“సందేష్ ఖాలీ” ఉదంతం ఏంటి? ఒక కూలీ ప్రైవేట్ ఆర్మీని ఎలా సృష్టించాడు?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • 👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
    👉 Follow on Telegram :t.me/csbiasaca...
    👉 For More Details : www.csbias.com/
    👉 Student Enquiry Form: forms.gle/rBLL...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
    👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.co...
    👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    👉 Links of UA-cam Channels :
    1. BALA LATHA MADAM : / @balalathaofficial
    2. For Groups Related Topics : rb.gy/d7uu1g
    3. FOR English : rb.gy/q6vi5a
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalatha...
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
    Contact Address :
    9966436875
    6309078111
    8374232308
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

КОМЕНТАРІ • 292

  • @trimuthulukankatala7526
    @trimuthulukankatala7526 5 місяців тому +48

    యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి రావాలి బెంగాల్లో

  • @sravanakumar7629
    @sravanakumar7629 5 місяців тому +50

    ఇది ప్రపంచానికి తెలియాలి ముఖ్యం గా హిందువులకు

  • @harikrishna3128
    @harikrishna3128 5 місяців тому +42

    బుల్డోజర్ can give befitting reply.

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 5 місяців тому +57

    ఇలాంటి దురాగతాలను పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జరగటం దురదృష్టకరం,
    మంచి విశ్లేషణ, సందేశం ఇచ్చారు మేడం

  • @Kirankotavlogs
    @Kirankotavlogs 5 місяців тому +59

    సెక్యూలరిస్ట్ లను అక్కడికి పంపాలి

  • @sravanchalla9952
    @sravanchalla9952 5 місяців тому +27

    భయంకరమైన నిజాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻

  • @sraghukumar77
    @sraghukumar77 5 місяців тому +22

    Jai Modiji Iron man of World 🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏

    • @Vikramaditya384
      @Vikramaditya384 4 місяці тому

      😂😂😂

    • @ganeshbehera8115
      @ganeshbehera8115 4 місяці тому

      Mi yuga purushudu Manipur jarugutundi chustu enduku urukunnadu em pikaleka

  • @guruprasaad8770
    @guruprasaad8770 4 місяці тому +11

    ఈ అఖండ భారత్ లో యింక ఈ విధమయిన నియంతృత్వం మేడంగారు. మీరు చెపుతుంటే మనం ఎక్కడ జీవిస్తా ఉన్నాం.

  • @Appscfriend
    @Appscfriend 5 місяців тому +74

    ఇలాంటి వాళ్ళు కోసం ఉన్నాడు "ఆదిత్య యొగి"...... మట్టిలో కలిపెస్తాడూ......😅

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 5 місяців тому +4

      మణిపూర్ దోషులను యోగి ఏమి పీకాడు?

    • @realtersadda-hyd8177
      @realtersadda-hyd8177 5 місяців тому +7

      వాళ్ళు వాట్సాప్ బ్యాచ్ బ్రో వాళ్ళకు ఏమితెలియదు యోగి తప్ప 😂😂​@@RaviKumar-yy4tz

    • @venkatcreate7154
      @venkatcreate7154 5 місяців тому

      Vadu vadi extralu

    • @srinivassri1084
      @srinivassri1084 5 місяців тому +9

      ​@@RaviKumar-yy4tzbhainsa gurinchi adigaava eppudaina కర్ణాటక lo jarigindi adigaava okka manipur matrame unda

    • @RP75637
      @RP75637 5 місяців тому +1

      Deshamantaa chustundagaa iddaru aadavallani nagnamga nadipunchi Naa talli bharatini avamaanichinappudu adi simple ga anipinchindaa mana desha aatmagouravam debba tinaledantaava ?

  • @Drsrikanthyadav
    @Drsrikanthyadav 5 місяців тому +14

    17 కోట్ల మంది ప్రజలు శాంతి సమాజానికి చెందినవారు మరియు బంగ్లాదేశ్ నుండి 8 కోట్ల మందికి పైగా ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు (ఎక్కువగా బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్‌లో) పరిస్థితిని చూడండి. ఇప్పుడు వారు ఈక్విటీ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్న కాంగ్రెస్ మరియు CPI యొక్క మ్యానిఫెస్టో చూడండి (వారు ప్రైవేట్ ఆస్తిని అందరికీ సమానంగా పంపిణీ చేయాలనుకుంటున్నారు)

  • @avulavenu5734
    @avulavenu5734 5 місяців тому +148

    Vote ఆయుధం అనేది అందుకే టైం వచ్చింది, ఒక్క బీజేపీ తప్ప మమత అంటి ఉంటే బతుకులు చిందరమే, దానికి ముస్లిమ్స్ ఓట్ కావాలి, CAA అక్కడ కచ్చితంగా ఉండాలి, అన్ని కుదిరితే అంటి పొద్దుగాల స్వర్గాని చేరాలని కోరుకుంటూ అందరి శ్రేయోభిలాషి........ 💐

    • @raziashaik674
      @raziashaik674 5 місяців тому +13

      Then what about Manipur incident? Why the present responsible PM didn't take proper action against that incident?
      I understand that Sandesh Khali's incident is intolerable for which that convict has to be punished. But the solution is not at all BJP winning. Because it's not a secular party. And analyze from Gujarat riots before encouraging this. If possible don't include political parties in such scenarios because it needs fair solution.

    • @Sk10849
      @Sk10849 5 місяців тому +6

      Manipur sangathi enti.. ? Double engine sarkaar kadha akkada undedi...inka thagala baduthune undi... Recent ga Ladakh...
      Inkenni rojulu, elections time lo Bharat jalao party chese hindu muslim politics ki victim avthu, real issues ni marchipotharu..!

    • @projectshivoham111
      @projectshivoham111 5 місяців тому +13

      Due to modi leadership...manipur is now see peace.... Otherwise it's still burning issue.... On Gujarat riots supreme court is given clean cheat... Which party is secular why bjp be secular.... When hindhus are in majority that locality be peaceful... Other Christianity r Muslims are majority become more troubles and orher peoples becam hard to difficult to live.... See the world... 😅😅😅

    • @projectshivoham111
      @projectshivoham111 5 місяців тому

      In india there is no party secular.... When BJP is in rule... Results reach to all classified peoples otherwise like congress rule that results gng to terrorists or china or some leader like sk.shajahan.... poor Muslim r Christian people nothing to get... When it understood u r... U get realisation

    • @Sk10849
      @Sk10849 5 місяців тому +6

      @@projectshivoham111 Haha.. Manipur is peaceful? Does manipur people knows this.? Problem is with S.anghis who has problems with Muslims, Christians, Sikhs, farmers, women etc.. Other wise, India was a peaceful country..!

  • @charandasdas3199
    @charandasdas3199 5 місяців тому +9

    Thank you madam I Also don't know about it but our pm Modi ji is highlighting this issue nice information madam 👍 please people of WB think about this

    • @RP75637
      @RP75637 5 місяців тому

      WB tho paatu Manipur gurinchi kasta alochiste baavuntundi

  • @mmallesham6646
    @mmallesham6646 5 місяців тому +10

    U really good madam

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 5 місяців тому +15

    ఒక దారుణమైన సంఘటన సందేశ్ కాళీ ఒక్క తెలుగు మీడియా కూడా చెప్పని న్యూస్ ధన్యవాదములు మేడం మీరు గొప్ప పని అక్కడ జరిగిన దారుణాలు నిజాలు చెప్పినందుకు 👍 పార్టీ లకు అతీతంగా ఇది అందరు కండించాల్సిన అవసరం వుంది హిందూ ఆడవాళ్ళమీద జరిగిన దారుణ సంఘటనలు చాలా బాధాకరం

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 4 місяці тому +2

    విక్రమార్కుడు సినిమా గుర్తు వచ్చేలా ఉంది

  • @nagalaxmivaskula6702
    @nagalaxmivaskula6702 5 місяців тому +9

    Thank you so much mam.

  • @msmanyam3300
    @msmanyam3300 5 місяців тому +3

    ఆదిత్య యోగి అతనికి అవసరం అనుకుంట

  • @srikanthyadav3636
    @srikanthyadav3636 4 місяці тому +3

    But bjp ప్రోద్బలం తో నే స్పెషల్ committee అక్కడికి వెళ్ళాయి లేదంటే అక్కడ ఈరోజుకి అక్రమాలు బయటికి వచ్చేవి కావు

  • @majjarichandra9442
    @majjarichandra9442 5 місяців тому +25

    యోగి అయితే లేపెస్తాడు బేకర్ గాల్లని PM కావాలి యోగి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Satya1999-l2g
    @Satya1999-l2g 5 місяців тому +19

    West bengal lo tmc vodithe gani ,West bengal good administration jaragadu

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 5 місяців тому +3

    ఏ కాలం లో ఉన్నాం రా బాబు ..... రాతి యుగం లో ఉన్నట్లు వున్నారు... దరిద్రులు ఎక్కడ వున్నా ఇంతేనా..... కమ్యూనిస్టులు మానవతావాదులు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎక్కడికి పోయారు ఇప్పుడు

  • @gnanivini3228
    @gnanivini3228 5 місяців тому +73

    అంతా ఆ మమతా మహిమ

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 5 місяців тому +12

    Why CJI Chandrachud' not seeing these on Sandeshkhali?

  • @pratapreddyperam8603
    @pratapreddyperam8603 5 місяців тому +3

    వాడు మన దేశం కూడా కాదు ...మళ్ళీ మన దేశంలోకి వచ్చి పెత్తనం చేస్తున్నాడు .....ఓట్ల కోసం మనం ఇలా దిగజారం

  • @SivaKumar-ex8in
    @SivaKumar-ex8in 5 місяців тому +35

    అతనికి ఉరిశిక్ష వేయాలి...

  • @praveenkumar-gs2kn
    @praveenkumar-gs2kn 5 місяців тому +14

    It seems to be vikramarkudu movie

  • @3697papa
    @3697papa 4 місяці тому +4

    2024 ఎన్నికల్లో YCP గెలిచిన AP పరిస్థితి సందేశ ఖళీ అవుతుంది

  • @venkateswarluvattem7942
    @venkateswarluvattem7942 4 місяці тому +4

    ముమైత్ చచ్చిన రోజు స్వీట్స్ పంచుత

  • @bestytex3748
    @bestytex3748 5 місяців тому +43

    నాకు తెలిసి sandeshkali ఇష్యూ jan 5 నుండి ఉంది ఈ ఇష్యూ వల్ల వాణ్ణి ఉరితియ్యాలి ,ఎన్కౌంటర్ చెయ్యాలి అని అంటున్నారు.నాకు తెలిసి షేక్ షాజహాన్ తెలివికలవాడు కాదు,ప్రజలే తెలివి తక్కువ వారు.అది ఎలా అంటే
    1.మోడ్రన్ ఇండియన్ హిస్టరీ బిగిన్ అయ్యేదే బెంగాల్ నుండి
    2.నక్సలిసిమ్ పుట్టిందే బెంగాల్ లో ఇలాంటి అకృత్యాలు దొరలు ,పెత్తం దార్లు చెయ్యడం వల్ల
    కానీ అంత చరిత్ర ఉన్న బెంగాల్ ఇప్పుడు constutution ఫెయిల్ అయింది.అది ప్రజలలో తిరుగు బాటు తనం లేదు. మా ఊరిలో ఎవడైనా పోలీస్ ఆఫీసర్ ఇలాంటివి చేస్తే వెంటనే అక్కడ ఉన్న అమ్మ చెప్పు తీసుకొని కొడుతుంది.దానికి acts, ఆర్టికల్స్ తెలియని అవసరం లేదు.తప్పు చేస్తే కొట్టేస్తాము.అది ఎవడైనా.
    3.ఇదంతా చూస్తుంటే ప్రజలలో ఐకమత్యం లోపించి ఉండయిన ఉండాలి లేదా ,"ఆవెర్న్స్ " లేకపోవడమైన ఉండాలి. ఇంత బాధపడే ప్రజలు ఇప్పుడు ఎలారోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అప్పుడు లేని దర్యాయమ్ ఇప్పుడు ఎలా వచ్చింది.
    4.నాయకుడిని మర్చినత మాత్రాన ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు ప్రజలలో ఆవెర్న్స్ తీసుకురావాలి అప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది .వాణ్ణి ఎన్కౌంటర్ చెయ్యడం ,ఉరి తియ్యడం కేవలం టెంపరరీ వాడుపోతే ఇంకొకడు ఇలా చేస్తే ....? అందుకే ప్రజలు మారాలి ఒకడు తప్పు చేస్తే ప్రజలు అందరూ ఏకం కావాలి.

    • @rajanibeldhe6614
      @rajanibeldhe6614 5 місяців тому

      Shajahan , underground ki vellipoyadu konni rojulu e d rides tarvata ,vadi Leni time lo aenta Mandi ladies munduku vacharu , aadi kuda bayapadutune , mammalni vadu vachaka champestadu Ani kuda vallu badapaddaru ....

    • @rajanibeldhe6614
      @rajanibeldhe6614 5 місяців тому +2

      Nd okapatti best Bengal kadu , eppudu most of them r frm Bangladesh , mayanmar , sharanardulu ga vachina vare , development taggipovatam chala manadi educated people hyd , Pune Ela vachesaru , u know nenu work chese company lo total strength 120 in that 12 members frm West Bengal .... At Hyderabad

    • @harishreddy463
      @harishreddy463 5 місяців тому

      Yes ur said about illegall migrates from border neighbour country ​...they are very dangerous. They try to collapse the our economy system@@rajanibeldhe6614

    • @harishreddy463
      @harishreddy463 5 місяців тому

      ​@@rajanibeldhe6614which company ur working in Hyderabad. Imean software or another field

    • @raziashaik674
      @raziashaik674 5 місяців тому +1

      Chala baga explain chesaru. This is what I wanted to tell🙏

  • @ysudhakarreddyysreddy4652
    @ysudhakarreddyysreddy4652 5 місяців тому +9

    మరో యోగి రావాలి

  • @Pbbabu9676
    @Pbbabu9676 5 місяців тому +21

    రాజకీయ నాయకులు. . క్రిమినల్ అని మీరు ఇంత గట్టిగ అనాలిస్ చేస్తుంటే... మీ గురంచీ మాకు భయం వేస్తుంది mhdam tack care mhdam. ...నిజము ఎవరకైనా చేదు గానే ఉంటుంది

    • @prameeladontula9839
      @prameeladontula9839 5 місяців тому +10

      మాట్లడానికే భయపడితే ఏలా తమ్ముడూ..
      పశ్చిమ బెంగాల్ లో ఆడవాళ్లు ఫైట్ చేస్తున్నారు, మనం భయపడ్డంత కాలం మనల్ని భయపెడుతునే ఉంటారు. 90 కోట్ల హిందువుల ఐక్యత ముఖ్యం.
      జాగో హిందూ జాగో 👍
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @Pbbabu9676
      @Pbbabu9676 5 місяців тому

      @@prameeladontula9839 ips ias lu అక్కడ కూడా ఉన్నారు akka

  • @saee5646
    @saee5646 5 місяців тому +42

    ఈ ఇష్యూ నాకు ఇప్పటి వరకు తెలియదు

    • @sanjay9970
      @sanjay9970 5 місяців тому +8

      ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ మాట్లాడదు, తులసి చందు మాట్లాడదు,,, journalist సాయి, రాక లోకం, భారత వర్ష లాంటి channels వాళ్ళు మాట్లాడుతారు...

    • @MedhaWE108
      @MedhaWE108 5 місяців тому

      ​@@sanjay9970తులసి chandu ఎప్పుడో matladindhi,...ఇంకా prajwal revanna గురించే మీరు చెప్పిన godhi media matladatledu

    • @VishalPothuganti
      @VishalPothuganti 4 місяці тому +4

      Adi Mana Telugu media dourbhagyam andi...!

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 5 місяців тому +14

    S, west Bengal need President rule, immediately.

  • @satyamtankala2514
    @satyamtankala2514 5 місяців тому +26

    Next same govt A.P lo vaste ఎలావుంటుందో అలా వుంది ఈ సందేశ్ ఖాళీ.

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 5 місяців тому +23

    వాడు ఎన్కౌంటర్ లో పోతాడు ఇది పక్కా

  • @ramanaiahkunda7320
    @ramanaiahkunda7320 5 місяців тому +5

    Ok, Akka

  • @parasuram007
    @parasuram007 5 місяців тому +6

    Medam, మీరు ఒక్క ఐలాండ్ లో జరిగినది చెప్పారు, అలాగే మొత్తం భారత దేశం లో జరుగుతున్న అఘాయిత్యాలు మీద కూడా ఒక వీడియో చెయ్యండి, ప్రస్తుతం మనం వున్న technology లో ఇన్ఫర్మేషన్ gather చెయ్యడం అదేమీ అంత విషయం కాకపోవచ్చు,

    • @bharathReddy-eo5ph
      @bharathReddy-eo5ph 5 місяців тому +1

      ఆమె అన్నిటిపై కూడా స్పందించింది నువ్వు అవి చూడు ముందు తర్వాత మాట్లాడు

    • @parasuram007
      @parasuram007 5 місяців тому +1

      @@bharathReddy-eo5ph నేను చూసి వుంటే, ఆ విధంగా కామెంట్ పెట్టే వాడిని కాదు, చూస్తాను అండి. Thank you.

  • @sekharrajasekhar1665
    @sekharrajasekhar1665 4 місяці тому +1

    Ap lo kuda oka sandesh kali undhi, in nandyal district. Near bpl

  • @ogurisrinivas2858
    @ogurisrinivas2858 5 місяців тому +5

    Mahila paripalinche rastram lo mahilalaki svechaa ledhu 😢😢

  • @sudhakarm8929
    @sudhakarm8929 4 місяці тому +3

    మేడం ఈ ఆధునిక యుగం లో ఇంత దారుణంగా జరుగుతుంది. మేడం మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం యంతకైనా దిగజారి పోయి, ఏమైనా చేస్తారు. 🥦🙏

  • @Prasanthroy-ny5ps
    @Prasanthroy-ny5ps 5 місяців тому +3

    Ladakh gurinchi cheppali madam

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 5 місяців тому +5

    Support CAA, NRC

  • @sravanakumar7629
    @sravanakumar7629 5 місяців тому +6

    మీరు చాలా మంచి వీడియో చేసారు

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 5 місяців тому +12

    Rajmouli cinema story laga undi ga.....😮.

  • @rameshpamuri
    @rameshpamuri 5 місяців тому +3

    Thank you madam నిజన్ని నిర్భయంగా చెప్పినందుకు 🙏🙏🙏🙏

  • @Ranjan9091
    @Ranjan9091 5 місяців тому +2

    Brij bhushan సంగతి ఎటు తేల్చలేదు గా BJP..
    మరి ఇప్పుడు ఎవరిని ఎన్ను కోవటం

  • @probinsony2885
    @probinsony2885 5 місяців тому +3

    Same as Trs party here and kanna rao as well similar story

  • @ashrivincypaleti488
    @ashrivincypaleti488 5 місяців тому +4

    Madam .. Miru cheppinattu seva chese nayakulu leru.. Unnavallu antha Corepted... Milanti knowledge unna vallu emo ela election loki raru

  • @pavanaminde287
    @pavanaminde287 5 місяців тому

    Great video mam

  • @bijjasuresh4182
    @bijjasuresh4182 5 місяців тому +3

    Madam garu...Just like Vikramakrudu "telugu movie story la undhi.....Vikram singh rathod ravalemo...

  • @Rallabandi.
    @Rallabandi. 5 місяців тому +13

    మీరు వాడిని 'వ్యక్తి' అంటారేంటి మేడం తను ముస్లిం అని చెప్పే దమ్ము లేదా మీకు ?

    • @DyavarishettySanjeev-rw3fs
      @DyavarishettySanjeev-rw3fs 5 місяців тому +3

      మేడం రాజకీయ నాయకురాలు కాదు govt employee కాదు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ రాష్ట్రము పరిస్థితి చెప్పింది

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 5 місяців тому +7

    Tq.Tq.Tq madam .danyavadalu.

  • @RouthuGeetabala
    @RouthuGeetabala 5 місяців тому +7

    Okka civil services lo unna Adhikarini champestha ani bedhirinchi, rule chesadu, alanti Durmargudu.

  • @Giridhar-50
    @Giridhar-50 5 місяців тому +6

    Vaanni encounter cheyaali

  • @vijayadheshu5743
    @vijayadheshu5743 5 місяців тому +3

    Mam meeru okkokka words na kallaventa neeru agadam ledhu mam people lo chala marpu ravali mam 😢

  • @kasaraboinaanil5693
    @kasaraboinaanil5693 4 місяці тому +2

    Tmc , khangress indi alliance kada ,tmc lanti party ni alliance loki cherchukundi ante ee khangress elanti party yo alochinchandi prajalara alanti party la ku vote veyakkani ( tmc , DMK, khangress, AAP, BRS, CPI) ivvanni dangerous parties..😮

  • @balajibalu1
    @balajibalu1 5 місяців тому +1

    so sad to seen these type of incidents in India but there are so many incidents happening in the world. Press freedom index also worst for India. Me also prepared for UPSC since 2021 but not cleared till now. But I was participated in the AP elections Guntur west as an independent symbol balloon if people realize that they need a leader then a politician then only they will vote for real leader.

  • @mallikarjunaraopaturi6345
    @mallikarjunaraopaturi6345 5 місяців тому +2

    Eeppatti kki, manam alaanne unnam.... mottam kontta manddi hands llonne unnayyi.....mana rural side revenue,police offices vellitte....eelanne unttunddi....local leadership ruling kaani... governence yekkadda unnaddi

  • @sriganeshruttala8927
    @sriganeshruttala8927 4 місяці тому +1

    Tq amma for kind information..
    షార్ట్ తెలుగు వాడుగా నేను కూడా కోరుకుంటున్నాను.. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం కూడా "సందేశ్ ఖలీ" లాగా తయారవుకూడదని..

  • @islavathraghu5133
    @islavathraghu5133 5 місяців тому +3

    CRPF BSF......AK 47 .......... DAYA NAIK .....MAHARASTRA HERO ...PANPITE అన్ని SET అవుతుంది

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil 5 місяців тому +4

    Asalu manam ekkada unnam .enta goram unte akkada govt democracy na leka rajarikam na

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 5 місяців тому +7

    Maam meeku 🙏🙏🙏💐🇮🇳🇮🇳🇮🇳

  • @fakhruddinshaik
    @fakhruddinshaik 5 місяців тому +2

    ,Karnataka లో జరిగిన prajwal Revanna గురించి కూడా మీరు video చేస్తే బాగుంటుంది Madam.

    • @ashokvemula6067
      @ashokvemula6067 4 місяці тому +1

      వాడు మీ మతస్తుడని వెనకవేసుకో

  • @shaikrahim1191
    @shaikrahim1191 5 місяців тому +12

    Well said ma'am well said 🎉🎉,

  • @InvisibleB3357
    @InvisibleB3357 5 місяців тому +6

    Leader ❌ Politician ✅

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 5 місяців тому +2

    Yevaru channels lo raledu yendukani.anta dupu channels. Honest leni channels.

  • @tspsc23
    @tspsc23 5 місяців тому +5

    After elactions ade jaruguthade 😢

  • @shivadarling5555
    @shivadarling5555 5 місяців тому +8

    Thank you so much for your analysis sir ❤❤

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 5 місяців тому +6

    Chala Baga chepparu mam🙏

  • @banothsurender3148
    @banothsurender3148 5 місяців тому +1

    అసలు ఒక మనిషి ఇన్ని నేరాలు చేసేంతగా ఈ వ్యవస్థలు ఉన్నాయా/ ప్రోత్సహిస్తున్నాయ

  • @indian4134
    @indian4134 5 місяців тому +10

    ఇదేంటి ఇది ఏమైనా క్రీస్తు పూర్వం జరిగిందా చేసింది తెలియక పోవటానికి.... సెల్ ఉంది మంచి కమ్యూనికేషన్ ఉంది... పైగా ఉన్నది కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం..

    • @Rallabandi.
      @Rallabandi. 5 місяців тому +3

      కేంద్రం లో bjp ఉంటే మరి బెంగాల్ లో ఎవరి ప్రభుత్వం ఉంది

    • @msanju2021
      @msanju2021 5 місяців тому

      ​@@Rallabandi.తృణమూల్ కాంగ్రెస్

    • @ranjithaphilipsd
      @ranjithaphilipsd 5 місяців тому +1

      Manipur lo Bjp yemi velagabettinde???

    • @Rallabandi.
      @Rallabandi. 5 місяців тому

      @@ranjithaphilipsd మణిపూర్ లొ జరిగింది ఇద్దరి తెగల మద్య మాత్రమే. మతాల మద్య కాదు. అందులో మెయితీలకి st హోదా ఇవ్వటమే అసలైన ధర్మం.

  • @ilua368
    @ilua368 5 місяців тому +1

    ఇలాంటివి ఎంత చక్కగా స్ట్రాటజి యూజ్ చేసి, సెంటర్ కంట్రోల్ లోకి తీసుకోవాలి
    అది ఇంకా దారుణంగా అయ్యాక వచ్చి సేవ్ చేస్తా అనే ధోరణి సెంటర్ మానాలి.
    ఆంధ్ర ప్రదేశ్, బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఇలా ఎన్నో రాష్ట్రాలు...ఇది మన పని కాదు అని బీజేపీ ఉంది
    మొత్తం నా దేశం. మొత్తం నా బాధ్యత. అని అంటే.....ఇంకా కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే ఇలా ఇది కనిపించదు

  • @BharathKumar-pp1xi
    @BharathKumar-pp1xi 5 місяців тому +2

    Mana old city lo Kudal employees Meena attacks Nizamaa madam

  • @banothsurender3148
    @banothsurender3148 5 місяців тому +1

    బాగుంది అక్కడి పోలీసు, న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు. మరి అన్యాయం ఐపోయిన వారి పరిస్థితి అంతేనా? భారతదేశం లోని మూల మూలల్లో ప్రతి రోజూ పోలీసు పహారా ఉండాలేమో

  • @TheAbhify
    @TheAbhify 5 місяців тому +2

    e issue ni solve cheyadaniki inni years pattinda ?

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 5 місяців тому +2

    Madam, my salute to you for your informative video which may awaken our so called secularists.

  • @kavaechandrasekhar5240
    @kavaechandrasekhar5240 5 місяців тому +2

    Telugu Media and National media యేమి chesindi

  • @lakshman7393
    @lakshman7393 5 місяців тому +2

    One woman CM is not understanding then whom?

  • @travelingsoldier365
    @travelingsoldier365 5 місяців тому +2

    Yogi type government ravali.buldozer type Ruling

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 5 місяців тому +1

    All hindus vote for bjp🕉

  • @vasuk4705
    @vasuk4705 5 місяців тому +2

    Sandhes kali laaa
    Andhara telangana lo kadhu mam
    India lo yeakkada ilanti place undakudadhu

  • @NarahariGuglavath-y9y
    @NarahariGuglavath-y9y 5 місяців тому

    Secular ani cheppukune yadavalu e video chudali....... Bharathadesam surakshithanga undali ante..... BJP 400+ kottali
    Jai bharth jai modi....

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 5 місяців тому +4

    Great Great news. Thanks 👍

  • @sreerammurthy6002
    @sreerammurthy6002 5 місяців тому +2

    Nice information sister people should realise the situation

  • @LakshmiThubiri
    @LakshmiThubiri 5 місяців тому +2

    Ekkada mana jagan mamayya kanna pedda villain evaru leru raru

  • @KPRJC
    @KPRJC 5 місяців тому +2

    Madam how can gives EC to contest in elections like shaik shajahan persons

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 5 місяців тому

    I am in Bengal, we want President Rule.

  • @ashokasok8559
    @ashokasok8559 4 місяці тому +1

    NOTA paina oka Video cheyyandi

  • @meegadautf
    @meegadautf 4 місяці тому

    మమత బెనర్జీ ఒక స్త్రీ .ఆమె ఆద్వర్యoలో ఇంత ఘోరం జరుగుతుంటే ఆమె పాలకురాలు అంటే నమ్ముడానా?

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 5 місяців тому +1

    Useless vote for BJP for change

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 4 місяці тому

    పాలకుల, ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలు లేనిదే ఎంత పెద్ద నేరస్థులైనా మనుగడ సాధింఛడం అసాధ్యం. ఓ మా‌రు మూల జరుగుతున్న అకృత్యాలను ఆ రాష్ట్రం మొత్తానికి అన్వయం చేరడం సబబుకాదేమో. నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకోవడం, పభుత్వ/పార్టీ పదవులను కట్టబెట్టడాన్ని మానుకోవడం ఆవశ్యకం. నీతివంతులైన, సమర్ధత కలిగిన ప్రభుత్వ అధికారుల సేవలను సమ‌‌ర్ధవంతంగా ఉపయోగించుకోవాలనే చిత్తశుద్ధి పాలకులు ఉంటే ఇటువంటివారిని కటకటాల వెనుకకి పంపడం అసాధ్యం కాజాలదు.

  • @kvraoy
    @kvraoy 4 місяці тому

    Punganur macherla pulivendula

  • @apparaodasari2453
    @apparaodasari2453 4 місяці тому +1

    Ap ready గా ఉంది.

  • @Am42644
    @Am42644 5 місяців тому +2

    K'taka, K'ral, TN will be same soon

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 5 місяців тому +3

    Immediate action required

  • @savitriprabhakar8384
    @savitriprabhakar8384 4 місяці тому

    Prajaswamya desamlo meeku chotu ledu. Chachipondi.

  • @adabalabhaskar6355
    @adabalabhaskar6355 5 місяців тому +1

    CPMI and TMC supported him for their political benifit

  • @vnaveen2981
    @vnaveen2981 5 місяців тому +1

    Meeru baaga analysis chesaru. Kaani deeni peru sandhesh khali ani kakunda Shanahan darunalu ani pettali...

  • @srinuqaqc4666
    @srinuqaqc4666 4 місяці тому +2

    Andhra em takkuva kadu present

  • @RicehuskInd
    @RicehuskInd 3 місяці тому

    WB _CM women only right then since years.., However political parties being leaders like BRS, his like Harish Rao &his team of Nexus