పుట్టిన పిల్లల కు ఏదైనా చిన్న జబ్బు వేస్తే హాస్పిటల్ కి తీసుకు వెళితే అక్కడ నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్క రోజు లోతినివేస్తున్నారు.ఇంకాఉద్యోగవిషయానికివస్తేఒక్కఉద్యోగానికివందమందిపోటీపడుతున్నారు.ఇందులోఅనేకరిజర్వేషన్లుమామూలే.పోతేఅసలువిషయంఏమిటంటేఇప్పుడుపెళ్ళి,గిళ్ళీ వద్దు ఒంటరి జీవితమేహాయి అనుకునేయువత ఎక్కువ అయిపోయింది
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాభాలో యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగం తో వేరొక రాష్ట్రం లోకి, వేరొక దేశంలోకి వలస పోతున్నారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశలో ఉద్యోగాలు అవకాశాలు ముందు ఇక్కడ పెంచండీ. అప్పుడు జనాభా పెరిగినా కుటుంబానికి ఇబ్బందులు ఉండవు.
Past 5 years oka psycho CM ayyadu bro state ni sarva nasanam chesadu.. Soo ecosystem build avvali antey konchem time padutundi.. Let's hope for the best...
Avunu andharki jobs ay kavali adhi kuda software ay malli teachers vadhu electrition vadhu plumber vadhu farming vadhu only konni jobs midhanay bhathakali
@@gopiveeramsetti5772 వాలంటీర్లు అంటే అదేం జాబు అన్నది తెగులు తమ్ముళ్లు , చచివాలయం జాబులు ఇచ్చింది జగనే . రేషన్ వేకిల్స్ యిచ్చింది జగనే . ఇప్పుడు పీకి పారేసి . వారి నోటి దగ్గర కూడు టిడిపి దోచుకు తింటున్నారు . మరలా ప్లంబర్ , ఎలక్ట్రీషియన్ , చమ్మచక్క అంటున్నదీ మీరే . అందుకే టిడిపి అంటే కమ్మగజ్జి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కమ్మగా తిడతావుంటారు.
@@Comrade-r5tఎలా నాశనం అయిందినని మీ ఫీలింగ్ రాజదాని ఇక్కడ వద్దు అనుకున్నాడు,అలా ఐతే బాబు గారు కూడా అన్నారు గా వైజాగ్ ఆర్థిక రాజదాని చేస్తా అని జగన్ 5 ఇయర్స్ లో కట్టిన మెడికల్ కాలేజ్ లలో క్లాస్ లు స్టార్ట్ చెయ్యకుండా అసలు మాకు మెడికల్ సీటు లు వద్దు అని లేకలు రాసిన ప్రభుత్వం తమరిది ఇసుక రేట్ జగన్ కంటే పెంచిన ప్రభుత్వం ఇంకా ఏం ఉంది బ్రో జగన్ కి కనీసం స్కూల్స్ బాగుచూసాడు అని పేరు ఉంది ఈ 5 ఏళ్లలో అమరావతి రోడ్లు రైల్వే ట్రాక్ తప్ప ఏం పూర్తి అవ్వవు మిగతా అన్నిటిలో స్టేట్ నీ నాశనం పట్టిస్తారు అప్పుడు తెలుస్తుంది ఎవరు సైకో అని
నేను అప్పుడే అనుకున్న 9 వ తరగతి లో ఉన్నప్పుడు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో కుటుంబం నియంత్రణ చేసేస్తే చాలా. బీహార్, up లాంటి చోట్ల అక్కర్లేద అని. అదే నిజం అయింది బిహార్ లో కుటుంబ నియంత్రణ పాటించ లేదు. అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు జనాభా తప్పు. Cm గా ఉండగానే " తీరిక " చూసుకొని లల్లూ యాదవ్ మరో ఇద్దరు పిల్లలు ను మొత్తం 6 గురు నీ కనేసాడు. నితీష్ వంటి బాగా చదువుకున్న వారు తప్ప బీహార్ లో అందరు ఇష్టం వచ్చినట్టు కనే సారు. ఇప్పుడు వాళ్ళ అంత దక్షిణ ది రాష్ట్రము లకి వలస రావడం ఖాయం.తెలుగు జాతి జనాభా సాపే క్షం గా తగ్గిపోయింది.
ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో,, యువతకు భరోసా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి,, అందుకే యువతి యువకులు పెళ్లి వైపుగా ఆలోచించడం లేదు ,,తల్లిదండ్రులను చూసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చేశారు.. ముఖ్యంగా 90s kids..
చాదస్తం అంటున్నరు. వున్నవాళ్ళకే కనీసా అవవసరాలు లేవు. అంతంతమాత్రం జీతాలు, ఆదాయాలు, వసతులు. కార్పొరేట్ ప్రపంచంలో వ్యాపారం చేసుకోవాలంటే అధిక జనాలు కావాలి. ఇది వెనకున్న రహస్యం. ఓటు బ్యాంకు రాజకీయాలు.రాజకీయ సంస్కరణలు ఈ సమయంలో అవసరం.
డీలిమిటేషన్ వల్ల జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే దమ్ము లేదు... అన్యాయాన్ని ఎదుర్కొనే నిజాయితీ లేదు ...డీలిమిటేషన్ కి అడ్డం పడి బిజెపితో తగవు పడితే వ్యక్తిగతంగా నష్టం ...కానీ అన్యాయం అని గోల పెట్టి గోల పెట్టి సానుభూతి సంపాదించాలి, ప్రజల దగ్గర నాటకాలు ఆడాలి ....ఇలాంటి నాటకాలే తెలంగాణ విడిపోతున్నప్పుడు కూడా చాలా ఆడారు.... ఇది 14 ఏళ్ల ముఖ్యమంత్రి తాలూకా వెన్నుముక లేని వ్యక్తిత్వం...... చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం చక్రం తిప్పుతాడు ....తెలుగు జాతి కోసం ఏమి తిప్పడు
Anna ma wife సచివాలయం ఎంప్లాయ్ ఆవిడకు 30k salari naku oka 30k vastai okka కొడుకు అన్న 60k చాలడం ల అంటే నమ్మగలరా అన్న ఇంక ఇద్దరు ముగ్గురు అంటే చాలా కష్టం గమనించాలి
అమ్మాయిలు 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవడంలేదు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు కనీసం ఇద్దరు పిల్లలు ను కనాలి. Survey చేస్తే ,India లో ఆంద్రాలో 30 సంవత్సరాలు దాటి unmarried ,కోట్లలో ఉంటారు.
ఉత్తరాది కుట్ర వల్ల మన దక్షిణాది సీట్లు పార్లమెంట్ లో తగ్గుతున్నాయి,దీనికి ముఖ్య కారణం ఉత్తర జనాభా పెరగడం,కేంద్రం తప్పుడు లెక్కలు చెప్పి ఉత్తరాది సీట్లు పెంచుతుంది.దీనివల్ల ఇప్పటికే ఉత్తరాది వాళ్ళు మన మీద పెత్తనం చాలయిస్తున్నారు. ఈ విషయంలో బాబు చెప్పింది చాలా ముఖ్య విషయం.
@@liyaqatbaig1063 చంద్రబాబు కి కొండ నాలుక గురించి మందు అడిగే దమ్ము లేదు అందుకే ఉన్న నాలుగు ఊడ తీసేసుకో మంటారు.... సిగ్గుండాలి ఇలాంటి పరిష్కారాలు చెప్పడానికి
ఇక్కడే పుట్టి విదేశాలు వెల్లెవాళ్ళని ఆపలేరు. ఇప్పుడున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. వ్యాపారాలు చేసే అవకాశాలు లేవు ఇంకా పిల్లల్ని కనమంటున్నావ్. లోకల్ బాడీస్ లో పోటీ చేయాలంటే ఇద్దరికటే ఎక్కువ పిల్లల్ని కనాలి అంటున్నావ్...మరి mla mp ki పోటీకి ఆ రూల్ ఎందుకు వర్తించదు.
Population tagginchali. Prati okaru stress avutunaru resources kosam - land etc. Realeastate, movie makers, sports stars ilanti valaki use avuddi population perigithe.
@@lokeshgurajala2641 I agree everything should be at balance. Not over not low. India population should be 60 cr for stress free. Over development also cause problems. Sustainable slowly develop, rich technological environment needed.
ఇప్పుడు పిల్లలు నీ పెంచడం చాలా cost ఐపోతుంది అస్సలు control లేదు school fee's expenditure etc... Money వున్న వాళ్ళకి no problem కానీ india lo major middle class families EMI తోనే పాటులు పడుతున్నాం ఒక్క పక్క ఇలాంటివి govt కి అనవసరం they just need power@@lokeshgurajala2641
Below policies to be implemented to increase population 1. Free corporate hospital should be initiated like USA 2. Free education should be provided.. Not like current situation. 3.Incentives for grand parents who take care children should be implemented. 4.Subsidied 1cr term policy to all parents who give birth second child 5. 1 year paid maternity leaves for working women. 6. Should create a mindset of dignity of labour 7.on one should feel burden for second child Finally one is supportive to another in all situations
100% employment, zero BPL population to be achieved before asking for more children. One family one child only burden to give good education...educational institutions are looting , both parents entire earnings goes for education only...this is for political gain , not good for society in any angle....
మరి ఇతర దేశాల్లో తక్కువ జనాలతో ఎలా నెట్టుకోస్తున్నాయి? ఇక్కడ జనాభా పెరిగితే నేరాలు పెరుగుతాయి. మనోళ్లు విదేశాలకెళ్లి అక్కడ నేరాలు చేస్తున్నారు. అంబేద్కర్ ఈ సమస్యకు పరిష్కారం చూపట్టగలడా? ఇలాటి సమస్యలకు పరిష్కారం చూపేట్టగలగితేనే అది రాజ్యాంగం అనిపించు కుంటుంది.
మిస్టర్ బాబూ... వృద్దుల రేటు పెరుగుతోంది సరే... పిల్లల పెంపకం గురించి ఆలోచించావా... అసలే పెళ్ళిళ్ళు చేసుకోడానికి ముందుకు రావడం లేదు యువకులు... యువతులు కూడా... ఇక పిల్లల్ని కనాలంటే ఎవరొస్తారు ముందుకు.. గ్రామీణ భారతంలోనే వివాహ వ్యవస్థ కుంటుపడుతోంది... అటువంటిది అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలలో ఎలా కుదురుతుంది... ప్రతీ ఒక్కరు స్వేచ్ఛను కోరుకుంటున్నారు... అపరిమిత స్వేచ్ఛను కోరుకుంటున్నారు... వివాహ వ్యవస్థను అందుకు అడ్డంకిగా భావిస్తోంది నేటి తరంలో అత్యధిక శాతం.. ఆడ, మగల నడుమ ఆధిక్యత విషయంలో ట్రాన్సిషన్ పిరీడ్ నడుస్తోంది ప్రస్తుతానికి.. అది ఒక కొలిక్కి వస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు... ఈస్టేసియా దేశాల పరిస్థితిని గమనిస్తే సమస్య ఏ స్థాయిలో ఉన్నదో బోధపడుతుంది...
ముందు మీరు పోటీకి అర్హుల కాదా అలోచించి మాట్లాడండి బాబు గారు, ఆస్థి ఉందిగా మీరు లోకేష్ నీ కన్నారు, లోకేష్ ఒక్కర్నె కన్నారు, మీ అబ్బాయిని ఒక అర డజను పిల్లలను కానీ చెప్పండి
"దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్" మనుషులే లేకపోతే దేశమే కాదు.ఇప్పటికే చాలా మంది పిల్లల్ని కనడం మానేస్తున్నారు.ప్రతి పదిమందిలో ఐదుగురు మాత్రమే ఇద్దరు పిల్లలు కంటున్నారు. మిగతా ఐదులో కొంతమందికి పెళ్లి కావట్లేదు కొంతమందికి పూర్తిగా పిల్లల పుట్టడం లేదు. ప్రస్తుతం 30 ఏళ్లు దాటినాక పెళ్లిళ్లు అవుతున్నాయి 30 ఏళ్లలోపు చాలా అరుదుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి ఇది కూడా ఒక సూచికగా కూడా పరిణమిస్తుంది.
బీహార్ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గాలి కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాల్లో పనిచేసే వాళ్లను అక్కడ ప్రభుత్వాలు ప్రోత్సహించి వారికి ఓటు హక్కు ఇక్కడే కల్పించి రేషన్ ఇక్కడే కలిగించే ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారీగా గుర్తిస్తే సరిపోతుంది కదా జనాభా ఈక్వల్ అవుతుంది కదా
మీకు పరిపాలన మీద అవగహన లేదు. ఎందుకు అంటే మీరు చెప్పి నట్టు చేస్తే , లోకల్ గా ఉండే వారి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పోతాయి . భాష సంస్కృతులు నాశనం అవుతాయి, బీహార్ వాలకు అక్షరాస్యత తక్కువ మూర్ఖత్వం ఎక్కువ. అక్షరాస్యత తక్కువగా ఉండం వలన వారు ఎక్కువ మంది పిల్లలను కంటూ పోతారు,వారి జనాభా పేరుగుతుంది,మన లోకల్ వారి జనాబా తగ్గుతుంది ,ఫలితంగా బీహార్ వారు మన మీద పెత్తనం చేస్తారు.
There is not enough food for the existing population. Cultivable land is decreasing. What will be done if the population increases. What will the government do?
Sir I'm earning 22 lakhs per annum and the government is taking from me 4.5 lakhs as income tax No retirement benefits, no free education as expected, no medical facility Every purchase needs to pay tax as GST ALMOST 50% paying to government trough various taxes But no benefits from the government, every year 2-3 lakhs need to pay education fee to each child At least the government takes responsibility for Health and education ( quality) People may show interest in the child's Even though I'm earning more than 20 lakhs, I am unable to bear a second child due to the above expenses
Dear Chandra Babu, we are ready to have more than 3 kids when you provide quality government education, healthcare, jobs, and safe streets. Right now, only Nara Lokesh can afford to have 10 kids, as his wealth will last for generations. :)
As said 11:13, On a daily work payment basis works most of the manpower in the major city's development, construction and other fields is from other than KA,AP,TN&TS only.
మన ఇండియాలో 80 శాతం మంది పెళ్లిళ్లు కాకుండానే ఉన్నారు ఎందుకంటే వాళ్లకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగం ఎక్కువైపోయింది అందుకే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తే పెళ్లిళ్లు చేసుకొని సంసారాలు చేసుకుంటారు లేదంటే సన్యాసులు గానే ఉండిపోతారు ఉద్యోగాలు కల్పించడి
ఉన్నవారికే ఉపాధి అవకాశాలు ఉద్యోగాలూ లేక బతక లేక కొట్టిమిదాడుతుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాల ? ప్రభుత్వ పెద్దలకు ఉన్న ఆస్తులు అందరికీ అలానే ఆస్తులు ఉన్నాయా ? దేశ సంపద ను దోచుకుని తరతరాలు తిన్నా తిరగకుండా దాచుకున్న వారికీ మాత్రం ఒక్కరే ఉండాలి. ముందు ప్రైవేటు విద్యా, వైద్య రంగాలను అదుపు చేయoడి. హాస్పిటల్ లో బిల్లులు వల్ల, స్కూల్ ఫీజుల కట్టలేక కొన్ని కుటుంబాలే కులిపోవడానికి కారణం అవుతున్నాయి. ఆ భారమంతా తిరిగి మహిళల మీదే ఎక్కువ పడుతుంది.
ఇది ప్రపంచ సమస్య జపాన్ లో వృద్దులు పెరుగు తున్నారు పనిచేసే యువత తగ్గిపోతుంది ఇలా చాలదేశాల్లో ఉంది మనదేశం కూడా ఇంతే పిల్లలను కనే ప్రతి జంటా మాకు ఒక్కరు చాలు అంటున్నారు ఇలా అయితే ముందు ముందు వృద్ధ ఆశ్రమాలు బాగా పెరుగుతాయి ..కానీ కొన్ని మతాలు పిల్లలను ఎక్కువ కని వారి జనాభా దేశంలో 3%నుండి20%శాతం వరకు పెరిగి ఆది పత్యం వహించే స్థాయికి ఎదిగారు
Me veshleshana...baguntadi ani me vedios kosam...prati roju eduru chustunam...sir.kani meeru weekly once kuda upload cheydam ledu.....me language maku inspiration....me vedios..maku knowledge improvement ga vuntaye....so plz upload ur vedios atlest twice in a week
యావత్ కి జాబ్ లేక , ఉపాధి లేదా ,పెళ్లి లే కావడం లేదు ఎలా పిల్లని కంటారు కనలి,, కాంటాక్ట్ పద్దతి న ,, చాలా మంది పెళ్లి చేసుకొని పిల్లని పెళ్లని సాక లేకుపోతునారు,, పిల్లలు కంటే 🏫, college ki , హోస్పర్ ki మంది ఆదాయం వస్తాది ఫిస్ట్ బోని వారిదే,, అది అన్ని పైసలు ఆస్తు వున్న వారికి హ్యాపీ లైఫ్ కదా , పేదవారు కష్టలో కొట్టువిట్టు కడుతున్నారు,, పిల్లని కనే పని అది ఎది అల్ రాజకీయ నాయకులు,, అల్ ఆఫీసులు మంచి జీతాలు వచ్చే వారు కన్నటే వస్తె కదా ,, అర్హత వుండాలి, అన్నిత్లో వారే ఫస్ట్ కదా ఎందొలో వారు వుందా మండి ఫస్ట్ ,, , 😊,, పెన్షన్ లు ఇస్త్రు గా అందరు వృదాలు అవుతారు comme అది,, యవతులు నో గ్యారెంటీ e govt ఆయియన్,,
I can this discussion is bit exaggerated. Few yers back we were discussing about population growth, resource scarcity and kind of human explosion. Now it’s reverse. Conclusion no need to worry solution will evolve depending on situation
మీ ఆలోచనలు బాగున్నాయి కానీ మెడికల్ కాలేజీలను కూడా పెంచండి. ప్రతి వైద్యుడు వారి రోగులకు సాధారణ ప్రసవాలు మరియు సి-సెక్షన్/శస్త్రచికిత్స జాబితాను ప్రదర్శించాలని ఆదేశించండి. పేద మరియు ధనిక అందరికీ ఒకే నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యాన్ని అందించండి. ఇది అంత సులభం కాదు :(
Warning ; Please Don't Trust Kamma kulam 🙏 కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కళ్ళ అంటే దొంగ, దొంగ నైనా నమ్మొచ్చు గాని కమ్మని నమ్మొద్దు అని అంటారు కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మ నీచు కడిగిన పోదు అంటారు, కమ్మ అండ కాదు తుమ్మ నీడ కాదు, కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
Labour ni replace chese Pani lo paddaru vallu. Example autonomous vehicles without drivers, alage robots and artificial intelligence. So manalni em vallu teeskooru. Ekkuva population untee ikkada employment create cheyyadam kashtam avvudhi. Less population and more consumption will improve the quality of life
బొచ్చులే ఇక్కడ మనవాళ్లు అసలు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్ గా మిగిలిపోతుంటే ఇక పిల్లలంట😅
🤣
ఏమి లోకేష్ కు వయసు వుందిగా,పది తారలు తిన్నా తరగని ఆస్తి వుంది.ఒక డజను పిల్లల్ని కనమనం డి, బాబుగారు.
Sare ra Reddy ni ammani pampu kantadu ...Kula kukkkka inka mi Reddy kukkkkalu mararu
It's true brother
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా లెక్క. లోకేష్ బాబు బ్రీడ్ కి అంతవేల్యూ లేదు. చెదలు లెక్క . అందుకే చంద్రం తాతకు వద్దు. 😂😂😂
@@anandkintada2763 ni ammani pampara telusthadi undo ledo
జగన్ 420 420 420ney
పుట్టిన పిల్లల కు ఏదైనా చిన్న జబ్బు వేస్తే హాస్పిటల్ కి తీసుకు వెళితే అక్కడ నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్క రోజు లోతినివేస్తున్నారు.ఇంకాఉద్యోగవిషయానికివస్తేఒక్కఉద్యోగానికివందమందిపోటీపడుతున్నారు.ఇందులోఅనేకరిజర్వేషన్లుమామూలే.పోతేఅసలువిషయంఏమిటంటేఇప్పుడుపెళ్ళి,గిళ్ళీ వద్దు ఒంటరి జీవితమేహాయి అనుకునేయువత ఎక్కువ అయిపోయింది
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
ఈ గవర్నమెంట్ ని నమ్మి పిల్లలని కానటం వేస్ట్ పని ఉన్న వారికి జాబ్స్ లేవు
@@VS-mh8dk aethe meeru marriage chesukoni kanandi bro pakkana vallaki Ela musalodila chadasthapu salahalu evvakandi
@@anushay9953 balavanthaga sex cheypeldhu kadha niku salaha Icha patisty pativi ledhu antey gamunaundu
@@VS-mh8dk మీ రు చెప్పేది ఎలా ఉంది అంటే మందిని నమ్ముకుని ఎసరు పెట్టుకున్న ట్లు ఉంది
మీరు పిల్లల్ని కనుమంటే కనాలి వద్దంటే ఉర్కోవాలి అంతేకానీ సొంత నిర్ణయం వద్ద
మీ వల్లే పెట్టుబడిదారీ విధానాల వాళ్ళ మధ్యతరగతి జీవితం అస్తవ్యస్తం అయింది
మీ లోకేష్ ,, బ్రహ్మ ని ని కూడా అదే చేయుమను సార్
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
@@sschanel5204 అలా చేస్తే ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయి.అప్పుడుఎలా?
బాబు చెపితే కంటారు? ఎవరు పోషిస్తారు వారిని, గవర్నమెంట్ పోషిస్తుందా? ఉన్న వారికే దిక్కు లేదు
ఉన్నా యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగం వున్నా వేతనాలు 10,000-20,000 . CGST, SGST పేదవాడు కొనే PARACETMAL టాబ్లెట్ మీదా పేదలను పిప్పి చేస్తున్నారు.. పేదలను దోచుకుంటున్నారు. యిది దోపిడీ కూటమి. జనాన్ని పేచడం కాదు ఉన్నవాళ్ళని చంపని అని చెప్పండి,. కల్తీ ఆహారం, రోగాలు. వేతనాలు. ఒక్కోసారి బాబు గారిని భడాయి బాబు అని అనక తప్పదు.
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
పెళ్ళీలు జరగడం లేదు... South India లో ఆస్తి ఉంటే పిల్లను ఇస్తారు.. మగవారికి పెళ్ళీలు కావడం లేదు
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం
ముందు చంద్ర బాబు ఒక పది మంది పిల్లలను దత్తత తీసుకోవాలి...ఆ తరువాత జనాభా మీద మాట్లాడాలి
1 job ki 1000 unnaru siggu ledu chepadaniki
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాభాలో యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగం తో వేరొక రాష్ట్రం లోకి, వేరొక దేశంలోకి వలస పోతున్నారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశలో ఉద్యోగాలు అవకాశాలు ముందు ఇక్కడ పెంచండీ. అప్పుడు జనాభా పెరిగినా కుటుంబానికి ఇబ్బందులు ఉండవు.
Past 5 years oka psycho CM ayyadu bro state ni sarva nasanam chesadu.. Soo ecosystem build avvali antey konchem time padutundi.. Let's hope for the best...
Avunu andharki jobs ay kavali adhi kuda software ay malli teachers vadhu electrition vadhu plumber vadhu farming vadhu only konni jobs midhanay bhathakali
@@Comrade-r5t జగన్ మీద పడి ఏడ్చి ఎన్నాళ్లు పాలించగలరు . ప్రజలు పప్పు లు కాదు.
@@gopiveeramsetti5772 వాలంటీర్లు అంటే అదేం జాబు అన్నది తెగులు తమ్ముళ్లు , చచివాలయం జాబులు ఇచ్చింది జగనే . రేషన్ వేకిల్స్ యిచ్చింది జగనే . ఇప్పుడు పీకి పారేసి . వారి నోటి దగ్గర కూడు టిడిపి దోచుకు తింటున్నారు . మరలా ప్లంబర్ , ఎలక్ట్రీషియన్ , చమ్మచక్క అంటున్నదీ మీరే . అందుకే టిడిపి అంటే కమ్మగజ్జి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కమ్మగా తిడతావుంటారు.
@@Comrade-r5tఎలా నాశనం అయిందినని మీ ఫీలింగ్ రాజదాని ఇక్కడ వద్దు అనుకున్నాడు,అలా ఐతే బాబు గారు కూడా అన్నారు గా వైజాగ్ ఆర్థిక రాజదాని చేస్తా అని జగన్ 5 ఇయర్స్ లో కట్టిన మెడికల్ కాలేజ్ లలో క్లాస్ లు స్టార్ట్ చెయ్యకుండా అసలు మాకు మెడికల్ సీటు లు వద్దు అని లేకలు రాసిన ప్రభుత్వం తమరిది ఇసుక రేట్ జగన్ కంటే పెంచిన ప్రభుత్వం ఇంకా ఏం ఉంది బ్రో జగన్ కి కనీసం స్కూల్స్ బాగుచూసాడు అని పేరు ఉంది ఈ 5 ఏళ్లలో అమరావతి రోడ్లు రైల్వే ట్రాక్ తప్ప ఏం పూర్తి అవ్వవు మిగతా అన్నిటిలో స్టేట్ నీ నాశనం పట్టిస్తారు అప్పుడు తెలుస్తుంది ఎవరు సైకో అని
శాసన సభ్యులు కావడానికి మంత్రులు ముఖ్యమంత్రులు కావడానికి ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే అని చెప్పండి
Adi kuda cheparru Bro
😂😂😂అప్పుడు బాబు గారి ఉద్యోగంపోతుందిగా
@@Guru-w5v9wnaara rohitni dattata teesukoni mari avutaaru.
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
అవును బ్రదర్ పెదోళ్లేమో కుక్కలు పందుల్లా పిల్లల్ని కంటే.. వీళ్లేమో కుడేసిన డబ్బుతో.. రాష్టాలని దేశాలని. ఏలుతారు...
పిల్లలు కనకపోవడానికి ప్రధానమైన కారణం సరిపడ ఆర్థిక వనరుల లేకపోవడం
@@bandiapparao5537 chandrababu will give 15000 per child.
నేను అప్పుడే అనుకున్న 9 వ తరగతి లో ఉన్నప్పుడు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో కుటుంబం నియంత్రణ చేసేస్తే చాలా. బీహార్, up లాంటి చోట్ల అక్కర్లేద అని. అదే నిజం అయింది
బిహార్ లో కుటుంబ నియంత్రణ పాటించ లేదు. అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు జనాభా తప్పు. Cm గా ఉండగానే " తీరిక " చూసుకొని లల్లూ యాదవ్ మరో ఇద్దరు పిల్లలు ను మొత్తం 6 గురు నీ కనేసాడు. నితీష్ వంటి బాగా చదువుకున్న వారు తప్ప బీహార్ లో అందరు ఇష్టం వచ్చినట్టు కనే సారు. ఇప్పుడు వాళ్ళ అంత దక్షిణ ది రాష్ట్రము లకి వలస రావడం ఖాయం.తెలుగు జాతి జనాభా సాపే క్షం గా తగ్గిపోయింది.
ఆల్ రెడీ సౌత్ లో ప్రతి కూలీ.. హోటల్ ఉన్నది ఉత్తరాది వాళ్ళే..
ఆడేదో బుర్రపనిచేయక ఏదో అంటే మీరు దాన్ని హైలెట్ చేయటమేంటి సర్ వృధాపాణి కాకపోతే
మీకు
ఇలాంటి తెలివి ఉండబట్టే రా
మిమ్మల్ని ఊరవతల ఉంచేది 😃
సార్ ముందు రాజకీయ నాయకులు చెప్పే ముందు వాళ్ళను కనమనంది వాళ్ళు కనరు కానీ పెదవాలూ కనాలి వాళ్ళు పెదవారిగానే ఉండాలి 10:43
ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో,, యువతకు భరోసా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి,, అందుకే యువతి యువకులు పెళ్లి వైపుగా ఆలోచించడం లేదు ,,తల్లిదండ్రులను చూసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చేశారు.. ముఖ్యంగా 90s kids..
Nijam bro. Me also same thinking😊.
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
చాదస్తం అంటున్నరు. వున్నవాళ్ళకే కనీసా అవవసరాలు లేవు. అంతంతమాత్రం జీతాలు, ఆదాయాలు, వసతులు.
కార్పొరేట్ ప్రపంచంలో వ్యాపారం చేసుకోవాలంటే అధిక జనాలు కావాలి. ఇది వెనకున్న రహస్యం.
ఓటు బ్యాంకు రాజకీయాలు.రాజకీయ సంస్కరణలు ఈ సమయంలో అవసరం.
డీలిమిటేషన్ వల్ల జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే దమ్ము లేదు... అన్యాయాన్ని ఎదుర్కొనే నిజాయితీ లేదు ...డీలిమిటేషన్ కి అడ్డం పడి బిజెపితో తగవు పడితే వ్యక్తిగతంగా నష్టం ...కానీ అన్యాయం అని గోల పెట్టి గోల పెట్టి సానుభూతి సంపాదించాలి, ప్రజల దగ్గర నాటకాలు ఆడాలి ....ఇలాంటి నాటకాలే తెలంగాణ విడిపోతున్నప్పుడు కూడా చాలా ఆడారు.... ఇది 14 ఏళ్ల ముఖ్యమంత్రి తాలూకా వెన్నుముక లేని వ్యక్తిత్వం...... చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం చక్రం తిప్పుతాడు ....తెలుగు జాతి కోసం ఏమి తిప్పడు
గత సిఎం కూడా అంతే కదా
Yes, correct analysis.
పిల్లే దొరకట్లేదు సార్ పెళ్ళికి....
ఇంక పిల్లలు ఎలాగా... 🤔
😂😂
Anna ma wife సచివాలయం ఎంప్లాయ్ ఆవిడకు 30k salari naku oka 30k vastai okka కొడుకు అన్న 60k చాలడం ల అంటే నమ్మగలరా అన్న ఇంక ఇద్దరు ముగ్గురు అంటే చాలా కష్టం గమనించాలి
అమ్మాయిలు 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవడంలేదు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు కనీసం ఇద్దరు పిల్లలు ను కనాలి. Survey చేస్తే ,India లో ఆంద్రాలో 30 సంవత్సరాలు దాటి unmarried ,కోట్లలో ఉంటారు.
చెప్పే వాడు పాటిస్తే బాగుంటుంది
మరిలొకేశుకుచేపుమరి
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
ఉత్తరాది కుట్ర వల్ల మన దక్షిణాది సీట్లు పార్లమెంట్ లో తగ్గుతున్నాయి,దీనికి ముఖ్య కారణం ఉత్తర జనాభా పెరగడం,కేంద్రం తప్పుడు లెక్కలు చెప్పి ఉత్తరాది సీట్లు పెంచుతుంది.దీనివల్ల ఇప్పటికే ఉత్తరాది వాళ్ళు మన మీద పెత్తనం చాలయిస్తున్నారు. ఈ విషయంలో బాబు చెప్పింది చాలా ముఖ్య విషయం.
నిజాన్ని నిర్భయంగా అడగకుండా ఈ మంగళవారం మాటలే ఎక్కువ చంద్రంతాతకి . 😂😂😂
జగన్ 420 420 420ney
@@anandkintada2763. (NDA) కూటమి లో ఉన్నారు కాద, తన మిత్ర పక్షాని విమర్శ చేయలేరు.
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
@@liyaqatbaig1063 చంద్రబాబు కి కొండ నాలుక గురించి మందు అడిగే దమ్ము లేదు అందుకే ఉన్న నాలుగు ఊడ తీసేసుకో మంటారు.... సిగ్గుండాలి ఇలాంటి పరిష్కారాలు చెప్పడానికి
కచ్చితంగా కనాలి sir లేదంటే సౌత్ ఇండియా వాళ్ళు చాలా నష్టపోతారు 👍👍
అందరికి నీతులు చెప్పడం చంబా తాత పాటించరు.
ఇక్కడే పుట్టి విదేశాలు వెల్లెవాళ్ళని ఆపలేరు.
ఇప్పుడున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. వ్యాపారాలు చేసే అవకాశాలు లేవు
ఇంకా పిల్లల్ని కనమంటున్నావ్.
లోకల్ బాడీస్ లో పోటీ చేయాలంటే ఇద్దరికటే ఎక్కువ పిల్లల్ని కనాలి అంటున్నావ్...మరి mla mp ki పోటీకి ఆ రూల్ ఎందుకు వర్తించదు.
Mundu Amaravathi polavaram complete cheyyandi. Meeku vote vesindhi kuda andhuke
ఒక్క ళ్ళుంటే 15000/ఇద్దరు ఉంటే30000/ఆరు గురుఉంటే90000/కనుక కనండి ఫుల్ గా
భలే చెప్పారు మిత్రమా
Lokesh ki okkare unnadu ga inkori kanamani cheppandi
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
@@VS-mh8dkSame copy paste comment
Population tagginchali. Prati okaru stress avutunaru resources kosam - land etc.
Realeastate, movie makers, sports stars ilanti valaki use avuddi population perigithe.
Agree to your point, Just to go deep into the issue..it has adverse effects as well.
@@lokeshgurajala2641 I agree everything should be at balance. Not over not low. India population should be 60 cr for stress free. Over development also cause problems. Sustainable slowly develop, rich technological environment needed.
ఇప్పుడు పిల్లలు నీ పెంచడం చాలా cost ఐపోతుంది అస్సలు control లేదు school fee's expenditure etc... Money వున్న వాళ్ళకి no problem కానీ india lo major middle class families EMI తోనే పాటులు పడుతున్నాం ఒక్క పక్క ఇలాంటివి govt కి అనవసరం they just need power@@lokeshgurajala2641
Correct.
ముందు ఇప్పుడున్న యువతకు ఉపాధి లేదు.ఇంకా ఎక్కువమందిని కంటే అడుః్కతినేవాళుపెరుగుతారుతప్ప వుద్యొగాలు రావు.
చైనా జనాభా పెంచుకున్నా ఫర్వాలేదు.దానికి మనకంటే మూడు రెట్లు భూమి అధికం. మనకేముంది? ఉన్న భూమి చాలక వాంబే గృహాలు కట్టుకుంటున్నాము.
Sir in that case resign first.
ఒకసారి ఒలింపిక్స్ లో చైనాకి ఎన్ని మెడల్స్ వస్తున్నాయి? భారత్ కి ఎన్ని వస్తున్నాయో చూడండి.
Below policies to be implemented to increase population
1. Free corporate hospital should be initiated like USA
2. Free education should be provided..
Not like current situation.
3.Incentives for grand parents who take care children should be implemented.
4.Subsidied 1cr term policy to all parents who give birth second child
5. 1 year paid maternity leaves for working women.
6. Should create a mindset of dignity of labour
7.on one should feel burden for second child
Finally one is supportive to another in all situations
100% employment, zero BPL population to be achieved before asking for more children. One family one child only burden to give good education...educational institutions are looting , both parents entire earnings goes for education only...this is for political gain , not good for society in any angle....
How can you feed them sir
True
Aado visionary kada visualize chesukoni untadu😮..naako doubt mari inta visionary lokesh tho, lokesh devansh tho aapesinapudu visualization pani cheyaledemo😂
మరి ఇతర దేశాల్లో తక్కువ జనాలతో ఎలా నెట్టుకోస్తున్నాయి? ఇక్కడ జనాభా పెరిగితే నేరాలు పెరుగుతాయి. మనోళ్లు విదేశాలకెళ్లి అక్కడ నేరాలు చేస్తున్నారు. అంబేద్కర్ ఈ సమస్యకు పరిష్కారం చూపట్టగలడా? ఇలాటి సమస్యలకు పరిష్కారం చూపేట్టగలగితేనే అది రాజ్యాంగం అనిపించు కుంటుంది.
వార్త క్రియేట్ చేసే ముందు చంద్రబాబు సంతానం లోకేష్ సంతానం గురించి కూడా కర్టెన్ రైజర్ వార్తలు ఇస్తే బాగుంటుంది చెప్పేందుకే నా నీతులు పాటించడానికి లేదా
మిస్టర్ బాబూ...
వృద్దుల రేటు పెరుగుతోంది సరే...
పిల్లల పెంపకం గురించి ఆలోచించావా...
అసలే పెళ్ళిళ్ళు చేసుకోడానికి ముందుకు రావడం లేదు యువకులు... యువతులు కూడా... ఇక పిల్లల్ని కనాలంటే ఎవరొస్తారు ముందుకు..
గ్రామీణ భారతంలోనే వివాహ వ్యవస్థ కుంటుపడుతోంది... అటువంటిది అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలలో ఎలా కుదురుతుంది... ప్రతీ ఒక్కరు స్వేచ్ఛను కోరుకుంటున్నారు... అపరిమిత స్వేచ్ఛను కోరుకుంటున్నారు... వివాహ వ్యవస్థను అందుకు అడ్డంకిగా భావిస్తోంది నేటి తరంలో అత్యధిక శాతం.. ఆడ, మగల నడుమ ఆధిక్యత విషయంలో ట్రాన్సిషన్ పిరీడ్ నడుస్తోంది ప్రస్తుతానికి.. అది ఒక కొలిక్కి వస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు... ఈస్టేసియా దేశాల పరిస్థితిని గమనిస్తే సమస్య ఏ స్థాయిలో ఉన్నదో బోధపడుతుంది...
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
Education free, govt hospital free inkem Kavali Labour work kuda untundhi
Ayana vargam pette businesses ki labour kavali, future planning.
ముందు మీరు పోటీకి అర్హుల కాదా అలోచించి మాట్లాడండి బాబు గారు, ఆస్థి ఉందిగా మీరు లోకేష్ నీ కన్నారు, లోకేష్ ఒక్కర్నె కన్నారు, మీ అబ్బాయిని ఒక అర డజను పిల్లలను కానీ చెప్పండి
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
@@VS-mh8dk ప్రజలు బాబు లాగా ఒకర్ని కంటే పేదరికం ఉండదు
DINK IS BETTER FOR THIS SOCIETY
Well done BBC sometimes feels media is still maintaining some value after watching BBC
Heritage company na peru meedha rayi, kantha 100 mandhini
Na money profit konchem
If Govt give unlimited health card to each individual..it can be followed by some sector of people at least..
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇక పిల్లలు గురించి మాట్లాడుతున్నారు 😂
Nice 💯💯💯💯💯💯
Lokesh కీ చెప్పు
He said true words...about Hindus must be follow. One or non effects we will see in future.
Anni rates perigipota Ela kantaru.meri meru prajala givana paristitulu change chesta automatically Anni vastay
mind చెడి పోయింది. ఇప్పటికే Muslims పడుతున్నాము . అవసరమా ...
"దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్" మనుషులే లేకపోతే దేశమే కాదు.ఇప్పటికే చాలా మంది పిల్లల్ని కనడం మానేస్తున్నారు.ప్రతి పదిమందిలో ఐదుగురు మాత్రమే ఇద్దరు పిల్లలు కంటున్నారు. మిగతా ఐదులో కొంతమందికి పెళ్లి కావట్లేదు కొంతమందికి పూర్తిగా పిల్లల పుట్టడం లేదు. ప్రస్తుతం 30 ఏళ్లు దాటినాక పెళ్లిళ్లు అవుతున్నాయి 30 ఏళ్లలోపు చాలా అరుదుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి ఇది కూడా ఒక సూచికగా కూడా పరిణమిస్తుంది.
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
వీడు శాడిస్ట్ నాయుడు
బీహార్ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గాలి కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాల్లో పనిచేసే వాళ్లను అక్కడ ప్రభుత్వాలు ప్రోత్సహించి వారికి ఓటు హక్కు ఇక్కడే కల్పించి రేషన్ ఇక్కడే కలిగించే ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారీగా గుర్తిస్తే సరిపోతుంది కదా జనాభా ఈక్వల్ అవుతుంది కదా
మీకు పరిపాలన మీద అవగహన లేదు. ఎందుకు అంటే మీరు చెప్పి నట్టు చేస్తే , లోకల్ గా ఉండే వారి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పోతాయి . భాష సంస్కృతులు నాశనం అవుతాయి, బీహార్ వాలకు అక్షరాస్యత తక్కువ మూర్ఖత్వం ఎక్కువ. అక్షరాస్యత తక్కువగా ఉండం వలన వారు ఎక్కువ మంది పిల్లలను కంటూ పోతారు,వారి జనాభా పేరుగుతుంది,మన లోకల్ వారి జనాబా తగ్గుతుంది ,ఫలితంగా బీహార్ వారు మన మీద పెత్తనం చేస్తారు.
@@jilanisk2991nijam bro. Meeru correct ga cheppaaru. Naaku bihari domination assalu vaddhu gaka vaddhu😢
చాలా మంచి మాట చెప్పారు సార్
There is not enough food for the existing population. Cultivable land is decreasing. What will be done if the population increases. What will the government do?
పిల్లలు ఎక్కువ మందిని కంటేనే బాగుంటుంది...
🙄😂
Sir
I'm earning 22 lakhs per annum and the government is taking from me 4.5 lakhs as income tax
No retirement benefits, no free education as expected, no medical facility
Every purchase needs to pay tax as GST
ALMOST 50% paying to government trough various
taxes
But no benefits from the government, every year 2-3 lakhs need to pay education fee to each child
At least the government takes responsibility for Health and education ( quality)
People may show interest in the child's
Even though I'm earning more than 20 lakhs, I am unable to bear a second child due to the above expenses
Dear Chandra Babu, we are ready to have more than 3 kids when you provide quality government education, healthcare, jobs, and safe streets. Right now, only Nara Lokesh can afford to have 10 kids, as his wealth will last for generations. :)
As said 11:13, On a daily work payment basis works most of the manpower in the major city's development, construction and other fields is from other than KA,AP,TN&TS only.
మన ఇండియాలో 80 శాతం మంది పెళ్లిళ్లు కాకుండానే ఉన్నారు ఎందుకంటే వాళ్లకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగం ఎక్కువైపోయింది అందుకే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తే పెళ్లిళ్లు చేసుకొని సంసారాలు చేసుకుంటారు లేదంటే సన్యాసులు గానే ఉండిపోతారు ఉద్యోగాలు కల్పించడి
ఉన్నవారికే ఉపాధి అవకాశాలు ఉద్యోగాలూ లేక బతక లేక కొట్టిమిదాడుతుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాల ? ప్రభుత్వ పెద్దలకు ఉన్న ఆస్తులు అందరికీ అలానే ఆస్తులు ఉన్నాయా ? దేశ సంపద ను దోచుకుని తరతరాలు తిన్నా తిరగకుండా దాచుకున్న వారికీ మాత్రం ఒక్కరే ఉండాలి. ముందు ప్రైవేటు విద్యా, వైద్య రంగాలను అదుపు చేయoడి. హాస్పిటల్ లో బిల్లులు వల్ల, స్కూల్ ఫీజుల కట్టలేక కొన్ని కుటుంబాలే కులిపోవడానికి కారణం అవుతున్నాయి. ఆ భారమంతా తిరిగి మహిళల మీదే ఎక్కువ పడుతుంది.
first gov schools, gov hospitals, gov playgrounds lo quality improve cheyandi
next matladukundam
private schools and hospitals fees tagginchandi
Sir meeru vedios regular ga cheyandi❤❤❤❤❤❤
Chala issues miss avtunnai
he told the same during his last tenure
Education and health free ga echhi jobs create cheyandi
Buddileni dialague
Vedu matram okadine kantadu.
No need to worry about decreasing birth rates. AI and robots address this issue
Chandra Babu Naidu Pellamuu Andhra Prajaluu Degala ✅
Vunavalke jobs lekaa thiruguthunaru
Enkaa population perigithe adukuni thinalli
Tdp will give BOCHHELU on subsidy.
Pappu sir okekodukunikannadu
Edi central government avalabhisthuna vidhanalu...!
100% free education till degree is the solution for have more kids
వీడి మాటలకు అస్సలు విలువ లేదు ఈ వెజినరీ ఏదో చట్టం తెస్తాడంట ఆ చట్టం తగలబెట్టేస్తారు ప్రజలు
ఇది ప్రపంచ సమస్య జపాన్ లో వృద్దులు పెరుగు తున్నారు పనిచేసే యువత తగ్గిపోతుంది ఇలా చాలదేశాల్లో ఉంది మనదేశం కూడా ఇంతే పిల్లలను కనే ప్రతి జంటా మాకు ఒక్కరు చాలు అంటున్నారు ఇలా అయితే ముందు ముందు వృద్ధ ఆశ్రమాలు బాగా పెరుగుతాయి ..కానీ కొన్ని మతాలు పిల్లలను ఎక్కువ కని వారి జనాభా దేశంలో 3%నుండి20%శాతం వరకు పెరిగి ఆది పత్యం వహించే స్థాయికి ఎదిగారు
Me veshleshana...baguntadi ani me vedios kosam...prati roju eduru chustunam...sir.kani meeru weekly once kuda upload cheydam ledu.....me language maku inspiration....me vedios..maku knowledge improvement ga vuntaye....so plz upload ur vedios atlest twice in a week
యావత్ కి జాబ్ లేక , ఉపాధి లేదా ,పెళ్లి లే కావడం లేదు ఎలా పిల్లని కంటారు కనలి,, కాంటాక్ట్ పద్దతి న ,, చాలా మంది పెళ్లి చేసుకొని పిల్లని పెళ్లని సాక లేకుపోతునారు,, పిల్లలు కంటే 🏫, college ki , హోస్పర్ ki మంది ఆదాయం వస్తాది ఫిస్ట్ బోని వారిదే,, అది అన్ని పైసలు ఆస్తు వున్న వారికి హ్యాపీ లైఫ్ కదా , పేదవారు కష్టలో కొట్టువిట్టు కడుతున్నారు,, పిల్లని కనే పని అది ఎది అల్ రాజకీయ నాయకులు,, అల్ ఆఫీసులు మంచి జీతాలు వచ్చే వారు కన్నటే వస్తె కదా ,, అర్హత వుండాలి, అన్నిత్లో వారే ఫస్ట్ కదా ఎందొలో వారు వుందా మండి ఫస్ట్ ,, , 😊,, పెన్షన్ లు ఇస్త్రు గా అందరు వృదాలు అవుతారు comme అది,, యవతులు నో గ్యారెంటీ e govt ఆయియన్,,
So Devide and Announce South India our Country. 👍
Avunu మరి అన్నాకంటిన్ ఉన్నాయి కదా 😅
ఎన్ని లక్షల మంది టీచర్ ట్రైనింగ్ చేసిఉన్నారు? చంద్రబాబు గారు డి.యస్సి ఎన్ని పోస్టులు వేసొరు!
I can this discussion is bit exaggerated. Few yers back we were discussing about population growth, resource scarcity and kind of human explosion. Now it’s reverse. Conclusion no need to worry solution will evolve depending on situation
Comedy cbn?
Ap upadi ledhu brathakadaniki sources levu pelli chesukoni em cheyyali...cm garu
పేదలు ఎక్కువ మంది ఆడపిల్లలను కంటే బలిసిన వాళ్లు రేపులుచేసుకొని బ్రతుకు తారు..
మీ ఆలోచనలు బాగున్నాయి కానీ మెడికల్ కాలేజీలను కూడా పెంచండి. ప్రతి వైద్యుడు వారి రోగులకు సాధారణ ప్రసవాలు మరియు సి-సెక్షన్/శస్త్రచికిత్స జాబితాను ప్రదర్శించాలని ఆదేశించండి. పేద మరియు ధనిక అందరికీ ఒకే నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యాన్ని అందించండి. ఇది అంత సులభం కాదు :(
Problem yenti ante ikkada thini akka vote vestaru sir! Adoka pedda issue!
వీడియో మొదట్లో నా అభిప్రాయం రాయలనుకున్న కానీ వీడియో లో పూర్తిగా మీ విశ్లేషణ చూసాక అభిప్రాయం రాయాల్సిన అవసరం లేదని అనుకున్న సార్🙏
పిల్లల్ని వాళ్ళ వాళ్ళ పక్కింటోళ్ళే వండుకుని తింటారు.
Warning ; Please Don't Trust Kamma kulam 🙏
కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత
కళ్ళ అంటే దొంగ, దొంగ నైనా నమ్మొచ్చు గాని కమ్మని నమ్మొద్దు అని అంటారు
కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
కమ్మ నీచు కడిగిన పోదు అంటారు,
కమ్మ అండ కాదు తుమ్మ నీడ కాదు,
కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
Future lo other countries lo children's puttadam ledhu ex Italy, Japan etc so manam high population untey manaku demand
Labour ni replace chese Pani lo paddaru vallu. Example autonomous vehicles without drivers, alage robots and artificial intelligence. So manalni em vallu teeskooru. Ekkuva population untee ikkada employment create cheyyadam kashtam avvudhi. Less population and more consumption will improve the quality of life
No assurance for any government atlist given for people need health insurance and education remove naryana paranaya collges .
Create new states by dividing Uttar Pradesh, Madhya Pradesh, Bihar, and Maharashtra into four each
Addaimaina prabhuthva sahayam kosam population evadu penchuthaaru. Job ae levu, population penchalata. Already population lo 1st unnam