JIO పనైపోయిందా ? | BSNL Case Study | Naresh Bukya

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 14 тис.

  • @nbshowtelugu
    @nbshowtelugu  3 місяці тому +763

    Buy Term Plan & Get Online Discount Upto 10%👇
    tinyurl.com/58vrmhmk
    Buy Health Plan & Get Online Discount Upto 25%👇
    tinyurl.com/ycuw7umw

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w 3 місяці тому +376

    రతన్ టాటా గారు ఏ రోజు బిజినెస్ గురించి ఆలోచించడు ఇండియా ప్రజల గురించే ఆలోచిస్తాడు bsnl ఇష్టమున్నవారు ఒక లైక్ కొట్టండి

  • @shaikkhadeer9006
    @shaikkhadeer9006 3 місяці тому +209

    రతన్ టాటా గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి.అతను దేశం క్లిష్టపరిస్థితిలో వున్నప్పుడు భారీగా money డొనేట్ చేశారు.నేను అన్నది నిజం అనిపిస్తే లైక్ చెయ్యండి

  • @LuckyHishi
    @LuckyHishi 3 місяці тому +1339

    రతన్ టాటా గారి కోసం నేను మారతాను
    మీరు కూడా మారతారా 🫰

    • @ramakrishnachityala265
      @ramakrishnachityala265 3 місяці тому +5

      Yes

    • @pspkmanmadha6913
      @pspkmanmadha6913 3 місяці тому +4

      Ratan tata kuda oka business men antey

    • @hihoney5609
      @hihoney5609 3 місяці тому +12

      ​@pspkmanmadha6913 టాటా కంపెనీ వాళ్లు ఎక్కువ చారిటీ చేస్తారు సింపుల్ గా ఉండటం 🎉🎉

    • @t.vivekanandachary3476
      @t.vivekanandachary3476 3 місяці тому +2

      Yes

    • @shaikmeeravali9529
      @shaikmeeravali9529 3 місяці тому +1

      Ssss maratam

  • @bhavyasreealwayssmile298
    @bhavyasreealwayssmile298 3 місяці тому +30

    రతన్ టాటా గారు బీఎస్ఎన్ఎల్ కి support చేస్తున్నందుకు నేను పూర్తిగా రతన్ టాటా గారికే అలాగే ఆయనకు డబ్బు హోదా మీద ఏటువంటి ఆశలు ఉండవు అందుకే అతను ప్రొడక్ట్ ఏదైనా be strong be safe ....

  • @jashwanthsingireddy7061
    @jashwanthsingireddy7061 3 місяці тому +122

    టాటా గారిని నమ్మొచ్చు ఎందుకు అంటే ఆయన దోచుకొనే వారు కాదు ఉన్నది అంతా పంచి పెట్టే గొప్ప హృదయం గల వ్యక్తి

  • @buridi.moses13
    @buridi.moses13 3 місяці тому +1986

    BSNL కి అందరూ సపోర్ట్ చెయ్యండి... దెబ్బకు jio మటాష్ అయిపొయింది...

  • @ganjinaboinanavyasri801
    @ganjinaboinanavyasri801 3 місяці тому +115

    TATA గారు చాలా మంచి పని చేస్తున్నారు.
    రతన్ టాటా గారు always great parson.

  • @pittapremkumar5599
    @pittapremkumar5599 3 місяці тому +21

    BSNLలో అవినీతి జరుగకుండా ప్రభుత్వం చూడాలి..మంత్రులే అవినీతికి పాల్పడితే ఏట్ల..ఏ వ్వరైతే అవినీతికి పలుపడుతారో వారు మంత్రులు గాని ఉద్యోగస్తులు గాని వారిపై కఠిన మైనా చర్యలు తీసుకోవాలి...అప్పుడు నే1 స్థాయికి వస్తుంది..

  • @VIJAYASAMARASIMHAM1
    @VIJAYASAMARASIMHAM1 3 місяці тому +96

    రతన్ టాటా గారు నిజమైన వ్యాపారవేత్త దేశం అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి

  • @ipcpatamata
    @ipcpatamata 3 місяці тому +312

    tata. కంపెనీని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది త్వరగా జరిగితే బాగుంటుంది

  • @UnnamatlAnjaneyulu
    @UnnamatlAnjaneyulu 3 місяці тому +103

    భారతదేశ ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ bsnl కు మారిపోవాలి మన bsnl మనం కాపాడుకోవాలి జై భారత్

    • @PratapGitta
      @PratapGitta 3 місяці тому +1

      అలా ఐక్యమై, ధర్నా చేస్తే, గత రాష్ట్ర ప్రభుత్వం లాగే ప్రజల మీద అక్రమ కేస్ లు పెట్టి వేధిస్తారు.

  • @bhagavathigolluru4929
    @bhagavathigolluru4929 3 місяці тому +7

    Very good person Rathan TATA garu.... We want BSNL4G 📶 signal

  • @bhavanishankar9025
    @bhavanishankar9025 3 місяці тому +531

    BSNL బాగుపడాలి అంటే ప్రజలు సపోర్ట్ చేయడం కాదు, టెలీకామ్ మినిస్టర్లు నీతిగా పనిచేయడం స్టార్ట్ చేయాలి.

    • @user-mz2vf1ff5w
      @user-mz2vf1ff5w 3 місяці тому +6

      BSNL don't have proper signal

    • @pomarsiva8041
      @pomarsiva8041 3 місяці тому +1

      Avunu

    • @sagarpatel-ik2nt
      @sagarpatel-ik2nt 3 місяці тому

      Yes 👍

    • @P.R6386
      @P.R6386 3 місяці тому +4

      అవును BSNL ను మా 2G రాజా కు అప్పచెపితే సరి పోతుంది😂

    • @abhinandanpuli6493
      @abhinandanpuli6493 3 місяці тому

      Naadi 100th like.

  • @SGNR-l9k
    @SGNR-l9k 3 місяці тому +154

    రతన్ టాటా గారు ఈ పనిని 100 కి 100 శాతం చేయగలరు....ఆయన మహానుభావుడు...ఆయన గారు ఇచ్చిన మాట తప్పే వారు కాదు......దేశం కోసం ఏమైనా చేయగల వ్యక్తులలో ముందు వరుసలో ఉంటారు......రతన్ టాటా గారికి మా హృదయ పూర్వక నమస్కారాలు

    • @shaikkhadeer9006
      @shaikkhadeer9006 Місяць тому

      @@SGNR-l9k దేశం కోసం ఏమైనా చేయగల వ్యక్తులలోకి టాటా గారు రారు.దేశ అభివృద్ధి కి పెదప్రజల కోసం రతన్ టాటా గారు చేసిన ఆర్థిక సాయం ప్రపంచంలో ఏఒక్కరు చేయలేరు. చేసిఉండరు చేయలేరు.ముఖేష్ అంబానీ కి వున్న ఆస్తుల విలువ ఎంతో దానికంటే ఎక్కువ సొమ్ము
      రతన్ టాటా జీ దానం చేశారు .రతన్ టాటా గారి ఆదాయంలో 60% సొమ్ము విరాళంగా అందజేశారు

  • @AmarenderBandari_.
    @AmarenderBandari_. 3 місяці тому +79

    ఈ వీడియో చూసినంక నాకు అర్థమైంది ఏందంటే, మన దేశం అభివృద్ధి చెందాలంటే BSNL use చేయాలి

  • @BhavikaRodda
    @BhavikaRodda 3 місяці тому +3

    Yes, thank you brother for the clear video explanation. Very down to earth person ❤❤❤

  • @myedukondalukumari
    @myedukondalukumari 3 місяці тому +72

    రతన్ టాటా గారికి అభినందనలు మీరు తొందరగా వీర నెట్వర్క్ లందరిని ఆపేసి మీ నెట్వర్క్ ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలని ఇప్పుడు కూడా ఏ విలేజ్ లో ఉన్నా కూడా ఫుల్ నెట్వర్క్ ఉండే విధంగా టవర్స్ వేసి మీరందరూ కూడా ప్రజలు సపోర్ట్ చేయాలని ప్రజలందరూ కూడా మీ టాటా కంపెనీకి సపోర్ట్ చేసి మన ఇండియాలో మన ప్రజలను మనం గౌరవించుకునే విధంగా మన tata కంపెనీ వస్తువులు అందరూ ప్రజలందరూ వాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై రతన్ టాటా

  • @ramchanderp879
    @ramchanderp879 3 місяці тому +110

    రతన్ గారికి మనం కూడా సపోర్ట్ ఇద్దాం.

  • @kakadaveedu6600
    @kakadaveedu6600 3 місяці тому +89

    BSNL..., yes. TATA సార్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 2 місяці тому +4

    ఎందుకంటే రతన్ టాటా ప్రజలను దోచుకునే వాడు కాదు ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేవాడు అందరూ గుర్తించాలి

  • @amdrafee9489
    @amdrafee9489 3 місяці тому +62

    మన భారత్., మన BSNL... మన దేశ భవిష్యత్తు కొరకు లాభాల్లో 90 శాతం దానం చేస్తున్న .. మన TATA👍🇮🇳

  • @one_food11
    @one_food11 3 місяці тому +3072

    ఇప్పుడు మళ్లీ BSNL వస్తే ఎంత మంది కీ ఇష్టం

  • @pandunaidu7180
    @pandunaidu7180 3 місяці тому +168

    రతన్ టాటా గారి కోసం నా వంతుగా నేను మరాతను ఉంకొ నలుగురిని మార్పిస్తాను 🤳🤝

    • @venkatbabu5275
      @venkatbabu5275 3 місяці тому +2

      bharat sanchar nigam limited

    • @goduguravishankar5837
      @goduguravishankar5837 2 місяці тому

      BSNL ,TATA good services at reasonable prices

    • @goduguravishankar5837
      @goduguravishankar5837 2 місяці тому

      గాందీ గారి సందేశం ద్వారా స్వదేశ వస్తువులను వాడదమును

    • @goduguravishankar5837
      @goduguravishankar5837 2 місяці тому

      వాడకము అయితే సామాన్య మానవుడి కి మనుగడకు కీలకం కానుంది,

    • @goduguravishankar5837
      @goduguravishankar5837 2 місяці тому

      BSNL స్వదేశi

  • @chakradharkadali8670
    @chakradharkadali8670 3 місяці тому +1

    Excellent explanation, Thank you sir

  • @deepusworld8018
    @deepusworld8018 3 місяці тому +168

    ఎన్ని కష్టాలు వచ్చినా నేను BSNL వదల్లేదు. ఇప్పటికీ వాడుతున్నా. Happy to say this.❤

  • @ChinthaPraveen-wo8bj
    @ChinthaPraveen-wo8bj 3 місяці тому +83

    టాటా నెట్వర్క్ కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కానీ వాడాలి మనం జియో బంద్ చేయాలి

  • @pdraja3360
    @pdraja3360 3 місяці тому +301

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    కరోనా సమయం లో 300 కోట్లు సొంత డబ్బు ఇచ్చి దేశాన్ని ఆదుకున్న దేశభక్తుడు రతన్ టాటా గారు, BSNL ద్వారా ఆయన ఋణం తీర్చుకునే అవకాశం మనకి వచ్చింది. కొంచం ఇబ్బంది అయినా సరే BSNL సిమ్ కొనుక్కొని దేశాన్ని ఆదుకుందాం, టాటా గారి ఋణం తీర్చుకుందాం.

    • @kishorethangallapally926
      @kishorethangallapally926 3 місяці тому +8

      Around 1000cr given to government❤

    • @pdraja3360
      @pdraja3360 3 місяці тому

      @@kishorethangallapally926 ఆయన పని ఆయన చేసి దేశ భక్తుడు అనిపించుకున్నాడు, next మన వంతు be ready

    • @arunkumar-vlogs
      @arunkumar-vlogs 3 місяці тому +3

      Yes bro correct cheppinav😍

    • @mouryachunduru430
      @mouryachunduru430 3 місяці тому +2

      1300 crores not 300

    • @maheshgaddam2639
      @maheshgaddam2639 3 місяці тому +3

      Yes bro❤

  • @dasarieswar9314
    @dasarieswar9314 3 місяці тому +6

    I'm using bsnl from 10 years and still watching this video with bsnl net

  • @pandarinathgudelli3982
    @pandarinathgudelli3982 3 місяці тому +411

    100% jio పతనమైంది.BSNL పుంజుకోవాలి. JIO పాతాళానికి పడిపోవాలి. జై BSNL

    • @phaneendrareddymanukonda669
      @phaneendrareddymanukonda669 3 місяці тому +2

      Pratical ga anta easy kadu

    • @santhoshthodupunoori
      @santhoshthodupunoori 3 місяці тому

      @@pandarinathgudelli3982 bro,
      250 ki 1gb
      Per min ki 60 ps call unnapudu
      .ee networks emi chesayi.
      Eepudu Airtel, VI rates Ela tagginchai. Ante appaltlo bagane benifits tisukunnaru meeru oppukunna ippukokapoyina after jio customers ki Baga benefits vachhayi

    • @mahendrareddy6074
      @mahendrareddy6074 3 місяці тому

      Mainly service is needed.... Infra is needed...

    • @chandrasekhar9857
      @chandrasekhar9857 3 місяці тому

      Jio ni yevarii yemi peekaleru

    • @santhoshthodupunoori
      @santhoshthodupunoori 3 місяці тому

      @@chandrasekhar9857💯 true

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 місяці тому +84

    మన Tata❤ వాళ్ళు ప్రతి వ్యాపారంలో ఉండాలి అని కోరుకుంటా ❤

  • @pasupathinavarasala9405
    @pasupathinavarasala9405 3 місяці тому +127

    దేశాన్ని ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే రతన్ టాటా గారికి నమస్కరిస్తున్నాను.🙏🙏
    జాబ్ గ్యారంటీ పేరుతో కస్టమర్లను పురుగుల్లా చూసిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు చెంప పెట్టులా,
    వారి బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చేలా, కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలని టాటా వారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి!
    జాతి తలెత్తుకొని ఫోన్ ను ఉపయోగించేలా బీఎస్ఎన్ఎల్ రూపు దాల్చాలని నా ఆకాంక్ష!
    టాటా గారిని నమ్ముతూ రెండు రోజుల్లోపు నేను BSNL కి పోర్ట్ అవుతానని సంతోషంగా చెబుతున్నాను!👍😊😊

    • @anandilluri8657
      @anandilluri8657 3 місяці тому +3

      Bsnl downfall ki karanam oka LUCHA, LAFANGI, MATAM MATTU PATTINA MANAVTVA DROHI MR. MODI. Ambani ganiki 4g, 5g spectrum ichadu. BSNL ki enduku ivvaledu chetta PM of INDIA? Just think. MODI hatavo - Desh bachavo.

    • @anandilluri8657
      @anandilluri8657 3 місяці тому +5

      2005 lo BSNL sim tisukunna. Still i am using BSNL sim

    • @pasupathinavarasala9405
      @pasupathinavarasala9405 3 місяці тому

      @@anandilluri8657 Yes! పెద్ద sim కదా! అది స్మార్ట్ ఫోన్ లకు పట్టట్లేదు. సేమ్ నెంబర్ తో చిన్న sim తీసుకుందాం అంటే నేస్తం ప్లాన్ పోతుందేమో అని మా ఆవిడ భయం!😀

    • @SmilingDesertCobra-rw1en
      @SmilingDesertCobra-rw1en 3 місяці тому

  • @umadevi-sw7zz
    @umadevi-sw7zz 3 місяці тому +1

    Super bro meeru echina information super

  • @RPS1873
    @RPS1873 3 місяці тому +48

    Tata's family చాలా గొప్ప దేశభక్తులు, వాళ్ళు దేశ ప్రయోజనం కోసం చాలా పాటుపడ్తారు, బిఎస్ఎన్ఎల్ కోసం కాకపోయినా tata పేరును చూసి అయినా ప్రజలు బిఎస్ఎన్ఎల్ కి support చేస్తారు, దేశప్రయోజనాల కోసం tata వారు తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం....🙏

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 3 місяці тому +346

    ఒకప్పుడు 10 రూపాయలు ,వేస్తే మిస్డ్ కాల్ ఇస్తూ, నెల రోజులు గడిపేది..
    దరిద్రులు ఎప్పుడైతే వచ్చారో నాలుగు ఫోన్లలో నెల్ నెల బ్యాలెన్స్ వేసుకునుడే..
    మళ్ళీ బీఎస్ఎన్ఎల్ రావాలి.

  • @lovelyprakesh1432
    @lovelyprakesh1432 3 місяці тому +80

    BSNL ఇప్పుడు జనాలకు ని అవసరం ఉంది నువు ఇప్పుడు జనాలకి నువు కావలి నువు రావాలి ❤❤❤

  • @MeelaRoji
    @MeelaRoji 3 місяці тому +4

    Ratan Tata Garu BSNL ki support chestaru running successfully avutadhi 💯

  • @syedziauddin2940
    @syedziauddin2940 3 місяці тому +109

    BSNL employees గురించి మీరు చంపింది 100 💯 కరెక్ట్,

  • @Nireekshana..1424
    @Nireekshana..1424 3 місяці тому +47

    మన ❤ భారత్❤
    మన ❤ టాటా❤
    మన ❤బీఎస్ఎన్ఎల్❤
    మన ❤బాధ్యత❤
    మరియు
    మన❤NB Show తెలుగు❤
    Superb అన్నయ్య.. చాలా చక్కని విశ్లేషణ...👌tqqqq so much

  • @himagirikatari523
    @himagirikatari523 3 місяці тому +258

    ప్రతి ఒక్కరూ bsnl కి మారాలి దేశం కోసం కాకపోయినా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అంటే bsnl లో మారి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి

    • @koteswararaomalapati8459
      @koteswararaomalapati8459 3 місяці тому +1

      4g thisukoste Desam motham maratharu

    • @msmanyam3300
      @msmanyam3300 3 місяці тому +4

      పుట్టితే ఇండియా లోనే పుట్టాలి.మాట్లాడితే బీఎస్ఎన్ఎల్ టాటా లోనే మాట్లాడాలి ,తిరిగితే టాట కాల్లోనే తిరగాలి.

    • @save159
      @save159 3 місяці тому +1

      Bharath sanchar nigam limited 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🙏🙏naresh anna

    • @gardenofjesuschrist3543
      @gardenofjesuschrist3543 3 місяці тому

      E ek 😊😊
      ,​@@msmanyam3300

  • @bhaskaramakella6978
    @bhaskaramakella6978 3 місяці тому +2

    I Respect Shri Ratan Tata Ji A Lot......A Real Hero Hails From The Family with Lots Of Patriotism.....If He Takes up This Project.....I would definitely switch over from this commercial JIO one day to BSNL......

  • @shaikarifa7837
    @shaikarifa7837 3 місяці тому +52

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి అంటారు ఇప్పటివరకు అనుభవించాం.... టాటా గారి రూపంలో మంచి అవకాశం వచ్చింది దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. టాటా దెబ్బ jio అబ్బా

    • @vrlofts
      @vrlofts 3 місяці тому

      Jio దెబ్బకి టాటా ఇండికామ్, డొకోమో రెండు మూటపడ్డాయి

  • @KrishnavarmaMalladi
    @KrishnavarmaMalladi 3 місяці тому +40

    రతన్ టాటా గారికి మా సఫోర్ట్

  • @madhuprriya9616
    @madhuprriya9616 3 місяці тому +59

    బ్రదర్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు bsnl మన రతన్ టాటా గారి చేతికి వస్తే భారతీయులంతా అదృష్టవంతులు మీరు ఆయన మనకు దేవుడిచ్చిన వరమే నిజం🙏🙏

    • @anandilluri8657
      @anandilluri8657 3 місяці тому +1

      Bsnl downfall ki karanam oka LUCHA, LAFANGI, MATAM MATTU PATTINA MANAVTVA DROHI MR. MODI. Ambani ganiki 4g, 5g spectrum ichadu. BSNL ki enduku ivvaledu chetta PM of INDIA? Just think. MODI hatavo - Desh bachavo.

  • @bmurali283
    @bmurali283 3 місяці тому +2

    Good speech interesting video 🇮🇳👌👍

  • @prasadbabu-pallanki
    @prasadbabu-pallanki 3 місяці тому +48

    మీరు BSNL కోసం చేసిన ప్రయత్నం చాలా గొప్పది.ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికీ అభివృద్ధి చేసే విషయం లో మీ వంతు కృషి చేశారు.మరిన్ని విషయాలు తెలియజేయగలరు.ధన్యవాదములు

    • @phanikarilla9740
      @phanikarilla9740 3 місяці тому +1

      మంచి విషయాలు చెప్పారు bro, ప్రజలుకు govt వ్యవస్థల మీద నమ్మాకం రావాలి బ్రో ఎందుకంటే మీరుచెప్పినట్టు govt వ్యవస్థలాన్ని స్కాములమయం అయ్యాయి

    • @vijayamothe2326
      @vijayamothe2326 3 місяці тому +1

      BSNL gurinchi chala Baga chepparu bro

  • @tggameboy9494
    @tggameboy9494 3 місяці тому +36

    రతన్ టాటా గారు అనుకుంటే కంపల్సరీ ఆ పని అయ్యే తీరుతుంది బ్రో మీరు మాత్రం భయపడకుండా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు హ్యాట్సాఫ్❤❤

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 місяці тому +56

    మీరు దేశంలో విలువైన సమాచారం దేశానికి అందిస్తున్నారు ధన్యవాదాలు అభినందనలు

  • @ravindherreddypalle9934
    @ravindherreddypalle9934 3 місяці тому +2

    good news ప్రజలకు ఎస్ రతన్ టాటా గారు చేయగలరు

  • @manmadhagaddala
    @manmadhagaddala 3 місяці тому +205

    టాటా రత్నా గారు రియల్ హీరో మాకు పూర్తి నమ్మకం వుంది జై రత్న టాటా గారు 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

    • @narenderyela2500
      @narenderyela2500 3 місяці тому

      Yes Real hero

    • @gandikotaramulu7936
      @gandikotaramulu7936 3 місяці тому

      GRAMULU

    • @shivaprasadyadav5816
      @shivaprasadyadav5816 3 місяці тому

      Yes❤❤❤

    • @KrishnaKumar-gp1gj
      @KrishnaKumar-gp1gj 3 місяці тому

      Okarakanga BSNL down fall ki reason kuda Ratan Tata ne.... DOCOMO 1p/s offer thechindhi Tata vaalle...

    • @Tejureddy999
      @Tejureddy999 3 місяці тому

      Govt Support Cheyakapovadam Valla BSNL Down ayyindi, Congress Kuda Encourage Cheyaledu ,Inka Mana Modi Thatha Aythe Cheppakkarledu Yekanga Jio Ni Launch Cheipinchadu Dabbulu Ban Tyme lo Black Money Mottanni ,Jio Paina Pettina Intrest BSNL mida pettaledu Modi Thatha ,Tata is A Real Indian Hero​@@KrishnaKumar-gp1gj

  • @karnap2918
    @karnap2918 3 місяці тому +45

    అద్భుతమైన విషయం చెప్పారు BSNL మళ్లీ పురుడు పోసుకోవాలని కోరుకుందాం 👍

  • @Kry-Analyst
    @Kry-Analyst 3 місяці тому +33

    టాటా గారు తీసుకున్నాక కాస్ట్ పెరిగిన పెద్ద ఏం అనిపించదు గ్రెట్ Sir❤❤

  • @Vinuunaik635Uut
    @Vinuunaik635Uut 3 місяці тому +3

    Supar bro ipude port itha bro BSNL anee valu oka like

  • @Sivasivaa2zvlogs
    @Sivasivaa2zvlogs 3 місяці тому +33

    టాటా గుడ్ కంపెనీ, సూపర్ massage TATA Good Company, Super Super.

  • @sharadaprasadsuddhapally1298
    @sharadaprasadsuddhapally1298 3 місяці тому +42

    తప్పనిసరిగా గవర్నమెంట్ టెలికం సమస్త అయిన BSNL ని ప్రతి ఒక్కరూ వినియోగించుట ద్వారా ఆదుకోవాలి. అది మనందరికీ మంచిది.

  • @tribleculture3662
    @tribleculture3662 3 місяці тому +33

    Tata గారికి నా ధన్యవాదాలు

  • @raghupadma9900
    @raghupadma9900 7 днів тому

    Very nice vedioe with good information BSNL will become king if they kick out corrupt fellows

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 3 місяці тому +92

    నాకు ఇప్పుడే అర్థం అయ్యింది అన్న. అంబానీ కొడుక్కి మనం పరోక్షంగా పెళ్లి చదివింపులు పెట్టామన్న మాట.

    • @anandilluri8657
      @anandilluri8657 3 місяці тому +2

      Bsnl downfall ki karanam oka LUCHA, LAFANGI, MATAM MATTU PATTINA MANAVTVA DROHI MR. MODI. Ambani ganiki 4g, 5g spectrum ichadu. BSNL ki enduku ivvaledu chetta PM of INDIA? Just think. MODI hatavo - Desh bachavo.

    • @gnanendrasai6757
      @gnanendrasai6757 3 місяці тому +1

      ​@@anandilluri8657deference between govt employees and private employees meru it employ life style chudandi oka 5 to 10papam taffic lo late iyina boss chavadoputadu govt rto office or govt hospital doctors time ki vachevalu sarngath chapandi somaripothulu mostly bsnl is not exceptional govt employees petuloni 2004 lo central govt BJP collapse iyindi even miku gurthu vunte 1995 to 2003cbn govt time lo govt employees ki tdp govt meda kopam vachindi just panichayamananduku

    • @veeranathyadav3518
      @veeranathyadav3518 3 місяці тому

      @@gnanendrasai6757 veedilanti somari pothulu undavatte desham itla thayaraindi anni free ga ravali ane mind set tho bathukuthaaru bsnl vishyam lo kuda adhe jarigindi kashtapade vaalake avakaashalu vosthai jio dhanni prove cheskundhi ika janala vishyam ki vosthe ippude mechukuntaaru appude thidthaaru. meeru edhithe chepparo dhantlo 100% nizam undi.

    • @satishboddu4328
      @satishboddu4328 3 місяці тому

      ​@@anandilluri8657❤

    • @prashanthkumar7813
      @prashanthkumar7813 3 місяці тому

      ​@@anandilluri8657nadhi same feeling anna😂

  • @JessicaPrem7
    @JessicaPrem7 3 місяці тому +45

    TATA garu 100% BSNL network ni 1st choice ga vunchutharu annavallu common like 👍

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 місяці тому +25

    చాలా బాగా చెప్పారు. BSNL వర్ధిల్లాలి.

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 3 місяці тому

    Excellent information thank you sir.

  • @AnnoyedLabrador-bm5jw
    @AnnoyedLabrador-bm5jw 3 місяці тому +27

    Yes. రాతంటట వల్ల కచ్చితంగా BSNL. బ్రతకినట్లే ఇది నిజం 🙏

  • @sureshvijaya5769
    @sureshvijaya5769 3 місяці тому +30

    మీరు మాకు తెలియని విషయాలను చాలా బాగా వివరించారు Thank you

  • @yvr655
    @yvr655 3 місяці тому +36

    BSNL కు వెనకటి వైభవం రావాలని సామాన్య జనం కోరుకుంటున్నారు...కాకపోతే BSNL ను నవీకరణలు చేయాలి, అక్కడ కొంతమంది ఉద్యోగస్తులు సోమరిపోతుల్లా వ్యవరిస్తున్నారు అలాంటి వారికి ఇంటి దారి చూపాలి, కష్టపడి పనిచేసే నిరుద్యోగులు యువత మన దేశంలో చానమంది ఉన్నారు, అలాంటివారికి అవకాశం ఇచ్చి వారికి లక్ష్యం నిర్దేశించాలి. All The Best To BSNL / TATA Group ..the legend Ratan Tata Garu.

  • @DurgaPrasadSahebjath
    @DurgaPrasadSahebjath 3 місяці тому

    It's true value words thanks you 🎉

  • @vennumadhu5439
    @vennumadhu5439 3 місяці тому +70

    నేను bsnl తోనే ఉన్నాను ఇది అభివృద్ధి కావాలని కోరుకునే వారిలో నేను ఒకరిని

    • @ravibabu6598
      @ravibabu6598 3 місяці тому

      BSNL సిగ్నల్స్ బాగుందా బ్రో

  • @nobelraju
    @nobelraju 3 місяці тому +96

    Real Business Man 😡
    అతని దెబ్బతో ప్రత్యర్ధులు, ప్రభుత్వాలు, ప్రజలు మునిగిపోయారు.. 😮😮

  • @ksppatnaik7483
    @ksppatnaik7483 3 місяці тому +43

    రతన్ టాటా గారు BSNL కు సపోర్ట్ చెయ్యండి మీరు తలుచు కుంటే ఈ bsnl ఏమీ కాదు ❤❤

  • @kechowdary6788
    @kechowdary6788 3 місяці тому

    Your. Giving. Super. Clarification bro

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 місяці тому +38

    బీఎస్ఎన్ఎల్ మరల లాభాల బాట పడ్తుంది.రతన్ టాటా గారికి శుభాభినందనలు

  • @ShaikNoorbasha-bi4yd
    @ShaikNoorbasha-bi4yd 3 місяці тому +27

    మన గవర్నమెంట్ ఆస్తులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అందుకోసం అందరం ఒక్కటవ్వాలి.. BSNL ని కాపాడుకోవాలి.

  • @subhashmarla6467
    @subhashmarla6467 3 місяці тому +18

    Dear NB ,
    ఏ సబ్జెక్ అయినా టాపిక్స్ అయినా మనసుకు హత్తుకునే విధంగా చెప్తారు
    Good keep it up

  • @ms.harimarutiagencies4887
    @ms.harimarutiagencies4887 15 днів тому

    Excellent - I am coming back to bsnl

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 3 місяці тому +111

    నిజమే. అన్న. గవర్నమెంట్ జాబ్ చేసే కొంత మందికి చాలా పొగరు.
    ఎవరైనా నా కామెంట్ చూస్తే..
    నేను. అన్నది కొంత మందిని మాత్రమే
    లంచాలు తీస్కొని పీడించి
    పని సరిగా చేయని వాళ్ళని అన్నాను

  • @mnraom7950
    @mnraom7950 3 місяці тому +24

    నాకుగతనెల BSNL గుర్తుకొచ్చింది. మీరు చెప్పినట్లు

  • @MissybaduguBadugumissy
    @MissybaduguBadugumissy 3 місяці тому +24

    ముంల్లిని ముంల్లుతోనె తీయలి అనే సామిత ఎంత నిజమో అలగే ఒక ధనవంతుడుని మరొక ధనవంతుడె కొట్టాలి మన రతన్ టాటా గారె వాళ్లకూ
    సరైన మోగుడు 💪💪💪💪💪💪

  • @kanikicharlabadarinadh6778
    @kanikicharlabadarinadh6778 3 місяці тому

    ❤tata garu danyavadalu 🎉

  • @isatyam-wh1wz
    @isatyam-wh1wz 3 місяці тому +44

    మనం bsnl ను కాపాడుకోకుంటే భవిష్యత్తులో ఒకనెలకు 1000/- తగ్గకుండా మినిమం రీఛార్జ్ చేసే పరిస్థితి ఈ కార్పొరేట్ కంపెనీలు పెంచుతాయి. ఇది తప్పదు.

  • @thirupathimandapelli1842
    @thirupathimandapelli1842 3 місяці тому +35

    జియో ని లేపింది మనమే తొక్కేది మనమే, మంచి మంచి ప్రభుత్వలనే తొక్కేసినం జియో ఎంత, జియో ని తొక్కడమే BSNL లేపడమే, మన జనాలు తలుచుకుంటే ఎంతసేపు 👍👍

    • @vrlofts
      @vrlofts 3 місяці тому +1

      Bsnl ఉద్యోగస్తులు సరిగా పనిచేయాలి కదా (వాళ్ళు పనిచేయరు )

    • @EDMVibes24
      @EDMVibes24 3 місяці тому +1

      @@vrlofts ayina kuda govt udyogalu penchali, vala udyogala kosam prabutvalani kulchali, rastralanu vidagotali, private sector lo kuda reservations petali

    • @r.jcgfchanel5911
      @r.jcgfchanel5911 3 місяці тому

      😅

  • @praju2568
    @praju2568 3 місяці тому +42

    కం బ్యాక్ బిఎస్ఎన్ఎల్ ✊✊✊✊💯💯💯💯 రతన్ టాటా గారు🤝🤝🤝🤝🤝👏👏👏👏

  • @vijayakumarsheelam
    @vijayakumarsheelam 3 місяці тому +3

    It's a market strategy bro....
    మనం బీఎస్ఎన్ఎల్ వస్తుంది అని ఎదురు చూస్తూ చూస్తూ...కొన్ని రోజుల్లో మర్చిపోతాం....
    రొటీన్ లైఫ్...ఈ రూమర్స్ క్రియేట్ చేసేది కూడా jio airtel lamti companies aaa...

  • @brahmaswamyratch1125
    @brahmaswamyratch1125 3 місяці тому +21

    ❤❤❤BSNL కి అందరూ కలిసి సపోర్ట్ చేయండి...లేదంటే మనకే నష్టం.. జై భారత్..❤❤❤

  • @bkrao8896
    @bkrao8896 3 місяці тому +17

    Sir..
    మళ్లీ BSNL తీసుకొని రండి sir.
    ఇప్పుడు మాకు BSNL కావాలి sir.
    Please immediately launch చేయండి సర్

  • @pendurganesh9959
    @pendurganesh9959 3 місяці тому +86

    రత్నాటాటా గారు భరత్ దేశ ప్రజలకి ముఖ్యం మైనవే చేస్తాడు గ్రేట్ బిజినెస్ మాన్

    • @nkaviyarasan52
      @nkaviyarasan52 3 місяці тому

      Tata is not business Tata is service🙏

  • @govindasamyelumalai1420
    @govindasamyelumalai1420 3 місяці тому +1

    Iam govind from Tamil Nadu anna my entire family BSNL customer anna❤naaku Telugu Thelusu❤anna support to BSNL 🤝TATA

  • @JoshstudyClub
    @JoshstudyClub 3 місяці тому +15

    Uninor, Tata Docomo అప్పటిలో best ఆఫర్స్ ఉన్నా నెటవర్క్స్ 👍🏻
    2009-12 time లో

    • @saiduputta2875
      @saiduputta2875 3 місяці тому +1

      Yes my1st network uninor 2nd tata docomo

  • @ravikornu6082
    @ravikornu6082 3 місяці тому +54

    దయచేసి మన BSNL నీ ఆదుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏😭😭😭👍👍👍

  • @Telugufood-s77
    @Telugufood-s77 3 місяці тому +3

    BSNL pls 5 g ki ravalli pls support genuine company❤❤❤❤🎉🎉

  • @vinjarapusatyanandam1013
    @vinjarapusatyanandam1013 3 місяці тому +15

    చాలా అద్భుతమైన వీడియో BSNL full form నేను కరెక్ట్ గానే వహించాడు నేను Jio తోపాటు BSNL SIM వాడుతున్నారు.

  • @Vasulegand
    @Vasulegand 3 місяці тому +283

    BSNL పడిపోవడానికి ఎంప్లాయిస్ కారణం ప్రభుత్వం కారణం

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 3 місяці тому +15

      ప్రభుత్వమే కారణం..

    • @prlrao8607
      @prlrao8607 3 місяці тому

      ప్రభుత్వo కారణం అనుకుందాం మరి అప్పుడు ఎంప్లాయిస్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా... ఒక్కొక్క ఎంప్లాయ్ జీతం ఎంత 80000 తక్కువ ఉండదు ...

    • @Naani345
      @Naani345 3 місяці тому +11

      ప్రభుత్వమే బీఎస్ఎన్ఎల్ ని పట్టించుకోలేదు

    • @charanreddy3138
      @charanreddy3138 3 місяці тому +3

      BSNL 🌅

    • @netha8273
      @netha8273 3 місяці тому +9

      Congress

  • @syedziauddin2940
    @syedziauddin2940 3 місяці тому +294

    BSNL employees బద్దకం,సోమరితనం తో జనాలు ప్రైవేటు కంపెనీలు కు వెళ్ళారు,

    • @EDEPALLIPARAMESWAR
      @EDEPALLIPARAMESWAR 3 місяці тому +3

      Employees tapemundadhu bro....gov support evvadu anadhariki advance ye kavali adhi gov chusukovali.....ala chusukoledhu kabate bsnl poyindhi

    • @murthyk6944
      @murthyk6944 3 місяці тому +21

      Bsnl అంటే అధికారుల అడ్డా, అహంకారుల గంపు, సోమరిపోతుల కోట, linemen కు జీతం లక్ష, పెన్షన్ 70000, ఇంకా కూర్చే పెట్టీ మన tax payers amount JE,AE,ADE,AE, ASSISTANT MANAGER,DEPUTY MANAGER, AGM,GM, CASHEIR, ETC ఇలా కోట్లలో జీతాలు, పెన్షన్లు, ఇస్తూ పోషించాలి.

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 3 місяці тому +1

      Modi baba amith sah only supported Gujarathi gulami lu anil ambani adani ki dochu beduttunarru endhukante India lo Gujarathi valle richest ga vundali valle baghupadali andhuke BSNL ni pakkana petti jio ni anil ambani adani ki dochubedutunnaru BJP party modi baba amith sah aina konthamandi kulapichi kulaghhaji kukkalu BJP party modi baba amith sah ki support chestunnaru jai sriram bharat maatha ki jai India is great modi baba his great

    • @bonthuashok
      @bonthuashok 3 місяці тому +2

      employees tappu kadu modi Maya tax pichodu 10 sampadiste 1 re babham kastam 1.80 GST desham lo unna goppolu ekkada vyparam cheyaleru car company ite 50% pine tax sare tax tesukunnaru emina chestara ante no BJP=GST next 100 kuda ravu center lo bjp ki

    • @naveen1508
      @naveen1508 3 місяці тому +2

      Modi effect

  • @challapallisreenu2756
    @challapallisreenu2756 3 місяці тому +22

    Yess. I believe Ratan TATA sir 💯
    I support BSNL 👍👍👍👍👍

  • @oxygen7929
    @oxygen7929 3 місяці тому +78

    I ♥️ BSNL+ TATA👌

  • @j68678
    @j68678 3 місяці тому +15

    I am proud subscriber of BSNL mobile since 2000

  • @muralidharasarmadhulipati6069
    @muralidharasarmadhulipati6069 3 місяці тому +3

    If TATA takes up the 5G upgradation of BSNL, I completely believe having trust on TATA group's capability.

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 3 місяці тому +59

    I will shift from jio to BSNL...❤

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 3 місяці тому

      Frist signal chusi port chesuko bro

    • @sreekanthrock3256
      @sreekanthrock3256 3 місяці тому

      plan sarriya chudu.... first half days matrsme unlimited malli 1min 1rs ani patha kalam lo laga undi offers bsnl lo chusa nenu

  • @NageswarRaoDommeti
    @NageswarRaoDommeti 3 місяці тому +30

    Bsnl అంటే మాకు ఎంతో ఇష్టం ఉండే కానీ సరైన కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల మేము వేరే వాటికి మారాము కానీ ఇప్పుడు bsnl అవసరం అనిపిస్తుంది కాబట్టి మళ్లీ bsnl లోకి వస్తాం

    • @KorraLokinadh
      @KorraLokinadh 3 місяці тому

      BSNL మేము మల్లి వాడుతాము.
      ఎందుకంటే Jio వాలు రేట్లు పెంచాడం అలాగే విలేజ్ గ్రామాలలో ఫేద ప్రజలకు డబ్బులు ఉన్నాయ.
      లేదా అనికూడా తెలియదు.
      విలేజ్ గ్రామాల ప్రజలు ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలి. Jio వద్దు
      మల్లి BSNL కావాలి.ఒరిస్సా వాలు
      కూడ బిస్నాల్ గురించి ఎదురు సూస్తున్నారు. అలాగే BSNL
      మల్లి రావాలి. థేంక్యూ అన్న
      ఉంటాను.

  • @chinnavenkatswarluvadlamud6049
    @chinnavenkatswarluvadlamud6049 3 місяці тому +14

    అందరికీ ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ బాస్🙏
    బిఎస్ఎన్ఎల్ తో రతన్ టాటా గారు కలవడం S👍

  • @rajuswami4459
    @rajuswami4459 3 місяці тому

    Good news chepparu thanks bsnl

  • @Sridhar-lt7nm
    @Sridhar-lt7nm 3 місяці тому +18

    బిఎస్ఎన్ఎల్ అందరూ సపోర్ట్ చేయండి మా డబ్బును వృధా చేస్తున్నాడు ముకేశ్ అంబానీ