Why Is This Community Living A Nomadic Life For Over 477 Years? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • Gudiya Lohar community chose a nomadic life to support Maharana Pratap in his fight against the Moghul invaders. Watch on…
    Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 269

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Рік тому +168

    దేశభక్తికి స్వామీ భక్తికి వీరు నిలువెత్తు నిదర్శనం త్యాగం రూపుఁ దాల్చిన మానవ మూర్తులు వారికి ప్రతి భారతీయుడు పాదాల కు శిరసు తాకించి నమస్కారం చేయాలి నేను చేసాను జైహోభారత వీరులారా మీకు వీర వందనం

  • @chandramma389
    @chandramma389 Рік тому +124

    ఘడియ లోహర్ ల దేశ భక్తి కి,రాణ ప్రతాప్ సింగ్ కు వారు ఇచ్చే గౌరవానికి శతకోటి వందనాలు.

  • @venkataraghava23
    @venkataraghava23 Рік тому +18

    అయ్యా! మీరు చేసిన ఈ వీడియో చూసాక నా కంటిలోనుంచి అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి. మీకు శతకోటి వందనాలు.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Рік тому +47

    నిజమా!
    ఆశ్చర్యం గానూ, గర్వం గానూ ఉంది.
    ప్రభు భక్తి గురించి " पन्ना दादी" కథ చదివాం. ఇప్పుడు ఈ" గాడియా లోహార్" ల గురించి విన్నాం. 477 ఏళ్ళు గా ఇలా అంటే మాటలా! మా ప్రాంతం లో వీరిని చూస్తున్నాం కానీ వీరి వెనుక ఇంత కథ, వ్యథ,ప్రభు భక్తి ఉంది ఆన్న సంగతి ఇప్పుడే తెలిసింది.
    డబ్బు, మద్యం, స్త్రీ కోసం దేశ రహస్యాలు అమ్ముకునే దొంగ.... కొడుకులు ఉన్న ఈ రోజుల్లో వీరి " వ్రతం" వింటే చూస్తే గర్వం గా ఉంది. అదృష్టం అంటే " सिसोदिया" రాజ వంశం దే.

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 Рік тому +3

      Dhanya ho Bharath matha.manam garvinchalsina itti ithi vruthhaalu inkaa thelupandi maha prabho

    • @rakalokam1
      @rakalokam1  Рік тому +3

      aksharala nijam

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 Рік тому +44

    మీరు మన చరిత్ర చెపుతుంటే హృదయం ఉప్పొంగుతుంది.

  • @sudhakarraokanchanapally6762
    @sudhakarraokanchanapally6762 Рік тому +85

    మన చేరిత్రలో చేర్చాల్సిన మంచి విషయం చెప్పారు సార్ మీకు 🙏

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 Рік тому +22

    ఎంత ఆశ్చర్యం!!?! ఇటువంటి అద్భుతమైన అసమానమైన జాతి ఈ రోజుల్లో కూడా ఇంకా అస్తిత్వంలో ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది. కొన్ని వందల ఏళ్లగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వస్తున్న ఆ మహోన్నత జాతికి నా పాదాభివందనాలు. అలౌకికమైన విలువలతో జీవిస్తున్న ఆజాతిని మాకు పరిచయం చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @saikonuru
    @saikonuru Рік тому +25

    వారి దేశ భక్తి నుంచి ఎంతో నేర్చుకోవాలి. జై హింద్.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Рік тому +20

    అడవులే ఆశ్రయములైనను ఆకులలములు అన్నమైనను మొగల్ పాదుష గుండెలదరగ జీవితాంతం పోరు సల్పిన వీర రాణా తెలుపునేమన జాతి శ్రేయమే ధ్యేయమౌనని

  • @MN-zz2iq
    @MN-zz2iq Рік тому +111

    రాణా ప్రతాప్ గారు, శివాజీ గారు లేకుంటే
    భారత దేశం ఎలా వుండేదో????

    • @personaviod4694
      @personaviod4694 Рік тому +16

      మీరు నేను కూడాటోపీపెట్టుకునిగడ్డాలు పెంచుకుంటూమీసాలు తీసివేసి బ్రతికే vallam

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 Рік тому +14

      @@personaviod4694 😂😂😂🤣🤣🤣 నిజమే బయ్య నా మొఖంను అలా ఉహించుకుంటేనే చిరాకు వేస్తుంది...

    • @rakalokam1
      @rakalokam1  Рік тому +13

      nijam....

    • @funnyvideos-ph9uk
      @funnyvideos-ph9uk Рік тому

      @@hemanthacharyulumbhemantha8891 🤣🤣🤣

    • @aadithyasangani717
      @aadithyasangani717 Рік тому

      Topilu pettuku ,gaddalu, kindha koskoni ,inkka Enno janthiuvalai champevallam

  • @नमामिनव्यभारतीम्

    మీ మాటలు ఆతెగ వారిపై మరింత గౌరవాన్ని పెంచాయి ఇక పై వారిని సముచితంగా గౌరవిస్తాం మీ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించండి
    కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @laxsmankota7732
    @laxsmankota7732 Рік тому +8

    ఇప్పటికీ ఉన్న ఒక గొప్ప జాతిని గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు

  • @bommaraboinamurali3101
    @bommaraboinamurali3101 Рік тому +4

    రాణ ప్రతాప్ సింగ్ గొప్ప యోధుడు చరిత్ర మన పాఠ్యపుస్తకాలలో చేర్చడం మంచిది

  • @erannajinde2639
    @erannajinde2639 Рік тому +55

    కథల్లోను,భాహుబలీ సినీమాలో ని కట్టప్పాలను విన్నాంకాని నిజివిత చరిత్రలొ కుడా ఇలాంటి వారున్నారంటేనే,హృదయం పులకీంచీ పొతున్నది.ధన్యజివులైన గడియా లోహిర వంశీకులకు హృదయపుర్వక అనంతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏

  • @sriramarao9879
    @sriramarao9879 Рік тому +8

    వింటుంటే వళ్ళు పులకరించి పోతోంది..ఎంత ఘనమైన చరిత్ర, జాతి, ఎంత గొప్ప మనుషులు. నిజంగా త్యాగధనులు.. జోహార్లు

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Рік тому +1

    రాకా సర్ నమస్కారం,ఒక ముఖ్య తెగ గత చరిత్ర ,విషయాలు చెప్పారు, ధన్యవాదాలు,చాలా జాతులు ఇలాగే రాజస్తాన్,గుజరాత్ ల నుండి వలసలు వెళ్లారు, బళ్ళు ఓడలు ,ఓడలు బళ్లు కావడం లాగా వారి ప్రస్థుత పరిస్థితులు తలకిందులు అయినాయి,ఒక మహా వీరుని పట్ల , గౌరవార్థం వారి శపథం చాలా గొప్పది. మీకు ధన్యవాదాలు.జైహింద్.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Рік тому +7

    అద్భుతం అమోఘం సర్ దేశం లో ఇంత పెద్ద చరిత్ర గలవారు ఉన్నారంటే గ్రేట్, ద్రోహం దగా వంచన చేసిన వాళ్ళు ఎంతో గొప్పగా జీవస్తుంటే ఒక్కమాట కోసం తరాలుగా ఇలాజీవిస్తున్నారు గాడియా లోహార్లు, వీళ్లకు జోహార్లు

  • @auaramesh1304
    @auaramesh1304 Рік тому +1

    మన పాఠ్య పుస్తకాలలో వీరి గురించి పెడితే పిల్లలు, పౌరులు దేశభక్తులు గా తయారు అవుతారు. చాలా అద్భుతమైన విషయం.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Рік тому +1

    దేశం కోసం ధర్మం కోసం అన్నదానికి ఈ నిష్టాగరిష్టులు నిదర్శనం

  • @sudhakar.k9433
    @sudhakar.k9433 Рік тому +8

    ఆ దరిద్రుడు చేసిన ఒకే ఒక్క మంచిపని ఇది.

  • @pydichittibabu954
    @pydichittibabu954 Рік тому +6

    ఎంత గొప్ప దేశ భక్తులు, మంచి విషయ o చెప్పారు Sir

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Рік тому +4

    వింటూ వుంటేనే శరీరం పులకరింత కు లోనుంచి ఆ మహానుభావులకు వందనం

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Рік тому +6

    ఇటువంటి కథలు స్కూళ్లలో టెక్స్ట్ బుక్ ల్లో ప్రచురించాలి సార్

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +2

    గురూజీ.... వీళ్ల స్వామి భక్తి, దేశ భక్తి కి నిజంగా కళ్లు చెమర్చాయి!!!.. వీరాధి వీరుడు రాణా ప్రతాప్ సింగ్ అనుచరులు అనిపించారు.... వీళ్ళు దేశ వ్యాప్తంగా ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారో సమగ్రంగా, త్వరిత గతిన గుర్తించి... వారి అవసరాలు కనుక్కొని, తక్షణం సాయం చెయాలి.

  • @hifriends3607
    @hifriends3607 Рік тому +3

    ఘాడీయా.... లోహర్... వారి జీవిత విధానం గురించి చక్కగా వివరించారు☀
    477 సంవత్సరములు చరిత్ర
    మహారాణ ప్రతాప్ ☀ మహవీరుడు
    చిత్తోర్ ఘడ్ కోట. రాజ్య ప్రజలు
    స్వామి భక్తి. దేశ భక్తి కి నిలువెత్తు రూపం.
    నిజంగా మీరు ఇచ్చే సమాచారం
    మీ వీడియోలు. చాలా బాగుంటాయి.
    చిన్న చిన్న విషయాలు దేశ ప్రజలందరికిని అర్థం అయ్యేలా వివరిస్తున్నారు🙏

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +4

    ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన జాతి మన దేశంలో వున్నందుకు చాలా ఆశ్చర్యం గా,గర్వంగావున్నది. చిన్న చిన్న ప్రలోభాలకు లోంగిపోఏ ఈ రోజుల్లో ఇటు వంటి జాతి మన ముందున్నదుకు చాలా సంతోషంగా వున్నది. మీకు నా పాదాభి వందనములు.🙏🙏🙏🙏🙏

  • @rajipolisetty9444
    @rajipolisetty9444 Рік тому +10

    నమస్తే sir
    దేశానికి మంచి పేరు వీరివల్లే
    గ్రేట్ సర్

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Рік тому +2

    గడియ lohar జాతికి నా శిరస్సు వంచి నమస్కారం రాణా ప్రతాప్ సింగ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @CLICK4CAST
    @CLICK4CAST Рік тому +34

    What a Great peoples.

  • @satyamregonda5410
    @satyamregonda5410 Рік тому +1

    ఇంత గొప్ప విషయాలను చెప్పిన మీకు మా ధన్యవాదాలు

  • @spasarma
    @spasarma Рік тому +1

    ఇది చాలా కన్నీటి కథ. ధన్యవాదాలు రాకా గారూ

  • @GSV27266
    @GSV27266 Рік тому +12

    Salute to those Gadiya lohar

  • @k.v.srinivasaraok.v.sriniv9132

    ఒక గొప్ప న్వుస్ సేపారు సార్ హట్సాప్ 🙏🙏🙏🙏జై శ్రీరామ్

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 Рік тому +26

    Salute to that community

  • @enagandulasatyam7007
    @enagandulasatyam7007 Рік тому

    ఎంతో గొప్ప గొప్ప దేశ భక్తుల గురించి మాకు చాలా చక్కగా వివరించారు ..మీకు వందనాలు 🙏...వాళ్ళు మహనీయులు వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మేము కూడా కొద్దిగా నేర్చుకున్నాము...

  • @krishnakrk
    @krishnakrk Рік тому +26

    What a history excellent

  • @kcnaidu2504
    @kcnaidu2504 Рік тому +6

    తమ జాతి నియమాలను తరతరాలగా పాటించడం తమ వున్నతమైన వుత్తమ జీవనం మార్గ దర్శకత్వం తప్పసి. వారికి దైవ జీవన రక్షణ కల్గివుందురు అంతేగా!

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Рік тому +35

    Really great tribe, never heard about them, thank you very much for this, patriotism at its best

    • @rakalokam1
      @rakalokam1  Рік тому +6

      avunandee... chala preranadayakam

  • @sanathkumar8721
    @sanathkumar8721 Рік тому

    సహాభాష్. సరి అయిన జర్నలిస్ట్ కు నిర్వచనం శ్రీ రాకా గారు. ఇలాంటి journalists కనబడుట లేదు

  • @danaboyanabalanageswararao4116

    ఎంతో మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నారు మీకు నా హృదయపూర్వక
    నమస్కారములు. ASO బాలు మంగళగిరి

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 Рік тому +4

    మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
    షేర్ చేయండి అన్నారు కదా రాకా గారు!
    100 సార్లు లైక్ చేయాలని ఉంది కానీ అక్కడ పదేపదే నొక్కితే డిస్ లైక్ అవు తుందేమో అని ఒక్కసారే లైక్ ప్రెస్ చేసాను.
    మీరు ఈ వీడియో ద్వారా అంతగా కదిలించారు.
    ఈ సాయంత్రం నేను రాజమండ్రి నుండీ ఇంటికి వస్తూ బైక్ మీద మీ వీడియో లో ఆడియో విన్నాను.
    వింటున్నంత సేపూ కళ్ల వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి.
    ఎందుకంటే వాళ్ళని నేను చూసాను.
    కానీ వారెవరో నాకు తెలియదు.
    వాళ్ళ వాద్ద నేను కత్తులు, గొడ్డళ్ళు కూడా తీసుకున్నాను.
    కరోనా కి ముందు వారు మా దేవాలయంలోకి వచ్చి నా చేత ఆయుధ పూజ కూడా చేయించుకొని నాకు స్వీట్స్ ఇచ్చారు.
    కానీ నా దురదృష్టం వారి భాష నాకు రాదు.
    నేను చెప్పేది వారికి అర్థం అయ్యేది కాదు.
    మొన్న ఈ మధ్య న కూడా వచ్చారు.
    ఈ సారి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి తీసుకు వెళ్లి వాళ్లకి ఒక్క రోజైనా భోజనం పెడతాను.

  • @srinivaskeesara6974
    @srinivaskeesara6974 Рік тому +1

    మనుషులు చనిపొతురు కాని ఇచ్చిన మాట ఎపుడు బ్రతికే వుంటుంది అని నిరూపించారు గడియ లోహర్ తెగ అనే ఒక గొప్ప మనుషులు.

  • @sankaryadav5697
    @sankaryadav5697 Рік тому +1

    ఇలాంటి ప్రభు భక్తి, దేశ భక్త పరాయణులకు సంచార జాతుల విముక్తి పథకం ద్వారా వారి జీవన విధానం మార్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అయినా ఈ దేశంలో ఇంకా అర్హులకు లబ్ది చేకూరే పనులేవి చేయడం లేదనేదే నా అభిప్రాయం.

  • @kornalamuralikrishna6529
    @kornalamuralikrishna6529 Рік тому +1

    మీరు అందిస్తున్న సమాచారం మరెక్కడా లభ్యం కాదు గురూజీ. మీకు సదా కృతజ్ఞతలు

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Рік тому

    రాజ భక్తి కి వీరు ఉదాహరణ. మన హృదయం లో వీరికి స్థానం ఇవ్వాలి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +1

    Great gadiya lohar 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info 🇮🇳🙏🇮🇳

  • @harekrishna5289
    @harekrishna5289 Рік тому +20

    Jai ranapratap 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @mannavasarma7509
    @mannavasarma7509 Рік тому +1

    ఈటువంటి గొప్ప చరిత్ర , దేశబక్తి ఉన్న గడియ లోహర్ కులస్తులకు శతకోటి నమస్కారములు. చరిత్ర పుస్తకాలలో తెలియని కులస్థుల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 Рік тому +4

    Super sir .వారికి న padabi వందనాలు

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 Рік тому +8

    I am 76 years old but I never heard the history of loha gaadiyers.Thank you very much for brining their history to lime light.All your raka lokam videos are very interesting and inspiring real information.Thanks a lot for your investigative and you are a true generalist.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Рік тому +23

    Very great committed patriotic people! Salute to them! Thank you for revealing about a great group of people!

  • @nationpride1478
    @nationpride1478 Рік тому +3

    ఇపుడు అర్థమవుతుంది.అసలు అయిన దేశ భక్తులు ఎలా వుంటారో...మన కెసిఆర్ జగ్గు జ్జాన్, రాహుల్ ఖాన్ లాంటి వారిని మనము గు డ్డి గా ఎలా నమ్ము తున్నమో😭 అఖండ భారత్ హిందువులు గా ఇప్పటికీ జీవించి వున్నాము అంటే మన పూర్వీకుల త్యాగము.ఇపుడు మన జాతి ఐక్యత చాలా అత్యసరం.లేక పోతే అంతరిస్తాము.మనము ఇపుడు ఆధునిక పద్దతి లో ఐక్యత గా వుండాలి. పూర్వాని విస్మరించి కూడదు.అవసరము ఐతే . అతువంటి వారిని మనము సన్మానిచాలి.👍

  • @sivasankar2743
    @sivasankar2743 Рік тому +13

    భారత మాత కి జై.

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Рік тому +16

    SIR, RANA PRATHAP SINGH, PRITHVIRAJ CHOWVAN , CHATRAPATHI SHIVAJI MAHARAJ, THERE WERE INDIAN HINDHUS ICONS. ALL THE INDIANS HINDHUS SALUTE THEM. AND MOREOVER THERE WERE SOMANY UNSUNG HEROS IN OUR INDIA.

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Рік тому

    మన గడ్డ మీద మసులుతున్న ప్రతి సమూహం వెనుక ఓ బలమైన కారణం ఉందనిమాట 🙏

  • @asrmurthy878
    @asrmurthy878 Рік тому

    దేశభక్తి కి జోహర్.ధన్యవాదములు.

  • @Raveeendra
    @Raveeendra Рік тому +2

    వీళ్ళ గురించి తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 Рік тому +27

    Dear Raka Garu, Very interesting and wonderful facts have been narrated by you. In fact, these innocents are the only real wealth of our country who have chosen simple living and difficult life, yet, they live a hard life with a big smile. Excellent video Sir.

    • @pbalu9457
      @pbalu9457 Рік тому +2

      Sir Modi government should do justice to these real patriots . Their sacrifice should be recognised.We are all indebted to them.They should be convinced .We all should persuade them.They should be given good life . Many successors of the cheaters of our country i.e.other religion people are enjoying the fruits of the INDEPENDENCE.Wy should these real native patriots ,be deprived of the good life.

    • @rakalokam1
      @rakalokam1  Рік тому +2

      thanks very much sir

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 Рік тому +1

    రాక గారికి,నమస్కారాలు. ఇటువంటి చరిత్రలకు అందని, కుహనా చరిత్రకారులు మరుగుపరచిన గొప్ప జాతి చరిత్ర తెలియజేసినందుకు మీకు అనేక వందనాలు.🙏🙏🙏 మహారాణా ప్రతాప్ కు జై.💪 అటువంటి ఎందరో మహా వీరులను కన్న భరత మాతకు జై🙏🙏🙏

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Рік тому +2

    ఎంతటి పుణ్య చరితులు!

  • @onlinegame648
    @onlinegame648 Рік тому +1

    ఆంధ్ర ప్రదేశ్
    కర్నూల్ జిల్లా
    ఏమ్మిగానురు లో
    ప్రతి సంవత్సరమూ జనవరి లో జాతర జరుగుతుంది
    ఇక్కడికి
    ఇనుము తో చేసిన కొడవలు,కత్తులు,అనేక ఆయుధాలు అమ్ముకోవడం నికి వస్తున్నారు
    జై హింద్

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 Рік тому +15

    It's most wondering about your channel , how you collect such most unreachable and very interesting real stories which were neglected to bring open. It's great that Jawaharlal Nehru took notice of them and tried to provide shelters for their living. Now our PM should do something to live modern present living. All the best.

  • @prasad6003
    @prasad6003 Рік тому +6

    Excellent and extraordinary subject sr

  • @VedhaBHARAT
    @VedhaBHARAT Рік тому

    ధన్యవాదాలు గురూజీ🙏🚩🇮🇳🕉️

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 Рік тому +6

    They are real patriot people.namaskar.

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 Рік тому

    Good message sir 🙏 Great people of Bharat 🙏 Jai Maharana Pratap 🙏🙏🙏

  • @shivvakotaiah7454
    @shivvakotaiah7454 Рік тому

    గాడియా లోహర్ జాతికి పాధాభివందనాలు జై భారత్

  • @sainathreddy7919
    @sainathreddy7919 Рік тому

    Very Very GREAT Sir.
    Raja, Desha Bhakti.

  • @kattamurisrinivas1550
    @kattamurisrinivas1550 Рік тому

    Salute🙏
    Gurvugaru🙏
    Sarileru Meekevaru
    Pranamam🙏🙏🙏
    Good EVENING🌙

  • @girishn1762
    @girishn1762 Рік тому +4

    Whate a nice people 💕💕💕 love from nidadavolu.

  • @maaddhuruthe142
    @maaddhuruthe142 Рік тому +9

    jai lohar sena jai ranaa prathap raj

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 Рік тому

    నమస్తే సార్ గొప్ప చరిత్ర కలిగిన వారిగురించి తెలియ జేశారు. వారిని బిజెపి నాయకులు తిరిగి రాజస్థాన్ కి పిలిచి గౌరవించి ఆదరించి అక్కున చేర్చుకుని ఈ చరిత్ర దేశానికి తెలిసే తట్టు చెయ్యాలి సార్

  • @umamaheswararaopandranki3104

    Great Rakha sir. Great. The great Tribe should be remembered for ever. Your contribution of bringing such great people and their righteousness of keeping promise for several hundreds of years to light shall be lauded Sir. Thanks to you.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Рік тому

    Namaskaram to gadia lohar people

  • @ishaanreddy6039
    @ishaanreddy6039 Рік тому

    Thanks for unearthing these great Indian hero’s 🙏

  • @hinduproud9194
    @hinduproud9194 Рік тому +2

    జోహారు మహా రాణా ప్రతాప్

  • @bharatalakshmialla9330
    @bharatalakshmialla9330 Рік тому +1

    Gadia lohar laku Joharlu 🙏

  • @galaxya3332
    @galaxya3332 Рік тому

    Excellent news chepparu sir

  • @vvssatyanarayanavelpuri4774

    Satakoti Vandanalu Raakaji.

  • @muvvagopal
    @muvvagopal Рік тому +6

    Thank you for enlightenment

  • @adithyatanjavur1756
    @adithyatanjavur1756 Рік тому

    Wow. Great information. Govt. Should do best to serve this community

  • @satyadevi4939
    @satyadevi4939 Рік тому

    We respect all of them, we indians like that 💐🙏🇮🇳👌🌹😍

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Рік тому +3

    Great people.....

  • @indrasenilla6835
    @indrasenilla6835 Рік тому

    Speechlesd anf overwhelmed with joy and sorrow..

  • @gangadhardurgam9615
    @gangadhardurgam9615 Рік тому +1

    This is good information to us,,,thank sir

  • @lakshmireddy733
    @lakshmireddy733 Рік тому

    Thanks for telling us great traditions of our country great legends and there
    👣Follower's
    We are truly proud of their loyalty
    And promise
    What can we say
    Truly
    Jai hind

  • @111saibaba
    @111saibaba Рік тому

    గ్రేట్ స్టోరీ. రోడ్ల పక్కన వీరిని చూసి మనం తక్కువ గా అంచనా వేస్తాం. కాని వీరి కధ తెలియదు. కుంబల్ ఘర్ ఫోర్ట్ రానాప్రతాప్ జన్మించినది 36 కిలోమీటర్స్ గల ప్రాకారం కలిగిన గొప్ప ఫోర్ట్. ఆయన museum నాత్వరా క్షేత్రానికి దగ్గర లొ ( Udaipur) చూడవచ్చు. అందులో అనేక చిత్రాలు ఆయన హల్దీఘాట్ యుద్ధం తొ సహ చిత్రీకరించినవి ఉంటాయి. ఉదయపూర్ లొ ఆయన స్మారకం చూడొచ్చు. రాజపుట్ వంశాలు ఈ నాడు వారి రాజ్యాలు పోగొట్టు కున్నా ప్రజల గుండెల్లో వారి స్థానం చెక్కు చెదరదు. వారిలో కొందరు మొఘల్ ల కు అనుకూలం గా మారినా ప్రజలకు వారిపై తిరస్కార భావమే వుంది. జైపూర్ కు చెందిన రాజ జైసింగ్ ను వారు దేశ ద్రోహి గానే చూస్తారు. రాణా ప్రతాప్ అంటే ఎనలేని గౌరవం. అప్పటి రాజపుట్ వంశా లు వానలూ లేని దుర్ భిక్షమైన వారి రాజ్యల్లో పెద్ద కోటలు, దేవాలయాలు నిర్మించి చాలా మంది ప్రజలకు " ఫుడ్ ఫర్ వర్క్ " రీతిలో వారి కడుపులు నింపే వారు. యుద్ధ సమయాల్లో ప్రజలను దురభేద్యమైన కోటల్లో వారి ప్రజలను ఉంచి భోజన సదు పాయాలు చేసే వారు. ప్రజల చేతిల ల్లో అపార కళా సంపద వుంది. అందుకే ఈ నాటికీ అపూర్వ మైన భవనాలు నిర్మించగల శీల్పులు, విశ్వకర్మ లూ అక్కడ లభిస్తారు. వారు సృస్టించినంత చేతి కళా రూపాలు ఇంకెవ్వరు చేయ లేరు. ఇప్పటికీ పర్యాటకులను నృత్య గానాదులతో అలరించి బతుకుతారు. పాడి పంటలు లేని కారణం గా వారికి ఇతర జీవనాధా రలు మృగ్యం. ఇప్పటికీ వారికి వారికున్న పశు పఖ్యాదులే ఆస్తి. ఎంత భూమి వుంది అని అడగరు. ఎన్ని ఒంట్లు, ఎన్ని పశువులు మేకలు ఉన్నాయని అడుగుతారు. ఇప్పటికీ పెద్ద నగరాలు మినహాగా వారిది పల్లె జీవితమే. అందుకే వారి విశ్వాసా లు, లాయల్టీస్ ఇంత బలం గా ఉంటాయి.

  • @BDSN81
    @BDSN81 Рік тому +1

    Great sir

  • @vijayalakshmipidapa4799
    @vijayalakshmipidapa4799 Рік тому

    Chala goppa vishayam chepparu. Thanks

  • @balakrishna7671
    @balakrishna7671 Рік тому

    Salute to those people 🙏🏽🙏🏽🙏🏽😊

  • @thotahemanthkumar7268
    @thotahemanthkumar7268 Рік тому

    అద్భుతమైన విషయం

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Рік тому +1

    Desha bhakthi ki , Prabhu bhakthi ki aadharsham...... Meeru...... Jai RANA PRATAP SIMHA🙏🙏🙏

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 Рік тому

    Many namaskarams to this community & to you bringing this information to us.

  • @jagapathi6980
    @jagapathi6980 Рік тому

    Vaari desha bhakthi ki 💐 🙏🙏🙏

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 Рік тому

    ఈ జాతి దేశభక్తి ఎక్కడ... జనగణమన కి నిలబడాలా మాతృభూమి కి నమస్కారం చేయాలా అని అడిగేవాళ్లు దేశభక్తి ఎక్కడ...

  • @22satishaksha33
    @22satishaksha33 Рік тому

    Manchi charithra vivarincharu sir jai hind

  • @apparaothota2318
    @apparaothota2318 Рік тому

    ఏమైనా అర్ధం పర్ధం ఉందా
    ఒకప్పుడు ఆలా చేసారంటే పరవాలేదు కానీ ఇప్పుడు అలాగే జీవిస్తారంటే ఏమైనా తెలివి ఉండనుకోవాలా లేదు అనుకోవాలా
    వీళ్ళు లొ ఎంత స్వామి భక్తి ఉందొ అంత అవివేకం కూడా ఉంది
    అనవసరం గా పిల్లలను అణచివేసి వారిని కూడా స్వాతంత్ర ఫలాలను అనుభవించకుండా చేస్తున్నారు
    ఇది జ్ఞానం అనుకోవాలా మూర్ఖత్వం అనుకోవాలా

  • @sriramachandramurthypheelk8902

    Excellent topic and excellent Analysis 🙏

  • @venkataramanareddykambham7026
    @venkataramanareddykambham7026 Рік тому +3

    Thanks Raka garu for your wonderful narration and bringing the hidden history of Ghadia lohar people .

  • @alreadydead3817
    @alreadydead3817 Рік тому +4

    Till now when I saw weapons making people on road side .
    I thought they're poor nd road side people but rn I'm feeling ashamed for not nowing they're great sacrifice nd history to hindus.
    Next time when I saw them surely I'll talk with nd respect with them.