovejosh4268 3 місяці тому

    Great person Mr Shamba shiva Garu great job 👍🏻

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 місяці тому

    సాంబశివరావు గారు you and కొలికపూడి sir real hero's 🙏🙏🙏🙏🙏

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 3 місяці тому

    Hats off Sir..Shows great touch & emotions with people..❤

  • @Jayaramhealthcare
    @Jayaramhealthcare 3 місяці тому

    Really great Sambasivarao garu and Kolikapudi garu

  • @Apనిరుద్యోగులు
    @Apనిరుద్యోగులు 3 місяці тому +1

    May june మంత్స్ పెన్షన్ tesukoleni వాళ్లకు health baleka తెడుకోలేని వాళ్లకు జులై మంత్స్ tho కలిపి emmani గవర్నమెంట్ కి infoam cheyandi plz

  • @narashimag
    @narashimag 3 місяці тому +2

    Be brave sir

  • @ramesh7608
    @ramesh7608 3 місяці тому

    సాంబశివరావు గారు.. వార్తలు చెప్పే దొరణి ఆయన వివరణ అద్భుతం. సాంబశివరావు గారికి నా ధన్యవాదాలు..

  • @BalaKrishna-vh2dx
    @BalaKrishna-vh2dx 3 місяці тому

    I met with him Mr Kolikapudi Srinivas gaaru. in Kakarla Ramannapalem.. Really hats off....💂💂💂.. I am from Telangana.... Jai NCBN ...Jai hind....🎉

  • @ushakunaparaju2836
    @ushakunaparaju2836 3 місяці тому

    👌🙏

  • @anilk1288
    @anilk1288 3 місяці тому

    Every fighter wins a great success ... Jai CBN .

  • @kotabiotech
    @kotabiotech 3 місяці тому

    Sir keep continue 🙏

  • @njmohini5754
    @njmohini5754 3 місяці тому

    హాట్స్ ఆఫ్ టీవీ5 మూర్తి గారు సాంబశివ రావు గారు మిమ్మల్ని వెన్నుతట్టి అండగా నిలిచి ఏపీ లో ప్రసారాలు ఆపేసిన మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచి నిత్యం డెబెట్ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపిన టీవీ5 నాయుడు గారికి అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉

  • @balajichowdary4526
    @balajichowdary4526 3 місяці тому

    Idhi 200% nijam..

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 3 місяці тому

    Yes you are right sir

  • @ganeshragolu8073
    @ganeshragolu8073 3 місяці тому

    Meru great sir

  • @jeeveshpolaki9921
    @jeeveshpolaki9921 3 місяці тому

    Both are real heroes. Please continue the same spirit for the future young generation as guidance and followers. Jeeveswara rao.

  • @Jokkkkkjoooo
    @Jokkkkkjoooo 3 місяці тому +1

    BJP Vishnukumar ni etaney kada live lo Cheppu tho kottindi???

  • @pragatigkr100
    @pragatigkr100 3 місяці тому

    We are all with you