క్రైస్ట్ లో ఉన్నా సాంగ్స్ ఎందులో వెతికినా దొరుకవ్... ఈ లోకంలో ఉన్న సాంగ్స్ అన్ని డబుల్ మీనింగ్సే,చిన్న నుండి పెద్ద వరకు పాపములో పడిపోవడానికి ఈ లోకపు సాంగ్స్ కారకం... కానీ క్రైస్ట్ లో ఉన్న సాంగ్స్ కృంగిపోయినవారిని, పాపములో పడిపోయిన వారి లేవనేత్తి బలపరించేవి. నా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్...
Kaachenu gatakaalam tanqyou father may God bless you your ministry yedustaayudhamu naaku virodhami vardhilladu ani cheppina naa prabhuni. Krutagnatato stutinchedan
Both of your lives are a perfect example of how a family ought to serve the Lord. Thank you for setting an amazing example through your ministry. God bless you and uour family
Thanks for you brother and sisters very good message song your tune and music very well..god bless to you and yours family members..ఏసన్న గారు గుర్తు వచ్చినాడు ఈ పాటతో..
GOD BLESS you Sister Lillyan .your are blessed vessel, anointed and humble worshiper, when ever I hear your song i would feel mighty presences of the Sovereign Lord Jesus, and Christy Annan music is beautiful. GOD BLESS you with his health, happiness and wealth. And BLESS you family. Amen Gen .49.25
నా చిన్నప్పుడు ఉపవాస ప్రార్ధన లో విన్నా పాట చాలా అర్థవంతమైన భావాలుగల పాట గ్రేట్ జాబ్ JKC గారు సుమధుర గీతాలను మరొకసారి గుర్తు చేసినందుకు 👌👌👌🙏🙏🙏💞💞💞🇮🇳🇮🇳🇮🇳
This song tune and lyrics composed by Bro.YESANNA.. when he was in ceylon pentecostal mission he composed this.. Natarajan garu was singer and accordion player in Pentecost mission on that time...
Praise the lord 🙏 Sharon sister beautiful song beautiful voice good singer good jk Christopher nice musician good family good children God 🙏 bless you your home 🏡❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the Lord... Old is gold...thanks to Salman Raju pastor garu to gave wonderful singers to our Christian community... Glory to the God alone. Thank you sister and thank you Jkc garu
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ /2/
1.మిమ్మును ముట్టినవాడు నా కంటిపాపను /2/
ముట్టుననీ సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం (నన్ను) /2/కృప/
2.రూపింపబడుచున్న యే ఆయుధముండినను /2/
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం (ప్రభువు) /2/కృప/
3.కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో /2/
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం (యేసు) /2/కృప/
4.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి /2/
సతతము తన కృప వెల్లడి చేయ
స్తుతులతొ నింపెను (ఇలలో) /2/కృప/
5.హల్లెలూయా ఆమేన్ హ నాకెంతో ఆనందమే /2/
సియోన్ నివాసము నాకెంతో ఆనందం
ఆనంద మానందమే (ఆమేన్) /2/కృప/
❤
*పల్లవి* :
కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2)
*1 చరణం* :
మిమ్మును ముట్టినవాడు
నా...కంటిపాపను...(2)
ముట్టునని సెల - విచ్చిన దేవుడు
కాచెను గతకాలం *నన్ను*
కాచెను గతకాలం (2)
||కృపలను||
*2 చరణం* :
రూపింపబడుచున్న
ఏ...ఆయుధముండినను...(2)
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం *ప్రభువు*
చెప్పిన మాట సత్యం (2)
||కృపలను||
*3 చరణం* :
కన్నీటి లోయలలో
నే...కృంగిన వేళలలో...(2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం *యేసు*
నింపెను నా హృదయం (2)
||కృపలను||
*4 చరణం* :
సర్వోన్నతుడైన
నా...దేవునితో చేరి...(2)
సతతము తన కృప వెల్లడి చేయ
శుద్ధులతో నిల్పెను *ఇహలో*
శుద్ధులతో నిల్పెను (2)
||కృపలను||
*5 చరణం* :
హల్లెలూయా ఆమేన్
ఆ...నాకెంతో ఆనందమే...(2)
సీయోన్ నివాసం నాకెంతో ఆనందం
ఆనందంమానందమే *ఆమేన్*
ఆనందంమానందమే (2)
||కృపలను||
దేవుడు ఎంత గొప్ప వాడు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడు ఐ లవ్ యు సో మచ్ తండ్రి
Chorus
కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
Krupalanu Thalanchuchu Aayushkaalamanthaa Prabhuni… Kruthagnathatho Sthuthinthun
Verse 1
మిమ్మును ముట్టిన వాడు నా కంటిపాపను
Mimmunu Muttina Vaadu Naa Kantipaapanu
ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను
Muttenani Selavichhina Devudu Kaachenu Gatakaalam Nannu
Verse 2
రూపింపబడుచున్న ఏ ఆయుధం ఉండినను
Roopimpabaduchunna Ye Aayudhamundinanu
నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు
Naaku Virodhamai Vardhilladhu Yani Cheppina Maata Sathyam Yesu Cheppina Maata Sathyam
Verse 3
కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో
Kanneeti Loyalalo Ne Krungina Velalalo
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు
Ningini Cheelchi… Varshamu Pampi Nimpenu Naa Hrudhayamu Yesu Nimpenu Naa Hrudhayamu
Verse 4
సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
Sarvonnathudaina Naa Devunitho Cheri
సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను - ఇలలో
Sathathamu Thana Krupa Velladi Cheyu Shuddhulatho Nilipenu Ihalo Shuddhulatho Nilipenu -Ilalo
Verse 5
హల్లెలూయా ఆమెన్ నాకెంతో ఆనందమే
Hallelooyaa Aamen Aa Aa Naakentho Aanandame
సీయోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనందంమానందమే ఆమెన్
Seeyonu Nivaasam Naakentho Aanandam Aanandamaanandame Aamen Aanandamaanandame
Praise the Lord 🙏
పల్లవి:
{కృపలను తలంచుచు} [1]
{ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్} [2]
||కృపలను||
చరణం: 1
{మిమ్మును ముట్టిన వాడు
నా కంటిపాపను} [2]
{ముట్టునని సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం నన్ను} [2]
||కృపలను||
చరణం: 2
{రూపింపబడుచున్న ఏ
ఆయుధం ఉండినను} [2]
{నాకు విరోధమై
వర్ధిలదు అని చెప్పిన
మాట సత్యం ప్రభువు} [2]
||కృపలను||
చరణం: 3
{కన్నీటి లోయలలో నే
కృంగిన వేళలలో} [2]
{నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం యేసు} [2]
||కృపలను||
చరణం: 4
{సర్వోనతుడైన నా
దేవునితో చేరి} [2]
{సతతము తన కృప వెల్లడి
చేయ స్తుతులతో నింపెను
ఇలలో} [2]
||కృపలను||
చరణం: 5
{హల్లెలూయా ఆమెన్
నాకెంతో ఆనందమే} [2]
{సియోన్ నివాసం
నాకెంతో ఆనందం
ఆనందంమానందమే ఆమెన్} [2]
||కృపలను||
Chitti
Super song
9999⁹99
కీర్తనలు 119: 54
యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను.
మీరు ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నారు🙏 దేవునికే మహిమ కలుగును గాక.
క్రైస్ట్ లో ఉన్నా సాంగ్స్ ఎందులో వెతికినా దొరుకవ్... ఈ లోకంలో ఉన్న సాంగ్స్ అన్ని డబుల్ మీనింగ్సే,చిన్న నుండి పెద్ద వరకు పాపములో పడిపోవడానికి ఈ లోకపు సాంగ్స్ కారకం... కానీ క్రైస్ట్ లో ఉన్న సాంగ్స్ కృంగిపోయినవారిని, పాపములో పడిపోయిన వారి లేవనేత్తి బలపరించేవి. నా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్...
chala baga Padaaru sister avunu dhevuniki enni shutulu chesina ayana run am terchukolemu
Yes krupalani thalanchuchu naa aaayuskaalamantha kruthagnathathi sturthi sotramul chellunthunuu aaalll glory to God
Hosanna ministries song... 👌👌
God bless you ma.Brother
Krupalanu thalansusu wondarful song
◦•●◉✿Wowwwwww TPM song superb superb superb ◦•●◉✿superb✿◉●•◦✿◉●•◦
Kaachenu gatakaalam tanqyou father may God bless you your ministry yedustaayudhamu naaku virodhami vardhilladu ani cheppina naa prabhuni. Krutagnatato stutinchedan
ఇలాంటి పాటలు మీ గానంలో వినడం గొప్ప అనుభూతి వదినగారు..
నాకు ఇష్టమైన సాంగ్....
Thankyou Jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord ! May god bless you all. Amen.
Yesanna garu chala chakka padaru old is gold.
Nice song and nice 👌👌 voice devunike mahima kalugunugaka
Manna MiNiStRiEs Legendary in Singing Sharon sisters, My Favorite Heartly
Both of your lives are a perfect example of how a family ought to serve the Lord. Thank you for setting an amazing example through your ministry. God bless you and uour family
The Pentecostal mission song chala baga padaru sis👍
❤️TPM ❤️
Thanks for you brother and sisters very good message song your tune and music very well..god bless to you and yours family members..ఏసన్న గారు గుర్తు వచ్చినాడు ఈ పాటతో..
GOD BLESS you Sister Lillyan .your are blessed vessel, anointed and humble worshiper, when ever I hear your song i would feel mighty presences of the Sovereign Lord Jesus, and Christy Annan music is beautiful.
GOD BLESS you with his health, happiness and wealth. And BLESS you family.
Amen
Gen .49.25
Praise the Lord nice with latest music
Praise the Lord akka meruu chalaa bhagaa padhutunaruu akka nakuu meruu padhututeyy inkaaa vinalanipistundhii akka devuduu meku manchi voice icharuu
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sister God bless you
very good old Song composed by ceylon Pentecostal Mission
(TPM)
Yes not by liilion
Yes, 🥰🥰🥰🥰
Super
Heart touching song love you Jesus thank you for good song
నా చిన్నప్పుడు ఉపవాస ప్రార్ధన లో విన్నా పాట
చాలా అర్థవంతమైన భావాలుగల పాట
గ్రేట్ జాబ్ JKC గారు
సుమధుర గీతాలను మరొకసారి గుర్తు చేసినందుకు
👌👌👌🙏🙏🙏💞💞💞🇮🇳🇮🇳🇮🇳
Praise the Lord ! Very fine praising song! J. K. Hand fingers done beautiful magic on key board. 🙌🙌🙌🙏🙏🙏
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤ ♥
Cheppina Maata Sathyamu Amen.
Tpm song praise the lord
Wonderful playing annayya vadina
Super composing and well playing
Excellent vadina anna god bless you
Vandanalu 🙏 Akka Suparr Song👏🎵🎼🎶 Meru Chala Manchiga padaru 👌😍
Prise the Lord sister my name is sumalatha your songs super. And. Pray for. Me pray request marriage. And healh
Praise the Lord brother & sister Deuni ki mahima halleluya amen
This song tune and lyrics composed by Bro.YESANNA.. when he was in ceylon pentecostal mission he composed this.. Natarajan garu was singer and accordion player in Pentecost mission on that time...
Thank you... Good information
Oh really.. Bro JK Plz correct the name.. Give credits to original auther
చాలా ....అర్థవంతమైన పాట
బాగుంది ........అక్క
Super sister god bless u r voice very nice inka chala patalu padi dhevuni mahimaparachandi
Song Chala bagundi sister music kuda Chala bagundi brother track upload cheyandi. Brother
Glory to God 👏
Akka you are fantastic
God gave you multitalent
అక్క
ఈ పాట చాలా మంచిగా ఉంది
Praise the Lord...
God bless you...
Vadinamma meru instrument chala baga play chestunnaru.mere ma inspiration vadinamma garu. god bless you annaya and vadina garu
Hallelujah 🙏
నా చేతిలో ఈ సాంగ్ 1M views కి రీచ్ అవుతుంది 💝💖
Price the lord
Chala bhaga padaru akka
Meru inka dhevunilo bhalamuga vaadabadali
Super singing and super music brother your always favorite
Wonder full song of Hosanna ministry yesanna gaaru
Anna vadina super playing excellent
Recreating the melody of bro yesanna garu.... Really awesome sister....Hope God will be worshipped by us throughout our life...😌
Yesanna garu songs lo naa Jeevam vuntundhi sister all time hits songs hosanna ministries songs inka paadandi god bless you 🙏🙏
Praise the lord 🙏 Sharon sister beautiful song beautiful voice good singer good jk Christopher nice musician good family good children God 🙏 bless you your home 🏡❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|
Full song lyrics telugu
What a great vocals
Akka mee song vinadaniki Chala baguntayiii meeru inka ilanty songs padali
Krupalanu talanchuchu ❤️❤️❤️❤️
Sister's spuer song
Praise the Lord... Old is gold...thanks to Salman Raju pastor garu to gave wonderful singers to our Christian community... Glory to the God alone. Thank you sister and thank you Jkc garu
Akka chala ba padaru 🙏💓
Akka super
Awesome sister ur voice soooooo sudhin praise the lord God bless you sister
We like ur music , songs very very good 👍👍
Sister higher notes ur vocal awesome.god loves u.Praise lord Christi anna
God bless you both
Praise the lord 🙏🙏 . Voice superb
God bless you
Glory to God sister 🙏🙏🙏
Super song and excellent music by bro jk anna
More songs please
Akka really superb singing... Daily vintanu e song
Praise the Lord akkaya
Blessed are you wonderful couple who are enjoying in the praise of GOD...
Every song is good if we put our heart and effort.
Praise the lord.
Your sons good. And decent
Nice song sister and music very nice
Praise the lord 🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹👍👍👍👍👌👌👌👌
Amen ..akka
Nice akka
Super Akka
Super song ur voice so sweet ma Lilly❤👏🙋🎙
Music extent🎼🎶💦💤
Super song singer music all over super God bless you 😇
Glory
Praise the Lord Akka 👍👍👍👍👍
Amen
Really i enjoyed a lot while iam singing this song..tq so much GOD BLESSS U AMEN..
Track pettandi brother miru kottina music song chala bagundhi
Praise the Lord Akka & Ann. Old songs ki jeevam postunna music ki hatsoff🙏😀😃😀😀😀😃
Praise the lord nice singing Akha
Meaningful song
Super sister and sister s
Super song