జయ మంత్రం || Chaganti pravachanam

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2022
  • jaya manthram by hanuman in lanka

КОМЕНТАРІ • 315

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 2 роки тому +130

    శ్రీ గురుభ్యో నమ: 2009 లో మళ్ళీ2022 మార్చిలో పునర్జన్మ ను ఇచ్చినారు నా హనుమ. నాకు హనుమాన్ చాలీసా, యంత్రోధ్ధారక ప్రాణదేవర స్తోత్రం మాత్రమే తెలుసు.జయ మంత్రం మహిమ గురించి మీ ద్వారా ఇప్పుడే వినే భాగ్యం ఆ హనుమ నాకు కలిగించినారు. మీకు పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @shobaramesh5841
    @shobaramesh5841 8 місяців тому +9

    అత్బుతమైన అద్రుష్టం నా కళ్ళముందు జరిగినట్టుగా అనిపిస్తుంది మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @sarvottamraoayyagari8406
    @sarvottamraoayyagari8406 2 роки тому +36

    అద్భుతమైన "జయ మంత్రం" శ్రీ వాల్మీకి సుందరకాండలోనిది. ఈమంత్రంతో నేను స్వానుభవం పొందేను. శ్రీ చాగటివారు పాదపద్మములుకు అనేకానేనాక నమస్కృతులు

    • @aravinddevulapelli2750
      @aravinddevulapelli2750 Рік тому

      Sir ennisarlu e montram chadavali

    • @Simhaaa
      @Simhaaa Рік тому

      ​@@aravinddevulapelli2750 kudirthe 108 lekapothe 11 times

  • @thammineedis
    @thammineedis 2 роки тому +7

    శ్రీ ఆంజనేయ జయ ఘోషః
    ------------------------------------------
    నమోపాస్తు రామాయ సలక్ష్మణాయ
    దేవ్యై చ తస్యై జనకాత్మ జాయై,
    నమోపాస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో
    నమోపాస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
    జయత్యతి బలోరామో లక్ష్మణశ్చమహాబలః,
    రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః.
    దాసోపాహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః,
    హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః.
    న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,
    శిలాభిశ్చప్రహరతి పాదపైశ్చ సహస్రశః.
    అర్థయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్,
    సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్.
    అర్థసిద్ధిం తు వైద్యేహ్యః పశ్యామ్యహముపస్థితామ్,
    రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవ స్య చ.

  • @SauhityaKaranam_2014
    @SauhityaKaranam_2014 2 роки тому +14

    జయశ్లోకాలు శ్రీ వాల్మీకి మహర్షి, శ్రీ వేదవ్యాస మహర్షి వార్ల ఋణము మన మానవజాతి తీర్చుకోవడానికి ఇటువంటి మహానుభావుల యొక్క ప్రవచనాలు మనకి అందించడం జరుగుతోంది. స్వస్తిః

  • @balakiran336
    @balakiran336 2 роки тому +5

    హనుమయ్య. ఎలా వర్ణించం. నీ లీల 🙏🙏🙏

  • @sritejayou
    @sritejayou Рік тому +28

    Jaya Mantram:
    జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
    రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
    దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
    హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
    న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
    శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
    అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
    సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥

  • @UttamNnvs
    @UttamNnvs 2 роки тому +5

    నా ఇష్ట దైవం హనుమంతులవారి కథలు మీ ద్వారా వింటి ధన్యుడనైతిని గురువర్యా

  • @gopalrajuchaganti996
    @gopalrajuchaganti996 2 роки тому +39

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻గురువు గారి పాదములకు నా హృదయపూర్వక నమస్సులు 🙏🏻🙏🏻🙏🏻

  • @callmerevo
    @callmerevo 2 роки тому +24

    అద్భుతం గురువుగారు.. మీరు చెపుతుంటే... కళ్ళ కి కట్టినట్లు మొత్తం కనపడుతూ ఉంది 🙏🙏🙏

  • @pudivenkatesh8275
    @pudivenkatesh8275 2 роки тому +15

    ఓం శ్రీ సాయి రామ్.... శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే... మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మ జమ్ వానారయుధ ముఖ్యం శ్రీరామ దూతం శరణం ప్రపద్యే..
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @bbalupodili4286
    @bbalupodili4286 2 роки тому +135

    జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసల్యేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్దే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలమ్ సమృద్దార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్

    • @paparaoetcherla8317
      @paparaoetcherla8317 2 роки тому +1

      ధన్యవాదాలు

    • @pragtalks
      @pragtalks 2 роки тому +8

      ఇది జయమంత్రమేన కాస్త చెప్పండి

    • @bbalupodili4286
      @bbalupodili4286 2 роки тому +7

      @@pragtalks ఇది జయ మంత్రమే

    • @ranga9996
      @ranga9996 2 роки тому +1

      🙏🙏🙏

    • @pragtalks
      @pragtalks 2 роки тому +1

      ధన్యవాదాలు...

  • @tammavarapuvramakrishnarao9808
    @tammavarapuvramakrishnarao9808 2 роки тому +7

    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు.

  • @narasingaraochaganti7983
    @narasingaraochaganti7983 2 роки тому +9

    బ్రహ్మశ్రీ చాగంటి. కోటేశ్వర రావుగురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సరస్వతీ పుత్రా మీ పాదాలకు నా హృదయపూర్వక నమ్కారములు....... చాగంటి. వెంకట లక్ష్మీ నరసింహ శర్మ. ఏలేశ్వరం. అల్లూరి సీతారామరాజు జిల్లా.

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 2 роки тому +5

    Maa family antha full happy gaa vundaytattu chooduyya

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +17

    జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయం ఓం శ్రీ గురుభ్యోనమః 🏡👨‍👩‍👧‍👦👌🔯🔱🕉️🥥🌿🍎🍊🌸🏵️🍇🌽🌹🌺🌼🌿🇮🇳🙏

    • @padmap797
      @padmap797 2 роки тому

      jai hanuman jai 108

  • @gangaramayyappa6772
    @gangaramayyappa6772 2 роки тому +2

    గురుభ్యోనమః గురుబ్రమ్మా గురువిష్ణు గురుదవో మహేశ్వర గురుసక్షత్ పరబ్రమ్మ తస్మాయి శ్రీ గురవేనమః

  • @ranjithyadavkarnatakapu4099
    @ranjithyadavkarnatakapu4099 2 роки тому +9

    జై హనుమాన్

  • @nkotaiah6925
    @nkotaiah6925 Рік тому +3

    🙏జై శ్రీరామ్ జై హింద్ 🙏

  • @cookiesandcupcake6962
    @cookiesandcupcake6962 2 роки тому +3

    Hanuma naku sampoorna arogyanni prasadhinchi nannu rakshinchu

  • @kondurys6570
    @kondurys6570 2 роки тому +6

    జయం జయం జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @hathiramhathiram6825
    @hathiramhathiram6825 2 роки тому +45

    మనోజవం మారుతీతుల్య వేగం జితేర్ణీయం బుదిమథ్యం వరిష్ట్యం వథజాత వానరయుత ముఖ్యమ్ శ్రీరామదూతం శిరసనవమి

    • @hanumamylife6510
      @hanumamylife6510 2 роки тому +9

      మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే!!🙏🙏

    • @balajeev6412
      @balajeev6412 2 роки тому

      Jaya Mantram Please?????

    • @shivajimanda2707
      @shivajimanda2707 2 роки тому

      Jai Jai Jai Hanuman ki🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @anuradhatekurala1834
      @anuradhatekurala1834 2 роки тому

      Me

    • @sujathakanugula8305
      @sujathakanugula8305 2 роки тому

      Manoja am maarutha thulya vegamjithendrniyam budhi mathamvaristam vaathathmajam vanara yudha mukyam sree rama dhutham sirasaam namamyaham

  • @kondaparthibhaskar9137
    @kondaparthibhaskar9137 11 місяців тому +1

    Guruvu gariki padhabivandham

  • @umarani211
    @umarani211 2 роки тому +6

    గుర్వు గారు మీకు పాదాభివందనం

  • @plakshmipathibabuplpbabu7925
    @plakshmipathibabuplpbabu7925 2 роки тому +3

    Ram Ram Ram Ram Ram
    Ram Ram Ram Ram Ram
    Ram Ram Ram Ram Ram

  • @narayanamurtyyvsr1494
    @narayanamurtyyvsr1494 2 роки тому +2

    జై వీరాంజనేయ నమః
    గురువు గారికి పాదాభివందనాలు

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 Рік тому

    Thvamasmin Karya Niryoge Pramanham Hari Satthama!!Hanuman yathna Mastaya Dhukha Kshaya Karo Bavaa!!!
    Danyavadamulu, Krithagnathalu.
    KR Krishna, Kavali.

  • @slsma1999
    @slsma1999 2 роки тому +6

    గురువుగారి ప్రతి ప్రవచన్నాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఆపుచేస్తున్నారు. చాలా వీడియోల్లో ఇలాగే ఉంది. దయచేసి పూర్తిగా ప్రసారం చేయండి. 🙏🙏🙏

    • @Garudafacts
      @Garudafacts  2 роки тому +2

      Thumbnail (photo) లో పెట్టిన జయ మంత్రం అనే విషయానికి సంబంధించి మాత్రమే పెట్టడం జరిగిందండి🙏

  • @user-tl3ji4gv9i
    @user-tl3ji4gv9i 2 роки тому +3

    🙏ధన్యవాదములు స్వామి 🙏

  • @vivek78188
    @vivek78188 2 роки тому +3

    Sri chagantis exposition of sundara kanda is the best full of devotion and faith

  • @swapnasappu7839
    @swapnasappu7839 2 роки тому +3

    Jai Hanuman, Jai Sri Ram🙏🙏🙏

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 роки тому +5

    Jai shree Ram Jai Hanuman jai jai 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏💐💐💐🌿🌿🌺

  • @nareshkatreddy2628
    @nareshkatreddy2628 2 роки тому +5

    జై శ్రీరామ్ 🙏🚩

  • @mallikasree9739
    @mallikasree9739 2 роки тому

    Jai Shree Ram 🌹💐 Jai Hanuman ki Jai ho 👍👏👏👌💐👍🌹💐🌸

  • @parvathivenniadapa5035
    @parvathivenniadapa5035 2 роки тому +3

    Jai Sri Ram Jai Hanuman
    Om Sri Gurubyo Namaha

  • @venkatramana1226
    @venkatramana1226 2 роки тому +2

    Jai sri sitaram
    Jai sri sitaram
    Jai sri sitaram
    Jai sri sitaram
    Jai sri sitaram

  • @tirunagarivenkatalimbagiri7720
    @tirunagarivenkatalimbagiri7720 2 роки тому +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం శ్రీ రామధూత హనుమాన్ కీ జై

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 2 роки тому +4

    ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻

  • @pnagalakshmi1224
    @pnagalakshmi1224 2 роки тому

    Sti Gurubyo namaha.swamy entha baaga Hanuma saahasam gurunchi cheppaaru swamy. Enno kotla krutajnatalu swamy meeku🙏🙏🙏🙏🙏

  • @tirunagarivenkatalimbagiri7720
    @tirunagarivenkatalimbagiri7720 2 роки тому +3

    శ్రీ గురుదేవులకు నమస్కారము🙏🙏🙏

  • @kongatigangadhara9084
    @kongatigangadhara9084 2 роки тому

    Sre chaganti guruvu gariki padhabhi vandhanam . Jaya mantram amogam . Naku vine adrustam kaliginandhuku na jamma dhanyam..

  • @prakashkadiri5284
    @prakashkadiri5284 2 роки тому +1

    శ్రీ గురుదేవులకు నమస్కారము

  • @baluballari3876
    @baluballari3876 2 роки тому +3

    Jae Sri ram

  • @baburaomalla6927
    @baburaomalla6927 2 роки тому

    Palasa, జై హనుమాన్, జయ జయ
    వీర హనుమాన్, నమస్తే నమః

  • @sarojar9276
    @sarojar9276 2 роки тому +1

    Ramalakhshmana janaki jai Bolo Hanuman ki Jai 🔔🙏🙏🔔

  • @ranisamyukthak3260
    @ranisamyukthak3260 11 місяців тому

    Chgantigaru cheotunte Sundrakanda
    Ghattam kallamundu anubavistunbamu.kruthajnulam.🙏🙏

  • @parvathikola1674
    @parvathikola1674 2 роки тому +3

    Jai shree ram jai hanuman 🙏🙏🙏🙏🙏🌹

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 роки тому +3

    Jai Shree Ram 🙏.

  • @venkatgurunadharao7705
    @venkatgurunadharao7705 2 роки тому +2

    🙏 జై శ్రీ రామ్ 🙏

  • @valakondasrinivasulu2713
    @valakondasrinivasulu2713 2 роки тому +1

    🙏🙏 జై శ్రీ రామ జై హనుమాన్ 🙏🙏

  • @pnagalakshmi1224
    @pnagalakshmi1224 2 роки тому +1

    Gurubyo namaha.Guruvugariki satakoti vandanamulu🙏🙏🙏

  • @kaleyadaiah1031
    @kaleyadaiah1031 2 роки тому +1

    Sree rama rama,rameti rame rame manorame sahasranama tattulyam ramanama voranane🙏🌺🙏

  • @kishanettadi1675
    @kishanettadi1675 Рік тому

    గురు గారికీ దన్యవ ద లు

  • @sudharshangoud8347
    @sudharshangoud8347 Місяць тому

    గురువు గారికి పాదాభి వందనాలు

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 Рік тому

    SJAI SREE RAMA
    JANAKI RAM
    JAI HANUMAN KI RAKSHA RAKSHA

  • @RajKumar-kw2wv
    @RajKumar-kw2wv 2 роки тому +4

    Om.Shree.Jai.Veer.Hanuman.Ji..Appany
    Tomorow..Bless.And.Solve.My.All.Financial.problems.We.Three.R.Fell.Down.0n.7rs.Feet.Nothing.Is.Immpossible.Iam.
    Zeero

  • @srdasu
    @srdasu 2 роки тому +8

    గురువుగారు చాగంటి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 роки тому +1

    Tandri anjaneya tandri e narakam lonunche bayataki lagu tandri mana entloki manam poyeala cheai tandri jaisiram

  • @sridevidasari2759
    @sridevidasari2759 Рік тому +1

    జై హనుమాన్ 🙏

  • @peace123522
    @peace123522 2 роки тому +2

    goodnight🙏gurugaru👍superyour🙏👌🏻👌🏻

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 роки тому +1

    Jai sri ram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanu803
    @dhanu803 2 роки тому +1

    Sakala Vidya samppanudu swami meru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishredmi4211
    @harishredmi4211 2 роки тому +1

    Sri ramadutha jaihunuman🥀🙏🙏

  • @renduchintalalakshminaraya1123
    @renduchintalalakshminaraya1123 2 роки тому +2

    జై హనమాన్ జై

  • @pnagalakshmi1224
    @pnagalakshmi1224 2 роки тому +2

    Jai sitaram..jai Hanuma namaha🙏🙏🙏

  • @annasridar12
    @annasridar12 2 роки тому +2

    Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 2 роки тому

    Guruvu garki pranamalu

  • @murarilaksmi4803
    @murarilaksmi4803 2 роки тому +3

    ಜೈ ಹನುಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏

  • @bhagyam3741
    @bhagyam3741 2 роки тому +5

    nenu oka sec kala kannanu ade nijam chesadu ma swami .. yenno varalu echadu naku job pillalu own house health evi chalu eka life ki . swami ki nenu seva chesukovali ante anjaneya swami bakti kasta ramudi vipu velli eddarini pujistunnam eppudu edi swami santosistarane ....

  • @chinnumamindla
    @chinnumamindla 2 роки тому +2

    Sri raama jaya raama jaya jaya raama 🌹🌹🌹🌹🌺🌷🌹
    Om namo bhagavate anjaneyaaya mahabalaaya swaahaa 🌺🌺🌺🌺

  • @lalithakalasapudi3698
    @lalithakalasapudi3698 2 роки тому +1

    Thank you Guruvu garu

  • @nageshvarma2232
    @nageshvarma2232 11 місяців тому

    Jai hanumaan

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 2 роки тому +2

    JAI SREERAM
    JANAKIRAM
    JAI HANUMAN KI RAKSHAK RAKSHAK

  • @venkatramana1226
    @venkatramana1226 2 роки тому +2

    Jai hanuman
    Jai hanuman
    Jai hanuman
    Jai hanuman
    Jai hanuman

  • @sairammunjapu2958
    @sairammunjapu2958 Рік тому +1

    Jai Shri ram Jai Hanuman🙏🙏🙏

  • @annapadithigopalakrishna6100
    @annapadithigopalakrishna6100 2 роки тому

    Raama laxmana jaanaki jai bolo hanuman ki

  • @kravinaik4750
    @kravinaik4750 Рік тому

    Jai sri ram jai sri hanuman

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 2 роки тому

    Jaisriram jaisitaram jaidasharada ram jaihanuman jaisrikrishna omsrinamahasivaya jaihanuman

  • @ananthapadmavathamma7084
    @ananthapadmavathamma7084 2 роки тому

    Guruve n a koti. Koti namskaralu deva

  • @chennakessavak4022
    @chennakessavak4022 2 роки тому +1

    jay sri Rama, jay hanuman.

  • @ram8262
    @ram8262 11 місяців тому

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 2 роки тому +2

    JaiSriRamaRamaRamaJaiHanuman🙏🙏🙏🙏🙏

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 роки тому +3

    Valorous devotional charity resembles.Lord Hanumas Rama Bhakthi spears to my eyes. Gurudevula Padapadmamulaku na Sathakoti Pranamamulu.

  • @vaishuvaishu9037
    @vaishuvaishu9037 Рік тому

    Jay hunuman 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevithotajsp6002
    @chiranjeevithotajsp6002 Рік тому

    జై చిరంజీవా

  • @VHPEswarvillage
    @VHPEswarvillage 2 роки тому +1

    జై శ్రీ రామ్

  • @lakshmiveluri4577
    @lakshmiveluri4577 4 місяці тому

    Jai sri ram

  • @tirupatturmeena695
    @tirupatturmeena695 2 роки тому +1

    Jai Sree ram

  • @gayithriv3222
    @gayithriv3222 2 роки тому +1

    Jai hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeetharajanala6364
    @sangeetharajanala6364 2 роки тому +1

    Jai sree ram🙏🙏🙏🙏🙏

  • @rajinipothuganti2817
    @rajinipothuganti2817 2 роки тому

    Jai Sri ram 🙏

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 9 місяців тому

    Aum Srim Hanumate Namaha
    Sri Rama Sri Rama Sri Rama
    🌻🥭🌺🙏🌻🥭🌺

  • @srinugrandhisrinu5139
    @srinugrandhisrinu5139 2 роки тому +1

    Jai Hanuman Jai Sri rama

  • @arunag333
    @arunag333 2 роки тому +5

    jai sriram jai hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagenderdasi1814
    @nagenderdasi1814 2 роки тому +1

    Jai Sri Ram.

  • @rohinitester1268
    @rohinitester1268 2 роки тому

    Jai Sri Ram

  • @RK-to9ut
    @RK-to9ut 2 роки тому +2

    Jai sriram

  • @garudampallisreedevi451
    @garudampallisreedevi451 2 роки тому

    jai sriram jai hanuman na biddani kapadandi tandri

  • @swamypokanati4041
    @swamypokanati4041 2 роки тому

    జై శ్రీరామ్ 🙏🙏🙏నా సామి హనుమాన్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @pukkallarajesh2221
    @pukkallarajesh2221 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jai seetaramanjaneya swami 🙏🏻🙏🏻