Bro this is wrong How can you say Telangana People Died we got jobs in software in Hyderabad It’s not just Govt Just check private Industries why can’t you guys try in private sector
హలో మేడం గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అమరవీరులు ఈ లోకంలో లేకుండా ఎంతో మంది చనిపోయారు వారు ఎంతో ఏడుస్తున్నారు మీ మామగారు ఓడిపోయినందుకు మీరు ఏడుస్తున్నారు మళ్లీ సీఎం మై తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి శరీరాలు మరియు రక్తం తాగేందుకు పరిపాలించడం తరగని ఆస్తి అంతా మూట కట్టుకున్నారు కదా ఏ మంత్రి ఎమ్మెల్యే ఏ నాయకుడు తప్పు చేసిన కనీసం మందలించే వడ ఎవరికైనా కలిసే వడ పది తరాల వరకు దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబం పాలన ఇక వద్దు మాకు బాయ్ బాయ్ కెసిఆర్ బాయ్ బాయ్ కేటీఆర్
@@Manoravi2231bale chepparu bro eee na kodakalu yavadu ucha posthe atu maatladutharu ,KCR chalaa manchi ayana Hyderabad Telangananu chalaa chala baaga develop chesaru ktr speech naaku chala estam oka dhammunna nayakulu vallu alaanti valla enni years cm ga ayina nilabettukovachu jai kcr , from vaizag
ఇప్పుడు కాంగ్రెస్ బాగా చేస్తది చూడర్రి ఇగ కరెంటు కష్టాలు నీళ్ల గోస డెవలప్మెంట్ 10 yrs, వెనక్కి పోతది తెలంగాణ ప్రజలు అడుక్కుతినే పరిస్థితి వస్తది మంచి చేసిన పెద్దాయనని ఓడగొట్టారు కదరా అనుభవిస్తారు రా
ఎందరో విద్యార్థు , 9 ఏండ్లుగా, ఉద్యోగాలు రాక, ఏటా ఏజ్ బారైన విద్యార్థులు నిత్యం ఏడుస్తున్నారు సారు. కేసిఆర్,కేటిఆర్ గారు. వచ్చే 5 సంవత్సరాల తర్వాత, మీరు మళ్లీ ఎన్నికల్లో రావచ్చు. బాదపడకండి sir.
ఏ గవర్నమెంట్ వచ్చినా 3 to 4 % passout కే గవర్నమెంట్ జాబ్ ఇవ్వగల్గుతుంది. గవర్నమెంట్ జాబ్ అనేది పబ్లిక్ కి సర్వ్ చేయడానికీ ఎంప్లాయ్ అవసరము ఉంటేనే తీసుకుంటారు...అంతే గాని ఈ గవర్నమెంట్ జాబర్స్ వల్ల ఇంకం ఏది జెనరేట్ కాదు ఎందుకంటె గవర్నమెంట్ కంపెనీస్ రన్ చేస్తలేదు... కాబట్టి డెప్త్ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ నే జాబ్ కాదు ప్రైవేట్ లో కూడా చాలా జాబ్స్ వునాయి గట్టిగా try చేస్తే గుడ్ లైఫ్ వుంటది...కాకపోతే గవ్నమెంట్ జాబ్స్ కొడితే లైఫ్ అంతా సుకం, సమాజాన్ని కూడా సంకనకించచు ...కానీ ప్రైవేట్ కొట్టుడు ఈజి కాని లైఫ్ అంత ఛాలెంజ్ నే... ఈ ఒక కారణం తో గవర్నమెంట్ జాబ్స్ వెంటపడుతూనే వున్నారు ఏజ్ బార్ అయినాసరే.... ఈ మెంటాలిటీ మార్చుకోవాలి యువత...
సారూ మీరు ఇంట్లో కూర్చుని నేను ప్రజలకి చాలా మంచి చేస్తున్న అన్నీ ఇస్తున్న అన్నట్లు ఉన్నారు నిజమే మీరు మంచిగా చేస్తున్నారు ఎవరికి ఎమ్మెల్యేస్ కి చెప్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అభివృద్ధి పనులు కోసం ఆ డబ్బు ప్రజల దాకా వస్తుంది లేదో మీకు pattadu ఏదో అధికారిలు చేతికి పెత్తనం ఇస్తే ఏదో చేస్తారు అని ఇట్లనే ఓటమి తప్పదు sho సీఎం ఐన సరే జనాల సమస్య స్వయంగ తెలుకొండి సార్ నేను మా జగన్ అన్న కి చెప్తున్న మీరు అధికారిని నమ్మిన ఎమ్మెల్యేలని నమ్మిన ఈ సారి kcr గారికి జరిగింది మీకు జరుగుతుంది కచ్చితంగా చెప్తున్న జగన్ అనే నేను అని ప్రమాణం చెయ్యడం కాదు మీకు తెలుసు డబ్బు ప్రజల కోసం చాలా పెడుతున్నారు అని కానీ మాకు తెలుసు మీరు ఇస్తున్న డబ్బు ప్రజల కోసం కాదయ్యా నాయకులు దొబ్బి తింటూ పనులు చేపించకుండా కనీసం రోడ్లు లేవు మీరు ఇస్తారు మేము చూస్తాము కానీ మా దాకా ఆ డబ్బు చేరడం లేదు అన్నయ్య అని చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వడం లేదు మీ రాజకీయ నాయకులు అభిమానులు కష్టం చెప్పుకోవడం కోసం వచ్చిన మీ రాజకీయ నాయకులు రానివ్వకుండ అడ్డు పడి ఆపేస్తుంటే ఎలా మా సమస్యలు మీకు చేరతాయి
అధికారం ఉన్నప్పుడు విర్రవీగారు.అది పోయిన మరుక్షణమే కుటుంబంలో ఎవడో చచ్చినట్లుగా ఏడుస్తున్నారు. అందుకే ఎవడైనా సరే ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలకు ఒక బానిస పాలేరు అని మాత్రమే అనుకొని ప్రవర్తించాలి.
కెసిఆర్ ని వడగట్టి ఏదో సాధించామని విర్రవీగడం కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు పని చేసే వాళ్ళని గుర్తించకుండా పనిని గుర్తించలేక మూడవ పుట్టినరోజు టిఆర్ఎస్ పార్టీ త్వరలోనే తెలుసుకుంటారు ఎంత తప్పు చేసిన మని తెలుసుకుంటారు
దోచుకొనే అవకాశం పోయిందని గుండెలు పగిలేలా మనిషి ప్రాణం పోయినంతగా విలపిసంతున్నారంటే అధికారమదం ఎంతగా పెంచుకొన్నారో అధికారం పోయేసరికి ఆ ఏడుపు మొఖాలు చూస్తేనే అర్థమవుతూనే ఉంది
KTR Garu and KCR Father of Telangana you will come back and we will not forget the dynamism and development that telangana has witnessed. May these times quickly move away.
I am Ap meru telagana people ma Desam lo Chandra babu Naidu garu odiponapudu ma Desam lo chala mandi badha padamu me telagana people matram chala Baga happy ka feel ayyaru eppudhu matram makhu chala happy ka unnadhi eppudhu ma Ap people ayyina memu chala happy ka unnamu kcr kosam meru eddavanedi memu matram happy ka unntamu Chandra babu Naidu Garu ki chindabadi
నీ త్యాగం మరువదు ఈ గడ్డ నీ అభివృద్ధి మరువదు ఈ నేల నీవు కలలు కన్న తెలంగాణ కోసం మా వంతుగా ఎప్పుడు ఉంటాము నీ అడుగులో అడుగు ఆనాడు దేశానికి గాంధీ జాతిపిత నా గడ్డకు మీరే జాతిపిత జై తెలంగాణ
శ్రీకాంత చారి ఎడపోయిండు వాళ్ళ ఆత్మ బలి దానం తెలంగాణ మర్చిపోకు మిత్రమా పేపర్ leak అయినప్పుడు నా గుండె అగిపోయినంత పని అయింది నేను ఎంత ఏడ్చిన అప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ కెసిఆర్
Namasthe kcr sir.Ur the best leader vr missing a lot,bcz u and ur son knowledge is wisdom my best leaders both of u sir next cm ur son only all the best sir
Anna andharki video chusthunte em ardhamavthundi, avaro chanipoinatunaru andhuke edusthunaru inko vishayam entante i video 4 months back upload ayindhi em manushulayya 2022 dec loni video idhi
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం మళ్ళీ 5సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి,విద్యార్థులను మీరు విస్మరించారు ఉద్యోగాలు కల్పించడం లో విఫలం అయ్యారు అదే బెడిసి కొట్టింది , పథకాలు బాగానే ఉన్న గ్రామ స్థాయిలో అధికారులే తిన్నారు, ప్రజల కు సరి అయిన పథకాలు అందలేదు అందుకే గ్రామాలలో ప్రజలు తిరగబడి ఓడించారు ఇవి రెండు సరిదిద్దు కొండి మళ్లీ గెలుస్తారు
మాకూ. . ఏ పథకాన్ని అందనియ్యనప్పుడు మేము మీకంటే ఎక్కువే ఏడ్చాము నిరు పేదలమైన మాకు కాకుండా లోకల్ లీడర్ వాళ్ళతో తిరిగేవాళ్ళకే ఇచ్చేవారు మాసత్తా ఏంటో ఓట్ల తో చూపము 😅😅😂
అయ్యా కేసీఆర్ కేటీఆర్ గారు తరతరాలకు సరిపడా హస్తి సంపాదించుకున్నారు కదా గన్మెన్లను వెంబడి పెట్టుకొని అదంతా తినుకుంటూ ఎంజాయ్ చేయండి చూద్దాం కాంగ్రెస్ మాలాంటి ఆదివాసులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు కనీస ఉద్యోగ అవకాశాలు కనీస ఉండడానికి ఇల్లు లాంటి ఎటైనా వెళ్లడానికి రోడ్లు మార్గాలు బస్సు సౌకర్యాలు మీరైనా కాంగ్రెస్ వాళ్లైనా నేను పెట్టే పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా బడుగు బలహీన వర్గాల వాళ్లకు అని ఎందుకు తెలుసుకోలేకపోయారు సార్ చూద్దాం కాంగ్రెస్ ఎలా చేస్తారో మాలాంటి వాళ్లకు లేదా నీలాగా ఉన్నోడికి అన్ని రకాల సౌకర్యాలు చేస్తారా లేదా చేయదా చూద్దాం ఐదు సంవత్సరాలు అయ్యా కేసీఆర్ కేటీఆర్ పేదలకు ఏం చేశారు చెప్పండి మీరు ఒకసారి వందల వందల ఎకరాలు ఉన్నోడికి రైతుబంధు నాకు ఒక ఐదు గుంటల భూమి ఉన్నందుకు డబల్ బెడ్ రూమ్ రాలేదు ఆ ఇచ్చిన వాడికి కూడా పూర్తిగా రాలేదు డబల్ బెడ్ రూమ్ లలో గబ్బిలాలు చూస్తున్నాయి వాడి ఇక్కడనే అవి అక్కడే చెప్పుకుంటే సిగ్గుచేటు నేను కూడా గుడిసెలో ఉంటున్నాను 11 సంవత్సరాల నేను ఆశపడ్డాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో కొంత డబ్బులు తిరిగి కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం ఇస్తాది నేను ఇల్లు కట్టుకొని ఉంటానని ఆశపడ్డ నువ్వు వచ్చి ఉన్నోడికి పెట్టినkcr
తెలంగాణ ప్రజలకు కెసిఆర్ గారి విలువ తెరవడానికి తెలంగాణ ప్రజలకు కాలం పెట్టిన పరీక్ష ఇది ఆనాడు అంబేద్కర్ ని ఓడించారు ఈనాడు కెసిఆర్ గారిని ఓడించారు ఇది కాదు ప్రజాస్వామ్యం జై తెలంగాణ జై కేసీఆర్ 😢
మిమ్మలని దూరము చేసుకున్న thelangana ప్రజలు duradrusatamanthulu మి విలువ eppudu తెలుస్తది ప్రజలకు మీరు చేసిన సేవలు మేము ఎప్పటికీ మరవము sir జై కెసిఆర్ జై brs
ALL TELANGANA DRIVERS AND RTC DRIVERS SUPPORTED TO CONGRESS AND WON. AND TELANGANA DRIVERS ALWAYS STAND WITH CONGRESS. KHABARDAR KCR. THIS IS TELANGANA DRIVERS KRANTI. KCR ALWAYS REMEMBER THE TELANGANA DRIVERS. JAI DRIVERS . JAI TELANGANA. JAI CONGRESS. JAI HIND. BYE-BYE KTR, KCR FOR EVER.
పదవి పోగానే వాళ్ళందరికీ ఎంత బాధగా ఉందో చూడండి ఆలోచించండి, నిజంగా ఏదో పెద్ద రోగం. ఉన్నట్టు ఇంత యాక్షన్ ,వాళ్ళందరూ చూడండి ఎంత బాధ పడుతున్నారు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుత లేవా దానికి ఇంత హడావుడి అవసరమా ఏదో మళ్లీ ప్రజలలో సానుభూతి కోసం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ప్రజలారా ఆలోచించండి వారికి పదవి మీద ఎంత వ్యామోహం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
దేవుడు అన్ని చూసి మీకూ ఇలా చేసాడు మేము ఎన్నో సార్లు ఏడ్చినాం మా ఉసురు ఇలా తగిలింది ఇంకా తెరాస కీ bay బాయ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్జై రేవంత్ అన్న 🐅🐅🐅
ఏమైంది ఎవరు చనిపోలేదమ్మ.ఓడిపోయారు దానికే ఏడుస్తున్నావా? 9yr కూర్చున్నారు సరిపోలేదా ఇంకా ఎప్పటికి మీరే కూర్చోవాలా? ఇది చాలా కామెడీ ఉంది చూసేవారికి, ఇంకా ఎవరో పోయారనుకుంటారు ఉకో అక్క 😂
అధికారం ఓడిపోతే ఇలా ఉంటుందన్నమాట.. ఇప్పటికి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఓడిపోయామని బాధ. మీ బతుకులు చెడ. ఇన్ని రోజులు తెలంగాణకు రాజుల ఫీల్ అయిపోయారు మీరు.. మీ కుటుంబ.. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.
అమ్మ మా తెలంగాణ విద్యార్ధుల చనిపోయినప్పుడు.... ఎవరూ ఎడువలేదు.....😢😢😢.... గెలవటం ఓడిపోవడం సహజం...
Lucha lanjodku vidu
Bro this is wrong How can you say Telangana People Died we got jobs in software in Hyderabad It’s not just Govt Just check private Industries why can’t you guys try in private sector
Super Anna
దొంగ ఏడుపులు 😂
@@rava106all Hyderabadis voted for Kcr this rural fellows don't know the value of Kcr and ktr
గ్రూప్ పేపర్స్ లీకు అయినప్పుడు ఒక్కరూ కూడా ఏడవలేదు
Apudu students badha teliyaledhu
A vedio ippatidhi kadhu 11 months ago ani undhi chudandi
😂😂😂
ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆలోచించాలి హేళన చేయకూడదు ఎవరిని అలా చేస్తే ఇలాగే బుద్ధి చెప్తాడు దేవుడు
KTR Garu and KCR father of telangana you will come back and will never forget that dynamism and development ♥
సార్ గెలుపు ఒటమిలు సహజం... మీరు బాధ పడద్దు... మీకంటె ముందు వాళ్ళు కూడా ఓడినవాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు... భాద పడకండి
హలో మేడం గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అమరవీరులు ఈ లోకంలో లేకుండా ఎంతో మంది చనిపోయారు వారు ఎంతో ఏడుస్తున్నారు మీ మామగారు ఓడిపోయినందుకు మీరు ఏడుస్తున్నారు మళ్లీ సీఎం మై తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి శరీరాలు మరియు రక్తం తాగేందుకు పరిపాలించడం తరగని ఆస్తి అంతా మూట కట్టుకున్నారు కదా ఏ మంత్రి ఎమ్మెల్యే ఏ నాయకుడు తప్పు చేసిన కనీసం మందలించే వడ ఎవరికైనా కలిసే వడ పది తరాల వరకు దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబం పాలన ఇక వద్దు మాకు బాయ్ బాయ్ కెసిఆర్ బాయ్ బాయ్ కేటీఆర్
Falthu lanjodku
KCR yevadinaina chavamani chepadara houle...Congress dhi em palanara haule...indira gandhi,rajeev gandhi,soniya gandhi,rahul gandhi, priyanka gandhi, sanjay gandhi..idhi kutumba palana kadha ra...inka kavalara sollu... telangana nu nashanam cheyadanike scamgress ra ...A to Z scams adhi scamgress history, Telangana nu penam medha nundi poyyila padesaru...wait and watch 6 months to 1 year...
😢
Super Anna
@@Manoravi2231bale chepparu bro eee na kodakalu yavadu ucha posthe atu maatladutharu ,KCR chalaa manchi ayana Hyderabad Telangananu chalaa chala baaga develop chesaru ktr speech naaku chala estam oka dhammunna nayakulu vallu alaanti valla enni years cm ga ayina nilabettukovachu jai kcr , from vaizag
ఏడుపు ఎందుకు.తర తరాల వరకు తరగని ఆస్తి మూట కట్టుకున్నారు కదా .మా జీవితాలను ఆగం చేసిండు కదా మేమెంత ఎడ్సినం మరి. ఎవ్వరైనా అప్పుడు విన్నారా
ఇప్పుడు కాంగ్రెస్ బాగా చేస్తది చూడర్రి ఇగ కరెంటు కష్టాలు నీళ్ల గోస డెవలప్మెంట్ 10 yrs, వెనక్కి పోతది తెలంగాణ ప్రజలు అడుక్కుతినే పరిస్థితి వస్తది మంచి చేసిన పెద్దాయనని ఓడగొట్టారు కదరా అనుభవిస్తారు రా
Kcr my hero
ఎందరో విద్యార్థు , 9 ఏండ్లుగా, ఉద్యోగాలు రాక, ఏటా ఏజ్ బారైన విద్యార్థులు నిత్యం ఏడుస్తున్నారు సారు. కేసిఆర్,కేటిఆర్ గారు. వచ్చే 5 సంవత్సరాల తర్వాత, మీరు మళ్లీ ఎన్నికల్లో రావచ్చు. బాదపడకండి sir.
😂😂
ఏ గవర్నమెంట్ వచ్చినా 3 to 4 % passout కే గవర్నమెంట్ జాబ్ ఇవ్వగల్గుతుంది. గవర్నమెంట్ జాబ్ అనేది పబ్లిక్ కి సర్వ్ చేయడానికీ ఎంప్లాయ్ అవసరము ఉంటేనే తీసుకుంటారు...అంతే గాని ఈ గవర్నమెంట్ జాబర్స్ వల్ల ఇంకం ఏది జెనరేట్ కాదు ఎందుకంటె గవర్నమెంట్ కంపెనీస్ రన్ చేస్తలేదు... కాబట్టి డెప్త్ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ నే జాబ్ కాదు ప్రైవేట్ లో కూడా చాలా జాబ్స్ వునాయి గట్టిగా try చేస్తే గుడ్ లైఫ్ వుంటది...కాకపోతే గవ్నమెంట్ జాబ్స్ కొడితే లైఫ్ అంతా సుకం, సమాజాన్ని కూడా సంకనకించచు ...కానీ ప్రైవేట్ కొట్టుడు ఈజి కాని లైఫ్ అంత ఛాలెంజ్ నే... ఈ ఒక కారణం తో గవర్నమెంట్ జాబ్స్ వెంటపడుతూనే వున్నారు ఏజ్ బార్ అయినాసరే.... ఈ మెంటాలిటీ మార్చుకోవాలి యువత...
తెలంగాణ రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని ఒక మంచి నాయకున్ని కోల్పోయింది
Ni bonda ra
కుటుంబ పాలన అంతం అయినందుకు సంతోషంగా ఉంది
Mari soniya gandi valani am antaru mari chapu valu chayadam Leda kutumba palana koncham chusukoni matladu 😡😡😏😏
సార్ మీ లాంటి వ్యక్తిని CM గా తెలంగాణ కి తీరనిలోటు .....
సారూ మీరు ఇంట్లో కూర్చుని నేను ప్రజలకి చాలా మంచి చేస్తున్న అన్నీ ఇస్తున్న అన్నట్లు ఉన్నారు నిజమే మీరు మంచిగా చేస్తున్నారు ఎవరికి ఎమ్మెల్యేస్ కి చెప్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అభివృద్ధి పనులు కోసం ఆ డబ్బు ప్రజల దాకా వస్తుంది లేదో మీకు pattadu ఏదో అధికారిలు చేతికి పెత్తనం ఇస్తే ఏదో చేస్తారు అని ఇట్లనే ఓటమి తప్పదు sho సీఎం ఐన సరే జనాల సమస్య స్వయంగ తెలుకొండి సార్ నేను మా జగన్ అన్న కి చెప్తున్న మీరు అధికారిని నమ్మిన ఎమ్మెల్యేలని నమ్మిన ఈ సారి kcr గారికి జరిగింది మీకు జరుగుతుంది కచ్చితంగా చెప్తున్న జగన్ అనే నేను అని ప్రమాణం చెయ్యడం కాదు మీకు తెలుసు డబ్బు ప్రజల కోసం చాలా పెడుతున్నారు అని కానీ మాకు తెలుసు మీరు ఇస్తున్న డబ్బు ప్రజల కోసం కాదయ్యా నాయకులు దొబ్బి తింటూ పనులు చేపించకుండా కనీసం రోడ్లు లేవు మీరు ఇస్తారు మేము చూస్తాము కానీ మా దాకా ఆ డబ్బు చేరడం లేదు అన్నయ్య అని చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వడం లేదు మీ రాజకీయ నాయకులు అభిమానులు కష్టం చెప్పుకోవడం కోసం వచ్చిన మీ రాజకీయ నాయకులు రానివ్వకుండ అడ్డు పడి ఆపేస్తుంటే ఎలా మా సమస్యలు మీకు చేరతాయి
Jai jagannanna
ఈ వీడియో 1 year back ది ఎవరో చనిపోవడం వల్ల ఏడుస్తున్నారు...పోస్ట్ చేసిన డేట్ చూడండి Frist......🚫🚫
kCR. I. Love. Sir. Great. Telangana. Next time come. Inshallah ❤❤❤❤❤❤❤
కెసిఆర్ ఫ్యామిలీ వాల చాలా మంది ఏడిచరు😂😂😂😂😂
Anthega
Kcr sir your very great sir your very great leader of the Telangana state
మేము చాలా సార్లు ఏడ్చాను స్వామి
Good morning 😂😂😂😂😂😂
నాకు చాలా హ్యాపీ గా ఉంది
ధరణి పోర్టల్ తో భూములు కోల్పోయిన రైతుల ఏడుపు తగులాదా 😂😂
Anna 40 guntala polam apudo anakata ammiy ....malli tirigi tisukunnaru ....roju adustunadu ma daddy
అధికారం ఉన్నప్పుడు విర్రవీగారు.అది పోయిన మరుక్షణమే కుటుంబంలో ఎవడో చచ్చినట్లుగా ఏడుస్తున్నారు. అందుకే ఎవడైనా సరే ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలకు ఒక బానిస పాలేరు అని మాత్రమే అనుకొని ప్రవర్తించాలి.
Super Anna y
Miku mind undha edhi ktr bharya valla father chanipoyenappudu ame bhadha paduthundhi
ఎవడో చచ్చినట్లు కాదు నిజంగానే చచ్చాడు కేటీఆర్ మామ.
Pichi kuuthalu kuuyakandi madhi vaizag kaani maaku kcr Anna ktr Anna chalaa estam emi godavalu lekunda baaga paripaalinchadu thelanganani manchi ktr nijam odipotharanukoledhu maaku chaala estam vallante valla speech chaala baaga vuntundhi vallu thelanganani chala chala develop chesaru
Rashtam tisukoni vachina maha netha.. rashatam eee congres chethullo eami avuthado Ane badhaaa brother.... Eee lanti situations lo manchi ga comments pettadi.
పదేండ్లు తెలంగాణ ప్రజల రక్తం తాగి 1200 మంది అమరుల ఉసురు తాకి మీ కుటుంబం మొత్తం జివీతంతం ఇలాగే ఏడవలి.....
కెసిఆర్ ని వడగట్టి ఏదో సాధించామని విర్రవీగడం కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు పని చేసే వాళ్ళని గుర్తించకుండా పనిని గుర్తించలేక మూడవ పుట్టినరోజు టిఆర్ఎస్ పార్టీ త్వరలోనే తెలుసుకుంటారు ఎంత తప్పు చేసిన మని తెలుసుకుంటారు
దోచుకొనే అవకాశం పోయిందని గుండెలు పగిలేలా మనిషి ప్రాణం పోయినంతగా విలపిసంతున్నారంటే అధికారమదం ఎంతగా పెంచుకొన్నారో అధికారం పోయేసరికి ఆ ఏడుపు మొఖాలు చూస్తేనే అర్థమవుతూనే ఉంది
avunu poyadu. idhi 11 months back video. KTR wife vaalla father pakala Harinath chanipoyinappati video. vaallu adhikaram pothe edvaru. dhochukunna aasthulu, paisalu bagane unnayi kadha.
We lost best IT minister KTR sir.
I like your confidence and skills
మీరు చేసిన పొన్యం మార్వలేనిది sir
మంచి వ్యక్తిని కూలిపోయిన తెలంగాణ
Avuna
KTR Garu and KCR Father of Telangana you will come back and we will not forget the dynamism and development that telangana has witnessed. May these times quickly move away.
KCR your our Rolemodal sir... Dont worry... We always with you... Definitely will come back
Kcr is a brand.legendary leader.great Vison .I love you sir
😂thokkem kadu
Jai KCR
I am Ap meru telagana people ma Desam lo Chandra babu Naidu garu odiponapudu ma Desam lo chala mandi badha padamu me telagana people matram chala Baga happy ka feel ayyaru eppudhu matram makhu chala happy ka unnadhi eppudhu ma Ap people ayyina memu chala happy ka unnamu kcr kosam meru eddavanedi memu matram happy ka unntamu Chandra babu Naidu Garu ki chindabadi
Next term lo maname osthaam le sir u r my strength ❤
Greatest leader in Telengana KCR❤ will soon come back inshallah
Evadura nuvvu
లక్షల కోట్లు వెనకేసుకున్నారు.. ఫ్యామిలీ అంత పోలోటికల్ ఉద్యోగాలు నెలకు 4.5లక్షలు. Etc.. ఎం తక్కువైంది.
నా తెలంగాణ గల్ఫ్ బిడలా గోస నిరుద్యోగుల గోస తగిలింది దొంగ కెసిఆర్ గాడికి 🤙🤙🤙🤙
Han Bhai KCR sar jaica ledar bohoot km hote 😢😢😢 😂
I proud of brs part .inshallah bounce back again .❤
నీ త్యాగం మరువదు ఈ గడ్డ నీ అభివృద్ధి మరువదు ఈ నేల నీవు కలలు కన్న తెలంగాణ కోసం మా వంతుగా ఎప్పుడు ఉంటాము నీ అడుగులో అడుగు ఆనాడు దేశానికి గాంధీ జాతిపిత నా గడ్డకు మీరే జాతిపిత జై తెలంగాణ
Jayashankar sir avaru mari..
శ్రీకాంత చారి ఎడపోయిండు
వాళ్ళ ఆత్మ బలి దానం తెలంగాణ
మర్చిపోకు మిత్రమా
పేపర్ leak అయినప్పుడు నా గుండె అగిపోయినంత పని అయింది
నేను ఎంత ఏడ్చిన
అప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ కెసిఆర్
Nice visuvals congratulations
ఇది కేటీఆర్ గారి వైఫ్ బంధువు చనిపోయినప్పటి వీడియో.. 11 months
మంచి వ్యక్తి నీ కొలుపొయము కెసిఆర్ సార్
Musko
@@mangalinagendra4864😊
@@mangalinagendra4864❤
@@mangalinagendra4864❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
0:17
Namasthe kcr sir.Ur the best leader vr missing a lot,bcz u and ur son knowledge is wisdom my best leaders both of u sir next cm ur son only all the best sir
చంద్రబాబు ఫ్యామిలీ కూడా ఇంతకంటే ఎక్కువ బాధపడింది పదవి పోయినాడు
Super Anna
మన తెలంగాణకు పట్టిన శని పోయింది
100%
Eppudu శని తగిలించుకో వచ్చింది కదా ఢిల్లి కుంపటి
Ippude pattindi asalu shani
Anthega
@@jangamramesh0014 తొందర పడకు సోదరా నీవే చూస్తావు గా
KCR anna aap taklif machhliyon Allah aapko aage jariya banaa denge ameen summa ameen 🤲🤲😢😢😢😢😢😢😢
Kcr daku no 1
Ye purana video hai
Anna andharki video chusthunte em ardhamavthundi, avaro chanipoinatunaru andhuke edusthunaru inko vishayam entante i video 4 months back upload ayindhi em manushulayya
2022 dec loni video idhi
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం మళ్ళీ 5సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి,విద్యార్థులను మీరు విస్మరించారు ఉద్యోగాలు కల్పించడం లో విఫలం అయ్యారు అదే బెడిసి కొట్టింది , పథకాలు బాగానే ఉన్న గ్రామ స్థాయిలో అధికారులే తిన్నారు, ప్రజల కు సరి అయిన పథకాలు అందలేదు అందుకే గ్రామాలలో ప్రజలు తిరగబడి ఓడించారు ఇవి రెండు సరిదిద్దు కొండి మళ్లీ గెలుస్తారు
మాకూ. . ఏ పథకాన్ని అందనియ్యనప్పుడు మేము మీకంటే ఎక్కువే ఏడ్చాము నిరు పేదలమైన మాకు కాకుండా లోకల్ లీడర్ వాళ్ళతో తిరిగేవాళ్ళకే ఇచ్చేవారు మాసత్తా ఏంటో ఓట్ల తో చూపము 😅😅😂
Respect to all our BRS heros & voter's who gives genuinely votes to brs
It's a 11 months before vedio. See that first
తన దగ వస్తే గానీ తెలియదు రా నొప్పి ఎంత మంది నీ ఏడిపించారు ఓసురు తాకింది 😂
అయ్యా కేసీఆర్ కేటీఆర్ గారు తరతరాలకు సరిపడా హస్తి సంపాదించుకున్నారు కదా గన్మెన్లను వెంబడి పెట్టుకొని అదంతా తినుకుంటూ ఎంజాయ్ చేయండి చూద్దాం కాంగ్రెస్ మాలాంటి ఆదివాసులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు కనీస ఉద్యోగ అవకాశాలు కనీస ఉండడానికి ఇల్లు లాంటి ఎటైనా వెళ్లడానికి రోడ్లు మార్గాలు బస్సు సౌకర్యాలు మీరైనా కాంగ్రెస్ వాళ్లైనా నేను పెట్టే పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా బడుగు బలహీన వర్గాల వాళ్లకు అని ఎందుకు తెలుసుకోలేకపోయారు సార్ చూద్దాం కాంగ్రెస్ ఎలా చేస్తారో మాలాంటి వాళ్లకు లేదా నీలాగా ఉన్నోడికి అన్ని రకాల సౌకర్యాలు చేస్తారా లేదా చేయదా చూద్దాం ఐదు సంవత్సరాలు అయ్యా కేసీఆర్ కేటీఆర్ పేదలకు ఏం చేశారు చెప్పండి మీరు ఒకసారి వందల వందల ఎకరాలు ఉన్నోడికి రైతుబంధు నాకు ఒక ఐదు గుంటల భూమి ఉన్నందుకు డబల్ బెడ్ రూమ్ రాలేదు ఆ ఇచ్చిన వాడికి కూడా పూర్తిగా రాలేదు డబల్ బెడ్ రూమ్ లలో గబ్బిలాలు చూస్తున్నాయి వాడి ఇక్కడనే అవి అక్కడే చెప్పుకుంటే సిగ్గుచేటు నేను కూడా గుడిసెలో ఉంటున్నాను 11 సంవత్సరాల నేను ఆశపడ్డాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో కొంత డబ్బులు తిరిగి కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం ఇస్తాది నేను ఇల్లు కట్టుకొని ఉంటానని ఆశపడ్డ నువ్వు వచ్చి ఉన్నోడికి పెట్టినkcr
10 years back masth kapadindhi ikaaa malli modhaluu chi mek siggundali power kuda sakkaga undadhuu
తెలంగాణ ప్రజలకు కెసిఆర్ గారి విలువ తెరవడానికి తెలంగాణ ప్రజలకు కాలం పెట్టిన పరీక్ష ఇది ఆనాడు అంబేద్కర్ ని ఓడించారు ఈనాడు కెసిఆర్ గారిని ఓడించారు ఇది కాదు ప్రజాస్వామ్యం జై తెలంగాణ జై కేసీఆర్ 😢
Abba ambedkar tho polchaku ayya
Said very well
Em viluva ayya,kcr farm house vedio chusara adi illu na tajmahal level lo undi ,evaru sommu ,ekkada kastapadi sampadincharu vallu,pedodiki illu ivvaledu, nirudyogula ki job ivvaledu,amaraveerulaki pattinchikunda gati ledu,dsc vallu raly cheste haroju varikosam evaru edavaledu,groups vayida padi nirdyogulu edustinte ha roju evaru mi intlo edavaledu,prajala sommu tinnaaa peddaaa donga kct ,ktr ,chiii chiii, chaduvukuuni manavathvam leni manushulu veellu
😂😂
Ambedhkar tho polchaku ambedhkar goppavaaru pedolla devudu
ఆహా కార పాలనా కబుజాలు రౌడీ లు అత్యాచార్లు తూ...
The loss behind the BRS is only because of not giving jobs to the unemployed people
మిమ్మలని దూరము చేసుకున్న thelangana ప్రజలు duradrusatamanthulu మి విలువ eppudu తెలుస్తది ప్రజలకు మీరు చేసిన సేవలు మేము ఎప్పటికీ మరవము sir జై కెసిఆర్ జై brs
Jai KCR jai ktr jai jagananna
ALL TELANGANA DRIVERS AND RTC DRIVERS SUPPORTED TO CONGRESS AND WON.
AND TELANGANA DRIVERS ALWAYS STAND WITH CONGRESS.
KHABARDAR KCR.
THIS IS TELANGANA DRIVERS KRANTI.
KCR ALWAYS REMEMBER THE TELANGANA DRIVERS.
JAI DRIVERS .
JAI TELANGANA.
JAI CONGRESS.
JAI HIND.
BYE-BYE KTR, KCR
FOR EVER.
Vidyarthulu,నిరుద్యోగులు చనిపోతే ఎవడు కన్నీరు పెట్టలేదు ఎప్పుడు కన్నీరు అవసరమా డ్రామా
కేటీఆర్ వాళ్ల మామ గారు చనిపోయిన్నప్పటి వీడియో
Best of luck 2028 elections jai TRS 💯 pakka
1.రైతుల దేవుడు మీరు
2.Don't sad sir
3.తెలంగాణా వృద్ధి అయింది
4.students losses
My opinion
We miss you kcr shab and also in prayers for you always 😢😢😢
😂😅😂😅😂😅
Edhi àpduu petina video chusi comments petandi 😅 peti 11 months avuthundhi
Telangana leader sir kcr😢
Lucha leader
Moda leader
మేము 10 సంవత్సరాలు ఏడ్చినాం 😅😅
ఈ వీడియో ఎప్పటిది..
అహంకారానికి చివరి గతి *అ౦ధకారమే*
Ex homeguards ని ఎన్ని కష్టాలు పెట్టిరు సారు మిరు 10 years మా బాధలు ఎవరికి చెప్పాలో తెలియదు.
😢😢😢😢 unexpected victory of Congress
అధికారం ఉంది కదా అని విర్రవీగి పోతే ఇలానే ఉంటాది అయినా కుటుంబం మొత్తం దోచుకున్నది ఇంకా సరిపోలేదా ఏంటి
Only one thing. All the best Telangana
9
Jai k c r sir😂😂😂😂😂😢
Kcr సార్ రియల్లీ గ్రేట్ పొలిటికల్ లీడర్, వెరీ టాలేంటడ్ మిమల్ని చూసి జీవితం గురిన్చి చాలా నేరుచుకోవాలి సార్ 🌍💞💞🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కలెక్షన్ ఆగిపోతుంది ఆనా! లేక ఇంకొకరికి పోతయనా!
Video upload chesi 11month avthundhi bro epatidhi kadhu edhi
KCR & KTR bounce back & lead the Telangana shortly.
This is not that much painful as India lose world cup but Telangana people loose the best leader
పదవి పోగానే వాళ్ళందరికీ ఎంత బాధగా ఉందో చూడండి ఆలోచించండి, నిజంగా ఏదో పెద్ద రోగం. ఉన్నట్టు ఇంత యాక్షన్ ,వాళ్ళందరూ చూడండి ఎంత బాధ పడుతున్నారు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుత లేవా దానికి ఇంత హడావుడి అవసరమా ఏదో మళ్లీ ప్రజలలో సానుభూతి కోసం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ప్రజలారా ఆలోచించండి వారికి పదవి మీద ఎంత వ్యామోహం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
నియంతలు ఎల్ల కాలం నిలువలేరు.పాలన కొనసాగించ లేరు.
We lost our telangana legendary CM dynamic leaders kcr and ktr
దేవుడు అన్ని చూసి మీకూ ఇలా చేసాడు మేము ఎన్నో సార్లు ఏడ్చినాం మా ఉసురు ఇలా తగిలింది ఇంకా తెరాస కీ bay బాయ్
జై కాంగ్రెస్
జై జై కాంగ్రెస్జై రేవంత్ అన్న 🐅🐅🐅
జైకగారెస్
This is very old one.KTR wife is crying becoz of her father's death..This UA-cam channels are trying to fool us 😂
Don't worry KCR sir we bounce back in others states election
People are like you in their states they want to make their states to like Telengana.
Sir, meeru malli thappakunda meeru CM avutharu KCR sir, nenu AP Anantapur district
Nundi mimmalanu like chesthunnanu
తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోయినప్పుడు ఏడ్చారో లేదో తప్పదు కర్మ
అధికారం పోయిందని ఇంతగా ఏడుస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు తన కూతురు పెళ్లికి కూడా రాకుండా కేసులతో వేధించిన తనకు ఎంత బాధ ఉందో ఇప్పుడు అర్థమైందా సార్
పదవి పోతే ఇంట్లో ఎవరో పోయి న్నట్టు ఏడుస్తున్నారు అంటే పదవి మనిషి పైన ఎంతటి ప్రభావం చూపిస్తోంది?
E vedio 11 months back chesindi okasari sarigga chusi comments cheyandi
ఏమైంది ఎవరు చనిపోలేదమ్మ.ఓడిపోయారు దానికే ఏడుస్తున్నావా? 9yr కూర్చున్నారు సరిపోలేదా ఇంకా ఎప్పటికి మీరే కూర్చోవాలా? ఇది చాలా కామెడీ ఉంది చూసేవారికి, ఇంకా ఎవరో పోయారనుకుంటారు ఉకో అక్క 😂
కేటీఆర్ గారు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలను ఒక జారులు ఫస్ట్ దూరం పెట్టండి
Realy I miss u kcr sahab ktr sahab come back soon inshallah allaha sayathaitafarma ameen summa ameen 🎉🎉🎉🎉
😢😢😢😢😢 Jai KCR 🙏🙏🙏🙏🙏
Adhi 11 months back video
అధికారం ఓడిపోతే ఇలా ఉంటుందన్నమాట.. ఇప్పటికి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఓడిపోయామని బాధ. మీ బతుకులు చెడ. ఇన్ని రోజులు తెలంగాణకు రాజుల ఫీల్ అయిపోయారు మీరు.. మీ కుటుంబ.. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.
11months back video అది కర్మ ra babu! జనాలని పిచ్చి వాళ్లని చేయడానికి కాక పొతే! 🤦♂️😂😂🤣🤣🤣
ఇది పాత వీడియో. .ktr మామా చనిపోయినప్పుడు తీసిన వీడియో
అధికార వ్యామోహం లో ఏదో మాట్లాడితే..చులకన చూసిన ఈ గతి అందరికీ వర్తిస్తుంది
2006 electricals case enka courtlo pending undhi ...ummadi prabutvammulo kaledu Telangana prabutvammulo kaledu ..west..prabutvam
తెలంగాణ ప్రజలు ఆకాశానికి ఎత్తితే నియంత పాలనాతో పేరు ప్రతిష్టల కోసం 5,6లక్షల కోట్ల అప్పులతో అంతపాతాళానికి తొక్కేశావు....
ఇన్ని రోజులు ప్రగతి భవణంలో వుండి ఇప్పుడు ఫామ్ హౌస్ లో వుండాలంటే 😂😂 ఏడుపు 😭
Kcr great sir
I think this is old video eeeppatidhi kadhu
సిగ్గులేదా ఈ వీడియో పెట్టడానికి. ఆయన బంధువు చనిపోయినపుడు పరామర్శించినప్పటి వీడియో.....థూ....
11 months back video edi
Gret leader s missing you sir