కదిరప్ప గారు మీకు మీరే సాటి మీకెవరు పోటీ రారు రాలేరు నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తిని తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా సోమన్న యాదవ్ ఓకే మిత్రమా దుమ్ము దుమ్ము దులుపుతున్నవు ఒకప్పుడు వెంకటేశ్వరరావు ని అమితంగా ప్రేమించే వాడిని ఇప్పుడు మీరే మిత్రమా కిష్టాపురం కు వచ్చారు తెలంగాణకు నేను చూశాను మీరు నిమ్మగడ్డ సుగ్రీవుడు ఓకే ముందుకు సాగిపో మిత్రమా భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
కదిరప్ప అన్న గారు ఏ పాత్ర అయినా చాలా చక్కగా పాడుతారు వారికి కళాభివందనాలు
Super.kadireppa
ఒక కళాకారునికి ఇంతకంటే ఇంకేమి కావాలి
కదిరప్ప గారు మీకు మీరే సాటి మీకెవరు పోటీ రారు రాలేరు నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తిని తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా సోమన్న యాదవ్ ఓకే మిత్రమా దుమ్ము దుమ్ము దులుపుతున్నవు ఒకప్పుడు వెంకటేశ్వరరావు ని అమితంగా ప్రేమించే వాడిని ఇప్పుడు మీరే మిత్రమా కిష్టాపురం కు వచ్చారు తెలంగాణకు నేను చూశాను మీరు నిమ్మగడ్డ సుగ్రీవుడు ఓకే ముందుకు సాగిపో మిత్రమా భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
ధన్యవాదములు సార్ 🙏🙏 మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని 👏🤝🤝
సోమన్న యాదవ్ గారు మీలాంటి అభిరుచి గల అభిమానులు వున్నంత వరకు ఆయన అలాగే సాగిపోతుంటారు ఆటో మళ్ళి
👌👌👍👍💐💐🎉🎉🚩🤝🤝🙋🙋🙋
Super kadirepoa
ఎక్కడో ఏ ఊరిలో జరిగింది 🙏👌👌🙏💐💐
ధర్మవరం
కొత్తచెరువు దగ్గర ఆమిదాలకుంటలో...జరిగింది...
చాలా బాగా పాడారు.. అన్న గారు... కళాభివందనాలు