రొయ్యలు, చేపల వేటకు బుట్టలు అల్లడం | Fishing Baskets Making | రైతు బడి
Вставка
- Опубліковано 4 лют 2025
- మత్స్యకారులు, కొందరు రైతులు చేపల వేటకు ఉపయోగించే అనేక రకాల బుట్టల తయారీ, ధరల గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం లభిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో రొయ్యలు, చేపలను పట్టడానికి వాడే అనేక రకాల బుట్టలను దాదాపు 30 కుటుంబాల గత 50 ఏండ్లుగా తయారు చేస్తున్నారు. వారి వద్ద లభించే వివిధ రకాల బుట్టల గురించి, వాటిని తయారు చేసే విధానం గురించి ఈ వీడియోలో బలె సత్యనారాయణ గారు, ఘంటసాల ప్రకాష్ గారు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9848680070 నంబరులో సత్యనారాయణ గారిని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రొయ్యలు, చేపల వేటకు బుట్టలు అల్లడం | Fishing Baskets Making | రైతు బడి
#చేపలబుట్టలు #రైతుబడి #FishingBasket
మీ వీడియో చాలా మంది చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ వీడియో చాలా బాగుంది. 🙏🙏
ఇలాంటి వీడియోస్ కూడా బాగున్నాయి, ఇంకా చేయండి
తమ్ముడు మీరు రైతులకు ఉపయోగపడే విషయములు చాలా ఉపయోగకరంగ ఉన్నాయి
Very good information. చాలా డిటైల్డ్ and neat explanation.
తమ్ముడు సత్య మత్స్యకారులకు సంబంధించిన, అవసరమైన మావుల గురించి చాలా మంచి వీడియో చేసారు మీకు ధన్యవాదాలు.
thankyou అన్న గారు
Rajindar Reddy super video bagundi keep it up
Good Reddy garu
గుడ్ ఇన్ఫర్మేషన్ 👌👌👌
Super Anna video Chala bagundhi
Annaya . Made miryalguda g. Pamulaphad super video. Anna super🙏🙏🙏🙏
Namasthe rajendhar anna naa peru sathish reddy maa vuru miryalaguda meeru yata krishna gariki video chesaru poultry sheds gurinchi nenu kuda sheds work chesthanu present yadagiri pally loo shed chesthunna dayachesi naakuda video chestharani korkuntunna
అన్న నేను మీ దగ్గర కొర్రమెను బుట్టలు తీసుకున్నాను అన్న మీరు చెప్పినట్లు చేపలు బాగా పడుతున్నాయి అన్న. ఒక్క బుట్టలో ఐతే 4 కొర్రమెను పడ్డాయి అన్న. నేను చాలా సంతోష పడ్డాను అన్న. నాకు రోజు 1000 నుండి 1500 వస్తున్నాయి.
super 👍👍👍👍👍 Thankyou
Oka mavu entha bro
సైజ్ లు ఉంటాయి అన్న చిన్నవి పెద్దవి
Miryalaguda 👍 locla bro
Good vedio Anna
అవి అల్లడం ఓన్లీ వడ్డీ కుల్లం వలక సాధ్యం అన్న superb
అన్న ఈ వీడియో లో పని చేసే వాళ్ళు అందరు "వడ్డీలు"అన్న
Good information reddy garu 👍
Thank you so much 🙂
Very good job
Thank you so much 😀
Thank u anna
మిరౄలగూడ.వచినందక.దనౄవందలు.అనృ.వీడియో.చాలంబాంగుది
Hi bro nice 😊👏👍
Good information bro
Thank you so much 🙂
Subscriber from Miryalguda ❤️ anna
వీడియోలు ఇలా చేస్తే బాగుంటుంది.
అన్నా కోళ్లకు బుట్టలు ఆర్డర్ ఇస్తే కట్టించి ఇస్తారా ప్లీజ్ చెప్పండన్నా
వీళ్ల వృత్తి ని కూడా కాపాడవలసిన అవసరం ఉంది అలాగే వీళ్ళకు కు లోన్లు కూడా ఇవ్వలి ప్రభుత్వం
సూపర్ అన్న
థ్యాంక్యూ అన్న
Super good talent👌
Super ann
Rivar fish godhavari basar transport undha
మేము ఐరన్ జలి వాడుతం ఫిష్ చాలా బాగా పడతాయి
Anna garu mi video lo unna noumber ki call chesthe lift cheyadam ledu Naku okti kavli anna
Anna uta yela kattale modati nundi chupanchu anna memu chapalu padatham
Ha utha antha andi
యువర్ నో సెండ్ మి
Super
Thanks
సూపర్. బ్రదర్
Good video brother
Thanks brother
Hi bro foultry farm corrent sanction gurinchi oka video cheyandi, 3 phase corrent foultry farm ki use cheyocha...
Reply బ్రో
Nalla teega ante karimnagar vallu teeganu emani pilustaru cheppindi p l z
Chepalu full paduthunnai ee Anna daggara buttalalo
super 👍👍👍👏👏👏
Naku kavali
👏👏👏👏👏👏
Royal butta midiyam sige rete
Koraminu midiyam sige rete
Naku kavali amount entha royyalu buttalu kavali
👏👏👏👏
Buttalu okati enta money
👌👌👌❤
Tilapia pade butalu kavli
ఉన్నాయి అన్న
Idi nijam anna
Anna nillalo pattettappudu video pettu
ua-cam.com/video/Qa_892jHQHY/v-deo.html
చేపల బుట్టను నిలల్లో పెట్టె వీడియో
एक पिंजरा कितने का आयेगा और दुसरी जगह भेज सकते हो कया
Anna me nembar pampu
Naku fish buta kavali
Call చేస్తే మేము busy గా ఉన్నాం అంటారు
తరువాత రెస్పాన్స్ ఉండదు
ఎందుకు ఈ వీడియో
Rs butta
500/-
Me nember send me bro
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
OK bro
Nice video anna
Thank you so much 🙂
Nice video bro
Good video anna