ఈ దేశం 99% ఖాళీ గా ఉంది ? | Reasons Behind Australia's EMPTYNESS Explained | Naresh Bukya |

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @DS_SSbharat
    @DS_SSbharat 4 місяці тому +177

    ఆస్ట్రేలియా గురించి ఇప్పటివరకు ఇంత చక్కగా ఎవరు వివరించలేదు. మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు. 🙏🤝💐💐

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 4 місяці тому +62

    యూరోపియన్సు చేసిన దారుణ కృత్యాల గురించి మరిన్ని వీడియోలు చేయండి

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 4 місяці тому +132

    నరేష్ గారూ మీ వీడియో లు చాలా బాగుంటాయి

    • @krish-sp7xf
      @krish-sp7xf 4 місяці тому +4

      మన ఆంధ్ర రాజధాని ఏది చెప్పండి బ్రో 😂

    • @dilip1424
      @dilip1424 4 місяці тому +4

      Idupulapaya 😂😂😂

    • @Tigergaming-g5f
      @Tigergaming-g5f 4 місяці тому +1

      Sidney

    • @gnanasankarsomu8321
      @gnanasankarsomu8321 Місяць тому

      🎉

    • @narasimhan2744
      @narasimhan2744 28 днів тому +1

      ​@@krish-sp7xf chandrudu కదా? 😊

  • @murali7009
    @murali7009 4 місяці тому +39

    చాలా మంచి సమాచారం అందించావు భయ్యా. ఆస్ట్రేలియా గురించి మొదటిసారిగా ఈ సమాచారం తెలుసుకున్నాను. థాంక్స్.💐💐💐😍😍😍🥀🥀🥀

  • @sanand3283
    @sanand3283 4 місяці тому +27

    నరేష్ గారు, మీ వీడియోస్ చూడటం వలన ఎన్నో క్రొత్త విషయాలు, పచ్చి నిజాలు తెలిదుకోగలుగుతున్నా. మరెన్నో వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటాను. ధన్యవాదములు.
    జై శ్రీరాం. జై భారత్. వందే మాతరం 🙏

  • @PavanKumar-rm5hi
    @PavanKumar-rm5hi 4 місяці тому +6

    మీ వివరణ చాలా బాగుంటుంది.
    Thanku for that

  • @chpoornachandrarao502
    @chpoornachandrarao502 4 місяці тому +20

    చంద్రమండలం మీదికి పోయి ఏదో వ్యవసాయం చేయాలని వర్షాలు లేని చోట ఏదో చేయాలనుకునే బదులు ఆస్ట్రేలియా వెళితే బాగుంటుంది కదా అక్కడ ఏదో ప్రయోగాలు చేయొచ్చు కదా

  • @narenmurty
    @narenmurty 4 місяці тому +10

    Excellent content. I am a geography student. I know lot of information about Australia. But i didn't read history of Australia. Naresh, you explained very well. 🎉

  • @shivakumar2596
    @shivakumar2596 Місяць тому +3

    Good explanation, I found new info

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 3 місяці тому +9

    మీరు చేసే ప్రతి విడియో ప్రత్యేకంగా ఉంటుంది అలాగే మీ వివరణ విశ్లేషణ వాయిస్ చాలా బాగుంటాయి

  • @hihoney5609
    @hihoney5609 4 місяці тому +147

    మన భారత్ ఎంతొ గొప్ప దేశం ఈ దేశం లొ ఉండటం నా అదృష్టం ❤❤🎉

    • @kethavathsunitha6086
      @kethavathsunitha6086 4 місяці тому +3

      Yes

    • @varaprasadraog11
      @varaprasadraog11 4 місяці тому +7

      కుల వ్యవస్థ చాలా గొప్ప సంస్కృతి కదా!
      అందువల్ల గొప్ప దేశం అయ్యుంటుంది!!

    • @Praveenkumar-is4ir
      @Praveenkumar-is4ir 4 місяці тому

      @@varaprasadraog11avunu bro konthamandhi converted kukkala valla ee dhesam ila thayyarayindhi , hindhuvulu antha eekam kavali 👍🏻

    • @SantoshChodimalla
      @SantoshChodimalla 4 місяці тому +3

      ​@@varaprasadraog11kulam gurichi anu parvaledu desam gurinchi ante gutthilu pagilipotai

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 4 місяці тому

      ​@@SantoshChodimalla ఈ కులం వాల్లే దేశం నాశనం అయ్యింది

  • @sravanimallipudi6893
    @sravanimallipudi6893 2 місяці тому +5

    Nenu Undedi Australia lo ne.. Sydney lo undevallam, ippudu Melbourne move ayyam.. naku teliyani chala vishayalu chepparu meeru, especially Australian history.

  • @kangenrakesh9578
    @kangenrakesh9578 4 місяці тому +8

    చాలా మంచి వివరణ సోదరా👍👍👍

  • @purshidasari6892
    @purshidasari6892 4 місяці тому +8

    Nice explanation chala information telsindhi

  • @vunyalanarsingraovarma4766
    @vunyalanarsingraovarma4766 4 місяці тому +33

    అంన్న మి విశ్లేషణ అద్బుతం👌🙏👌

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 4 місяці тому +8

    Super బాగా వివరించారు

  • @rekhas7592
    @rekhas7592 4 місяці тому +31

    Next video మన పురాతన విద్యావిధానం గురించి చేయండి

  • @raghavendra579
    @raghavendra579 Місяць тому +1

    Naresh, mee voice and mee presentation are superb !

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 4 місяці тому +12

    Very nice information.

  • @eyunninarasimhacharyulu768
    @eyunninarasimhacharyulu768 4 місяці тому +7

    Very informative

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 4 місяці тому +34

    🚩 అద్భుతమైన విశ్లేషణ 🚩🙏

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @rajamohan925
    @rajamohan925 4 місяці тому +10

    Very nice information Sir. Please tell about Canada

  • @tggameboy9494
    @tggameboy9494 4 місяці тому +74

    అన్నా ఇట్లాంటి వీడియోలు తీయండి నాకు చాలా ఇంట్రెస్ట్ గా చూడ బుద్ధి అవుతుంది కురవ నీ వీడియోస్ నేను ఏమి చూడట్లేదు అన్న అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు అంతా బాగా తీస్తూ ఉండు అన్న ఇలాంటివి ఇంట్రెస్ట్ గా ఉండేది అలాంటి యూత్ కి

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukula thappem ledhu
      Aa pichakuntla bible lo undhi kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 4 місяці тому +4

    Excellent video about Australia.

  • @pothugantiharish
    @pothugantiharish 4 місяці тому +25

    First comment good information capital Canberra

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 місяці тому +7

    సూపర్ ఇన్ఫర్మేషన్

  • @srinivasulukeynessir6643
    @srinivasulukeynessir6643 4 місяці тому +12

    Excellent knowledge about Australia ❤❤❤

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @shobhankumar841
    @shobhankumar841 Місяць тому

    నరేష్ గారు చాలా అర్థవంతంగా వివరనాత్మకంగా ఇన్ఫర్మేటివ్ గా మాకు మంచి టాపిక్స్ అందిస్తున్నారు .ధన్యవాదములు

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 4 місяці тому +10

    Very nice information , thanks

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @psbabu7710
    @psbabu7710 2 місяці тому +2

    సూపర్ సార్ నాకు చాలా విషయలు తెలిసాయి

  • @nareshkv19
    @nareshkv19 3 місяці тому +7

    అసలు ఆస్ట్రేలియా లో ఇంత జరగిందనే తెలియదు బ్రో, థాంక్యూ

  • @rangar5587
    @rangar5587 3 місяці тому +1

    Excellent explanation

  • @golloribaburao6115
    @golloribaburao6115 4 місяці тому +53

    బ్రిటిషర్లు అంతమవ్వాలి. ప్రపంచసంపద అంత దోసుకొని దాసుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు.

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 3 місяці тому

      ఆ లం... కొ.... బాష నే వాడడం మారడం లేదు మన గొర్రెలు

  • @Drkreddy89
    @Drkreddy89 4 місяці тому +1

    Your communication way is excellent

  • @ravipampana5382
    @ravipampana5382 4 місяці тому +10

    Wonderful bro,Thanks , please explain about Neuziland

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @SubhashiniChimata-e9m
    @SubhashiniChimata-e9m 7 днів тому

    excellent narration and information

  • @siddhartha7241
    @siddhartha7241 4 місяці тому +14

    Nenu Australia lo vuntunna. Monna Job pani meeda oka place ki vellalsi vachindi. 200 Kms drive chesukunta vellanu. Aa vurilo oka 800 mandhi matrame vuntaru, ee 200 kms drive lo okka village matrame vundi, andulo oka 50 mandi vuntaru. Daari madhyalo motham 200 kms journey lo 4 cars yeduru vachayi, anthe.

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Місяць тому +1

    బాక్ గ్రౌండ్ వీడియోస్ కరెక్ట్ గ సెట్ చేశారు... మీరు చెప్పే ప్రతీ ఒక్క మాటకి వెనకాల వీడియో షూట్ అవుతున్నాయి 👌👌👌

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 Місяць тому +3

    చాల బాగా చెప్తున్నారు.ఇండియా ఫాస్ట్ గా నెం1 స్థానానికి వెళ్ళాలంటే మీరు చెప్పింది వింటే ఆచరించడం ద్వార త్వరగ చేరుకుంటుంది.

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 19 днів тому

    Thank you so much bro for wonderful information 🙏

  • @spcreations5011
    @spcreations5011 4 місяці тому +40

    నేను మొదటి సారి తెలుసుకున్నాను sir

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @mohanreddychennuru2913
    @mohanreddychennuru2913 Місяць тому

    Superga chepparu

  • @NRay-r9m
    @NRay-r9m 2 місяці тому

    Excellent video valuable information

  • @geeths888
    @geeths888 4 місяці тому +15

    Australia history gurunchi first time vintunna. Thanks for doing it.

  • @Shrisucharu
    @Shrisucharu 2 місяці тому

    చాలా ధన్యవాదాలు మీకు

  • @SY27196
    @SY27196 3 місяці тому +11

    ప్రతి సంవత్సరం వర్షాలు కురిసి
    నేల సార వంతంగా ఉన్న కూడా మన దేశంలో వ్యవసాయం మరియు అడవులు కాపాడు కో లేక పోతున్నాం! .
    పైగా పుష్ప లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి
    దీన్ని బట్టి మన దేశంలో ఆలోచన ఎంత చెత్త స్థాయి లో ఉంది తెలుసు కొండి

    • @veerabhadraraopenugonda4687
      @veerabhadraraopenugonda4687 Місяць тому

      దేశము ఉనికికి నష్టం వచ్చే సినిమాలు తియ్యనియ్యకూడదు

  • @narsimhulub3416
    @narsimhulub3416 3 місяці тому

    బాదకరమైన విషయం బ్రో.మీరు మంచి సమాచారాన్ని ఇస్తున్నారు.

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 4 місяці тому +7

    Canberra naku telusu but vishayalu chala cepparu good

  • @yesudas9641
    @yesudas9641 12 днів тому

    Learned unknown facts about Australia.Thank you andi.
    👍❤

  • @prasadruttala
    @prasadruttala Місяць тому +13

    మీరు బ్రిటీష్ వాళ్ళని ఇంత బహిరంగంగా expose చేయకూడదు అండి ఎందుకంటే వాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులగా నమ్మి భావించే సంకర జాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి

    • @durgaprasadkaja2233
      @durgaprasadkaja2233 Місяць тому +2

      నిజమే bro

    • @gurubrahmama2204
      @gurubrahmama2204 Місяць тому +1

      🙏🙏🙏🙏👌

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh 24 дні тому +2

      నిజమే బ్రిటిషర్ల బూట్ నక్కుతూ వారికి ఏజెంట్ గా పని చేసినవారు మహాత్ములు ప్రధానులు అయ్యారు, అదే బ్రిటిషర్లు కు ఎదురు తిరిగి వాళ్లకు లొంగక నిజాయితీగా వెతిరేకించినవారు హుతాత్ములైనారు కొందరిని ఉరితేయబడ్డారు, కొందరిని అడ్రస్ ఇవ్వక చంపబడ్డారు ఇది మన స్వతంత్ర సమరం స్వరాష్యం, ఇవ్వన్నీ తెలిసి జనానికి తెలియనియకుండ దాచిన కుతంత్రులు ఈ దేశాన్ని నడిపారు

    • @RamanjaneyuluGadde
      @RamanjaneyuluGadde 17 днів тому

      అంతేగా అంతేగా

  • @ThirunagariPradeepsimha
    @ThirunagariPradeepsimha 4 місяці тому +1

    Excellent information Bro

  • @mohanpurya8917
    @mohanpurya8917 4 місяці тому +11

    Ramram Bhiya.

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 2 місяці тому

    Very well researched & Presented. Thanks for the very good info u have given❤

  • @RadhaKrisha-b7e
    @RadhaKrisha-b7e 4 місяці тому +4

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్ థాంక్యూ

  • @nraosimha4732
    @nraosimha4732 Місяць тому

    మంచి విషయం, చక్కని వివరణ

  • @sri749
    @sri749 4 місяці тому +9

    Bayya Egypt gurinchi cheppu.history chala intrestga vintadhi

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @az-kn5fg
    @az-kn5fg Місяць тому +1

    Very good info.i stay in Australia

  • @kethavathsunitha6086
    @kethavathsunitha6086 4 місяці тому +6

    First time telusukunnanu bhiya

  • @రాజమండ్రి
    @రాజమండ్రి 3 місяці тому

    చాలా బాగా చెప్పారు

  • @BogujuRathnavilachary
    @BogujuRathnavilachary 3 місяці тому +8

    మనం ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశం గా చూడాలని ఉంది దీని గురించి ఒక వీడియో చేయండి ఓన్లీ హిందువులు ఉండే అఖండ భారతదేశం

    • @yasin-sy7ip
      @yasin-sy7ip 2 місяці тому +2

      ఒక వ్యక్తి హిందువు అని నిర్ధారించే విషయాలు ఏవి తెలపండి

  • @RajuRaju-th2yp
    @RajuRaju-th2yp 2 місяці тому

    Superb video sir🎉🎉
    I like your videos..
    I get more information from your videos

  • @mohansaikumar6027
    @mohansaikumar6027 4 місяці тому +5

    Good anna

  • @cute-lo2xq
    @cute-lo2xq 4 місяці тому +2

    Good information nb

  • @santunukala4034
    @santunukala4034 4 місяці тому +92

    బ్రిటిష్ వాళ్ళు భారతదేశన్నే నాశనం చేసారు & దోచుకున్నారు అనుకున్నాము ఆస్ట్రేలియా ను కూడా దోచుకున్నారా చెత్త నాయాలు అయినా కూడా భారతదేశాన్ని ఇప్పటికి కూడా నాశనం చేయడానికి హిందువులను సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ యూరోపియన్ ముటా ఇంకా కూడా ఇక్కడ ఉన్నారు వివిధ పార్టీల రూపంలో అదే భారతీయుల దురదృష్టకరం

    • @madalaxmareddy5021
      @madalaxmareddy5021 4 місяці тому +3

      Yes correct

    • @RachelPrakashThota
      @RachelPrakashThota 4 місяці тому +4

      బ్రిటిషర్లు. ఎంత నీచులో నీకృష్టులో చరిత్రలో నిలిచిపోయింది. ఎంత కాలం జీవించామనేది కాదు. ఎంత బాగా జీవించామనీడీ ముఖ్యం.

    • @SreedharThipparthi
      @SreedharThipparthi 4 місяці тому

      అప్పుడు బ్రిటిష్ దోచుకున్నారు దేశాన్ని ఇప్పుడూ బ్రిటిష్ వారి బూట్లు నాకిన బత్తయిలు దోచుకుంటున్నారు అంతే తేడా

    • @sureshbabusundarapalli
      @sureshbabusundarapalli 4 місяці тому +6

      I love British❤❤. India🇮🇳 lo British🇬🇧 వాళ్లు వచ్చే వరకూ ఆడవారిని చాల హీనంగా చూశారు. Ladies ki education ఇచ్చారు, భర్త చనిపోయిన వితంతువుకి మళ్లీ పెళ్లి చేసే వితంతు పునర్ వివాహ చట్టం 1856 lo చేశారు. ❤❤❤❤❤

    • @ramusinger6708
      @ramusinger6708 4 місяці тому +1

      కువైట్ దేశం చరిత్ర తెలుపగలరు మిత్రమా

  • @One4All.All4One
    @One4All.All4One Місяць тому

    Very new and interesting topic

  • @drtnrao57
    @drtnrao57 4 місяці тому +2

    Good video thanks,new information.

  • @srikanthbegari9950
    @srikanthbegari9950 2 місяці тому

    Telavdi teskunna gud information

  • @malleswararaopatnaik6696
    @malleswararaopatnaik6696 4 місяці тому +10

    Mana Bharata desam nijanga Punya bhumi Jai Bharat, Jai Sriram🙏

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

  • @Motivebriz25
    @Motivebriz25 4 місяці тому +1

    Very useful information bro

  • @ramanaanusuri3881
    @ramanaanusuri3881 4 місяці тому +7

    Nice 👌👍

  • @vinodreddy8495
    @vinodreddy8495 4 місяці тому +1

    Very.good.explin.about.australia

  • @venkatrbhashyam6008
    @venkatrbhashyam6008 4 місяці тому +15

    Canebera

  • @NiranjanKumar-uv3lp
    @NiranjanKumar-uv3lp 2 місяці тому

    excellent

  • @Celestialsepiane
    @Celestialsepiane 4 місяці тому +6

    Aa Christians ala America, Africa, Australia,india, enno countries ni bible lo undatam vallane chesaru
    Aa matham ni chii ani mana vaallanu kaapadukovali
    Vaalla dhopidi and killings gurinchi oka video chey anna please ❤

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 9 днів тому

    చాలా బాగా చెప్పారు 👍

  • @kasipathisarma9756
    @kasipathisarma9756 4 місяці тому +4

    2 Melbourne

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 4 місяці тому +1

    First time vinna Australia gurinchi ,,, really so informative ❤❤❤

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 4 місяці тому +4

    India🇮🇳🇮🇳🇮🇳 history

  • @tathireddymitta3526
    @tathireddymitta3526 Місяць тому

    Great you sir 👍🏿

  • @BOGIDINESH
    @BOGIDINESH 4 місяці тому +8

    Sydney

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu 2 місяці тому

    Thankyou so much

  • @saayiinaadhareddysrvelagal9752
    @saayiinaadhareddysrvelagal9752 4 місяці тому +2

    ఏడిసినట్టుంది ఈ అనాలసిస్...ఈదేశం ఇప్పటికి బ్రిటిష సార్చభౌమత్వానికి బానిసే..........Australia is “still under the British monarchy” because its people choose to keep this relationship with the United Kingdom. Australia is an independent country and a constitutional monarchy. The country's head of state is the monarch of the United Kingdom.

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 3 місяці тому

    Good information sir.

  • @Koilakondavolgas
    @Koilakondavolgas 4 місяці тому +3

    అన్న లైక్ కొట్టాను చూసుకో నీ లైక్ బటన్ పగిలింది🎉

  • @vprasadrao3411
    @vprasadrao3411 2 місяці тому

    Your good speech

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 місяці тому +2

    అసలు ప్రపంచంలో మానవజాతి నివసిస్తూ వస్తున్న అతి పురాతన భూమి భరతఖండమే అనుకుంటా. అందుకే యిక్కడ నేల లక్షలసంవత్సరాల చరిత్ర కలిగివుంది. కృత ,త్రేతా ,ద్వాపర కలి యుగాల చరిత్ర యిక్కడే కలిగి వున్నాం.

  • @madhuc2934
    @madhuc2934 2 місяці тому

    Very nice information from karnataka

  • @krishnaveni8161
    @krishnaveni8161 4 місяці тому +7

    British వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళు మనసున్న వల్లే మనలో చాలా మందికి ఇప్పటికీ కూడా 90 శాతం మందికి , ఎందుకంటే వీళ్ళు ఆ కష్టాలు అనుభవించలేదు కదా, మన పూర్వీకులు కదా ఆనుభవించినది

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 2 місяці тому +2

    ఈ భూ మండలం పై పరమ దుర్మార్గులు ఇంగ్లీష్ వారు,

  • @chandraraju9031
    @chandraraju9031 2 місяці тому

    Very good information about Australia

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 4 місяці тому +4

    ఆంగ్లయులతో భీకరం గా పోరాడిన తరువాత మన దేశానికి స్వాతంత్రం లభించింది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆంగ్లేయులు వ్యాపారం కోసమని వచ్చారు అయితే అప్పుడు 85% పరిపాలన ముస్లిం రాజుల చేతిలో ఉన్నది అయితే వీళ్ళ మోసాన్ని గుర్తించ లేక పోయారు వారు మెల్లమెల్లగా దేశాన్ని కబాలించారు అప్పుడు varin😂మొదట ఏదిరించింది ఎవరు ముస్లిం రాజులు ముస్లిం సైన్యం ఎంతో మంది సమీదలు అయినారు పాకిస్తాన్ కూ కొంత మంది కోరినారు వెళ్లిపోయారు కొంతమంది ఇక్కడే ఉండిపోయారు వాళ్లకు kud😂 మీరు కూడ వెళ్ళిపోవాలి అనే అధికారం ఎవరికీ లేదు

  • @srisri11982
    @srisri11982 4 місяці тому

    చాల బాగ నచ్చింది న్యూజిలాండ్ గురించి.చెప్పండి

  • @ravitata7542
    @ravitata7542 4 місяці тому +4

    సిడ్ని

  • @tirumalagiribabugunduboina9086
    @tirumalagiribabugunduboina9086 3 місяці тому

    Super Andi

  • @keerthan3883
    @keerthan3883 4 місяці тому +9

    కర్మ ఎవరిని వదలదు బ్రిటన్ నాశనం అవ్వడం కాయం 😔😔😔

  • @nallasrivalli798
    @nallasrivalli798 2 місяці тому

    Good awareness given about Australia.infact most of the world population not aware about these fact. Thank you for as sharing the information

  • @buddharamachandrarao301
    @buddharamachandrarao301 4 місяці тому +5

    సిడ్నీ నగరం ఆస్ట్రేలియా క్యాపిటల్

  • @mahendarthakur1869
    @mahendarthakur1869 4 місяці тому +362

    గాంధీ గారు ముస్లిమ్స్ కి సపరేట్ దేశం ఇచ్చారు హిందువులకు ఏమో సెక్యులరిజం దేశం అని చెప్పి ముస్లింలు ఇక్కడ ఉంచారు దీని గురించి ఒక వీడియో చేయండి

    • @malleswararaopatnaik6696
      @malleswararaopatnaik6696 4 місяці тому +59

      Respect endukandi Ghandi garu ani

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому +19

      ​@@malleswararaopatnaik6696manaku aa Gandhi gani family mana books lo cash paina nerpindhi respect ivvadam
      Respect ivvadhu

    • @Celestialsepiane
      @Celestialsepiane 4 місяці тому

      Britishers lanjodukulu chesina thappulu anni
      Aa pichakuntla bible lo unnay kabatte vaallu ala chesirru
      Asal aa bible dangerous book and vaadu dhevude kaadhu thuuu
      Mana vaalle AA mathanni papam ani naashanam chesthunnaru
      Manam maaram chii
      Manam maarali❤

    • @seethasravani8263
      @seethasravani8263 4 місяці тому +5

      Vad ante

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 4 місяці тому +10

      Why present Hindiiutwa government is not undoing what Gandhi has done? This Government only making Ambanis and adanis richer.

  • @mastanvalisaheb2326
    @mastanvalisaheb2326 4 місяці тому +2

    How you know these ? What is the basis for authenticity of above matter please post the reference book .

  • @jayakumar7579
    @jayakumar7579 4 місяці тому +1

    good information, keep it up