కనీ,వినీ ఎరుగని పాపం చేసిన జగన్.! | YSRCP | CM Jagan | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • కనీ,వినీ ఎరుగని పాపం చేసిన జగన్.! | YSRCP | CM Jagan | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #maronetram #tv5news #ysrcp #cmjagan
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 568

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +70

    ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుండు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +199

    వైయస్ రాజశేఖర్ రెడ్డి కన్నా నీచమైన చావు చస్తాడు ఈ జగన్ రెడ్డి

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 Рік тому +36

    ఒకప్పటి ఈ అద్భుత దృశ్యాలు చూస్తుంటే అవి ప్రజల తలరాతను అడ్డుకుని కల్లలుగా మిగిలిపోవటాన్ని మీరు చూపించి వివరించే పదాలలోని ఆవేదనను తలుచుకుంటే ప్రజల కళ్ళు చెమరుస్తున్నాయి సర్!ౘక్కగా ఎనలైజ్ చేస్తూ వివరించారు.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +79

    రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక యోగ్యత ఉండాలి

  • @Surya1946nsk
    @Surya1946nsk Рік тому +53

    151 మంది దద్దమ్మలు, ఏం చేయగలరు. మూగ జీవులు. జీవశ్బవాలు. మూడు రాజధాణుల విషయాన్ని ప్రతిఘటించని మూర్ఖులు.

    • @shaikibrahimshaik3054
      @shaikibrahimshaik3054 Рік тому

      వికేంద్రీకరణ జరిగితేనే ఎపి అభి వృద్ధి అవుతుంది అని ఎపి ప్రజలు కోరుకుంటున్నారు జై జగన్

  • @gunagantivenkatakrishna3723
    @gunagantivenkatakrishna3723 Рік тому +76

    శివ గారు నేను అమరావతి నేను 3 సార్లు వెళ్లి వచ్చాము మీరు చెప్పినవి 1000%గ్యారంటి సార్ సూపర్ గా చూపించారు ఇంకా నమ్మకపోతే ఆంధ్రప్రదేశ్ జనం గుడి వారు సార్

    • @shaikibrahimshaik3054
      @shaikibrahimshaik3054 Рік тому

      గ్రాఫిక్ మాయాజాలం చేయటం ద్వారా ఎమీ ఉపయోగం లేదు సోదర

    • @kvsbabu2124
      @kvsbabu2124 Рік тому +1

      @@shaikibrahimshaik3054 you visit at least now after destroying by this Government and see the development.

    • @IamTelugodu
      @IamTelugodu Рік тому

      ఈ దిక్కుమాలిన పిచ్చికుక్క , వీడి దరిద్రం చి చి చి .... త్వరలో వీడు పరలోకానికి కాదు కాదు దిక్కుమాలిన లోకానికి పోవాలని ఆ దేవుడ్ని మనసారా ప్రార్థిస్తున్నా 🙏🏻

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 Рік тому +65

    ఇటువంటి మూర్ఖుడు మళ్లీపుట్టబోడు!!!🙏🙏
    వీడు అధికారం లోనే కాదు ప్రతిపక్షంలో వున్నా పెట్టుబడులు రావు. ఒకరకంగా చెప్పాలంటే వీడు వున్నంతకాలం ఆంధ్రా బాగుపడదు 🙏🙏🙏🙏🙏

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Рік тому +1

      Nijamenanditqsallat

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 Рік тому +7

      నిజమే సర్ వైజాగ్ లో సమ్మిట్ CBN టైంలో జరుగుతున్నప్పుడు వైసీపీ పార్టీ జగన్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ పేరుతో పాడు చేయాలని చూశారు.world bank వారికి మెయిల్స్ పెట్టిన నీచులు ఎవరో అందరికీ తెలుసు.కెసిఆర్ గాడు ఆంధ్రకు చేసిన నష్టం మోడీ అనే వెధవ ఇంకా చాలా ద్రోహం చేశాడు.

    • @dharanires4544
      @dharanires4544 Рік тому +2

      @@satyanarayanagaddam9442 gujju chor Dacoit gang ring leader

    • @singaiahravipudi3732
      @singaiahravipudi3732 Рік тому +3

      Ys jagan durmargudu parama neechudu elanti cm ki prajalu buddi cheppali elanti cm ni ap lo eppati varaku chudaledu jai amaravati jai lokesh jai cbn jai jai tdp

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 Рік тому

      అమరావతిని నాశనం చేస్తున్న మూర్ఖుడు sheM, కానీ దీనంతటికీ అసలు సిసలు అసూయా ద్వేషాలు నిండిన స్వయంగా తన చేతులతో తానే శంఖుస్థాపన చేసిన మోడీ నే కారణం..
      వాడి కేస్ ల కోసం మోడీ చెప్పింది చెప్పినట్లు నాశనం చేస్తూ తన పబ్బము గడుపు కోవటానికి ఏపీ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాడు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కోలుకోలేని విధంగా అప్పుల మయం చేస్తూ దోచుకుంటున్న ద్వయం జాగ్గ, మోడీ లు... ఒక్క విజనరీ లీడర్ చంద్ర బాబు గారు మాత్రమే కనీసం రెండు సార్లు అయినా ఏపీ సీఎం గా వుంటే తప్ప ఏపీ కోలుకోలేదు.... ప్రజలకి బుద్ది, ఆ దేవుడి దయ వుంటేనే ఇది సాధ్యం అవుతుంది.👏✌️

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 Рік тому +49

    AP ప్రజలకు.వెలుగు. నిచ్చే
    అమరదీపం...గా...అమరావతి

  • @venkatraju50007
    @venkatraju50007 Рік тому +81

    I am crying after seeing this video. Well explained Sir

  • @rock6762
    @rock6762 Рік тому +174

    అది జగన్ తప్పు కాదు.. ప్రజల తప్పు

  • @hashmathullahsyed3004
    @hashmathullahsyed3004 Рік тому +69

    ప్రజల్లో అజ్ఞానం ఎక్కువగా వుండి మొండిగా నమ్మితే ఇదే గతి

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +246

    గుడ్డి ప్రజలు. చదువుకున్న మూర్ఖులు. రాజధాని ని స్మశానంగా మార్చిన వైనం, ఆంధ్రప్రదేశ్ కు శాపం.

    • @suryateja2402
      @suryateja2402 Рік тому +10

      అమ్మా మీరు 100% నిజం చెప్పారు, ఈ విషయం మూర్ఖులు అర్ధం చేసుకోకుండా జగన్ ని గెలిపించి తప్పు చేసారు,ఇప్పుడు తీరుబడిగా కూర్చుని ఏడుస్తున్నారు

    • @msowmya4098
      @msowmya4098 Рік тому +1

      Vizag better or graphics bramavathi better?

    • @bhaskarsowjikatta9949
      @bhaskarsowjikatta9949 Рік тому +8

      @@msowmya4098 మీరుకూడా చదువుకున్న..... వారేనా

    • @dharanires4544
      @dharanires4544 Рік тому +7

      @@msowmya4098 Vizag cyclone prone area … not sustainable for high rises

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 Рік тому +6

      @@msowmya4098 నీది ఏ వూరు.. తల్లీ....🥰🥰🥰🥰🥰

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Рік тому +60

    శాసన సభ సాక్షి గా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు గా ఉండి ఆ రోజున అమరావతి మన రాజధాని గా ఉండాలని చెప్పున జలగల రెడ్డి.. ఇప్పుడు.. నిర్మానుష్యం చేసి న పనికి ప్రజలు సిగ్గుతో తల వంచుకుని అమరావతి కి క్షమాపణ చెప్పుకోవలసిన ఖర్మ పట్టింది ఈ ఆంధ్ర prajalaki

  • @naligangadevi2354
    @naligangadevi2354 Рік тому +15

    ఎంతో అభివృద్ధి చెందాలసిన అమరావతిని ఈ విధంగా చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రజలసొమ్ము, బాబుగారి శ్రమ అంతా వృధా

  • @yasangiprasad7315
    @yasangiprasad7315 Рік тому +77

    కళ్లున్న కభోదులు మన ఆంధ్రులు...విచిత్రం ఏమిటంటే ఆ ప్రాంతం వారు వైసీపీకి ఓట్లు వేయడమే....

    • @shaikibrahimshaik3054
      @shaikibrahimshaik3054 Рік тому

      ఆ ప్రాంతం వాళ్లకు. జగన్ గారు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తానంటే Cbn ఒప్పుకోలేదు అక్కడ కమ్మ సామాజిక వర్గం తప్ప అమరావతీ లో వెరే కులాల వారు ఉండకూడదటా....

    • @mjhansirani1594
      @mjhansirani1594 Рік тому +1

      Correct బ్రదర్

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 Рік тому +43

    JAI TDP 💕 CBN 💗💕

  • @lakshmaiahpodoti9473
    @lakshmaiahpodoti9473 Рік тому +35

    Super explanation regarding Amaravati excellent analysis of AP CM

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Рік тому +90

    తిరుమల శ్రీవారి ఆలయం కూడా కొన్నాళ్ళు శని పట్టి మూతపడింది
    శని వదలంగానే*అమరనగర ప్రభలు వెలిగిపోవును

  • @brmanjunath2693
    @brmanjunath2693 Рік тому +25

    Super b siva it's true

  • @hanumantharaokari8528
    @hanumantharaokari8528 Рік тому +52

    That is visionary

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +62

    చెజేతులా రాష్ట్ర భవిష్యత్తు కాల రాసిన వైసీపీ ప్రభుత్వం.

  • @narasimharaovemula8740
    @narasimharaovemula8740 Рік тому +15

    మోసం చిన్నమాట, దుర్మార్గం, వికృత చర్య, ప్రజల పాపం

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 Рік тому +31

    JAI AMARAVATI 👌👍 JAI AMARAVATI 👍👌👍JAI TELANGANA 👌🙏🙏🙏 JAI Hind 👍👌🙂

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Рік тому +16

    పథకాలకు అలవాటుపడిన సోమరిపోతులకు ఇలాంటి వాల్లవలన ఇలాంటి శాస్తి జరగవలసిన దే.ఇప్పటికైనా పథకాల పైన ఆశ చంపుకొంటే భవిష్యత్ లో బాగుపడతా రు.

  • @thotasabitha8354
    @thotasabitha8354 Рік тому +14

    Sir you are great 👍👍👍👍👍

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Рік тому +19

    అంత అద్భుత నగరం అవుతుందనే మోడీ కి మంట పుట్టింది గా... అమరావతి శంఖుస్థాపన చేసిన వాడే ఆ నగర వినాశనం కోసం EVM ల మాయాజాలం తో, ప్రజల మూర్ఖత్వం సాయంతో జగ్గ నీ ఏపీ కి sheM గా కూర్చోబెట్టాడు... ఇక ఏపీ ప్రజలు కూడా తక్కువేమీ కాదు, బిచ్చం కోసం బిడ్డల్ని అమ్ముకున్నట్లు చేసుకున్నారు. ఖర్మ పట్టింది ఏపీ కి

    • @subaravammakarumanchi7651
      @subaravammakarumanchi7651 Рік тому +1

      Tqu Asha M 420 Psycho Niyantha Tuglaq Paradala Vedava Modi Support Jail Bird Jalaga Duplicate Kodi Kathi Drama Gaadu Time Has Come Unite Together Tanni Tarimeyandi

  • @eswarsirigudi1802
    @eswarsirigudi1802 Рік тому +7

    మనకు పట్టిన శని...జగన్
    మన ఆంధ్రా ని భ్రష్టు పట్టించాడు
    ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో.......

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 Рік тому +24

    So sad. Such a tragedy.

  • @maheeinvest
    @maheeinvest Рік тому +29

    మా జగనన్న ఎంత దుర్మార్గపు పనులు చేసిన ఎన్ని దారుణాలు చేసిన, ఎన్ని దేవాలయాలని దోచుకున్నా, దేవుడి సొమ్ము యేసుపాదం గాళ్లనీ, ఇమాంలని పోషిస్తున్న, రెడ్డి కాకపోయినా రెడ్లు సిగ్గులేకుండా నమ్ముతున్నా,ఒక్క కంపెనీ రాకపోయినా, ఉన్న కంపెనీలు పోతున్నా, ఉద్యోగాలు పోతున్నా,,ఇంకా ఎన్ని ఎంత దారిద్య్రాన్ని పంచినా మాకు సిగ్గురాదు. మాకు కులమే ముఖ్యం, ఆ కులం కూడా మన ధర్మం కి సంబంధం లేదు కాథలిక్ రెడ్డి అనే ఒక దొంగ జాతి కె మా ఓటు,మాకు అభివృద్ధి కన్నా కులము పక్కోడి మతమే కావాలి.
    ఇట్లు
    సిగ్గు శరం లేని ఆంధ్ర జనం !

    • @iamforyou8248
      @iamforyou8248 Рік тому

      Jokes bagunay sir chala badhalo unnaru papam yila inka enni years undalo health jagartha sir

    • @maheeinvest
      @maheeinvest Рік тому

      @@iamforyou8248 Babai manam yesupadam batcha? Jaga ni support chesedi vallu, kulagajji batch lekapothe jihadi batch. Vaadu gullu gopuralu koolchi dochukunna, hundi dabbu dobbesina meeku noru levadu. Great..,

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 Рік тому +33

    Jai amaravati

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 Рік тому +37

    Expecting ysrcp going to lose power in the upcoming elections in the state of the Andhrapradesh.

    • @kharish2452
      @kharish2452 Рік тому +7

      Must loose power. Useless CM. He doesn't know any thing

    • @sandy369
      @sandy369 Рік тому +6

      Still few people not willing to open their eyes,

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 Рік тому +44

    There are many people who are blindly following him. These fellows are dragging the feet of development of AP.

    • @radhakalathur777
      @radhakalathur777 Рік тому +1

      Not dragging the feet of development. They have totally destroyed AP.

  • @nagursk6442
    @nagursk6442 Рік тому +8

    జేగన్..అంతర్ముఖుడు..ఉడాడు..అంద్ర పదేసంలో

  • @pushpalathapamidimukkala3874
    @pushpalathapamidimukkala3874 Рік тому +66

    Chandrababu Naidu is a visionary person. He knew what development is and how to develop? Because of Tuglaq rule everything has got spoiled

    • @msowmya4098
      @msowmya4098 Рік тому +2

      Avuna? Yes graphics visionary. Fake publicity chesukunte visionary ayyipotada?

    • @ramana4r
      @ramana4r Рік тому +2

      ​@@msowmya4098 publicity గురించి వైచీప్ కి గానీ, paytm బ్యాచ్ కి గానీ తెలిసినంత మిగిలిన వాళ్ళకి తెలియవులెండి....

    • @srinivasululingakari8840
      @srinivasululingakari8840 Рік тому

      @@msowmya4098 నోరుముయ్యవే జగన్అనేలంజాకోడుకు పరమనీచుడు హంతకుడు దుస్టుడు దుర్మార్గుడు వాడికిసపోర్టుచేస్తావేంటి కోంచమన్నాసిగ్గుండాలి

    • @asproperties6109
      @asproperties6109 Рік тому +1

      ​@@msowmya4098 Hyderabad ni kuda apudu alaga navvaru epudu vision 2020 apudu adhi graphics ippudu adhi reality of megacity jagan inko five years vunte ap saravanasanam

  • @shankarkakarla2592
    @shankarkakarla2592 Рік тому +18

    Jai telugu desam jai chandra babu naidu gaaru jai amarawthi jai jai amarawthi ✌️ 🙏 ♥️❤️

  • @rajauvenkata7017
    @rajauvenkata7017 Рік тому +24

    This great legendry leader visionary leader 👏 He made a great capital effort after election sure going to be made jai TDP Jai CBN Jai Amaravathi

  • @leemohan515
    @leemohan515 Рік тому +16

    JAI TDP JAI CBN

  • @kingbhargav1
    @kingbhargav1 Рік тому +11

    Cb One and only visionary in India, never before, never after

  • @yhrameshwhshanthi9533
    @yhrameshwhshanthi9533 Рік тому +14

    Ji lokesh

  • @srinivasaraoparitala1528
    @srinivasaraoparitala1528 Рік тому +10

    వేరే రాష్ట్రాలు దేశాలు పోవాలి అని ఖర్మ రాసినప్పడు అనుభవించాలి

  • @sricharang1612
    @sricharang1612 Рік тому +16

    7:05 🤣🤣🤣🤣🤣🤣🤣 ప్రజల దురదృష్టం అవుతుంది కానీ, పార్టీలది ఎందుకు అవుతుంది?

  • @sreedevisreedevi3639
    @sreedevisreedevi3639 Рік тому +13

    👌👌👌👌

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 Рік тому +9

    Excellent analysis anna.

  • @eswarammakummara1758
    @eswarammakummara1758 Рік тому +10

    We missed a lot of future , this video should be an eyeopener for every person who opt for development

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Рік тому +13

    జగన్ దాదా
    " మహా పాపి ''.
    JESUS :
    never pardons, he will reach his elders,
    SOON.

  • @kondayyanagiredla115
    @kondayyanagiredla115 Рік тому +13

    Great visionary man CBN
    No one have this vision
    That is one and only CBN
    That is problem in our country

  • @sambasivarao6469
    @sambasivarao6469 Рік тому +12

    Useless AP Governament and use less CM.

  • @kharish2452
    @kharish2452 Рік тому +18

    He doesn't want CBN name to be recognised by world

  • @AbdulHameed-fw9yg
    @AbdulHameed-fw9yg Рік тому +4

    Wow super

  • @kumarkadiyala4304
    @kumarkadiyala4304 Рік тому +20

    Ap lo chalamandhi prajalugorryly vaariki penta tiny bhudhi vaariki aalochanalu undavu ee jaglak ni nammadamy

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Рік тому +1

    మీరు చెప్పింది కరెక్ట్ శివాగారు

  • @tbalrajutbalraju8572
    @tbalrajutbalraju8572 Рік тому +3

    Yes

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 Рік тому +13

    It's really an appreciate of our visionary leadership of ap CBN. Now it is suppressed by cruel mentality person It's time everyone should open their eyes and come to know the facts to get their future.

  • @narammallareddy5302
    @narammallareddy5302 Рік тому +18

    Jaganmohanreddy anta neechudu inthakupurvam puttaledu inkamundu kuda puttabodu.

  • @kondayyanagiredla115
    @kondayyanagiredla115 Рік тому +7

    Criminals becomes rulers situation like this only

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 Рік тому +11

    Waste CM for AP

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Рік тому +6

    Nice coverage Siva Gaaru ❤️

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +2

    Super. Super. Super. NEWS.

  • @chandrashekarchandrashekar7817

    Well explained sir and very good information and thanks and all the best and love from Bangalore.

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +15

    EE DHURADHRUSTAM MOTHAM ANDHRAPRADESH PRAJALADHE

  • @rajuneeli8940
    @rajuneeli8940 Рік тому +6

    Superexcellent Video Sir.
    200% True...
    Thankx 🙏

  • @tellammaheshu697gmal
    @tellammaheshu697gmal Рік тому +2

    ప్రజలు మళ్ళీతప్పు 👍చేస్తే మాత్రం,,ఏపీ, ప్రజలకు దేవుడు కూడా కాపాడలేడు.

  • @kiasovajulia
    @kiasovajulia Рік тому +20

    Its a great thought process by Visionary and Legend CBN for making Amaravati as capital. If CBN would have continued then Amaravati would have been a beautiful capital.Unfortunately Jagan was given a chance and we can see the result. That is the difference between experince politician and Business politician🌈🔥

  • @ScoobyDoo-ct9nd
    @ScoobyDoo-ct9nd Рік тому +7

    Can some one post magazine article here please

  • @sankarswati
    @sankarswati Рік тому +2

    మానవ రూపంలో వున్న రాక్షసుడు.

  • @nagashankar4493
    @nagashankar4493 Рік тому +27

    We are lucky bcz we don't have jagan type politicians and people who trust blindly criminals. We missed CHANDRABABU NAIDU. Today we are living luxury and good social status life because of his vision 2020.

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 7 місяців тому

    Goodsnalysisthankyou

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Рік тому +2

    నేను అమరావతి కి 2019 మార్చ్ లో వెళ్లి ఒక కార్ లో తిరిగి చూసి వచ్చాను..ఎన్ని buildings కట్టారో అప్పటికే..పని జరుగుతూ ఉండింది..వైసీపీ ప్రభుత్వం వచ్చింది..పని ఆగిపోయింది.

  • @pvnreddyweddingcreations2689
    @pvnreddyweddingcreations2689 Рік тому +1

    Super super super super super Bro

  • @lakkasrimannarayana5008
    @lakkasrimannarayana5008 Рік тому +23

    BIDDALA BHAVISHYATTU
    NASANAM CHEASARU

  • @sekharb6775
    @sekharb6775 Рік тому +1

    Super explanation

  • @vaveyoutube
    @vaveyoutube Рік тому +1

    Nice Shiva garu

  • @sankarswati
    @sankarswati Рік тому +3

    Due to personal vengence against Chandrababu, Jagan devastated Andhra Pradesh and it's people.

  • @gvrk0255
    @gvrk0255 Рік тому +5

    2024 లొ టిడిపి వస్తుంది, మళ్ళీ అమరావతీ రాజదాని గా నిర్మాణం పనులు మొదలుపెడతారు. కానీ 5 ఏళ్లు లో పూర్తి అవ్వదు. మళ్లీ మొదటికి వస్తుంది. ప్రజలు అలోచింది నిర్ణయం తీసుకోవాలి.

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Рік тому +1

    Verygood information to public

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Рік тому +5

    Dear Siva ! ఈ వీడియో చేయడానికి చేసిన కృషిలో భాగంగా ఆ magzine కూడా సంపాదించి దాన్ని వీడియో లో exibit చేస్తే బాగుండును కదా ! మీ టీవీ వారు మన NRI సంఘాలవారిని సంప్రదించి రప్పించి files లో వుంచవచ్చునేమో ఆలోచించండి ....

  • @magicpartypoitical2611
    @magicpartypoitical2611 Рік тому

    మూడు రాజధానుల స్టోరీ లక్ష్యం ప్రజలదృష్టిని యితర అవకతవకలనుండి మరల్చడమే. గ్రాండ్ సక్సెస్. జగన్ హాట్సాఫ్.

  • @nagamothuharivenkataramana5864

    Super Analysis 👌.

  • @annekishore2687
    @annekishore2687 Рік тому

    రాజకీయ ప్రయోజనాల కంటే..
    జగన్ రెడ్డిది ఒక విధ్వంసకర మనస్తత్వం.
    ఒక మానసిక వికలాంగుడు మాయలో ప్రజలు పడ్డారు.
    సైకో పాలన పోవాలి
    CBN పాలన రావాలి

  • @timmannatadangi36
    @timmannatadangi36 Рік тому +7

    Ap people's economic and future development is only for depending on good political party .

  • @sunshinearts881
    @sunshinearts881 Рік тому

    Carect

  • @samuelposupo3949
    @samuelposupo3949 Рік тому +1

    Yes brutal leadership.

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 Рік тому +1

    నేను అమరావతి లో 2ఏళ్ళు పనిచేసాను చాలా వరకు పనులు జరిగింది 👌👌👌👌👌

  • @bhupeshpotluri9194
    @bhupeshpotluri9194 Рік тому +2

    ఆంధ్ర ప్రజలారా, మీకు తగిన శాస్తి జరిగింది. అనుభవించండి. పాలిచ్చే ఆవుని కాదని, తన్నే దున్నని తెచ్చుకున్నారు.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +2

    యిప్పుడు ఆమేగ్జైన్లో వైసీపీవారు మాగొప్పే అనికూడా ప్రచారంచేసుకుంటారు! వీరు అలాంటివారే!

  • @aswitha759
    @aswitha759 Рік тому

    Present situation chuste chala badha vestundi..

  • @kiranmella3241
    @kiranmella3241 Рік тому

    అమరావతి నగరం రాజధాని గా నాఏపీ కి మన అదృష్టం,

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 Рік тому +2

    SUPER , super super sir
    AP. RAJADHANI AMARAVATI .
    JAGAN. ATHU , THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU THU

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt Рік тому +1

    Sir AP prajalu mararu Sir

  • @divinelifeisallabout4611
    @divinelifeisallabout4611 Рік тому +12

    Sir manam entha mottukuni cheppina janalaki free dabbulu vasthe chaalu ani nayakulu anukuntunnaru.mana karma anthe

  • @bhagya2283
    @bhagya2283 Рік тому

    Good vedioe

  • @mukeshsaddhala210
    @mukeshsaddhala210 Рік тому +1

    It's a drastic situation to us

  • @btulasinarayana
    @btulasinarayana Рік тому

    SUPER ANALYSIS, BROTHER👌

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    Super. SAR
    Jai. A. M. R. V. T

  • @maheshdivine856
    @maheshdivine856 Рік тому +1

    ✌️

  • @chenchuratnam1523
    @chenchuratnam1523 Рік тому

    👌👌🚲🚲

  • @ramakrishna654
    @ramakrishna654 Рік тому +1

    Visionary...Chandra Babu....Fantastic News

  • @chinnasiripuram
    @chinnasiripuram Рік тому +5

    Eppatikena ap prajalu marandra Jai janasena 🇦🇹

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +10

    EE PAPAM MOTHAM MODI DHE. ADINCHE VADU MODI. ADEVADU JAGAN. MODI ASUYAPARUDU, PRAJASWAMYA HANTHAKUDU MODI

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 Рік тому

    Super anna salutations to ur journalism