ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను||Ela Maruvagalanaya nee premanu || Bro.David raju ||Pandu||
Вставка
- Опубліковано 12 вер 2024
- ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు (2)
ఆదరించావు ప్రేమించావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)
చేరదీసావు సేదదీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు (2)
ఆదరించావు ఆకలి తీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
#jesus #massplaying #rolandspd30#brodavidraj#mainstagemusic #hosannaministrie #hosannaministries2023 #indian #floksongs #jazzmusic #folkbeats#hosannaministrie