ULTIMATE GOAL .. ఈ షార్ట్ ఫిలిం చూడండి. హిందువులార మారండి [ 🛕🕌⛪ ]

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ •

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 5 днів тому +203

    ఈ భూమి మీద ఏమతం ఉన్నా పర్లేదు. కానీ భారతదేశం లో నా సనాతన ధర్మం మాత్రమే ఉండాలి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 днів тому +1

      ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
      1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
      2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
      3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
      4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
      5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
      6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
      7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
      8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
      9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
      10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
      11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
      12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
      13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 3 дні тому +19

      విజ్ఞానం ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు కి రావాలి సనాతన ధర్మమే గొప్పది సనాతన ధర్మమే శాశ్వతమైనది మొదటి నుంచి చివర వరకు సనాతన ధర్మమే ఉంటుంది ఉండాలి ఈ సంకల్పం ప్రతి ఒక్క హిందువు ది కావాలి జై సనాతన ధర్మం

    • @jaihindh2489
      @jaihindh2489 3 дні тому +19

      ప్రపంచం మొత్తం హిందువు మతం మాత్రమే ఉండాలి

    • @sikhamanigangapatla6841
      @sikhamanigangapatla6841 2 дні тому +6

      మతము. దేవుడు దేశాని కొకరుండరు. ప్రపంచానికి ఒక్కడే దేవుడు.

    • @mohdsaddammj2541
      @mohdsaddammj2541 2 дні тому

      Ni bonda ra

  • @appanakishore4481
    @appanakishore4481 5 днів тому +208

    Ultimate గురువు గారు సూపర్ వీడియో మన హిందువులకి కళ్ళు తెరిపించే వీడియో

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 днів тому

      ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
      1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
      2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
      3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
      4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
      5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
      6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
      7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
      8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
      9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
      10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
      11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
      12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
      13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

    • @shivajuloori
      @shivajuloori 4 дні тому +8

      Ilantivi Inka yenni videos chusina and self ga maku experience ayina kuda memu maram becoz maku matam mukyam kadu Kulam goppa.andhukey memu HINDUVULAM ayyam.

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

    • @sirishamp6106
      @sirishamp6106 2 дні тому

      @@appanakishore4481 నిద్ర నటించే వారు కళ్ళు ఎప్పటికి తెరవరు, స్వార్థం, లోభం, దిగజరుడుకి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే _________, లేకపోతే ఇన్ని చర్చీలు, మసీదులు ఇక్కడే ఎందుకొస్తున్నాయి?? తమ పెద్దలంటే గౌరవం భక్తి వున్న వారు ఒకసారి వెనక్కి తిరిగి తప్పకుండా, నేనెవరు అని ఆలోచిస్తారు!! అది లేనప్పుడు ఏ మాత్రం మర్యాద లేకుండా వారి పితృ దేవతలను, పూర్వీకులను నరకం లోకి తోసేసి, నా నుంచే నా వంశం మొదలు అనుకుంటూ మహా పాపాలు చేస్తుంటాడు...... ప్రతివాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆలోచించాలి, జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదు.......

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 2 дні тому +4

      ​@@shivajulooriకులం లేదు బొక్కా లేదు. చరిత్రని పురాణాలని వక్రీకరించి మన మనసులలో వేద పురాణాలు నిజమో కాదో అనే ముద్ర వేశారు. అందుకే మన వాళ్ళు మతాన్ని తేలిక తీసుకుంటారు. మనం కూడా ఇదివరకు అలాగే ఉన్నాం. ఇప్పుడే మారుతున్నారు

  • @saviinformation7273
    @saviinformation7273 4 дні тому +82

    చాలా మంచి వీడియో గురువు గారు ,నేను ఎవరికీ ఎంత చెప్పిన అందరూ సమానం,అన్ని మతాలూ ఒక్కటే,అన్ని దేవ్వులు ఒక్కడే,ఇవన్నీ చెప్పింది హిందువులు మన దౌర్భాగ్యం ఎప్పుడూ తెలుసుకుంటారు, ఇంక ఎప్పుడూ మారుతారు.

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 3 дні тому +1

      హిందువుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ మతం గురించి తెలియకుండా చేశారు పుస్తకాల్లో గాని సమాజంలో గాని అణువణువునా హిందువుని అనుభూతులతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుని ఎలా నాశనం చేయాలి అలా నాశనం చేసింది రెండు మూడు తరాల గడిచిన తర్వాత హిందువులకు ఇదే అలవాటయిపోయింది ఇప్పటికైనా మన హిందూ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మేలుకోకపోతే హిందూ ధర్మం అనేది ఉండదు నేను ఒక్కటే చెబుతున్నాను క్రిస్టియన్లు వాళ్ళ మతం కోసం ఎంతో మంది హిందువులను చంపారు ముస్లింలు వాళ్ళ మతమే ప్రపంచమంతా ఉండాలని ఎన్నో లక్షలమంది హిందువుల ప్రాణాలు తీశారు ఏ ఒక్క చీమకు కూడా హాని చేయని నా హిందూ సనాతన ధర్మమే ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఇప్పటికైనా హిందువుల్లో జ్ఞానం గురించి మొట్టమొదటిగా తల్లిదండ్రుల నుంచి మార్పు వచ్చి బిడ్డలకు మన సంస్కృతి సంప్రదాయాలు మనల్ని ఎవడు మోసం చేసేవాడు ఎవడు నాశనం చేసేవాడు ఎవడు రక్షించేవాడు అని చెప్పగలిగితే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న లేదు అన్ని మతాలు ఒకటే అనే సెక్యులర్ బాబు జనంతో ఉంటే నిన్ను ఆ భగవంతుడు కూడా రక్షించలేదు నీ సమాధి తథ్యం హిందువా మేలుకో జైహింద్ జై భారత్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @Fce-km5nm
    @Fce-km5nm День тому +17

    నేను కూడా ఒకప్పుడు సెక్యులర్ ని కాకపోతే ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడులను చూసి కత్తర్ హిందూ అయ్యాను జైశ్రీరామ్

  • @VARMAOFFICIAL-pn3ic
    @VARMAOFFICIAL-pn3ic 5 днів тому +83

    గురువుగారు గొర్రెలు గొర్రెలను మనం వేరే వాళ్ళని అంటున్నాము కానీ అసలైన గొర్రెలు మన హిందువులే జైహింద్ ✊ జైశ్రీరామ్ 🚩 భారత్ మాతాకీ జై 🇮🇳✊ కాస్ట్ హటో ధరం ఆర్ దేశ్ బచావో ✊ హిందూ హిందూ బాయ్ బాయ్ 🫂

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 днів тому

      ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
      1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
      2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
      3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
      4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
      5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
      6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
      7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
      8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
      9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
      10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
      11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
      12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
      13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 3 дні тому +1

      మీరు నిజమే చెప్పారు అసలైన సెక్యులర్ గొర్రె హిందువే అందుకే మతం మారుతున్నాడు భారతదేశ వ్యాప్తంగా సిక్కులను లేకుండా చేయాలి హిందువుల్లో సెక్యులరిజం అనేది ఎవరి నోటి నుంచి వస్తుందో వాడిని కఠినంగా శిక్షించాలి ఇది జరిగినప్పుడు భారత్ సురక్షితంగా ఉంటుంది

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 5 днів тому +95

    చాలా మంచి ప్రశ్నలు హిందువులు కళ్ళు తెరుచుకునే వీడియో ఇటువంటి వీడియో లు ఇంకా ఇంకా ఇంకా వీడియోలు చేసి మా కళ్ళు తెరచుకొని మరింత మందికి ఈ విడియో ద్వారా మరింత మందికి షేర్ చేద్దాం
    గురూజీ మీకు శిరస్సు వంచి పాదాబివందనాలు🙌ఎల్లప్పుడూ ఈ దేశం కోసం జీవిస్తా నా మతానికి సేవ చేస్తా పది మందికి ఆచరించ చేస్తా🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @khammampatisivakumar
    @khammampatisivakumar 5 днів тому +73

    చాలా బాగా చెప్పారు గురువు గారు ఇంకా లక్ష్య సంవత్సరాలు అయినా కూడా మన హిందూ ఇజం ఉండాలి అని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి 🙏🙏🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @MaheshMahi-h8t
    @MaheshMahi-h8t 4 дні тому +32

    కళ్ళలో నీళ్ళు తప్ప ఇంకొకటి లేదు e video chusaka 😢😢😢😢
    హిందువు లకు బలం కావాలి ఎదురించాలి ఈ దేశం మనది మన తర్వాత ఎవ్వడైనా అనే ఫీలింగ్ రావాలి

  • @Jhoney887
    @Jhoney887 4 дні тому +32

    సూపర్ వీడియో అన్ని మతాలు సమానం కాదు అని చెప్పడానికి ఇంతకన్నా అద్భుతంమయిన సాక్ష్యం నాకు తెలుసి ఇదే

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ 4 дні тому +70

    నేను గర్వంగా చెప్తాను,
    మా ఇంట్లో రామాయణ,మహాభారత,భాగవత,దేవి భాగవత,గరుడ పురాణము,భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి.
    అన్నీ చదివాము,అందులో ఉన్న మంచిని ఆచరించడానికి ప్రయత్నిస్తాము.
    హరే కృష్ణ

    • @Enagic1974
      @Enagic1974 4 дні тому +2

      అంటరానితనం ఒక్కటి లేకుంటే పెద్ద మైనస్ అదే మిగితా మతాలకి ప్లెస్

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 4 дні тому +9

      @Enagic1974
      మన పురాణాలలో ఎక్కడ అయినా..అంటరానితనం అనేది ఉందేమో చూపించండి.
      ఇవన్నీ మనల్ని విడగొట్టడానికి బయట దేశాల నుండి దండయాత్రకు వచ్చిన వాళ్ళు పుట్టించినవి

    • @Read-bhagavathgita
      @Read-bhagavathgita 3 дні тому

      ​@@Enagic1974 అంటరానితనం అనేది పూర్వ కాలంలో పరిపాలన సౌలభ్యం గురించి సృష్టించింది మాత్రమే...ఇప్పుడు కూడా ఓటు బ్యాంక్ గురించి reservation ల రూపంలో జరుగుతోంది...మొన్న జరిగిన కుల గణన proposal కూడా...కానీ సనాతన ధర్మం లో కాని ఏ ఇతర హైందవ పుస్తకాల లో గానీ కులాల గురించి ఎక్కడా లేదు.

    • @muralikrishna-mw4ts
      @muralikrishna-mw4ts 2 дні тому +2

      Yes antaranitanamu swardaparulu srustincharu mana dharmamlo yekkada ledu

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @MuraliC-k4u
    @MuraliC-k4u 4 дні тому +63

    తమ పిల్లలకు ధర్మం నేర్పని తల్లితండ్రులు ధర్మద్రోహులే.

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

    • @ub6144
      @ub6144 2 дні тому +1

      Asla mundu vallaki teliyaali kada

    • @MuraliC-k4u
      @MuraliC-k4u День тому +1

      @ub6144 వాళ్ళు ఎలా ఉన్నా ముందు మన మాతృభాష తెలుగులో వ్రాసి అప్పుడు వాళ్ళకు చెప్పేందుకు అర్హత సాధిద్దాం . ఏమంటారు ?

    • @ub6144
      @ub6144 День тому +1

      ​@@MuraliC-k4u telugu lo unnayi kada

    • @MuraliC-k4u
      @MuraliC-k4u День тому +1

      @ub6144 దీన్ని తెంగ్లిష్ అంటారు. దయచేసి తెలుగు వారితో తెలుగులోనే సంభాషిద్దాం. ఏ వేదికైనా తెలుగులోనే వ్రాయడం నేర్చుకుందాం.

  • @subhanindian
    @subhanindian 3 дні тому +34

    చాలా బాగా తీశారు గురువుగారు. ఇలాంటివి చూసి హిందువులు ఇప్పటినుండి అయినా ఆత్మాభిమానంతో బతకాలి. జైహింద్, ఓం నమశ్శివాయ.

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 3 дні тому +1

      ధర్మాన్ని కాపాడే ఇటువంటి గురువుగారు ఈ భారతదేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నా రో అంతమంది సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం హిందూ ప్రతిష్ట కోసం తరతరాల నుంచి హిందువులు ముస్లింల వలన క్రిస్టియన్ల వలన ఎంత నష్టపోయారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ధన నష్టం జ్ఞాన నష్టం మత నష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భారతదేశం అనే విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనచ్చా బడింది ఇప్పటికైనా మేల్కొని సనాతన ధర్మంలో ప్రతి ఒక్క గురువు ప్రతి ఒక్క హిందువుని మేల్కొల్పే ప్రయత్నం చేయాలి మన సనాతన ధర్మం చాలా గొప్పది కానీ ఈ గొప్పతనాన్ని వివరించే వాళ్ళు లేరు హిందువులకు జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు లేరు హిందువులకు ఇప్పుడు జ్ఞానం కావాలి హిందువుల్లో చైతన్యం రావడానికి పూర్వ స్థితులు అన్ని గుర్తు చేయాలి అప్పుడే ఈ భారతం పునర్నిర్మాణం అవుతుంది ఈ భారతదేశంలో సనాతన ధర్మమే గొప్పది ఈ సనాతన ధర్మమే లేకపోతే ప్రపంచాల సైతం అల్లకల్లోలం అవుతాయి జైహింద్ జై భారత్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 День тому +8

    మనోహర్ గారు ఇటువంటి వీడియోలు కొన్ని లక్షల మందికి చేరాలి ఇలా కొద్దిమంది ఉన్న మన హిందువులు సరిపోరు ఈ విషయాలన్నీ కొన్ని లక్షల మందికి చేరవేయాలి నా వంతుగా నేను ఈ వీడియోను చాలామందికి షేర్ చేస్తాను

  • @NarendraG-g8i
    @NarendraG-g8i 3 дні тому +14

    గురువుగారు ఎడారి మతాల వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు ఎటోచ్చి మారాల్సింది మన హిందువులే 👍

  • @mahi181481
    @mahi181481 2 дні тому +9

    గురువు గారు మన కట్టర్ హిందువులం ఎడారి మతం లోకి మారినవారిని గొఱ్ఱెలు అని అంటుంటాం కాని మనవాళ్ళలోనే సెక్యులర్ గొఱ్ఱెలు ఉన్నారని నిరూపించారు మీరు 🙏 జై శ్రీ రామ్ 🚩🙏

  • @santoshkodavanti
    @santoshkodavanti 2 дні тому +24

    ఓ హిందూ మేలుకో, అందరూ బాగుండాలి అనే ధర్మం హిందూ ధర్మం ఎడారి మతాలకు వారు మాత్రమే వుండాలని కోరుకుంటున్నారు అర్థమయ్యిందా సెల్యూలర్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @SVChannel1016
    @SVChannel1016 2 дні тому +14

    చాలా మంచి వీడియో అండి. నిద్రపోతున్న హిందువులు ఇది చూసి కళ్ళు తెరచుకోవాలి.

    • @ashokgandhala1840
      @ashokgandhala1840 6 годин тому

      Mundhu kallu deruchukondi me grandhalalo yemi undho chadhivi

  • @Srivenkatarama
    @Srivenkatarama 4 дні тому +54

    హిందువులు నిద్ర లేవండి 🙏

    • @Prasad-r6g
      @Prasad-r6g 4 дні тому +2

      Winter iyyaka levuddhulee

    • @Arusportsupdates
      @Arusportsupdates 4 дні тому +4

      Nuvvu ila edhuti vallanu helana cheyadaniki nidra lechavu ​@@Prasad-r6g

    • @Prasad-r6g
      @Prasad-r6g 4 дні тому +1

      @Arusportsupdates enti bro counter vesav sare sare gaani
      Dheni matter lo nidra levamantunnav

    • @Mitra-vinda
      @Mitra-vinda 4 дні тому

      పోరా పోయి సంసారం చేసుకోర పుకా ।।। పోరా డాస్ డుపు షటూ దొంగ బాబా కిచిది కుట్ట మత విద్వేషలు రేపి ని గుద్దు నీ సరిగా తోముగాకా😅

    • @Mitra-vinda
      @Mitra-vinda 4 дні тому

      మతం రాధ మానోహర్ డాస్ వత్తకాయలు కోయమని చెప్పింది😅

  • @sathyanarayanasourapu4501
    @sathyanarayanasourapu4501 День тому +5

    సూపర్ వీడియో నేను చాలా మందికి షేర్ చేశాను

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 4 дні тому +21

    ఈ వీడియో ప్రతి హిందూ దేవాలయాల్లో ప్రదర్శించాలి జైశ్రీరామ్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @MEGHAPUSHPA
    @MEGHAPUSHPA 13 годин тому +4

    సరైన సమయం లో సరైన వీడియో...అద్భుతమైన వీడియో గురూజీ....జై శ్రీరామ్.

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 5 днів тому +51

    చాలా గొప్ప సందేశం ఇది ఈ వీడియో చాలా గొప్ప స్ఫూర్తి నిచ్చే అటువంటి గుణపాఠం ప్రతి ఆటోలు కూడా ఆటో వాళ్ళని ప్రశ్నించండి ఆటోలు ముందు రాసిన వాక్యాలు చూపించండి మన దేశం 1947లో ఎందుకు విడిపోయింది అని అడగాల్సింది విద్యార్థుల్ని ఎందుకంటే వాళ్లకు తెలవదు దేశం ఐదు ముక్కలైంది భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నైజాం గా విడిపోయింది ధన్యవాదాలు జై భారత్ మాతాకు జైశ్రీరామ్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @NinetoEight-xn1up
    @NinetoEight-xn1up 4 дні тому +22

    సూపర్ సూపర్ సూపరో సూపర్ నా ఓపిక ఉన్నత వరకు ఈ వీడియో షేర్ చేస్తూనే వుంటా...

  • @mohanreddyv5084
    @mohanreddyv5084 4 дні тому +16

    కరెక్ట్ గురువుగారు హిందువులు బలంగా ఉంటేనే దేశం బాగుంటది తల్లీ లాంటిది అందరిని అందరిస్తుంది దొగనాకొడుకులు మతాలు నీసేస్తాయి జై శ్రీ రామ్ జై భరత్

  • @rameshrami4047
    @rameshrami4047 2 дні тому +9

    ఈ అద్భుత వివరణతో కూడిన ఈ వీడియోని తోటి హిందువులందరికీ చేరవేయండి.,.... 🙏🙏🙏

  • @balaarammmas5649
    @balaarammmas5649 4 дні тому +13

    మన హిందువు 20:08 లు మత ప్రచారం లేక
    వెనుకబడ్డారు పెద్దలు అందరూ మన హిందు మతం గురించి అందరికీ తెలిపి
    మేల్కోణాలి మీలాంటి గురు బోధ లేక మనం వెనుకబడ్డం 🙏

    • @balaarammmas5649
      @balaarammmas5649 3 дні тому +1

      మీ లాంటి పెద్దలు మన హిందూ మతం గురించి ఇంత పెద్దగా గట్టిగా చెప్పిన మన జనాలకు సెక్యులరిజం మత్తు వదలడం లేదు సార్ 🙏 అయినా మన ప్రయత్నం మనం చేయాలి మీరు చెప్పే ప్రతి వాక్యం చాల విలువైంది

  • @RamireddyBaswa
    @RamireddyBaswa 4 дні тому +25

    అద్భుతమైన సందేశం గురూజీ 🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 дні тому

      Hinduvulaki Bhagavdgita Chadavaalsina avasaram ledu . Manasulo devudini smarinchukunte anthe chaalu (kaliyugam lo) .
      Hinduvulu grandhaala lo thappa yekkada kuda kindi vidham ga universal accepted verses ఉండవు
      "లోక సమస్త సుఖి నో భవంతు"
      "సర్వే జనా సుఖి నో భవంతు"
      Yedaari mathaalu వాటికవే శత్రువులు ..
      దేవుడు ఒక్కడే అన్న ఒక్క మాట పట్టుకుని velaaduthaaru ..
      Vedalu కేవలం devudokkade అని మాత్రమే చెప్పలేదు . దేవుడు sarvaatharyaami అని చెప్పింది kuda వేదమే .
      ఇంకా చాల చెప్పాయి Vedaalu..
      ఈ indian converted Muslims and Christians Vedala మీద attack చేస్తుంటారు ... అజ్ఞానులు కాబట్టి దేవుడు ఒక్కడే ... దేవుడు ఒక్కడే ... ఇదిగో ఇదిగో ikkadundi అంటూ కేవలం వారికి అనుకూలంగా ఉంది kaabatti ఆ ఒక్క మాట తీసుకుని conversion business start చేస్తుంటారు... పిచ్చి వాళ్లు..😅

  • @kammaribramham8967
    @kammaribramham8967 День тому +5

    🙏🚩నిజాలను నిగ్గు నిగ్గుతేల్చే ఇలాంటి వీడియోలు చాల రావాలి🙏🚩✊

  • @y.ramana4138
    @y.ramana4138 День тому +6

    హిందూ గ్రంధాలు చెబుతున్నాయి. శర్వేజణ.శుకోనౌబవంతూ.లోకసమస్తూ. శుకునోభవంతూ.అనీ.తప్ఫా.మరే.ఎబైబులు.లేధు.మరేగ్రాంధాలలో..లేధూ.సమనత్వం.అంటేఒక.హింధూవులే.తెలుసా.జైశ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @PrathibhaChannel
    @PrathibhaChannel 2 години тому +2

    చాలా బాగా interview చేశారు.. ఇక్కడ మన హిందువులు ఒక క్రమంలో లేరు అనేది అర్థం అవుతున్నది.. ఎలాగ అంటే కనీసం మన ఇంట్లో వాళ్లే సరిగా నేర్పించటం లేదు.. ఇంక పిల్లలు ఎలాగ తెలుసుకుంటారు.. ఇక్కడ పెద్దలైన మన వాళ్లదే తప్పు. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ను చూచి మనం నేర్చుకోవటం సిగ్గు చేటు,, అవమానకరం పైగా వాల్లుచేస్తున్న పనిని మనం అభినందించాలి. అలా కాకుండా వాళ్ళను హేళన చేస్తున్నాము.. దీనివలన వాళ్లకు ఒరిగిపోయేది ఏమిలేదు.. మనకు వచ్చే లాభం ఏమి లేదు..అంతే అనవసరమైన కంఠ షోష..మనస్సులో మార్పు రావాలి.. బాహ్యంగా విమర్శ వేస్టు.

  • @venugopal_VN
    @venugopal_VN 4 дні тому +9

    చాలా బాగా తీసారు గురూగారు ❤
    Ultimate Goal! 🙌🏾🙌🏾😤😤

  • @nootenkisambaiahnootenkisa5614
    @nootenkisambaiahnootenkisa5614 2 дні тому +3

    యెవరు యెన్ని చెప్పిన ధర్మమే నిలుస్తుంది బ్రహ్మం గారు చెప్పారు మతములు అన్ని మాసి పోవును మంచి మనుషులు మిగిలి పోవును

  • @venkateswararaomahankali6536
    @venkateswararaomahankali6536 4 дні тому +13

    మీరు హిందువులకు కళ్ళు తెరిపిస్తున్నారు.మీకు మావందనములు.జై శ్రీకృష్ణ జై భగవద్గీత 🙏🙏🙏

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 4 дні тому +7

    అభయ హిందూ సేన మరో అడుగు ముందుకు వేస్తున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది...

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 2 дні тому +6

    🙏🚩🤘🚩🙏 జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩 వందే భారత్ 🎉🎉🎉 భారత్ మాతా కీ జై 🚩🤘🚩

  • @SriramDas-p8u
    @SriramDas-p8u 4 дні тому +17

    జైశ్రీరామ్ అండి ఇందులో నా అభిప్రాయం ఏమిటి అని అంటే - ఇలా సెక్యులర్ గా మారటానికి ఒక కారణం ఉంది,, వాళ్లు చర్చికి వెళితే బైబిల్ బోధిస్తారు - మసీదుకు వెళితే కురాన్ బోధిస్తారు - మరి మన గుడికి వెళితే???? మన ఇంట్లో తల్లిదండ్రులు భగవద్గీత తమ పిల్లలకు బోధించమని చెప్పటానికి వాళ్లకి ఎలా వస్తుంది? మన గ్రంథాలు చదివితే అర్థమైతే గురు పరంపరలెందుకు?--- అంటే నా ఉద్దేశం ఏమిటంటే -- మనం ఒక అధ్యాయాన్ని నేర్చుకొని అందులో 10 శ్లోకాలు 10 తాత్పర్యాలు పక్కవారికి నేర్పించుకుంటూ వెళ్లాలి అన్నది నా ఉద్దేశం

  • @vara777tv
    @vara777tv 2 дні тому +3

    సూపర్ వీడియో మన హిందువులకి కళ్ళు తెరిపించే వీడియో

  • @sirishamp6106
    @sirishamp6106 2 дні тому +3

    జై భరత మాత
    ఎంత చెప్పినా నిద్ర నటించే వారు కళ్ళు ఎప్పటికి తెరవడం లేదు, స్వార్థం, లోభం, దిగజారుడుకి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే _________, లేకపోతే ఇన్ని చర్చీలు, మసీదులు ఇక్కడే ఎందుకొస్తున్నాయి?? తమ పెద్దలంటే గౌరవం భక్తి వున్న వారు ఒకసారి వెనక్కి తిరిగి తప్పకుండా, నేనెవరు అని ఆలోచిస్తారు!! ఆ ఆలోచన లేకుండా, ఏ మాత్రం మర్యాద భావమే లేకుండా వారి వారి పితృ దేవతలను, పూర్వీకులను నరకం లోకి తోసేసి, నా నుంచే నా వంశం మొదలు అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతూ మహా పాపాలు చేస్తున్నారు...... ప్రతివాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆలోచించాలి, జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదు..... నా ఇంటి పట్ల పెద్దల పట్ల నాకు ఒక బాధ్యత వుంది ఆని గ్రహించాలి.... అలానే ప్రవర్తించాలి
    జై భరత మాత 🇮🇳🚩

  • @kammaribramham8967
    @kammaribramham8967 День тому +5

    🙏అశుద్దము తినే వారికి ఏది పరిశుద్ధమో అదే బైబిల్లో ఉంది.
    అందుకే వారు దానిని పరిశుద్ధ గ్రంథము అని అంటున్నారు.🙏

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 2 дні тому +2

    సనాతనధర్మం. మాత్రమే ఉంటుంది ఈ భూమి మీద.

  • @vprasad6433
    @vprasad6433 3 дні тому +3

    ఇంత చక్కని వీడియో.. పచ్చి వాస్తవాలను వివరించే వీడియో. తమ తమ మతాల పట్ల ఎవరికి ఎలాంటి భావజాలం ఉందో.. స్పష్టంగా చూపించారు. హిందూ బంధువులందరూ చూడదగిన వీడియో ఇది.

  • @VenkatReddy.A
    @VenkatReddy.A 2 дні тому +4

    He is really working hard ....thats the way to go guru garu

  • @hinduunity8016
    @hinduunity8016 4 дні тому +12

    Pashaanda మతాల జనాభా పెరిగిన రోజు సెక్యూలరిశం ఉండదు, తొక్క ఉండదు. నరుకుడే ఉంటుంది. ఈ తొక్కలో సెక్కులరిశం, ప్రజా స్వామ్యం ఇలాంటివన్నీ హిందువులు జనాభా ఎక్కువున్నంత వరకే ఉంటాయి. హిందువుల జనాభా తగ్గినా చోట నరుకుడే ఉంటుంది. అది కాశ్మీర్ లో, గోలో, బంగ్లాలో, బెంగాల్ లో, కేరళలో, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో జరిగింది, జరుగుతోంది. ఓహ్ హిందూ మేలుకో.

    • @UVRawBharat
      @UVRawBharat 4 дні тому +2

      Mana vallu dabbu samdinchey panilo unaru .veellu danni dochey panilo unaru

    • @UVRawBharat
      @UVRawBharat 4 дні тому +2

      Illu leni roju dantlo vastuvulu untaya .edi mana hinduvulaki ardam kavatledu

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 3 дні тому +6

    గురువు గారు మంచి కనువిప్పు కలిగించారు సూపర్ ఓ హిందూ మేలుకో గడప లోపట నికులం గడప దాటితే హిందువులం

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 5 днів тому +17

    Excellent bulletin 🔱🚩🇮🇳🚩🔱

  • @KumarsrikanthKandregula
    @KumarsrikanthKandregula 9 годин тому +1

    ఎప్పటికి శాశ్వతం గా యుగ యుగాలుగా నిలిచేది హిందూ సనాతన ధర్మమే లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీ రామ్ హరే కృష్ణ హర హర మహాదేవ్ 🙏🙏🙏🙏🙏

  • @anuabhi4337
    @anuabhi4337 4 дні тому +9

    దయచేసి హిందువులు అందరు వారి వారి పిల్లలకు భగవద్గీత మరియు రామాయణం , మహాభారతం ,భాగవతం మొదలైన ఇతిహాసాలను చదవండి . లోక సమస్తాం సుఖినోభవంతు

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 4 дні тому +6

    సర్వేజనా సుఖినోభవంతు ఇంకా లక్ష సంవత్సరాలైనా హిందు ఊగానే ఉండాలి

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 3 дні тому +2

    చాల బాగా సెక్యులర్స్ కి అర్ధమయ్యెలా చెప్పారు. గురువిగారు . అయినా బుద్ది రాదు చాల మందికీ

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 2 дні тому +2

    Last lo goosebumps jai hind jai bharat jai సనాతన ధర్మం

  • @KONGAVARALAKSHMI
    @KONGAVARALAKSHMI День тому +2

    ఎవరు ఒ ప్పుకున్న ఒప్పుకో పోయిన ఫస్ట్ పుట్టింది సనాతనంధర్మం. కలియుగం అంతంలో ఈ అజ్ఞానులు అంతా పిట్టల్లా రాలిపోతారు,చివరకు మిగిలేది ధర్మం,దేవుళ్లర అంటే సనతనీయులకు ma పిలుపు మన గ్రంథాలను చదివించండి ,భగవత్ గీత పాఠ్య పుస్తకాలు లో ఉండేటట్టు చూడాలి మన ప్రభుత్వాలు,andariki క్రమశిక్షణతో కూడిన సంస్కారం రావాలంటే గీత, రామాయణం, భాగవతం,చదవాలి,🙏🙏🙏

  • @UjwalRam
    @UjwalRam 5 днів тому +18

    కనీసం భగవద్గీత రోజూ చదవాలి, వాళ్ళు చూడండి ఎంతబాగా అబద్ధాలు చెప్పి, నమ్మేసి, పిల్లలకు కూడా బాగా చెప్పేసుకుంటున్నారు

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 днів тому

      ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
      1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
      2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
      3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
      4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
      5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
      6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
      7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
      8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
      9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
      10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
      11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
      12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
      13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 2 дні тому +1

    గురువుగారు కి పాదాభివందనం జై శ్రీ రామ్

  • @murali121
    @murali121 2 дні тому +3

    సూపర్ వీడియో.... ప్రూఫ్....

  • @HS-hf6hq
    @HS-hf6hq 2 дні тому +3

    మంచి ప్రయత్నం. సరిగా చెప్పారు

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 3 дні тому +2

    భారతీయ హైందవ సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి సందేశాన్ని అందించారు.
    ధన్యవాదాలు.

  • @Jhoney887
    @Jhoney887 4 дні тому +3

    మీ కృషి చాలా అభినందనీయం
    జై హింద్

  • @MrJayanthroyal
    @MrJayanthroyal 4 дні тому +6

    Ippati varaku ilanti ultimate daring video choodaledu, meemmalni yentha abhinandinchina adi chala takkuva, already santhanula lo marpu modalaindi, idi choosaka kachithamga inko 2 to 4 % mandi realize avutharu ani ganta kotti chepthunna

  • @Geo-v9k
    @Geo-v9k 4 дні тому +4

    మన చెక్కగాళ్ళకి ఎపుడూ అర్ధమవుతుందో 😂😂😂

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 3 дні тому +2

    🙏🙏🙏 జై సీతారాం🙏🙏🙏 జై భారత్🙏 జై హింద్ 🇮🇳వందే మాతరం

  • @srivanin7771
    @srivanin7771 2 дні тому +3

    నమస్తే గురువు గారు
    మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ఈ విషయాలు కాలేజీ పిల్లలకు యువతి యువకులకు కూడా చెప్పండి.

  • @nariyadav3834
    @nariyadav3834 2 дні тому +3

    Hindu Mitrulandhariki Sri Rama Raksha ❤ Jai Shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 День тому +1

    గురువుగారు మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏🙏

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 4 дні тому +7

    Guruvu Garu baga cheparu 🙏🙏🙏
    Chala mandhi Hindus kii Kallu terepinche Short Film 🎬🙏🙏
    Jai Hind 💪
    Jai Bharat 🧡

  • @janardhangoud8846
    @janardhangoud8846 5 днів тому +12

    V good meru....ee vedio chesi chala manch work chesharu

  • @mendakrishna8941
    @mendakrishna8941 12 годин тому +2

    హిందువులారా మన పిల్లలకి భగవద్గీత నేర్పండి జైశ్రీరామ్

  • @lakshmim3531
    @lakshmim3531 5 днів тому +8

    ఇప్పటికయినా సెక్యూలర్ హిందువులు మారాలి మార్పు ఖచ్చితంగా రావాలి... జై శ్రీరామ్
    జై భారత్

    • @MDGV325
      @MDGV325 2 дні тому +2

      హిందూ పేర్లతో ఇతర మతాల వాళ్ళు ఉన్నారు.. వాళ్ళను మనం హిందువులు అనుకుంటున్నాము కానీ convert ఎపుడో అయిపోయారు

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 4 дні тому +4

    Idhi only 👈 sample presentation ...👌 inka mundhu vundhi block busters🔥🔥🔥 dheenini minchi vuntayi ani memu aasisthunnamu 🙏jai hind 🙏

  • @svsubbarao6244
    @svsubbarao6244 4 дні тому +14

    చాలా చక్కటి video మనల్ని మన లక్ష్యం వైపు, మన అస్తిత్వం, మన భవిష్యత్తు వైపు తీసుకెళ్లే ఒక మార్గదర్శకం. 🫡

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 4 дні тому +4

    నిజంగా నా కళ్ళు తెరిపించింది ఈ వీడియో సందేశం 🙏🙏🙏

  • @PadmaRadha-xr2cj
    @PadmaRadha-xr2cj 2 дні тому +3

    Super video radha manohar prabu guruvu garu❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @rameshrami4047
    @rameshrami4047 День тому +9

    మై అల్టిమేట్ గోల్... సనాతన హిందువుగా జీవించడం.....
    సనాతన హిందువుగా మరణించడం... ఇది మతం మాత్రమే అనుకుంటే పొరపాటండోయ్ ఇది ప్రకృతితో మమేకమై అనుబంధంగా సాగే జీవన పరమార్థమే "హైందవం"...🙏🙏🙏

  • @mallimallesh7382
    @mallimallesh7382 День тому

    Bhagwath Geetha
    సనాతనధర్మం అతి పురతమైనది
    జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ ❤
    జై హింద్ ధర్మం ❤❤

  • @shravanidevireddy2606
    @shravanidevireddy2606 20 годин тому +1

    నేను కూడా ఎప్పుడు అందరూ ఒకటే అనుకునే దాన్ని కొన్ని రోజుల నుండి మీ videos చూసి కళ్ళు తెరుచుకున్నాయి ఈ రోజే శవార్త చెప్పుకుంటూ కొంత మంది గొర్రెలు నాకు అడ్డు పడ్డారు నాకు ఏదో చెప్పడానికి వచ్చారు నేను జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అని అనే సరికి గొర్రెలు తోక ముడుచుకొని పోయారు

  • @NandaKumar-vc1ec
    @NandaKumar-vc1ec 8 годин тому +1

    Superb video ❤i am share this to my all friends

  • @CheepurutavitibabuCheepu-ru5qf
    @CheepurutavitibabuCheepu-ru5qf 10 годин тому +1

    రేపటి తరానికి మన హిందూ థర్మం గురించి పూర్తి అవగాహన కావాలంటే ముస్లిం లకు మదరసాలు లో క్రీస్టయన్ లకు చర్చిలలో వాళ్ల మతం గురించి అవగాహన చేప్పుతారు మన దేవాలయాలు లలో కూడా ఇలాంటివి వారంలో ఒక రోజు ప్రవచనాలు తో అవగాహన కల్పించాలి

  • @pedigagula6985
    @pedigagula6985 День тому +1

    హిందువుల రామాయణం మహాభారతం ఏవి చదివినా చదవకపోయినా మన పూర్వీకులు మన చిన్నప్పుడు నుంచి ప్రతి దేవాలయానికి తీసుకెళ్లారు మంచి చెడు చెప్తానే ఉన్నారు చెప్పు నేర్పిస్తూనే ఉన్నారు ఇంకా గ్రంథాల తో పనే ఉంది గ్రంథాలు చదవాల్సిన పని ఉంది

  • @Abulu-fs9lt
    @Abulu-fs9lt 3 дні тому +2

    జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 5 днів тому +18

    గొర్రెలు క్లారిటీగా నే ఉన్నారు 🤣🤣

    • @UjwalRam
      @UjwalRam 5 днів тому +4

      ఇప్పటికీ తెలుసుకోలేని మనమే గొర్రెలం ఏమో 🤷🏻‍♀️

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 днів тому

      ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
      1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
      2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
      3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
      4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
      5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
      6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
      7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
      8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
      9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
      10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
      11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
      12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
      13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

    • @RealRandomVideos
      @RealRandomVideos 5 днів тому +1

      @@UjwalRamcompletely agree with you

    • @koteswararaokolisetty3331
      @koteswararaokolisetty3331 5 днів тому +3

      @@RealRandomVideos
      జై శ్రీరామ్

  • @lokeshreddy27
    @lokeshreddy27 4 дні тому +7

    Wah super short film

  • @prasadsvle1834
    @prasadsvle1834 20 годин тому +1

    Jai Sri Ram 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @balanataraj5247
    @balanataraj5247 День тому +1

    Wonderful video guruvu garu🙏

  • @NandhaKumar-kt2dl
    @NandhaKumar-kt2dl 2 дні тому +2

    Jai Sreeram bharthmatha ki jai... Miru maro sivaji la anipistaru me fighting chustey mana hindhu amayakapu janalaki miru voka varam

  • @TuluvaHarika
    @TuluvaHarika 5 днів тому +13

    గురువు గారు చాలా చాలా పవర్ ఫుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మనము ఇప్పుడైనా మారుదామా ఓ సెక్యులర్ హిందూ

  • @surathpriya7795
    @surathpriya7795 4 дні тому +2

    సూపర్ goal. సూపర్ controversy. 👍👍👍👍

  • @ChandraV-c7e
    @ChandraV-c7e 9 годин тому +2

    Good job. Please translate this video into Hindi, English and other Indian languages and make them available here.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 3 дні тому +2

    జైహింద్,జై భారత్.

  • @Jhoney887
    @Jhoney887 4 дні тому +1

    ప్రపంచం మొత్తం మీద హిందువులు మాత్రమే అందరి మంచి కోరుకుంటారు
    మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారో చూస్తున్నారుకదా

  • @sharathchandravaddepally5983
    @sharathchandravaddepally5983 2 дні тому +11

    ఈ ధర్మం కోసం జీవిద్దాం... ఈ దేశం కోసం జీవిద్దాం... ఈ దేశ ధర్మాల కోసం అవసరం అయితే చంపుదాం... కట్టర్ హిందువుగా మారదాం...
    ఇది సరైన వాక్యం🙏🏼🙏🏼🙏🏼

    • @subhashb1443
      @subhashb1443 22 години тому

      Idi asalaina deeratvam mana adavallanu paducheatunnaru inka anni mathalu okkata chiiiii

  • @srikanthm765
    @srikanthm765 3 дні тому +2

    Jai Sri Ram
    Sri Gurubyo Namaha
    Chala clarity ga chepparu guruvu Garu. Hindus Sanathana Dharmam andaru Hindus, Hindus parents telsukovali pillalaku cheppali anni matalu samanam kavu Sanathana Dharmam matramey lokahitam korukuntudi. Itara Matham_____ itara matastulu clarity ga unnaru andukey vala population increasing. Hindus ki evaru cheptey ardam avuthundi inka telsukondi melkondi. Vandematram Bharat Mata ki Jai. Jai Bhavani Matha

  • @karnemohan6050
    @karnemohan6050 День тому

    400 సంవత్సరాల క్రితం మనిషిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే వాడు మన హిందువై ఉంటాడు అప్పుడు ఏ మతము లేదు ప్రపంచం మొత్తం మన హిందూ మతం తప్ప సనాతధర్మం తప్ప వేరే మతం లేదు జై సనాత ధర్మం జై హిందూ మతం జై భారత్ 🙏

  • @SRIHARSHA-z1f
    @SRIHARSHA-z1f 2 дні тому +1

    చాలా మంచి వీడియో👏👏👏👏👏👏👏

  • @yadayyamougtam2761
    @yadayyamougtam2761 20 годин тому +1

    Jai Sri ram Jai Jai Sri ram bharat mata ki jai🚩🚩🕉🚩🕉🚩🚩🕉🕉🚩🚩🕉🕉🚩🚩🕉🚩🚩🚩🚩🚩🙏

  • @haribabumallapu3409
    @haribabumallapu3409 5 днів тому +5

    జై శ్రీరామ్ నమస్కారం గురువుగారు.

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 4 дні тому +3

    Jai shree Ram guruji, good approach to awaken sleeping Hindus,,let God bless you in your future endeavours, Jai Sanatani dharma

  • @prophotos.hyderabad
    @prophotos.hyderabad День тому +2

    7:39 I want to know complete Bible. Can I have Bible in PDF. If anyone have PDF please reply with the link.

  • @muralipriya2301
    @muralipriya2301 19 годин тому +2

    Super Swami.

  • @bobbilisatya1151
    @bobbilisatya1151 4 дні тому +1

    ఖచ్చితంగా ఇది నిజం
    బలహీనులైతే భగవంతుడు కూడా రక్షించలేడు. మేలుకో హిందూ (సెక్యులర్) మేలుకో 😢

  • @KoteswararaoSanniboyina-kv5et
    @KoteswararaoSanniboyina-kv5et 3 дні тому +2

    Guruvu garu super inceptional video 🙏

  • @venkatcheemala7335
    @venkatcheemala7335 2 дні тому

    ప్రతి గుళ్లో కూడా ప్రవచనాలు చెప్తే బాగుంటుంది మనం గుడికి వెళ్తే పూజ చేయించుకొని రావడం తప్ప మనకేమితెలియదు మనకి ముందు భగవత్గీత ఇలా ఉంటది రామాయణం ఇలా ఉంటది మహాభారతం ఇలా ఉంటది అని చెప్పేవాళ్ళు లేరు 😭😭😭 జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩