Nee mata palukule || నీ మాట పలుకులే ఏ నోట విన్నా || TELUGU CHRISTIAN WORSHIP SONG || CH. BALASWAMY

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • #Pentekostu Ministries #peter babu
    నీ మాటాపలుకులే ఏ నోటా విన్న
    నీ మాటలే నా ధ్యానము
    నీ నీతి వాక్యమే మా ప్రేమ గీతము
    నీ రూపమే మాలో నిలిచెను.
    ప్రతి మోకాలు నీ ఎదుట వొంగును
    ప్రతి నాలుక నిన్ను స్తుతియించును
    మా స్తుతులకు పాత్రుడా
    మా ఆరాధనీయుడా :2: : నీ మాట :
    1.రాజులకంటెను రారాజులకంటెను
    గొప్పవాడవు నీవు యేసయ్యా
    కెంపులకంటెను రతనాలకంటెను
    సుగుణాలలో సంపన్నుడా :2:
    నీ మాట సెలవియ్యగా సముద్రము
    నిమ్మళమాయెను
    నీ మాట సెలవియ్యగా పేతురు
    నీళ్ళమీద నడవసాగెను:2: : మా స్తుతులకు:
    2.పుట్టు గ్రుడ్డివాని ఎపుడు ఎక్కడైనా
    కన్నులు తెరచిన వారు ఎవరు లేరయ్యా.
    ఆకాశమునుండి భూమి దిగి వచ్చి
    గ్రుడ్డివాని కనులు తెరచిన యేసయ్య.:2:
    నీ మాట సెలవియ్యగా రోగులంతా బాగుపడెను
    నీ మాట సెలవియ్యగా కనాను స్త్రీ బాగుపడెను :2:- మా స్తుతులకు:
    పెంతెకొస్తు ప్రార్థన సహవాసం 🕎 నాగవరం..
    Pentekostu Ministries Nagavaram.
    వాగ్దాన సందేశ కూడికలు,ప్రభు బల్లారాధన,ఆదివారపు ఆరాధన
    పాస్టర్: పీటర్ బాబు గారు @Pas:Peter babu
    #jesuschrist #god #jesuslovesyou #fyp #foryou #comedy #standup #standupcomedy #mattrife #funny #peter babu #Pentekostu Ministries #hosannaministries #thanks #shalemraju #testimony #testimonial #testimoni #testi #testimonials #love #christian #jesus #bible #like #faith #church #worship #feedback #bibleverse #testimonicustomer #devotional #god #newtestament #follow #prayer #review #skincare #dailybible #godlovesyou #realtestimoni #dailybibleverse #testicustomer #biblequoteshindi
  • Розваги

КОМЕНТАРІ • 22

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 20 днів тому +4

    చాలా మంచిగా పాడారు బ్రదర్, మీ వాయిస్ కూడా చాలా బాగుంది బ్రదర్ దేవుడు మిమ్ములను గొప్పగా తన కృపలో వాడుకొనును గాకా 💐💐💐💐💐

  • @prasadchiranjive387
    @prasadchiranjive387 День тому +1

    Chala bagaa padaaru🎉

  • @undrachalapusuresh2369
    @undrachalapusuresh2369 3 дні тому +2

    Prise the lord sir chala baga yesayya nu varninchaaru chala goppaga pogidaaru devunike mahima miku manchi aarogyam kalagal

  • @patchigorlanarasimharao8745
    @patchigorlanarasimharao8745 14 днів тому +1

    Praise the Lord 🙏
    Glory to God

  • @user-nn8mp6hw4d
    @user-nn8mp6hw4d 9 днів тому +1

    Praise the lord 🎉🎉

  • @vallalaganesh7751
    @vallalaganesh7751 14 днів тому +1

    god Grace

  • @GadhamJeevanbabu
    @GadhamJeevanbabu 23 години тому +1

    💐💐

  • @YesubabuGanupalli
    @YesubabuGanupalli 17 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna

  • @FOR_YOU0007
    @FOR_YOU0007 Місяць тому +4

    Praise the lord 🙏🙏

  • @ramacreations1093
    @ramacreations1093 29 днів тому +3

    Glory to God 👏🏻 praise the lord 🙏🏻 paster Garu

  • @prabhavathik400
    @prabhavathik400 12 днів тому +1

    🎉🎉🎉🙏

  • @vallalaganesh7751
    @vallalaganesh7751 29 днів тому +3

    praise the God ❤❤❤🎉🎉

  • @kanukularaju127
    @kanukularaju127 21 день тому +2

    Amen wanderfull worshipped brother ❤glory to god

  • @user-xc3ft1yo6k
    @user-xc3ft1yo6k 20 днів тому +2

    Godisgreat.

  • @user-cz1dy6vg6e
    @user-cz1dy6vg6e 29 днів тому +3

    దేవునికి మహిమ కలుగును గాక praise the lord

  • @suprabha830
    @suprabha830 29 днів тому +3

    దేవునికి మహిమ కలుగును గాక praise the lord 🙏🙏

  • @ITSWECOLLECTIONS
    @ITSWECOLLECTIONS Місяць тому +3

    Exlent warship 🙏🏻👏🏻👏🏻 praise God 👏🏻🙌🏻🙏🏻💯👌

  • @user-qn5fy5vj5n
    @user-qn5fy5vj5n 20 днів тому +2

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @eliya_7777
    @eliya_7777 29 днів тому +2

    దేవునికే మహిమ కలుగును గాక🎉🎉🎉

  • @pentecostalchurchministry4790
    @pentecostalchurchministry4790 18 днів тому +2

    Song and voice and music also very very Good .... but tabala kudi sound is not currect