మేడం వీడియోని కంప్లీట్ గా చూడండి వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ పైన షాప్ వాళ్ళది నంబర్ అయితే వస్తుందండి ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి మీకు ఎక్కడికైనా సరే మీకు డెలివరీ ఉంటుందండి
వీడియో లాస్ట్ లో షాపు వాళ్లది నంబరు నీకు స్క్రీన్ పైన వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు బొమ్మలు డోర్ డెలివరీ కూడా ఉన్నదండి
మేడం వీడియో ఫుల్ గా చూడండి స్క్రీన్ పైన నంబర్ వస్తుంది అండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తారు స్క్రీన్ పైన నెంబర్ వస్తుందండి లాస్ట్ వరకు వీడియో చూడండి
Proud of Andhra Pradesh
It's great 👍
కళా కారులకు అభినందనలు
మా దగ్గర.కొన్ని బొమ్మలు వున్నాయి.
కాని కొత్త. కలెక్షన్ కొంటాము.
కొండపల్లి వస్తాము.
Raam🎉aayanmloo maayaledi bomma tayaru cheeyagalaraa?
Mee chethiki hats off entha dabbu pettna thakuve andi Shere chesinadaniki tqs andi
చాలా మంచి వీడియో. మాకు కొన్ని బొమ్మలు కావాలి. online డెలివరీ కోసం.
Can u send contact no and full details of the shop
Work chala bagunnayi work chusaka enta srama undi ani rate chusaka chala badhagaundi. Manam vallaki help cheyyali rate chala reasonable. 🙏👍
చాలా బావున్నాయి
మాకు డాన్సింగ్ డాల్, ఎడ్ల బండి నచ్చాయి super
కొండ పల్లి కళ కారులకి కోటి కోటి ప్రణామాలు భార తియ్యులు అందరి ఇంటిలో వున్నదాలి ఈ బొమ్మలు
Very nice great art❤
పూర్వం చెక్క తో బొమ్మలు చేసేవారు ,మన సంస్కృతి పోతొంది
Super ga cheseu bro, gud vedio
Chala manchi video. Thank you!
కొండపల్లి బొమ్మలు కలపతో తయారు చేస్తారు కదా. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తున్నారేంటి ఇవి
Nenu chala teppinchukunnanu villa daggira quality super
Address kani phone number ka pettandi
👏👏👏👏👌👌👌👌great job 👍😊🌹
Beautiful collections జీ 👌👌👌
Nirmal toes industrial ki okasaari visit chesi vidio theeyandi sir Nirmal koyyabommalu chala baaguntavi
Nice collection. Wishing you all the success
థాంక్యూ మేడం
All toys super but kondapalli toys r made of wood.they r spl for that
Sir venna tintunna krishna wooden doll vedio cheyara.
Super video 👌
Kondapalli bommalu kalapatho chestharu kada Mari plaster of Paris tho chesthunnarenti
Elaordar chesukovali sir
Super
Super video
Shop name
Price for dancing doll
సెండ్ అడ్రస్
Pls can u send us bommalu
10 rupees dolls kuda oka sari chupinchandi, bulk lo kavali ante thesukintamu.
Online delivery na? Online order a?
Ramayana full set dorukthunda cost yenthandi
Online lo konadaniki kudarada?
Bangalore ku pampistara address iste please sir chala bagavunnayi so nice please sir prize
మేడం వీడియోని కంప్లీట్ గా చూడండి వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ పైన షాప్ వాళ్ళది నంబర్ అయితే వస్తుందండి ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి మీకు ఎక్కడికైనా సరే మీకు డెలివరీ ఉంటుందండి
USA shipping chestara?
వీడియో కంప్లీట్ గా చూడండి స్క్రీన్ ఎండింగ్లో షాపు వాళ్లది నెంబర్ ఉంటుందండి వాళ్లకి కాల్ చేయండి
Annayya but items online kondaniki rla contact chryyali mimmalni?
Shop address ekkada
ఉయ్యాల బొమ్మ ఉంటుందా అన్న
అన్న ఎలా కొనుగోలు చేయాలి,కాస్ట్ ఎంత చెప్పగలరు
అన్న ఎలా కొనుగోలు చేయాలి కాస్ట్ ఎంత చెప్పగలరు
hay tammudu mi bommalu chala chaala baagundi manadi karnataka maaku bommalu kavali ante yela order pettali please cheppandi 🙏🙏
వీడియో లాస్ట్ లో షాపు వాళ్లది నంబర్ ఉందండి వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు డోర్ డెలివరీ కూడా ఉంది
Great great great great
Dasavataaraalu price enta andi
Very nice, kalakarar ku danyavadallu, please phone no.
Nenu chala rojula nundi try chestunna kondapalli bommala kosam. Please share the address bro
నియర్ విజయవాడ ఇబ్రహీంపట్నం కొండపల్లి కిల్లా రోడ్డు
@manayatrikudu-19 Thank you andi
Excellent ga vunnai....call u for order...
Hi
Are you placed on order
Maku ee dollsku trying istara
Hi brother akkada ఇది
Shop ekkada andi మాకు kavali address Please
Kondapalli, Vijayawada dhaggara.
Address petandi
దశావతారాలు రేటు ఏంత
Cost how much?
Dasavataram big size cost
వీడియో లాస్ట్ లో స్క్రీన్ పైన నంబర్ వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి
Mee shop ekkada undi
మీ address n location please maaku cheppandi memu visit chestamu
150 - 200 రూపాయలా మధ్యలో 4,5 బొమ్మలు గిఫ్ట్ పేక్ లాగా ఇవ్వగలరా.. ఏ ఏ రకాల బొమ్మలు యివ్వగలరు
బొమ్మలు గిఫ్ట్ ప్యాకెట్లు అయితే ఉంటాయండి వీడియో ఎండింగ్లో షాపు వాళ్లది నంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి
Shop ekkada undhi? Address ivvandi please.
వీడియో ఎండింగ్ లో షాపు వాళ్లది నంబర్ మీకు స్క్రీన్ పైన వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు బొమ్మలు డోర్ డెలివరీ కూడా అవకాశం ఉందండి
Krishna boma cost cheypadi
Shop adrress details please
వీడియో ఎండింగ్ దాకా చూడండి వీడియో ఎండింగ్లో షాప్ వాళ్ళ నంబరు మీకు డిస్ప్లే అవుతుంది అండి షాప్ వాళ్ళకి ఫోన్ చేయండి
నియర్ విజయవాడ ఇబ్రహీంపట్నం కొండపల్లి విలేజ్ కిల్లా రోడ్
Maku kavali. Online undhi
That shop address pls
ఆంధ్రప్రదేశ్ నియర్ విజయవాడ ఇబ్రహీంపట్నం కొండపల్లి కిల్లా రోడ్డు
వుడ్ ఊయల ఆన్ లైన్లో పంపిస్తారా
వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివర్లో స్క్రీన్ పైన షాప్ వాళ్ళ నంబర్ డిస్ప్లే అవుతుంది
ఎక్కడ ఈ షాప్.. అడ్రస్ పెట్టండి..
వీడియో ఎండింగ్ దాకా చూడండి షాపు వాళ్ల నంబరు మీకు డిస్ప్లే అవుతుందండి వాళ్ళకి కాల్ చేయండి
Ekada shop
వీడియో లాస్ట్ లో షాపు వాళ్లది నంబరు మీకు స్క్రీన్ పైన వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు
వీడియో లాస్ట్ లో షాపు వాళ్లది నంబరు నీకు స్క్రీన్ పైన వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు బొమ్మలు డోర్ డెలివరీ కూడా ఉన్నదండి
Address, phone number lekapote information use emiti
వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివర్లో ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన
Ee video lo explain chese lady agiripalli school lo chadukunaru
Ekkada idhi... Online delivery undha ?
ఆన్లైన్ డెలివరీ ఉందండి స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ నంబర్ ని కాంటాక్ట్ చేయండి
@@manayatrikudu-19asalu number ledu kada
Cost akkuvaga వున్నాయి
Tq andi
కేష్ ఆన్డలివరి వుందా మాకు డాల్ కావాలి
వీడియో ఎండింగ్లో షాపు వాళ్లది నంబర్ మీకు డిస్ప్లే అవుతుందండి ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి
@@manayatrikudu-19offline Shopping cheyataniki shop adress
Address
సార్ వీడియో చివరి వరకు చూడండి వీడియో లాస్ట్ లో షాపు వాళ్లది నంబరు స్క్రీన్ మీద ఇచ్చానండి
Wood toys kaadaa pop toysaa
@@VineethVedantam డాన్సింగ్ డాల్ వచ్చి పిఓపి తో తయారు చేస్తారు అండి మిగిలిన బొమ్మలు చెక్కతో ఉంటాయి
Pop means?
Plaster of paris@@devireddysreedevi1180
Online facility unda adress evandi
వీడియో లాస్ట్ లో షాపు వాళ్ల నంబర్ స్క్రీన్ పైన వస్తుందండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు డోర్ డెలివరీ కూడా అవకాశం ఉంది
number pettandi atani
Shop Address Cheppandi Ph No Sir
10 ర్స్ రేట్ బొమ్మలు చూపించ లేదు
చెక్కబొమ్మలు చిన్నవి వస్తాయండి
చెక్క బొమ్మల లేక POP న చెప్ప గలరు
డాన్సింగ్ డాల్స్ పిఓపి వస్తుందండి మిగిలిన బొమ్మలు చెక్క బొమ్మలు కూడా ఉంటాయి
@@manayatrikudu-19 tq
Plaster of Paris???
Andal bomma undaa
మేడం వీడియో ఫుల్ గా చూడండి స్క్రీన్ పైన నంబర్ వస్తుంది అండి ఆ నంబర్ కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తారు స్క్రీన్ పైన నెంబర్ వస్తుందండి లాస్ట్ వరకు వీడియో చూడండి
Contact number evvandi sir