కేరళ టెంపుల్స్ లో Oleander బ్యాన్ గన్నేరు చెట్టులో ఇంతటి విషమా ? ..

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • 👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
    👉 Follow on Telegram :t.me/csbiasacademytelugumater...
    👉 For More Details : www.csbias.com/
    👉 Student Enquiry Form: forms.gle/rBLLDV7fU6RVQnbg8
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
    👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.com/store/apps/de...
    👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com/in/app/myinsti...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    👉 Links of UA-cam Channels :
    1. BALA LATHA MADAM : / @balalathaofficial
    2. For Groups Related Topics : rb.gy/d7uu1g
    3. FOR English : rb.gy/q6vi5a
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalathascsbiasacademy
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalathaAnthropology
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalathaPSIR
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasacademytelugumater...
    Contact Address :
    9966436875
    6309078111
    8374232308
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

КОМЕНТАРІ • 37

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 19 днів тому +9

    కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పారు....

  • @KSR_Oney
    @KSR_Oney 15 днів тому +5

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.. అనే ఫేమస్ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ కూడా గన్నేరు పప్పు తిని చనిపోతుంది.. ఆ సినిమాలు గన్నేరు పప్పు తిని వెంటనే నీరు తాగితే ఏ ప్రమాదం ఉండదు అనే విధంగా చూపించారు.. గన్నేరు పప్పు తిన్న హీరోయిన్ తాను చనిపోతానని నీరు తాగితే బతుకుతానని నీటి కోసం చూస్తుంది కానీ నీరు దొరకదు ఆమె చనిపోతుంది.

  • @vijaykumarpatro149
    @vijaykumarpatro149 19 днів тому +3

    Good information madam, tq

  • @boddepallinaveen9730
    @boddepallinaveen9730 19 днів тому +5

    Oh no... Many people's don't know about it....

  • @nandanreddy7555
    @nandanreddy7555 19 днів тому +5

    Really...i experienced unexpectedly.. that situation

  • @kalyanim8777
    @kalyanim8777 19 днів тому +4

    Tq mam

  • @NK-th8mi
    @NK-th8mi 11 днів тому

    Erra ganneru ayurvedham lo medicine ga theesukomantaru. But direct ga theesukokoodadu, dhanitho ediana kalipi thesukunte apudu visham poyi, aushamdham ga maruthundi. Nenu erra ganneru tho patu miriyalu kashayam chesukuni , one month thaganu. Cancer ki idhi oka kemo treatment.

  • @bharathvasi3406
    @bharathvasi3406 18 днів тому +3

    గన్నేరు లో వేరే రకం..గన్నేరు పప్పు అంటారు ఆ గన్నేరు పసుపు రంగు లో గుడి లో ఉంటాయి.

  • @ramani525
    @ramani525 17 днів тому

    Yes madam...

  • @NaveenNSA
    @NaveenNSA 12 днів тому

    Ganeru flower ne Pujalo vaduthunaru, but prasadam lo Mataram nishedhincharu. Please correct that mam

  • @vijayav8957
    @vijayav8957 13 днів тому +1

    పసుపు గ వుండే దేవుడు గన్నేరు కాయలు తింటే ప్రమాదం అంటారు .,కాని ఆయుర్వేదం వైద్యులు వాడతారుగ.., వినయక స్వామి పూజకి ఈ పూలు వాడుతారు., ఇళ్ల ముందు పెంచే ఎఱ్ఱ గన్నేఠు పూలు అమ్మవూరికి వాడతాం

  • @uniquehut7083
    @uniquehut7083 13 днів тому

    Madam Kerala lo drugs usage percentage entha

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 19 днів тому +3

    🎉🎉🎉

  • @nandimelasrihari1741
    @nandimelasrihari1741 19 днів тому +3

    నా చిన్నప్పుడు జంగాలు పల్లిలో మా చిన్నమ్మ బత్తుల కోటమ్మ గన్నేరు కాయలు దించుకోవాలి అందులో నూనె కలుపుకోని తిని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు నలుగురు పిల్లలు. నాలుగో అమ్మాయి అయితే స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు.అందరూ చిన్నపిల్లలే భర్త అక్రమ సంబంధం సహించలేక భర్తను అదుపు చేయలేక పోతున్న అనే బాధతో ఆత్మహత్య చేసుకుంది. నేను అప్పుడు 2వ తరగతి. అప్పటికి నాటి సంఘటనలు నా కళ్లముందు కదిలినాయి. మీరు గన్నేరు చెట్టు గురించి చెప్పగానే

    • @bhagyavathigunakala397
      @bhagyavathigunakala397 17 днів тому +1

      Dinini kasturi antaru deeniki kayalu vundavu,sivudiki vadeganneruveru,dhaniki white ,yellow flowers vuntai kayalu vutai avi visham

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 19 днів тому +12

    పచ్చ గన్నేరు విషపూరిత మే కాని ఎర్రగన్నేరు పూజకు వాడతారు మన వాళ్ళు ఇంటి ఆవరణంలో పెంచుతున్నారు.

    • @laxmi477
      @laxmi477 15 днів тому

      వాడకూడదు

  • @harshithachetlapally451
    @harshithachetlapally451 19 днів тому +2

    Ma inti mundu kuda vundi roju devuniki pedtam epudu anukole ila veetillo poison untadani, aa ammai bad luck , edo teleeka tinna daniki chanipoindi soooooooo sad

  • @lakshmiswathi7325
    @lakshmiswathi7325 19 днів тому

    Keep tap mam

  • @UPSCAspirants288
    @UPSCAspirants288 19 днів тому +4

    Madam bhagavanthudu srushtinchina e srushtilo prathi jeevaniki oka ardham undhi alage e plantki kuda..kani idhi poisonus ani manaki telisi duram pedtamu kani animals papam vatiki telvadhu kada..yela madam mari..yedho okati cheyali gvt

    • @sshanmuga8523
      @sshanmuga8523 16 днів тому +2

      Animals nature ki daggaraga untay manalaga kaadu. Vatiki Evi tinali Evi tinakudadhu ane gyanam mantho polchukunte ekkuve... don't worry bro

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 12 днів тому

    Pachha ganneru Pooja ki panikostundi. Kani pikka visham. Gannesu. Ekkado undevi . Manduki (konni) . Pillalaki doorangaa .. Pooja ki eaka sdinapuvvule vadevaru

  • @vangasrujan2009
    @vangasrujan2009 19 днів тому

    Oleander

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 19 днів тому +6

    చిన్నప్పుడు మస్తుగా తిన్నాము మేడం మా పొలంలో ఉంది 😮

  • @prashanthmetaworld2619
    @prashanthmetaworld2619 19 днів тому +2

    Being a nurse , how could she ate oleander

    • @lakshman7393
      @lakshman7393 19 днів тому +3

      She is nurse not botanist ji

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h 19 днів тому +1

    వాటి ఆకుల వాసన చూస్తేనే వాంతికి వస్తుంది

  • @thanmaijyothsna1946
    @thanmaijyothsna1946 18 днів тому

    Mam... గన్నేరు పువ్వుల, జెల్లెడు పువ్వుల.....?

    • @aditya7162
      @aditya7162 18 днів тому +2

      Oleander అంటే గన్నేరు పూలు
      Calotropis అంటే జిల్లేడు పూలు..
      వీడియో లో గన్నేరు గురించి చెప్తున్నారు.

    • @thanmaijyothsna1946
      @thanmaijyothsna1946 17 днів тому

      నేను ఒక వీడియో లో జిల్లుడు పూలు అని విన్నాను

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 18 днів тому

    😂😂😂😂😂😂

  • @suddusgc6700
    @suddusgc6700 11 днів тому +1

    గన్నేరు అంటే.. మామూలు గన్నేరు కాదు..!! పసుపు రంగులో ఉండే గన్నేరు పూలు... నాలుగు పలకలుగా ఉండే గన్నేరు కాయలు..!!!! తెలుసుకో తల్లీ..!!! ప్రకృతిలో తిరగండి..!! తెలుస్తుంది! ఏదో హాఫ్ నాలెడ్జ్ తో ఓ మాట పట్టుకుని... మిగతా అందర్నీ తప్పుదోవ పట్టించటం కరెక్టు కాదు..!! కేరళలో అంతే..చెయ్యాల్సిన పని తప్ప.. అన్నీ చేస్తారు..!! ఓ డిస్ లైక్ ఇస్తున్నాను..!!