Vishwa Hindu Parishat Samyuktha Karyadarsi Koteswara Sarma Power Full Speech | Sasi Tv

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Watch : Vishwa Hindu Parishat Samyuktha Karyadarsi Koteswara Sarma Power Full Speech | Sasi Tv
    Sasi TV Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, Sasi TV Network(2day2morrow) covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at Sasi TV Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Dasari Vignan Talking Politics With Sasi TV Network, BigBoss 8 Reviews with Barrelakka, Real Estate News, Best Interviews with Zinitha, 2day2morrw Interviews, The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, Commercial and Business Interviews with Sasi TV Network(2day 2morrow Network)
    To stay connected with Sasi TV Network,
    Sasi TV - / @sasitv554
    Sasi TV Interviews - / @sasitvinterviews
    Sasi TV RealEstate- / @sasitvrealestate-y1y
    Sasi TV Bhakthi - / @sasitvbhakthisongs
    Sasi TV Food - / @sasitvfood-j3j
    Sasi TV Youth - / @sasitvyouth

КОМЕНТАРІ • 476

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 Місяць тому +116

    దేవాదాయ శాఖ బోర్డు తీసి వెయ్యాలి.మా హిందువుల దేవాలయాలు మాకే కావాలి. జై శ్రీ రామ్

    • @Vishwambhara
      @Vishwambhara Місяць тому +1

      మా దేవాలయాలు "మాకే" ఇవ్వాలంటే అర్థం ఏమిటి?
      మాకు అంటే ఏ కులానికి, మీ కులానికా!?
      హిందువులలో ఏ కులానికి పెత్తనం ఇవ్వాలి!?

    • @kranthi5239
      @kranthi5239 Місяць тому

      దేశంలో ఉంది bjp గవర్న్మెంట్ కదా స్టేట్ లోను మీకూటమి గవర్న్మెంట్ కదా మీ దేవాలయాలు మీరే తీసుకోండి ఆపేది ఎవరు

  • @M.Sivashankara
    @M.Sivashankara Місяць тому +121

    కాలర్ ఎగరేసి తిరగడం కాదు తెలుగు నెలలతో కూడిన క్యాలెండర్ కావాలి అప్పుడే మన హిందూ సమాజం బాగుపడుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ మనకు అవసరం లేదు ఇప్పటికైనా స్వామీజీలు మేల్కొని తెలుగు క్యాలెండర్ వచ్చేలా పథక రచన చేయాలి జైశ్రీరామ్

    • @middleClassLife43
      @middleClassLife43 Місяць тому +7

      వచ్చింది. విక్రమాదిత్య కేలండర్. ఆన్ లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు చూడండి

    • @gopalakrishnantarlada3426
      @gopalakrishnantarlada3426 Місяць тому +2

      Eppudo raasi pettam hindu calender no more english calender. It means we are not yet independent depending upon foriegn language n foreign calender just leaders busy on long jump n high jump to divide the states instead unite. We don't need bloody 29 states only need five states means sub countries n country with five prime ministers n one president as chief of army. To make akhand bharath worldwide. Jai hind jai naya bharath.

    • @sandhyanemaluri4479
      @sandhyanemaluri4479 Місяць тому +1

      పంచాంగం ఉందికదా, ఇంక calender ఎందుకు?

    • @souratribels9759
      @souratribels9759 Місяць тому

      తెలుగు నెలలతో కూడిన పంచాంగ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ఆవిష్కరించింది.. ఉగాది పండుగ ఉగాది వరకు ఉంటుంది మన తెలుగు నెలలతో నీకు దగ్గర ఉన్న విషయంలో పరిషత్ కార్యకర్తలకు అడిగి తీసుకోండి.....

    • @JagadeeshPusam
      @JagadeeshPusam Місяць тому

      ఇది తప్పని సరిగా ❤️ఉండాల్సిన క్యాలెండరు తెలుగు జైశ్రీరామ్

  • @srinagu8837
    @srinagu8837 Місяць тому +179

    ఆంధ్రప్రదేశ్ను దేవ భూమిగా చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి వారు

    • @vishalareddy52
      @vishalareddy52 Місяць тому +2

      Jai shree Ram jai shree Krishna Jai hanuman jai siya ram

    • @SaiSeshadrischoolRampakhana
      @SaiSeshadrischoolRampakhana 21 день тому

      ఆంధ్రప్రదేశ్ దౌర్బాగ్యం ఏంటి అంటే హిందుత్వం ఏజెండతో వున్న బీజేపీ పార్టీని ఎవరు అంగీకరించరు....

  • @ravivarmasri6370
    @ravivarmasri6370 Місяць тому +44

    ఇటువంటి మీటింగ్స్ ప్రతి జిల్లాలో జరగాలి మీలాంటి స్వామీజీలు ఇలా ముందుకు రావాలి ప్రతి జిల్లాల్లో మీటింగ్స్ పెట్టాలి మీ మీటింగ్స్ కి వచ్చినోళ్ళందరికి ప్రత్యేక కృతజ్ఞతలు

    • @hrsreevsavi1024
      @hrsreevsavi1024 Місяць тому +2

      అవును నేను కూడా అదే భావిస్తున్నాను

  • @vnmurthyk
    @vnmurthyk Місяць тому +122

    స్వామి కమలానంద భారతి జీ గారికి ప్రణామములు. అందరినీ కదిలించే సందేశం 🙏🙏🙏

  • @upparajaswanth1644
    @upparajaswanth1644 Місяць тому +56

    జై భారత్ జైశ్రీరామ్ జై హిందుస్థాన్

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురు పర బ్రహ్మణే నమః 🙏🕉️🚩
    ఇది సనాతన భారతీయ హిందూ ధర్మ
    ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నది.
    ప్రత్యక్షంగా చూస్తున్నాను (ము) మహాశ్చర్యం మహాసింహ గర్జనం...
    హిందువులు ఏకమైయ్యారు ఏదైనా
    సాధిస్తారు. జై విశ్వ హిందూ పరిషత్
    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🚩🕉️ 🔴

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Місяць тому +15

    జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై భారత మాతకు జేజేలు జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు

  • @Gurrala5142
    @Gurrala5142 Місяць тому +21

    స్వామి గారి ప్రసంగం చాలా అభ్యుతాంగా ఉంది

  • @sanjeevagaddam5930
    @sanjeevagaddam5930 Місяць тому +37

    మన హిందూ దేశాన్ని మన హిందువులే పాలించుకుందాం సనాతన ధర్మం వర్ధిల్లాలి జైహింద్ 🚩🚩🚩

  • @VenkateshDupana
    @VenkateshDupana Місяць тому +40

    అద్భుతం స్వామి
    జై శ్రీ రామ్

  • @v.g.selectricals2111
    @v.g.selectricals2111 Місяць тому +11

    జై శ్రీరామ్
    జై సనాతన ధర్మం
    జై హింద్
    జై భారత్

  • @reddyvb7045
    @reddyvb7045 Місяць тому +28

    జై శ్రీరామ్, నేను వెళ్లాను, అన్నీ కూడా ఒక క్రమపద్ధతి ప్రకారం జరిగింది, వెల్ organised 👍👌

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 Місяць тому +32

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై మోడీ

  • @venkateshvenkatesh3936
    @venkateshvenkatesh3936 Місяць тому +10

    నాకు కూడా రావాలనే ఉండే కానీ కొన్ని కారణాలవల్ల రాలేకపోయాను జై హింద్

  • @ramalingeswarkb1545
    @ramalingeswarkb1545 Місяць тому +13

    జై శ్రీరామ్, నిస్తేజంగా ఉన్న హిందు సమాజాన్ని తన్ని, లేపే ప్రయత్నం చేశారు
    హృదయ పూర్వక ధన్యవాదాలు స్వామి

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti Місяць тому +33

    జైశ్రీరామ్ జై హిందు హిందూ హిందూ బందు బందు.. జై జగన్నాథ్ జై నమో వెంకటేశా

  • @ganeshsivakumarchintalapat4911
    @ganeshsivakumarchintalapat4911 Місяць тому +34

    Excellent speech

  • @PachiThippeswami
    @PachiThippeswami Місяць тому +9

    ఇలాంటి సమావేశాలు ఏడాదికో సారి ప్రతి జిల్లా లో జరగాలి

  • @janardhanpenusila2487
    @janardhanpenusila2487 Місяць тому +28

    🙏🙏🙏 హిందుగువులను మేల్కొలిపిన మీ దారాణాసక్తి కి

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 Місяць тому +11

    మీలాంటి మహను బావులు చెప్పుతుంటే మనసు లేచి దుంకుతుంది స్వామి మీకు వందనాలు

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal Місяць тому

      ఇలాంటి స్పీచ్ లె కావాలి

  • @Psrv_143
    @Psrv_143 Місяць тому +12

    హిందుగువులను మేల్కొలిపిన మీ దారాణాసక్తి కి 🙏🙏🙏

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah Місяць тому +16

    స్వామివారికి ధన్యవాదాలు ఇలాగే హిందూ మతం గురించి ప్రచారం చేస్తూ ఉండాలి

  • @veerasavarkar529
    @veerasavarkar529 Місяць тому +18

    స్వామీజీ గారు చెప్పిన దాంట్లో 3 ముఖ్యమైన అంశాలు.
    1) దేవాదాయ ధర్మాదాయ శాఖ బోర్డ్ పైన మొదట్లో హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా హిందూ అనే పదం లేకుండా బోర్డ్ లు మాత్రమే ఉన్నాయి.
    2) దేవాలయంలో దేవుడు ఒక్కడే కానీ హుండీలు మాత్రం అనేకం కారణం భక్తుణ్ణి దేవుడికి దగ్గర చెయ్యడం కంటే హుండీ ని దగ్గర చెయ్యడమే ముఖ్య పనిగా పెట్టుకున్నారు.
    3) దశావతారాల్లో 7 అవతారాలు మన్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి కావునా ఆంధ్రప్రదేశ్ ని కూడా దేవ భుమిగా ప్రకటించి, 7 అవతారాలను కలుపుతూ కారిడార్ ను నిర్మించాలి.

  • @entbw
    @entbw Місяць тому +15

    కమలానంద గారికి పాదాభివందనం

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 Місяць тому +15

    Jai sriram..Jai sriram..Superb speech sir

  • @VangurChandu
    @VangurChandu Місяць тому +11

    హిందూ ధర్మం దేవాలయాల కొరకు ప్రతి ఒక్క హిందూ సంఘటితమై పోరాడాలి జైశ్రీరామ్

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 Місяць тому +9

    🙏
    అద్భుతమైన ప్రసంగం

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Місяць тому +24

    Great

  • @KrishnaPrasad-w3g
    @KrishnaPrasad-w3g Місяць тому +20

    జై శ్రీ రామ్.భారత మాతా కీ జై

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 Місяць тому +10

    జై భారత్ జై హింద్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @krishnaprasad631
    @krishnaprasad631 Місяць тому +9

    అద్భుతం

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 Місяць тому +16

    Swamiji very good speaking

  • @madhavicreations6681
    @madhavicreations6681 Місяць тому +20

    జై శ్రీరామ్. ఇది విప్లవం. ఎవరూ ఆపలేరు.

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 Місяць тому +14

    Good information ❤

  • @praveenreddy9312
    @praveenreddy9312 Місяць тому +9

    Jai Shree Ram 🙏 thanks 🙏

  • @ncs9810
    @ncs9810 Місяць тому +6

    జై శ్రీ రామ్ 🙏🚩

  • @akhilakula6840
    @akhilakula6840 Місяць тому +16

    Jai sri ram 🙏 🚩

  • @sailuernala8481
    @sailuernala8481 Місяць тому +10

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi6150 Місяць тому +7

    గొప్ప స్వామి

  • @SivaSiva-gr4ws
    @SivaSiva-gr4ws Місяць тому +9

    జైశ్రీరామ్ ✊✊✊✊✊

  • @akulaaanand6869
    @akulaaanand6869 Місяць тому +6

    జై శ్రీ రామ్ దేవదాయ శాఖ తీసి వేయాలి

  • @rajupothula1193
    @rajupothula1193 Місяць тому +7

    Jai shree Ram 🙏💪🇮🇳

  • @subbaraogadde8408
    @subbaraogadde8408 Місяць тому +13

    జె శ్రీ రామ్

  • @ravitejaveeranki
    @ravitejaveeranki Місяць тому +9

    Jai Jai shree Ram 🕉️🙏🚩 Jai Jai Hanuman 🕉️🙏🚩 Jai bhavani 🔱🕉️🙏🚩 Jai Chhatrapati Shivaji Maharaj 🚩🚩

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Місяць тому +6

    అనేక దాసోహములు స్వామీజీ
    మీ బౌద్ధిక్ సదా స్మరణీయం
    simply super swamy
    🙏🙏🙏

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 Місяць тому +14

    జై శ్రీరామ్🙏 జై ఆంధ్ర ప్రదేశ్ 🙏

  • @talapakacharitha473
    @talapakacharitha473 Місяць тому +10

    Jai హిందువు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Місяць тому +4

    పాదాభివందనం స్వామీ జీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarojaravva9072
    @sarojaravva9072 Місяць тому +5

    హిందువుల ఈ చైతన్యం ఏంతో ఆనందం గా ఉంది ఇంక రావాలి మార్పు .హిందువులకి జరుగుతున్న దాడులు అన్యాలు పోరాడాలి ప్రతి ఒక్కరూ గుడు ల్లో పూజరులతో చెప్పించాలి గుడులు హిందూ ధర్మ పోరాట వేదిక లవ్వాలి.ధర్మ పోరాట వేదిక లవ్వాలి.

  • @mrutyumjayasastrypaturi463
    @mrutyumjayasastrypaturi463 Місяць тому +15

    జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్.

  • @kameravaishnavi9919
    @kameravaishnavi9919 Місяць тому +12

    Jau Sriram ❤❤❤❤❤

  • @entbw
    @entbw Місяць тому +9

    Super

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Місяць тому +9

    Jai sriram jayaram jaya jayaram jai Hanuman jai hindu country jayahoo ❤❤❤❤

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo 12 днів тому

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩జై హిందూ... జై భారత్. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారికీ ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏

  • @saredduramu
    @saredduramu Місяць тому +5

    జై శ్రీ రామ్

  • @akhilakula6840
    @akhilakula6840 Місяць тому +12

    Jai sri ram 🙏 🚩 save over Hinduism pls 🙏 🕉 🚩

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Місяць тому +8

    Guruji pranam koti koti koti koti pranam 👏👏👏🌹🌹🌺🌺🌺🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌺🌺🌺🇮🇳👍👍👏👏

  • @akhilakula6840
    @akhilakula6840 Місяць тому +11

    We need cm like yogi ji in Telangana 🚩🙏jai sri ram 🙏 🚩

  • @akhilakula6840
    @akhilakula6840 Місяць тому +11

    All hindus should bee together 🙏 save over Hinduism pls 🙏 🕉 🚩 jai sri ram 🙏 🚩

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti Місяць тому +5

    జై శ్రీ రామ....

  • @reddy123reddy12
    @reddy123reddy12 Місяць тому +10

    Jai shree Ram jai shree Ram jai shree Ram

  • @ramukavitha6121
    @ramukavitha6121 Місяць тому +5

    Super ga chppavu swamy 👏🙏🚩

  • @RamReddyRaghu
    @RamReddyRaghu Місяць тому +7

    Jai sree ram 💪💪💪

  • @akhilakula6840
    @akhilakula6840 Місяць тому +14

    All hindus should vote for bjp and save Hinduism pls 💪 🙏 🚩 jai sri ram 🙏 🚩 jai modi ji 🙏 🚩

  • @suryanarayanaainapurapu6837
    @suryanarayanaainapurapu6837 Місяць тому +3

    మీరు వివరముగా చేపే వరకు మేము అవిధము గా ఆలోచన లేదు ఏ గురువులు పీఠఅధిపతులు మాకు చేపలేదు.మలో నూతన ఉ్సాహాన్నిని నింపినదుకు మీకు మా ధన్యవాదాలు

  • @TatiparthiVeerababu
    @TatiparthiVeerababu Місяць тому +9

    జై శ్రీరామ్ 🙏🏾🙏🏾జై జై శ్రీరామ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @Weathercovers
    @Weathercovers Місяць тому

    Mind blowing TRUTH and FACTS of Andhra Pradesh❤

  • @sivaraja8965
    @sivaraja8965 Місяць тому

    సూపర్ స్పీచ్, స్వామి

  • @LakshmiChinmaya-i8j
    @LakshmiChinmaya-i8j 14 днів тому

    Hare Krishna ❤️❤️❤️

  • @kandulavenkataachyutharama3145
    @kandulavenkataachyutharama3145 Місяць тому +5

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ. కామాలనంద బారతి స్వామి వార్కి ప్రణామములు. స్వామి వారి సూచన మేరకు ఆంధ్ర ప్రదేశ్ ను దేవ భూమిగా అత్యవసరంగా ప్రకటించాలి.విష్ణుమూర్తి వారి దశావతారం లలో 7 అవతారములు తిరుమలలో శ్రీవరహస్వామి & శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, నాగులాపురం చిత్తూరు జిల్లా శ్రీ మత్యావతరం, చెరుకూరు -( ప్రకాశం జిల్లా పరుచూరు మండలంలో) శ్రీ త్రివిక్రమ వామనావతారం, మహానంది లో శ్రీ నరసింహస్వామి, శ్రీకూర్మం లో శ్రీ కూర్మావతారం & శ్రీకాకుళం లో మహేంద్రపర్వతం పైన ఉన్న శ్రీ పరశురామ అవతారం ల క్షేత్రములును కలుపుకొని ఇతర హిందూ దేవతల ఆలయాలను చూపిస్తూ హిందూ కారిడార్ ఏర్పాటు చేయాలి. రైలు, రోడ్డు, వీలయినంత వరకు జల,వాయు,అరణ్య మార్గములలో యాత్రికులకు వసతి కల్పిస్తే పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుంది. హిందూ దేవీ దేవతల ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దిచేందుతాయి. పురాతన హిందూ మతం గురించి అందరికీ తెలుస్తుంది. జై శ్రీరామ్. కందుల వెంకట అచ్యుత రామారావు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసి. రాజపూడి-533435. Cell:9440056818

    • @vnr644
      @vnr644 Місяць тому

      🙏

  • @harisankarsomu1928
    @harisankarsomu1928 Місяць тому +2

    Grate speech

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 19 годин тому

    Dhevandhrapradhesh ga Peru prakatinchali, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @sumangoud3503
    @sumangoud3503 Місяць тому +3

    Jai sriram🙏🙏🙏🙏

  • @yvr655
    @yvr655 Місяць тому

    జై శ్రీరామ...
    జై శ్రీరామ..
    జై శ్రీరామ...🌹🌺🙏

  • @ramalakshmilegala1436
    @ramalakshmilegala1436 Місяць тому +1

    Guruji ki namaste mana mandhiramlo adhayam theesukuni charch vaallaku jeethalistunnaru

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Місяць тому

    🚩🇮🇳🛕 ఈ మహా యజ్ఞంలో నేను పాలు పంచుకున్నందుకు 🚩ఒక హిందువుగా నాకు గర్వంగా ఉంది 🚩జైశ్రీరామ్🚩 భారత్ మాతాకీ జై 🛕🇮🇳🚩🙏🙏

  • @RameswarammaKuruvaa
    @RameswarammaKuruvaa Місяць тому

    Jai sreeram 🙏🙏👌👌👌

  • @mohankrishna4413
    @mohankrishna4413 Місяць тому +2

    జై శ్రీ రామ్ !

  • @KEshwaramma
    @KEshwaramma Місяць тому +2

    జైశ్రీరామ్

  • @JYedhokonadu
    @JYedhokonadu Місяць тому

    థాంక్యూ సార్ మాకు ఇవన్నీ మాకు తెలియదు సార్. థాంక్యూ సార్
    ..

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Місяць тому

    జై శ్రీ రామ్ జై జై కమలానందస్వామి ఒళ్ళంతా గగ్గురుపొడుకోస్తుంది స్వామి జై హింద్ జై భారతముద్దుబిడ్డలారా మీ అందరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు ❤🎉🎉

  • @gundeboinaRam-y8t
    @gundeboinaRam-y8t Місяць тому

    దేవాలయాలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉండాలి.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому

    Great, massive Hindu meeting.

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 Місяць тому +2

    మీరు అరుస్తున్నారు గా తాతగారు మేము అరవలేక పోతున్నాం

  • @RajuBooma
    @RajuBooma Місяць тому

    జైశ్రీరామ్. 🙏🙏🙏. గురుదేవ్.మనదేవాలయలు. మనకు కావాలి.

  • @nagarajup2459
    @nagarajup2459 Місяць тому +1

  • @kvsnarayana9951
    @kvsnarayana9951 Місяць тому +1

    Omnamashivaya
    🙏🔱🔱🔱🙏

  • @raveendra363
    @raveendra363 Місяць тому

    Jai Shree Ram

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Місяць тому +1

    Jai sri ram jai sri ram jai sri

  • @venkatamuddam6288
    @venkatamuddam6288 26 днів тому

    Swamiji Dhanyavaad

  • @vedhanthkishore5916
    @vedhanthkishore5916 Місяць тому +1

    SUPER guruvugaru jai sriram jai hindusankaravam

  • @manoharreddy3567
    @manoharreddy3567 Місяць тому

    సర్ మీకు పాదాభివందనం

  • @Pasumarthi86
    @Pasumarthi86 Місяць тому +1

    స్వామివారి చెప్పే ప్రతిదీ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్

  • @vramana1471
    @vramana1471 Місяць тому +1

    అధిక ధరలు నిరుద్యోగం ప్రజా సమస్యలు మరిచిపోవాలంటే మనం ఈలాంటివి చేయ్యాలి

  • @tirumanpadma9053
    @tirumanpadma9053 Місяць тому +1

    హర్ హర్ మహదేవ్ 🙏

  • @ravirajaram1079
    @ravirajaram1079 Місяць тому

    Super guruvu gaaru,subject baga ardhamayye laga chepparu....

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Місяць тому

    Super swami

  • @jaganathk4347
    @jaganathk4347 Місяць тому +2

    Super swamy 🚩🚩🚩🚩🚩🚩

  • @seethakumariaryasomayajula2810
    @seethakumariaryasomayajula2810 Місяць тому

    Jai Sriram Jai Bharat Jayaho Hindu