ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ. 2 ఏదీ నీది కాదు వెంట ఏది రాదు మరణము మరువకు ఓ జీవ వినుమా. మరణము మరువకు ఓ జీవ వినుమా. ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ ధరలో దండిగ ధనమున్న కాటికి వెంట రాగలనా. 2 మెడలో మిద్దెలు ఎన్నున్నా అతిబల సాలిని అనుకున్న...... గమనించువాడు పైవాడు అందుకే చేయకు పరులకు కీడు 2 నీదని నాదని వాదనల మతి చెడు బతుకుట ఫలమేల..... పదిమందిలో తిరగాలి పరమశివుడిని నమ్మాలి 2 ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ అన్నదమ్ములు ఎవరున్నా ఆస్తులు కొరకే ఒరాన్న .........2 బందు బలగము ఎంతున ధనము ఉన్నంతవరకే రా నీయాలి పిల్లలు ఎందుకురా సంపాదనకు మూలమురా .... 2 మూడు నాలుగు ముచ్చటికై మురుపము ఎందుకురోరాన్న.... గురు దేవుని నమ్మాలి గుణవంతుడు కావాలి..... ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ తొమ్మిది పూటల ఈ బొమ్మ తక్కదిమి నాటకమడేనుర రా...2 తత్వము తెలియని ఈ బొమ్మ సర్వము నేనే నంటదిరా... పరమార్ధం తెలియని ఈ బొమ్మ పరువులు తీసెను చూడమ్మా... 2 గురువుని చేరనీ ఈ బొమ్మ గురుతే లేకపోయిన రా గురుదేవుని నమ్మాలి ఓంకారం పలకాలి ..... 2 ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ ధరణిలో వెలసిన మన ఊరు అంపోలు అంట... 2 మహా దేవుని సన్నిధి చేరండి చేరని జన్మ ఎందుకురా బోధన తెలిపిన గురువు అంట జ్ఞానము తెలిపే ఘనూడంట మహాదేవుని చేరాలి మంచి దారిలో నడవాలి ..... 2 ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ. 2 ఏదీ నీది కాదు వెంట ఏది రాదు మరణము మరువకు ఓ జీవ వినుమా. మరణము మరువకు ఓ జీవ వినుమా.............
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాల్మీకి అనే గిరిజన తెగకు చెందిన వారు అతను. డబ్బులిస్తే ఏదైనా కార్యక్రమాలకు హాజరయ్యే భజన బృందాలులా కాకుండా. గ్రామానికొక రామ కోవెల, పురాణ పఠనం, భజన, గుమ్మలాట(థింసా లా ఉండే మరో గిరిజన నృత్యం) అనేవి వాళ్ళ జీవన విధానంలో భాగం. వారి గ్రామాల్లో పూజలు జరిగినా, బంధువులెవరైనా మరణించినా, శుభ అశుభ కార్యాలపుడు నలుగురు కలిసినప్పుడు సందర్భానుసారం భజన పాటలు పాడుకునే వాళ్ళు. పురాణ కాలక్షేపం చేసే వారు. తత్వ చింతన, ఆద్యాత్మికత కూడిన వాళ్ళ సొంత పాటలు ఉండేవి ఇంతక ముందే ప్రజల్లో ఉన్న పాటలు ఉండేవి. అన్నీ చాలా లోతైన అర్ధంతో ఉండేవి. ఇప్పుడు ఆ తెగ జనాభా తగ్గిపోయింది. గిరిజన వాల్మీకి అనే పేరుతో చాలా మందే ఉన్నారు కానీ ఈ జీవన విధానం కొన్ని గ్రామాలకు చెందిన వారిలోనే ఉండేది. వీరి ఆహారపు అలవాట్లు, యాస భాష , ఆహార్యం, జీవన విధానం అదే ప్రాంతానికి చెందిన ఇతర గిరిజన తెగలు, అదే గిరిజన తెగకు చెందిన ఇతరులకు కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆ జీవన విధానం లేదు వారి గ్రామాలు లేవు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న చిన్న చిన్న టౌన్లు, పట్టణాల్లో స్థిరపడ్డారు.
@@sashok8674 Short lo padina athanu Rasina athanu okaro kadho telidhu but. first ah short video bayataku vachake e bajana brundhalu copy chesi videos petteskunnaru.
Orchestra people and some singing styles are came from SUNDAY CHURCH 😂😂😂 Lyrics are wonderful no doubts at it Please upload full video of paddy's singer at drinking party❤
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ. 2
ఏదీ నీది కాదు వెంట ఏది రాదు మరణము మరువకు ఓ జీవ వినుమా.
మరణము మరువకు ఓ జీవ వినుమా.
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ
ధరలో దండిగ ధనమున్న కాటికి వెంట రాగలనా. 2
మెడలో మిద్దెలు ఎన్నున్నా అతిబల సాలిని అనుకున్న......
గమనించువాడు పైవాడు అందుకే చేయకు పరులకు కీడు 2
నీదని నాదని వాదనల మతి చెడు బతుకుట ఫలమేల.....
పదిమందిలో తిరగాలి పరమశివుడిని నమ్మాలి 2
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ
అన్నదమ్ములు ఎవరున్నా ఆస్తులు కొరకే ఒరాన్న .........2
బందు బలగము ఎంతున ధనము ఉన్నంతవరకే రా
నీయాలి పిల్లలు ఎందుకురా సంపాదనకు మూలమురా .... 2
మూడు నాలుగు ముచ్చటికై మురుపము ఎందుకురోరాన్న.... గురు దేవుని నమ్మాలి గుణవంతుడు కావాలి.....
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ
తొమ్మిది పూటల ఈ బొమ్మ తక్కదిమి నాటకమడేనుర రా...2
తత్వము తెలియని ఈ బొమ్మ సర్వము నేనే నంటదిరా...
పరమార్ధం తెలియని ఈ బొమ్మ పరువులు తీసెను చూడమ్మా... 2
గురువుని చేరనీ ఈ బొమ్మ గురుతే లేకపోయిన రా
గురుదేవుని నమ్మాలి ఓంకారం పలకాలి ..... 2
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ
ధరణిలో వెలసిన మన ఊరు అంపోలు అంట... 2
మహా దేవుని సన్నిధి చేరండి చేరని జన్మ ఎందుకురా
బోధన తెలిపిన గురువు అంట జ్ఞానము తెలిపే ఘనూడంట
మహాదేవుని చేరాలి మంచి దారిలో నడవాలి ..... 2
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ
ఓ మట్టి బొమ్మ నీటి బుడగల అమ్మ గురుని వేడుకొనుమ. 2
ఏదీ నీది కాదు వెంట ఏది రాదు
మరణము మరువకు ఓ జీవ వినుమా. మరణము మరువకు ఓ జీవ వినుమా.............
Thank you brother
Lyrics given bro thanks great work ❤❤
Thank you brother
❤❤❤❤
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇతని కన్న షార్ట్స్ లో పడిన అతను భాగా పాడారు
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాల్మీకి అనే గిరిజన తెగకు చెందిన వారు అతను. డబ్బులిస్తే ఏదైనా కార్యక్రమాలకు హాజరయ్యే భజన బృందాలులా కాకుండా. గ్రామానికొక రామ కోవెల, పురాణ పఠనం, భజన, గుమ్మలాట(థింసా లా ఉండే మరో గిరిజన నృత్యం) అనేవి వాళ్ళ జీవన విధానంలో భాగం. వారి గ్రామాల్లో పూజలు జరిగినా, బంధువులెవరైనా మరణించినా, శుభ అశుభ కార్యాలపుడు నలుగురు కలిసినప్పుడు సందర్భానుసారం భజన పాటలు పాడుకునే వాళ్ళు. పురాణ కాలక్షేపం చేసే వారు. తత్వ చింతన, ఆద్యాత్మికత కూడిన వాళ్ళ సొంత పాటలు ఉండేవి ఇంతక ముందే ప్రజల్లో ఉన్న పాటలు ఉండేవి. అన్నీ చాలా లోతైన అర్ధంతో ఉండేవి. ఇప్పుడు ఆ తెగ జనాభా తగ్గిపోయింది. గిరిజన వాల్మీకి అనే పేరుతో చాలా మందే ఉన్నారు కానీ ఈ జీవన విధానం కొన్ని గ్రామాలకు చెందిన వారిలోనే ఉండేది. వీరి ఆహారపు అలవాట్లు, యాస భాష , ఆహార్యం, జీవన విధానం అదే ప్రాంతానికి చెందిన ఇతర గిరిజన తెగలు, అదే గిరిజన తెగకు చెందిన ఇతరులకు కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆ జీవన విధానం లేదు వారి గ్రామాలు లేవు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న చిన్న చిన్న టౌన్లు, పట్టణాల్లో స్థిరపడ్డారు.
100% correct 💕🥰
Assalu rasina athanu aa shotlo padinathaney bro edhi copy
@@sashok8674 Short lo padina athanu Rasina athanu okaro kadho telidhu but. first ah short video bayataku vachake e bajana brundhalu copy chesi videos petteskunnaru.
100%
షార్ట్ లో పాడింది రాంబాబు అన్న
బాగుంది అన్న ఈ పాట ను యూట్యూబ్ లో వెతికాను ఇప్పుడు దొరికింది న favourite song
Hii ra chepu ra
I'm also searched
@@rajeshambati6512❤
షార్ట్ లో పడినటువంటి వాయిస్ సూపర్
సూపర్ గా ఉంది అన్న చాలా చక్కగా పడరు మీకు ధన్యవాదాలు జై శంభో శంకరా హర హర మహాదేవ
అప్పటిలో భజన పాటలు లో చాలా అర్ధం ఉండేది కనుక భజనలు కి అందరూ వెళ్లి వినేవారు అందులో అర్థన్ని పట్టుకొని జీవితం సాగించేవారు....
Anna me namber pettandi manchi patalu pedanu ya vuru mede made vizayanagaram
@@adimulamkalyankumar9553 nive ni number pettu thammudu
చాలా చాలా చక్కగా ఉంది.... మీకు ధన్యవాదాలు.... హరహర మహాదేవ శంభో శంకర
🎉 అధ్బుతమైన పాట హర హర మహాదేవ శంభో శంకర
అద్బుతమైన పాట ..ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని మా విన్నపాలు
Orchestra people and some singing styles are came from SUNDAY CHURCH 😂😂😂
Lyrics are wonderful no doubts at it
Please upload full video of paddy's singer at drinking party❤
Very nice song brother. meeningfull song. Gdbless you.
మంచి సందేశం వున్న పాట 🙏🙏🙏
I was searching for a lot of time
What a extraordinary song
అన్నగారు ఈ పాట యొక్క లిరిక్స్ కామెంట్లో పెట్టండి వేరే వాళ్ళు నేర్చుకొని ఈ పాట యొక్క పరమార్ధాన్ని చాలామంది తెలియచేయడానికి యూస్ గా ఉంటుంది
Nobody knows lyricist name .... 😮 thousands years of life time song ...words ....
ఎన్నేళ్ళు బ్రతికిన. నూరేళ్లు బ్రతికిన కటికె ఈ జీవమో ఈ మోహమో
ఇ పాట కోసం చాలా వెతికను దయచేసి మీకు తెలిసి ఉంటే లింక్ పెట్టండి 🙏🙏🙏
చాల బాగుంది అన్న అందరికి నమస్కారాలు చాలా బాగా జీవిత సత్యాలు ఒక్క పాటలోనే రాసారు
But manam maram kadha bro
Anna pata chala baga undi
జీవిత సత్యాన్ని గొప్ప గానం తో వినిపించారు
ఈ పాట ప్రతీ భజనసమాజంలో చివరిగ పాడితె చాలబాగుంటుంది
చాలా అద్భుతమైన మీనింగ్ తో వ్రాసి పాడారు బ్రదర్. దేవుడు మిమ్ములను దీవించును గాక 👍🏻🙏
అన్న చాలా బాగా పాడావ్.. బాగుంది ..
వేట సినిమాలో ఓ లేడీ కూన ఫ్లో
Exlent anna
అన్నా ఈ సాంగ్ లిరిక్స్ ఉంటే పెట్టండి అన్నా ప్లీజ్
Excellent songs more songs pls, Thanks to entire team..
Super ,Challa Baga padaaru
Excellent meaning. Hatsoff
చాలా అద్భుతంగా పాడారు
చాల మంచి పాట అన్న చాల అర్థం ఉన్నది .....ఒక జీవితార్థం ఉన్నది 👏
Super sang
Excellent song, super ga padaru, nenu chala rojulu nundi vethukutnna 🙏🙏
Great👏👏👏👏 song , marina veduvadhu
Life chainging song 💗💞🙏🙏
మన వెంట ఏమి రాదు ... మంచి అర్థం వుంది అన్న
The Lyrics 🔥🔥🔥
పాట చాలా బాగుంది.అభినందనలు.ఒక చిన్న విన్నపం.కొన్నిచోట్ల పదాల ఉచ్చారణ లో జాగ్రత్త వహించండి.మొదటి చరణంలో "ధర"లో కాదు,"ధరణి"లో.అన్యాదా భావించకండి.
ధర అంటే కూడా ధరణి అంటే కూడా అర్థం భూమి అనే
@@bixapathikotthoori563 thank you
Exellent really fantastic yeppatinundo wait chesthunna
Oka chinni ladykuna chimhala bonulona Veta movie lo song ki remacke la vundhi guruvu gaaru
Supper
అద్భుతం
Thanks Anna ,e song chala ardhalaku thiskapothundhi.
Chala bagundi anna keep it up....
Thank u for the song... E song kosam chala rojula nundi try chestunna me valla dorikindi thank u sir...
Super ... Keep it up brooo
Nice
Exlent superb
జీవిత పరమార్ధం దాగి ఉన్న పాట మంచి మెసేజ్
Chala rojulanumchi chustunna bro e song kosam yq
Good Luck Better luck bright future
సూపర్ హిట్ అన్న
Super song's
4:09 ok super
Super tathvam guruva
Chala chala bagundhi...
Super song and good meaning
Super singing 🎤
Song bagundi but time ni proper ga mantain cheste views vastai lyrics super❤
చాలా అద్భుతంగా పాడారు.......
my favrt song bro nice song edy 💯💯💯💯
Suppr hanaya songes 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
Super super excited sar
Your voice is super
ఈ పాట నేను ప్రతీ రోజూ వింటూనే వుంట అన్న నాకు చాలా నచ్చింది అన్న
Super Anna🙏🙏
Exllent supar ammeging i love this song
Chala bagundanna👌👌👌👌
Excellent song singer🎤👩🎤
Great presentation on new life things... Superb anna
Chala bagundi song .......😊
ఈ పాట చాలా బాగుంది
Super Anna song
sir lyrics pettandi
❤❤
Nice anna
Lyrics chaala bagunnaayi
Manam parulaku keedu chesthey dhevudu manaki keedu chesthaadu
జీవిత సత్యాలు......
Good Excellent ❤
Super. Song. Anna 💕😍
Super song singing
Excellent song brother..super voice and lyrics..
super, super
SUPAR SONG CHALABAGUNDI 👍
అన్న గారు ఈ పాట యొక్క లీరిక్ పెట్టరా నేర్చుకుంటను
👌👌👌👌👌👍👍👍👍👍❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super...
Super Anna
Insta lo chusi vachina valu like vesukondi😂😂😂
Madadevappa tata matam ekkada undi cheppandi pls
Super song Anna.
మంచి పాట
Entho dandiga danamunna katiki venta ragalana nijamga adbutham Anna gundelu pindese matalu 😢😢😢
Correct brother 👍👍👍🙏👍👍
wow
ఈ పాట text పెట్టగలరు...plz
Jeevita sathyam
Chala bagundana
జై శ్రీరామ్ 🙏