మామిడి తోటల్లో 40 రోజుల ముందే దిగుబడి || సొంతంగా మార్కెటింగ్ తో అధిక రాబడి || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Yield in mango orchards 40 days before the season || High returns with own marketing.
    How to Induce a Mango Orchards to flower early.
    సీజన్ కు 40 రోజుల ముందే మామిడి దిగుబడి సాధిస్తూ లాభాల పంట పండిస్తున్న ఆదర్శ ఖమ్మం జిల్లా రైతు.
    ఆ మామిడి తోటలో ఫిబ్రవరి నెల పూర్తవకుండానే చెట్ల నిండా కాయలతో నోరూరిస్తున్నాయి. పూత, పిందె, మార్కెటింగ్ సిద్ధమైన కాయలతో కళకళలాడుతున్న ఆ తోటను చూసి తోటి రైతులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మార్చి నెలాఖరుకు గానీ తోటల్లో ఈ విధమైన కాపు కనిపించదు. పైగా దాదాపు అన్ని తోటలు ఇప్పుడు పూత, పిందెతో మాత్రమే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 17 వ తేదీ దాటినా కొన్ని తోటల్లో ఇంకా పచ్చిపూత కనిపిస్తోంది. మరి ఈ తోటలో మాత్రం మరో 20 రోజుల్లో కాయను మార్కెట్ చేసేందుకు ఈ రైతు ప్లాస్టిక్ ట్రేలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
    ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, గోవిందరాల గ్రామంలో వున్న ఈ తోట ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.. అభ్యుదయ రైతు లక్ష్మణ్ నాయక్ 30 సంవత్సరాల కృషికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ 10 ఎకరాల మామిడి క్షేత్రం. ప్రధానంగా, బంగినపల్లి మామిడి రకం అంటే బేనిషాన్ రకాన్ని సాగుచేసినప్పటికీ అధిక మార్కెట్ విలువ వున్న ఇతర రకాలు కూడా ఇక్కడ సాగులో వున్నాయి. ఎకరానికి 40 చెట్ల చొప్పున 10 ఎకరాల్లో 400 చెట్లు వుండగా, నవంబరు నుండి దఫదఫాలుగా పూతకు రావటంతో ప్రస్థుతం చెట్లు పూత, పిందె, కాయలతో కళకళలాడుతున్నాయి. ఉద్యాన శాఖ అధికారుల సలహా సంప్రదింపులతో మామిడి సాగులో ముందడుగు వేస్తున్న ఈ రైతు గత 8 సంవత్సరాలుగా కార్బైడ్ రహితంగా మామిడిపండ్లను రైపనింగ్ చాంబర్స్ లో సహజసిద్ధంగా పండించి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్ ధర కంటే రెండు మూడు రెట్లు అధిక లాభం గడిస్తున్నారు. కిలో పండ్లను 60 నుండి 80 రూపాయలకు విక్రయిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు.
    నాణ్యమైన కాయలను సరఫరాచేస్తుండటంతో ఖమ్మం మార్కెట్ లో రైతు లక్షణ్ నాయక్ ప్రత్యేక బ్రాండ్ ను సంపాదించుకున్నారు. మామిడి చెట్లు ఇంతముందుగా ఎలా కాపుకు వచ్చాయి?. తోటల్లో చేపడుతున్న యాజమాన్య రహస్యం ఏమిటి?. ఈ రైతు మామిడి కాయల మార్కెటింగ్ లో ఎటువంటి ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు? వంటి వివరాలతో రైతు లక్ష్మణ్ నాయక్ విజయగాథను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    Facebook : mtouch.faceboo...

КОМЕНТАРІ • 119

  • @kalicharanyama320
    @kalicharanyama320 Рік тому +3

    చెప్పే ఇదానం అయితే ఏదైతే వుందో...
    ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే, అర్థమయ్యే విధంగా వుంది. ధన్యవాదాలు రైతన్న

  • @dr.devendar3296
    @dr.devendar3296 3 роки тому +46

    hey guys that's my father. thank you all.

    • @sathyapavani8696
      @sathyapavani8696 3 роки тому +1

      Nice

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

    • @kaarthik224
      @kaarthik224 3 роки тому

      Bro did u apply kaltar?

    • @Golden-Horse
      @Golden-Horse 3 роки тому +2

      Dhammu cheyyadam ante enti bro

    • @PavanKumar-ib7tz
      @PavanKumar-ib7tz 3 роки тому

      Can u give articulture number broo

  • @mudekrishna4494
    @mudekrishna4494 3 роки тому +4

    గ్రేట్ నాయక్ గారు చాల సంతోషంగా ఉంది

  • @govindhusandyapogu7497
    @govindhusandyapogu7497 3 роки тому +3

    Congratulations
    Good role model Laxman naik👌💐💐

  • @rameshreddy4628
    @rameshreddy4628 2 роки тому

    Good massage

  • @amgoththulasiramnaik920
    @amgoththulasiramnaik920 3 роки тому +1

    సూపర్

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 3 роки тому

    Well narrated. You are exemplary to fellow farmers.keepitup.

  • @harishjayachandra1356
    @harishjayachandra1356 3 роки тому

    excellent video, all the best. really impressed with his achievements. I am starting this as well for 7 different types of fruits.

  • @daditejaakhil594
    @daditejaakhil594 3 роки тому +1

    Congratulations 🎉 🎉 🎉
    Gatosu UNA Mana Raiethulu
    Your Very Very Lucky Family

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

  • @suresha5478
    @suresha5478 Рік тому

    సారు నాకు 30 చెట్లు ఉన్నాయి మేము భూమిలో ఎరువులు వేయము ,మందులు పిచికారీ చేయము ,అయిన రేటు పెద్దగా ఇవ్వరు.ఈయన చెప్పిన జాగ్రత్తలు అన్ని తిస్తాము.

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 Місяць тому

    ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి

  • @josephofficial2279
    @josephofficial2279 2 роки тому

    Maaku 20 acres mamidi thota undi sir. Sale ki pettanu mee ku yemaina kavala sir. Acre 23 lakhs undi.

  • @nimmagaddasambasivarao3451
    @nimmagaddasambasivarao3451 3 роки тому

    Hard work will never deceive

  • @ajaykumar-de9ip
    @ajaykumar-de9ip 3 роки тому

    Suparsir

  • @anjibhai9866
    @anjibhai9866 3 роки тому +1

    All the Best Babie

  • @bangarusravikumarbangarusr9054
    @bangarusravikumarbangarusr9054 2 місяці тому

    Kalthar use cheyyadam valla mundhuga kasthadhi. February lo kayalu vacchesthayi. Chetlu kuda ekkuvaga kasthadhi . Natural pandina pallu Aprill . May lo vasthundhi

  • @gireeshreddy2032
    @gireeshreddy2032 3 роки тому +2

    Banaganapalli Mangoes every year crop radhu and 2 years ki okasari vastundhi.. Farmers ki workout avadhu...

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      grow with good management practices. The results will be good

    • @prudhvireddy5712
      @prudhvireddy5712 3 роки тому

      Konni vastay konni ravu

  • @narrasrinivasarao435
    @narrasrinivasarao435 3 роки тому

    Very inspiring for Mango farmers like me
    Thank you Karshaka Mitra

  • @sk.muneer1311
    @sk.muneer1311 3 роки тому

    Very good

  • @trishankreddy2645
    @trishankreddy2645 3 роки тому

    Hatsoff to u rythanna

  • @nawazparveenbegamnawaz425
    @nawazparveenbegamnawaz425 3 роки тому

    Nice taking man👍

  • @venkataramanapotla9888
    @venkataramanapotla9888 3 роки тому

    Ayya Ee Rojullo Chettu Peru Cheppukoni Kayalu Ammukone Rojulu Half original Half Common vi

  • @pittusivanagireddys638
    @pittusivanagireddys638 3 роки тому

    Pindhey ravatam leadhu sir eami chayali

  • @penchalabalaji
    @penchalabalaji 3 роки тому +1

    Mangoi pina rasaineka mandhul kotakandi

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 3 роки тому +1

    Congrats 👍👍

  • @nangianilkumarreddy1252
    @nangianilkumarreddy1252 3 роки тому +2

    Dammu chayadam in which month

  • @dhanalakshmibennabathula7178
    @dhanalakshmibennabathula7178 3 роки тому

    Vnice sir congts

  • @pathlavathajaynayak7437
    @pathlavathajaynayak7437 3 роки тому

    Super

  • @penchalabalaji
    @penchalabalaji 3 роки тому +4

    Prakriti vevasayam chaindi raithu garu

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому +1

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

    • @rameshreddy3991
      @rameshreddy3991 3 роки тому

      @@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః la

  • @Emorabhai
    @Emorabhai 3 роки тому +2

    Haa market loki vachaile😒😒😒50RS anta oka small kaya😵dabbu sampadhane pani aipoindi manishulaki😒

  • @nowdugopalakrishna4946
    @nowdugopalakrishna4946 3 роки тому

    Sir maaku kaayalu kaavaali patchadiki

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 роки тому

    Good story sir

  • @msdfan.telugu
    @msdfan.telugu 3 роки тому

    Love from # Khammam New subscriber 👍👍👍👌❤

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      Stay connected

    • @msdfan.telugu
      @msdfan.telugu 3 роки тому

      @@KarshakaMitra ok

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

  • @pulsinghnaikbhukya519
    @pulsinghnaikbhukya519 3 роки тому +1

    Naik....

  • @kiranreddy8620
    @kiranreddy8620 3 роки тому

    బ్లాక్ soil లో ఏ రకం మామిడి వేయాలి
    వేయవచ్చా

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      నీరు నిల్వ వుండని నల్ల నేలల్లో అన్ని మామిడి రకాలను సాగుచేయవచ్చు. మార్కెట్ డిమాండ్ వున్న రకాలను ఎంపిక చేసుకోండి. 365 రోజుల మామిడి ద్వారా ఆదాయం వచ్చే సాగు ప్రణాళికతో ముందడుగు వేయండి. ఆఫ్ సీజన్ లో కాపునిచ్చే రాయల్ స్ఫెషల్ ( పునాస మామిడి ) రకాన్ని కూడా సాగులో భాగం చేసుకొండి.

    • @kiranreddy8620
      @kiranreddy8620 3 роки тому

      @@KarshakaMitra నల్ల భూమి లో నీరు నిల్వ ఉంటుంది కాదా
      మరి ఎలా

  • @gayatridevis9553
    @gayatridevis9553 3 роки тому +1

    How r u all getting crop so early.

  • @deut99
    @deut99 2 роки тому

    Memu raitu

  • @gudisemahesh2385
    @gudisemahesh2385 3 роки тому

    హి

  • @udaymurthy9549
    @udaymurthy9549 3 роки тому

    👍

  • @ashokvarma1439
    @ashokvarma1439 3 роки тому +1

    Maa mandal ehh....

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

  • @ramavathlakshman9393
    @ramavathlakshman9393 3 роки тому

    💐💐

  • @shaikabdulla4772
    @shaikabdulla4772 3 роки тому

    Dammu chayadam ante emiti ??

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 3 роки тому +1

    💐💐💐💐💐💐

  • @gautamreddy4640
    @gautamreddy4640 3 роки тому

    Dhammu cheyadam ante enti sir ?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      పూర్తిగా నీటిని పెట్టి నేలను మురగదమ్ము చేయాలి. వరి నాటేముందు చేసినట్టు

    • @sunilkumar-oj7vu
      @sunilkumar-oj7vu 3 роки тому

      @@KarshakaMitra please translate in English

  • @ramya1559
    @ramya1559 3 роки тому

    Maku mangos kalalante ele ?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      Please call to farmer. Phone number is there in the video

  • @samdhanimohammad3467
    @samdhanimohammad3467 3 роки тому

    Dammu cheyyadam ante anttidi

  • @arjunaddanki8890
    @arjunaddanki8890 3 роки тому

    Gandichowk branch khammam

  • @srk6641
    @srk6641 3 роки тому +3

    Honey bees రావటానికి ఏ రకం వేశారు?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +2

      5 నుండి 6 రకాలను 10 ఎకరాల్లో సాగుచేసారు. రైతు వివరంగా చెప్పారు. చూడండి

    • @srk6641
      @srk6641 3 роки тому

      @@KarshakaMitra
      Ok

    • @khammam28
      @khammam28 3 роки тому

      Honey bee will not come, chemicals sprayed.
      Post harvesting methods , marketing and good relationship with horticulture and collector office is strength for this farmer ...Every farmer will not get this kind of luxury

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      Effort is main important

    • @yadagiri.terracefarminghyd6981
      @yadagiri.terracefarminghyd6981 3 роки тому +2

      తోట చుట్టూ ఆవాలు పండిస్తే తేనెటీగలు బాగా వస్తాయి . మామిడి చెట్లపై బెల్లం నీళ్ళు స్ప్రే చేసిన కూడా వస్తాయి

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 3 роки тому +1

    డబ్బులకోసం ముందే chemicals తో కలర్ తెప్పించి మార్కేట్ లో పెడుతున్నారు.ఎవరూ కొనడం లేదు.t తినడం లేదు.తోటలున్నవారు తప్ప .ముందు అందరం ఎంజాయ్ చేసే వాళ్ళం.అమ్మే వాళ్ళు ఇతరుల ఆనందం కోసం కొంత స్వార్థం వదలి బతకాలి.మీరు ఎంతోమంది నుంచి సే వలు అనుభవిస్తున్నారు. ఆలోచించి జీవింతురు గాక.

  • @aresathyanarayana2003
    @aresathyanarayana2003 3 роки тому +1

    1 view....

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      Good

    • @Kalabvssarma
      @Kalabvssarma 3 роки тому

      Please give me the phone no for contact Mango farmer sri laxmannayak or horticultural official

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      @Kala b.v.s.sarma Phone number is there in the video. please watch

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 3 роки тому

    Kalthar vaderu

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

  • @ramya1559
    @ramya1559 3 роки тому

    Sir mee number kavali

  • @sankukrishnaprasad4753
    @sankukrishnaprasad4753 3 роки тому

    Mañgograftingj

  • @chakrisunil9841
    @chakrisunil9841 3 роки тому

    Mee number evvandi sir

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336.

  • @deut99
    @deut99 2 роки тому

    Contact number ivvagalru