ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు.. రైతులు, న్యాయవాదుల సంబరాలు | Land Titling Act Revocation

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 9

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 4 місяці тому +1

    ఇప్పటి వరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే నాకు అర్ధం కాలేదు ఎందుకు ఇంత వివాదం అవుతుంది అనుకున్నా కానీ .. నీతి న్యాయంగా సంపాదించే వారందరికీ చాలా మంచి యాక్ట్ ఎంతోమంది వివాదాస్పద భూములు కొని మోసపోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు ఇక మీదట అలా జరగకుండా ఉండేందుకు ఈ యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది సామాన్య మధ్యతరగతి వారి ఆస్తులకు రక్షణ కవచంగా ఉంటుంది
    ఆ చట్టాలన్నీ వస్తే చంద్రబాబు గారి ల్యాండ్స్ అన్ని ఎట్లా కొట్టేస్తాడు
    ఆ చట్టం వస్తే అమరావతి భూ కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాయి. అమరావతి లో దళితుల దగ్గర దోచుకున్న అసైండ్ భూముల కుంభకోణాలు బయటకి వస్తాయి. 30000 ఎకరాల కుంభకోణం బయటకి వస్తుంది అని చంద్రబాబు భయం
    ఒకే ల్యాండ్ ని చాలా మందికి అమ్మి మోసం చేసిన దారుణాలు చాలా చూచాను . మోస పోయిన వారికి ఇంతవరకు న్యాయం జరగలేదు.ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
    చట్టం చదవ కుండా రాజకీయం కోసం అపోహలు ప్రచారం చేస్తున్నారు, వివాదాలు లేని భూమి రికార్డ్స్ తయారు చేసి,ఆస్తులు కోనుకున్న వారికి టైటిల్ గారంటే ఇవ్వటం.
    రీ సర్వే చేయించి రాళ్ళు పాతించి ఇన్స్యూరెన్స్ కట్టీ సమస్య వస్తె ప్రభుత్వం భూమి యజమాని తరుపున కోర్టు లో వాదించి ఆ భూమి యజమానికి ఇప్పించే బాధ్యత తీసుకున్నది ప్రభుత్వం అది లాండ్ టైటిల్ యాక్ట్
    గతం లో వాలంటీర్స్ వల్ల, పథకాల వల్ల జగన్ గారికి ఎక్కువ పేరు వచ్చేలా వుందని దీనిని పోగొట్టాలంటే వారిమీద ఏదో ఒక దుష్ప్రచారం చేయటం మొదలు పెట్టిన బాబు పవన్ లు ఇప్పుడు తప్పు తెలుసుకొని U turn తీసుకున్నారు.. ఇప్పుడు జగన్ మీద దుష్ప్రచారం చేయటానికి మరొక అంశం తీసుకున్నారు అదే ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ ఈ ఆక్ట్ తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, BJP, నీతి ఆయోగ్. ..ఇప్పటివరకు పరిష్కారం కాని ఎన్నో రకాల భూవివాదాలు తొలగించి ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశం. అన్ని విధాలుగా ఆలోచింది ఈ ఆక్ట్ తయారు చేస్తున్నారు..ఇంకా అమలు చేయలేదు.. కేవలం ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసి, ప్రజల మనస్సులలో విషం నింపి ఎలాగోలా లబ్ది పొందాలని కూటమి చేస్తున్న పన్నాగం..నిజంగా ఈ ఆక్ట్ సరైనది కాకపోతే బాబు మరియ పవన్ కి G లో దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వం, BJP నీ, మోడీ గారిని అడగాలి ఈ ఆక్ట్ సరైనది కాదు మాకొద్దు అని...కాని అలా చెప్పరు.. బాబు బతుకంతా కుట్రలే...మళ్ళీ ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోక తప్పదు
    కానీ ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తున్నారు కానీ ప్రజలలో మాత్రం ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు ,జగన్ మీ భూములను లాక్కుంటున్నారు అందుకే ఇ చట్టాన్ని తెస్తున్నాడు అని, ప్రతి సంవత్సరం దానిని రిజిస్ట్రేషన్ చూపించాలి లేకపోతే అది మీకు కాకుండా పోతుంది, అని ఏవేవో రకరకాల అబద్ధపు ప్రచారాలు సృష్టిస్తున్నారు, ఇది టిడిపి పార్టీ తరఫున మేలు చేస్తున్న అని భావించి పార్టీకి ద్రోహం చేస్తున్న కొందరు మూర్ఖపు అభిమానులు అని నా అభిప్రాయం, ఇక ఆ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద జగన్ బొమ్మ వేయడం కూడా తప్పే అవుతుంది, అలా చేయకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంబంధించిన ఒక ముద్ర పెట్టి ఆ ముద్రను వేయండి అందరికీ ఆమోదయోగం అవుతుంది ఒకవేళ రేపు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వచ్చిన ఆయన అలాగే చేయాలి ఈ ఫోటోల పిచ్చ మానుకోవాలి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను

  • @VTTlocal9821
    @VTTlocal9821 4 місяці тому +1

    Super 💯

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 4 місяці тому

    Great 😂😂😂😂

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 4 місяці тому +1

    Land act వుంటె
    Double reg station
    జరిగితే లాండ్ కొన్న వాడు mosapotadu

  • @whois_surya_
    @whois_surya_ 4 місяці тому +1

    People feel totally releaved

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 4 місяці тому +2

    Nijam lawaris main roll e matter lo🙏

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878 4 місяці тому

    Asembly lo go dvara marchali edendy