రాధాకృష్ణ రాధాకృష్ణ నాయుడు గారు నీ వాయిస్ అమోఘం నువ్వు చెప్పే ప్రతి డైలాగు ప్రజలు చెవులే క్లియర్గా అనిపిస్తుంది నువ్వు చెప్పే పద్యం హార్మోనియం కంటే నీ వాయిస్ అద్భుతంగా బయటికి వచ్చింది పక్కనుండే కృష్ణుడు కూడా ప్రజలు చెవులకు వినిపించాలి కృష్ణుడు చెప్పే ప్రతి డైలాగులు మా పద్యాలు హార్మోనియం ఎక్కువ వినబడుతుంది చాలా నాటకాలు చూశా తిరుమల తేజ వాయిస్ ప్రజల్లోకి వినపడాలి దయచేసి చెప్తున్నా మీకు కీర్తి ప్రతిష్ట వస్తే అనంతపురం వాసులుగా గర్వపడేది మేమే. తిరుమల తేజ గారు మీ వాయిస్ ప్రజల్లోకి రావాలి హార్మోనియం ఎక్కువ వినబడుతుంది
సూపర్ అన్న రాధాకృష్ణ గారు 🎉🎉🎉 మీ తమ్ముడు సోమర ఎర్రిస్వామి చౌదరి హైదరాబాద్
NYC singing you thirumalatheja Gaaru 👌👌💐💐
రాధాకృష్ణ మ నాయుడు గారు మీరు మీ సంగీతం చాలాచాలా బాగుంది సార్
Wow very well singing you Anna ❤️🙏🙏❤️👌👌🙏🙏💐💐
Ok good voice
రాధాకృష్ణ రాధాకృష్ణ నాయుడు గారు నీ వాయిస్ అమోఘం నువ్వు చెప్పే ప్రతి డైలాగు ప్రజలు చెవులే క్లియర్గా అనిపిస్తుంది నువ్వు చెప్పే పద్యం హార్మోనియం కంటే నీ వాయిస్ అద్భుతంగా బయటికి వచ్చింది పక్కనుండే కృష్ణుడు కూడా ప్రజలు చెవులకు వినిపించాలి కృష్ణుడు చెప్పే ప్రతి డైలాగులు మా పద్యాలు హార్మోనియం ఎక్కువ వినబడుతుంది చాలా నాటకాలు చూశా తిరుమల తేజ వాయిస్ ప్రజల్లోకి వినపడాలి దయచేసి చెప్తున్నా మీకు కీర్తి ప్రతిష్ట వస్తే అనంతపురం వాసులుగా గర్వపడేది మేమే. తిరుమల తేజ గారు మీ వాయిస్ ప్రజల్లోకి రావాలి హార్మోనియం ఎక్కువ వినబడుతుంది
Correct 💯
మార్తాటి కోటేశ్వరరావు గారి సెట్టింగ్