యెహోవా చెప్పిన ప్రతిమాట నెరవేరిందా??? || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 9

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 117

  • @tvs9520
    @tvs9520 2 дні тому +3

    శ్రీ మద్భగవద్గీత శ్లోకాల ఉచ్చారణ చాలా చక్కగా చేశారు. మీకు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాను..

  • @drveerunirmal9094
    @drveerunirmal9094 3 дні тому +10

    🙏🏻🙏🏻 జై శ్రీ రామ్ సత్తి బాబు గారు. మీరు పద్యాలు పలికే పద్ధతి చాలా బాగుంది. ఒక పరిపూర్ణ సనాతనీకుడుగా మాకు కనపడుతున్నారు. మీకు చెప్పేంత వాడిని నేను కాను. కానీ మీరు నుదుటున ఒక బొట్టు పెట్టుకుంటే చాలా మంచిగా కనపడతారు. మేమందరం (సనాతన ధర్మాచారీకులము) సంతోషిస్తాం. హరే కృష్ణ. భారత్ మాతా కి జై. జై కరుణాకర్ అన్న. 🙏🏻🙏🏻🚩🚩

  • @NageswaraoSriramula
    @NageswaraoSriramula 2 дні тому +3

    జైశ్రీరామ్ హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు మనందరం కూడా హిందూ గొప్పతనాన్ని జనాలకి తెలిసేలాగా whatsapp facebook మనం కూడా పెట్టాల్సింది కార్యక్రమాలు మత ప్రచారం గురించి పాస్టర్ చేసిన మోసాలను వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్

  • @ManjuNatha-j2d
    @ManjuNatha-j2d 2 дні тому +3

    గురువుగారు మీరు బైబిల్ కంటే భగవద్గీత బాగా చెప్తున్నారు ❤❤జైశ్రీరాం ఓంనమఃశివాయ జైహింద్ నమోశ్రీకృష్ణనమోనమః

  • @facetofacef2f582
    @facetofacef2f582 5 днів тому +10

    చాలా అంటే చాలా చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు వున్నా హిందూ పండితుల కంటే ఎంతో ఎంతో బాగా పాడుతున్నారు. 👏👏

  • @B.rajareddy
    @B.rajareddy 5 днів тому +11

    పాస్టర్ గారు మీ పాదాలకు నా నాశకారం గంటసాల మాస్టర్ గారిని గుర్తు చేశారు ఈక నలఅట్ట పుస్తకం కి మూడింది జై శ్రీ రామ్ జై కరుణాకర్ జై శివషేక్తి

    • @B.rajareddy
      @B.rajareddy 5 днів тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q👌👌👌👌👌👌

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv 5 днів тому +17

    తమసోమా జ్యోతిర్గమాయ 🙏🙏❤

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 4 дні тому +7

    సత్తిబాబు అన్నా.... మీ వాయిస్ చాలా బాగుంది.... గీత చదువుతూ ఉంటే ఇంకా చాలా బాగుంది...
    మీరు భగవద్గీత మొత్తం అదే విధంగా చదివి వినిపించే ప్రయత్నం చేయండి...
    జాగో హిందూ...
    జై హింద్...భారత్ మాతా కీ జై....

  • @batchaliramu7730
    @batchaliramu7730 5 днів тому +18

    బైబిల్ లోని వాస్తవాలు సవివరంగా తెలుపుతున్న మీకు ధన్యవాదాలు

  • @raorama7675
    @raorama7675 4 дні тому +8

    Sir మీరు SUPERB గా చెప్పారు

  • @SrinuSrinu-wj1ch
    @SrinuSrinu-wj1ch 5 днів тому +11

    Well said Guruvugaru, meeru Danyulu chala chakkaga vivaricharu. Jai sriram Bharath Mathaki Jai.

  • @sreenivsv1130
    @sreenivsv1130 3 дні тому +3

    చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏

  • @mana_samskruti
    @mana_samskruti День тому +1

    Ghantasala gari tarvata mire 🙏🙏🙏😍😍🙏super voice and clarity

  • @madhavichitra7796
    @madhavichitra7796 День тому +2

    Chala baga cheoaru

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 дні тому +2

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 5 днів тому +9

    మీరు మహాభారతం లోని వ్యాఖ్యలను కుద కూడా బాగా చెబుతున్నారు🙏🙏👌

  • @Vasudeva0101
    @Vasudeva0101 5 днів тому +9

    Sathi baabu garu 🙏 sir 🚩🚩

  • @P.AnilKumar-s9r
    @P.AnilKumar-s9r 2 дні тому +2

    Jai.sri.ram.

  • @yadavallisrinu8195
    @yadavallisrinu8195 4 дні тому +4

    నమస్కారం సార్ 🌹

  • @RBM124
    @RBM124 4 дні тому +4

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @shekharreddyHindu
    @shekharreddyHindu 4 дні тому +4

    jai sriram

  • @jayarajubodanapati4211
    @jayarajubodanapati4211 5 днів тому +9

    మన పుట్టుక మరణం మన ఆలోచన సంకల్పం బట్టి ఉంటుంది

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 4 дні тому +4

    Chala Baga chepparu andi 🔱🪷🚩🕉️

  • @ssanvi164
    @ssanvi164 5 днів тому +9

    Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @A.S-t1h
    @A.S-t1h 4 дні тому +3

    శ్లోకాలు అద్భుతం గా పాడుతున్నారు 🙏🏻

  • @sathibabupinapathruni7618
    @sathibabupinapathruni7618 4 дні тому +4

    జై శ్రీరామ్

  • @mohinishsarpuru1583
    @mohinishsarpuru1583 3 дні тому +4

    చాలా బాగా పాడారండి మీరు

  • @NageswariBoyina
    @NageswariBoyina 5 днів тому +5

    Jai sree ram

  • @baburao7828
    @baburao7828 5 днів тому +9

    జై శ్రీ రామ్

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 5 днів тому +6

    Jai sreeram .

  • @BReddy-f5e
    @BReddy-f5e 5 днів тому +10

    భగవత్ గీత శ్లోకాలు బాగా పాడుతున్నారు

  • @srinivasuludega1429
    @srinivasuludega1429 4 дні тому +4

    చాలా బాగా చెప్పారు.

  • @AvuragondasrinivasSrinivas
    @AvuragondasrinivasSrinivas 5 днів тому +4

    Jai Sri ram 🚩

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 5 днів тому +7

    వందనాలు బ్రదర్

  • @rameshraj8639
    @rameshraj8639 День тому +2

    శ్లోకం బాగా చదువుతున్నారు మీరు 🎉🎉

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 3 дні тому +2

    Excellent explanation

  • @mvicky6098
    @mvicky6098 5 днів тому +9

    Chaala chakkaga chepparu Andi... Meeku ah eshwarudi ashissulu yeppatiki untai❤❤🎉🎉🎉

  • @kollinaresh9480
    @kollinaresh9480 7 годин тому

    ఈ జనరేషన్ కి అర్థమయ్యేలా చెప్తున్నారు బాబాయ్ చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 5 днів тому +6

    Super

  • @Today-Devotion
    @Today-Devotion 4 дні тому +3

    Jai Hind Jai Shree Ram 🚩

  • @satyamitstrue1247
    @satyamitstrue1247 3 дні тому +3

    Presentation marali ...11:00 NICE...

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg 5 днів тому +18

    🚩🛕🐄🚩🙏. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై. దేశం కోసం మన హిందూ ధర్మం కోసం. సత్తిబాబు గారు మీరు. నుదుటన సింధూరం పెట్టుకోండి. చూడటానికి మీరు కాంతిగా కనిపిస్తున్నారు🚩🙏🙏🙏🚩. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి 🚩🙏

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 4 дні тому

      నెలకు ఎంత ఇస్తున్నారో

    • @satyamitstrue1247
      @satyamitstrue1247 3 дні тому

      Appudu entho eppudu anthey ....​@@RaviKola-v7x

    • @raviraju2397
      @raviraju2397 2 дні тому

      నువ్వు వెళ్ళు నాకిస్తారు Lk​@@RaviKola-v7x

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 5 днів тому +10

    అంటే ఇలెక్కన bbl కల్పితం అర్ధమౌతుంది

  • @chpolaraju1590
    @chpolaraju1590 3 дні тому +3

    సూపర్

  • @miriyalanagabhusanam4421
    @miriyalanagabhusanam4421 5 днів тому +4

    Jai shree Ram

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 5 днів тому +5

    ఓం 🙏

  • @shrinivasraghwan2782
    @shrinivasraghwan2782 5 днів тому +7

    Praise the lord 💐 🙏 x sb garu

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 5 днів тому +4

    Dhanyavaadaalandi🙏🙏🚩

  • @NBhanuPrakash-s1n
    @NBhanuPrakash-s1n 3 дні тому +2

    You are really a gold man , sir

  • @39Masters
    @39Masters 2 дні тому +2

    బైబిల్ లో లెక్కల బొక్కలు బాగా బయటకు తీస్తున్నారు Ex పాస్టర్ గారు 👍👍🚩🚩

  • @ssedtingsairam7543
    @ssedtingsairam7543 5 днів тому +8

    🚩🕉️🚩💐💐💐💐💐💐💐💐💐💐🙏🏿

  • @rangojuraju7004
    @rangojuraju7004 5 днів тому +11

    మీ గోతు బాగుంది గీత మొత్తం వీడియో చేయడి శివ శక్తి లో

  • @nareshbabu5107
    @nareshbabu5107 4 дні тому +2

    Jai shree krishna

  • @ranga9639
    @ranga9639 5 днів тому +5

    🙏🙏🙏

  • @mana_samskruti
    @mana_samskruti День тому +1

    Super 💯💯

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 5 днів тому +7

    🙏🚩🚩🙏

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 4 дні тому +2

    Bhagavath geetani meeru pade veedaanam great sir.

  • @drachana8767
    @drachana8767 5 днів тому +6

    🚩🚩🚩🚩🚩🙏

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 5 днів тому +5

    👌👌👌

  • @SCSTREAL91
    @SCSTREAL91 3 дні тому +2

    Gothu super 👆👆👆👆🙏🙏🙏🙏

  • @NBhanuPrakash-s1n
    @NBhanuPrakash-s1n 3 дні тому +2

    You are my hindu , and human being of nature. Nature is God

  • @LakshmiVentika
    @LakshmiVentika 5 днів тому +7

    🙏🚩🕉️🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳💪💯👌👌👌👌👌👌

  • @polasaaranjith6602
    @polasaaranjith6602 4 дні тому +1

    Sir, your explanation is excellent and your Academic skills are amazing. we will support you for sure

  • @udayr924
    @udayr924 2 дні тому +2

    Start channel will "truth of Bible'

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 2 години тому

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @somanathduggirala8307
    @somanathduggirala8307 3 дні тому +1

    Sir meru bhagavady gita mottam chapter wise video cheyyandi

  • @bharathkumar3110
    @bharathkumar3110 5 днів тому +5

    సత్తిబాబు గారు... భగవత్ గీత 2 13 యొక్క అర్ధం మార్చేశారు అండి... కొంచెం చూసుకోండి దయచేసి.

  • @keshavaraom4432
    @keshavaraom4432 2 дні тому +1

    Sir ganta sala gurth vacharu sir

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 2 години тому

    ಜೈ ಜಗನ್ನಾಥ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @gsjravikumar9447
    @gsjravikumar9447 5 днів тому +3

    Paster గా ఉండాలని ఉందా? Ex-Paster గా ఉండాలని ఉందా?

  • @rameshraj8639
    @rameshraj8639 День тому +1

    80 year పైన బ్రతికున్న వాళ్ళు ఇప్పుడు వున్నారు కదా సార్...

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 5 днів тому +3

    Love daa yavava 😜😂😂😂

  • @anandarts6365
    @anandarts6365 5 днів тому +4

    Ghantasala garini talapinçharu

  • @mariakumar9859
    @mariakumar9859 3 дні тому +2

    Comedy satthi babu...🎉god bless u ...

  • @SCSTREAL91
    @SCSTREAL91 3 дні тому +1

    Nee gothu ku fan vunnaru

  • @PK-454
    @PK-454 5 днів тому +5

    అయ్య వారూ,
    భూమి బల్ల పరుపు సంగతి ఏమిటి?

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 4 дні тому +1

    ❤❤❤👍🤝👌🙏🙏🙏🙏🙌💐💐💐💐💐

  • @bharathkumar3110
    @bharathkumar3110 5 днів тому +7

    సత్తిబాబు గారు మీరు యెహోవా మాట నిరర్ధకం అవడానికి ఆదికాండం 6వ అధ్యాయం దాకా వెళ్లారు...
    నేను 2వ అధ్యాయంలోనే ఆయన మాట తుస్సు పోయిందని చూపిస్తా...
    ఆదికాండం 2 16 లో
    And the Lord God commanded the man, “You are free to eat from any tree in the garden; 17 but you must not eat from the tree of the knowledge of good and evil, for when you eat from it you will certainly die.”
    అంటే ఆ పండు తింటే మీరు చస్తారు అని చెప్పాడు, మరి ఆడమ్&ఈవ్ చచ్చారా??😂
    ఒకవేళ గొర్రెలు కవర్ చేయడానికి, యెహోవా చెప్పింది వెంటనే పోతారని కాదు, ఎప్పటికో పోతారని, ఒకవేళ పండు తినకుండా ఉంటే వాళ్ళు మరణం లేకుండా ఉండే వాళ్ళు అని వాదిస్తారు ఏమో... అందుకు కూడా బైబిల్ ఒప్పుకోదు😂😂😂
    ఎందుకంటే,
    ఆదికాండం 3 22 లో
    And the Lord God said, “The man has now become like one of us, knowing good and evil. He must not be allowed to reach out his hand and take also from the tree of life and eat, and live forever.”
    అంటే,యెహోవా భయపడుతున్నాడు ఏమని అంటే... వీడు జ్ఞాన ఫలం తినొద్దు అంటే కూడా తినేసి మా లాగా జ్ఞాన వంతుడు అయిపోయాడు, వీడిని ఇలాగే వదిలేస్తే ఆ జీవఫలం కూడా తినేసి మా లాగా మరణం లేకుండా ఐపోతాడు ఏమో అని😂😂😂
    అంటే, వాళ్ళకి మరణం ఉంది పండు తినకముందు కూడా it's very clear🤷🤷🤷🤷🤷.
    మహిమ లేని దేవునికి మహిమ కలుగు గాక..

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 5 днів тому +2

      దేవుడు మనిషిని రోబో లాగా చెయ్యలేదు తాను ఎం చెయ్యాలనుకుంటే అది చెయ్యడానికి పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు కండిషన్ పెట్టాడు తింటే చస్తారు అంటే తినకుండా ఉంటే చచ్చేవారు కాదు, తిన్న తరువాత వారు శరీరకంగా, ఆత్మీయంగా చనిపోయారు, అందుకే క్రీస్తు వారిని ఆత్మీయంగా బ్రతికించడానికి వచ్చాడు. ఈ శరీరం మట్టిలో కలసిపోతుంది. ఆత్మ శాశ్వతంగా జీవించడానికి దేవుని వద్దకు వెళుతుంది.

    • @haii452
      @haii452 2 дні тому

      😂😂 Adenti aite rendo rakada lo samadhuallo unna varu legara??? Aite sadhuli peru chepi sthalalu yendhuki waste chestaru leni pedha valaki ivvandi

  • @mmahesh-z8g
    @mmahesh-z8g 3 дні тому

    Orey sathibabu manushulu ekkuva kaalam bathikithe happy ga feel avvaligani, sachipoledani devudu sampaledani feel avtunnaventayya sathayya.. Adam tho tinna rojune chanipothav Ani cheppadu mari tinna rojune chavalede Adam ... Idi kuda chepthe konchem useful ga untadi. Script ready ayyaka e video kuda chey. All the best.

  • @douglas_india
    @douglas_india 5 днів тому +1

    ఆదికాండము 6:3
    అప్పుడు యెహోవానా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
    ఆదికాండము 6:13
    దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.

    • @cvijaykumar100
      @cvijaykumar100 4 дні тому

      అంతేలే. అయితే అట్లా, లేకపోతే ఇట్లా. తప్పుడు పని చేస్తున్నవాడు ఎటుపోయి ఎటు వస్తుందోనని అటో, ఇటో దూకడానికి రెడీగా ఉంటారు

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 5 днів тому +5

    సార్ మీ లాజిక్ బాగుంది.
    120 సం॥ములు బ్రతకాలికదా? అని అన్నారు.
    అవును నిరర్ధకంకాదు
    120 సం॥ములు ఇవి సాధారణ సం॥ములా? సునాధ సం॥ములా?
    మీరైతే సాధారణ సం॥లు తో లాజిక్ ఉపయోగించారు.
    నేను చెపుతున్నాను ప్రస్తుతం నడిచేది 120వ సునాధ సం॥ము
    సార్ మీరు బ్రతికే ఉండాలి మరణించ కూడదు.
    ఎ గ్రంధాన్నా అయితే అవమాన పరచారో ఆకాశము వింటుంది, భూమండలము సాక్షముగా ఉన్నవి.
    ఈ గ్రంధానికి సంబందించిన "హెబ్రీయులు" వింటున్నారు.
    మీ వలే అనేకులు అవమాన గోష మేమూ వింటున్నాము
    మీ అందరి పేర్లు తప్పకుండా జ్ఞాపకంలో ఉంచబడింది.
    ప్రస్తుతం మీ రాజ్యం మీ తండ్రి కార్యాలు చేయుచున్నారు.
    మరెంతో కాలం కాదు. ఈ లోకపు నటన
    సమాప్తం కాబోతుంది.

    • @mulaparthisrinivas113
      @mulaparthisrinivas113 5 днів тому

      వందనాలు బ్రదర్

    • @santhalakshmip2901
      @santhalakshmip2901 День тому +1

      Anyamathaalanni kottukupothai
      Sanaathanadharmam yeppatikee nilichivuntundi
      Idi bharathakhandam
      Hindudesam, Karmabhoomi
      Ee desam value mundugaa thelusukondi🙏

  • @Krishpranth877
    @Krishpranth877 5 днів тому +3

    యేసు సమాధి నుండి లేచిన తరువాత magdilene మరియ కు మొదటగా కనిపించలేదని రిఫరెన్స్ చూపించగలరా మీరు కరుణాకర్?నేను చూపించగలను..

  • @mana_samskruti
    @mana_samskruti День тому

    Comments lo konni gorrelu edustunnaru 😂😂

  • @stephenkakinada9876
    @stephenkakinada9876 3 дні тому

    డబ్బూ కోశము ఇల చేస్తున్నావు❤

  • @chinnababu27482
    @chinnababu27482 5 днів тому

    నువ్వు ఎప్పుడు పాస్టర్ అయ్యవో ఎక్కడ అయ్యవో, నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి🤧😌 anyway god bless you grandpa🙌

    • @mana_samskruti
      @mana_samskruti День тому +1

      Sivashakti lo videos chudu bro ekkada ayyaro telustadi

    • @mana_samskruti
      @mana_samskruti День тому +1

      Samarlakota lo

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 День тому

      దశమవ్యాలు దశమ భాగాలు పేరుతో మీరంతా దెంగుతారో మీకు తెలియదా

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 4 дні тому +1

    సత్తి నీవు కూడా ఛానల్ పెట్టినవా
    డబ్బులే డబ్బులు
    క్రిస్టియన్ ఎంత తిడితే అంత పాలోవర్స్ పెరుగుతారని ట్రై చేస్తున్నావా

  • @samuelk4301
    @samuelk4301 3 дні тому

    2పేతురు 3:8
    ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
    But of this one thing be not ignorant, my beloved, that one day with the Lord is as a thousand years, and a thousand years as one day.

    • @Veeraiahrc
      @Veeraiahrc 3 дні тому

      Both are not same

    • @haii452
      @haii452 2 дні тому

      😂😂😂😂 ante yesu ipudu 30 vela samvatsralu bathikada, comedy yekkadekado vakyali techesi mimmalni mosam chesukuntunaru mammalni marchadanikontry chestaru

    • @samuelk4301
      @samuelk4301 2 дні тому

      @haii452 ninnu maramani evadu cheppadu....
      Alagaey undi....alagey saavu..bro...

  • @Gsrinivas-nu5vx
    @Gsrinivas-nu5vx 4 дні тому +2

    Voice 😮mamuluga ledhu ga ...❤❤❤

  • @Gsrinivas-nu5vx
    @Gsrinivas-nu5vx 4 дні тому +1

    🎉

  • @mohinishsarpuru1583
    @mohinishsarpuru1583 3 дні тому +1

    బాబూ ఎవరమ్మా నువ్వు కామెంట్ పెట్టిన జయరాజు నిజంగా గొర్రెలు అనేది ఇందుకే మన చావు మన సంకల్పం తో మనసు తో ముడి పడుందా. పుట్టుక చావు మన చేతిలో ఉంటే మనం ఎప్పటికీ చావాలనుకోము, ఇదిమన సంకల్పం బుద్ది. బుర్ర లో గుజ్జు పెంచుకో ఆ నల్ల అట్ట బుక్కు ను వదిలితే అన్నీ కరెక్ట్ గా ఈ పాస్టర్ లాగా పని చేసి ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు కొంచెం ఐనా తగ్గుతాయి

  • @bharat1413
    @bharat1413 3 дні тому +2

    జై శ్రీరామ్

  • @mangareddydgl9666
    @mangareddydgl9666 4 дні тому +2

    జై శ్రీ రామ్

  • @Cookingbabai369
    @Cookingbabai369 5 днів тому +3

    🙏🙏🙏🙏

  • @Krishpranth877
    @Krishpranth877 3 дні тому +1

    యేసు సమాధి నుండి లేచిన తరువాత magdilene మరియ కు మొదటగా కనిపించలేదని రిఫరెన్స్ చూపించగలరా మీరు కరుణాకర్?నేను చూపించగలను..

  • @7NEWSTELUGU
    @7NEWSTELUGU День тому +1

    జై శ్రీ రామ్

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 2 дні тому +1

    🙏