K. Srinivas Speech On Telugu Literature || Katha 2023 || Manchi Pusthakam

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 7

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 2 дні тому

    బాగా ఆలోచించి మాట్లాడుతున్నారు

  • @narayanaraomynampati4791
    @narayanaraomynampati4791 6 днів тому

    Srinivas garu well addressed for incomplete Telugu sahityam kathalu.

  • @ramaraokj3994
    @ramaraokj3994 6 днів тому +1

    శ్రీనివాస్గ్ గారు తమ ప్రసంగ వ్యాసాన్ని నొప్పింక, తానొవ్వక అన్నట్లు చాలా జాగ్రత్త గానూ, balanced గానూ మాట్లాడారు.నిజంగా సాహిత్య సంకలనాలు వేసే సందర్భాలలో కధల ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిదే.ఇలాంటి సందర్భాలలో ఏది ప్రామాణికత గా తీసుకోవాలి అనేది చాలా సందిగ్డంగానూ,డోలాయమాన స్థితిగానూ ఉంటుంది.ఈ రోజున బహుముఖంగా విస్తరిస్తున్న అస్థిత్వవాద ఉద్యమాల నేపధ్యంలో పరిశీలించినప్పుడు,అణచివేతకు గురి అయిన వర్గాలు తమ సాహిత్యాన్ని తామే రచిస్తున్న సందర్భంలో, మిగిలిన అగ్రకులాల వారు, వారిఆర్ధిక, సామాజిక సాంస్కృతిక పరిస్థితులను సాహిత్యంగా మలిచినప్పుడు వారిని కులం కారణంగా అవమానించటం,అవహేళన చేయటమనేది మనం కాళీపట్నం రామారావు గారి యజ్ఞం విషయంలో దళితులు చేసిన వాదనలు మనకందరికి తెలిసిన విషయమే.అలాగే ప్రాంతాల అస్థిత్వం కూడా.సాహిత్యానికి జీవితమే ప్రమాణం అని కొ.కు.కూడా చెప్తారు.అదేసమయంలో శిల్పపరంగా కూడా.కాబట్టి ఒక కధను ఎంపిక చేసేటప్పుడు ఉత్తమ కధకు ఉండే లక్షణాల ఆధారంగ ఎంపిక చేయటమే సరియైన పద్దతి అని నెను భావిస్తున్నాను

  • @ahmedshaik2876
    @ahmedshaik2876 7 днів тому +2

    ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అన్నాడు ప్రసేన్...
    ఖమ్మం లోనే కాదు, హైదరాబాద్ అంతా ఇపుడు ఆకాశం, నేల అంతా, అన్నీ ఆంధ్రానే శ్రీనివాస్ గారూ...ఈ కథ ఆవిష్కరణ కు మిమ్మల్ని పిలిచిన సందర్భాన్ని తెలంగాణ విమర్శకుల కోపాన్ని ప్రజంట్ చేసేందుకు మంచి వేదికగా మలిచినందుకు అభినందనలండీ...

  • @vippartis
    @vippartis 6 днів тому +2

    A pusthakam peremiti. Who are the publishers. I was a regular reader of VIPULA which disappeared now. I think the stories in the said book may be of that kind. If it is a periodical magazine, i may think of subscribing to it

  • @nirmaladevirompicharla9703
    @nirmaladevirompicharla9703 7 днів тому +1

    నమస్తే శ్రీనివాస్ గారు, sorry, నాకు crt name తెలియక శేషు గారు అన్నాను