శ్రీ శ్రీ గారి ఇంకోకో ఫేమస్ డైలాగు. "తాజమహల్ కట్టిన కూలీ లు యవరొయ్" "పల్లకి మోసేవడు , పల్లకి ఏపుడు ఏకుతా డో"". మీకు నచ్చితే ఒక like . మీకు తెలిసిన శ్రీ శ్రీ గారి ఒక డైలాగ్.....;
You prolly dont give a damn but does anyone know a trick to log back into an instagram account? I stupidly forgot the password. I would appreciate any help you can offer me
అందుకో..అమరుడా.. జోహార్లు అందుకో.. శ్రీ శ్రీ జోహార్లు అందుకో...విర సంపదాకుడ. నక్సలైటు సోదరుడా.. శాంతి లేక నువ్ విశ్రాంతి కొరకు వేశ్యగా.. అందుకో..అమరుడా... జోహార్లు అందుకో.,.. శ్రీ శ్రీ వై ఈ జన్మకు చిరంజీవిగుంటవని.. జోహార్ విప్లవ అమర వీరుడు కామ్రేడ్ శ్రీ శ్రీ గారికి విప్లవ జోహార్లు కోనసగిద్ధాం అమరుల ఆశయాలను కోనసాగిద్దాం ప్రజాస్వామిక విప్లవాలు వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి జనతా ప్రజాతంత్ర గ్రూప్ కామ్యూనిస్ట్ సెంటర్ దండకారణ్యం 🌹🌹🌹🌹✊✊🇲🇪
ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమ్ ఏది మృత్యు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏది అసత్యం ఏది అనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏది అనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదము రేపు రాగం ఒకే క్రాంతి ఒకే శాంతి ఓ మహర్షి ఓ మహాత్మా.
మరో ప్రపంచం , మరో ప్రపంచం , మరో ప్రపంచం పిలిచింది ! పదండి ముందుకు , పదండి త్రోసుకు , పోదాం పోదాం పై పై కీ !!! శ్రీమతి గుళ్లపల్లి రాజ్యలక్ష్మి నరసింహం పంతులు . విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ , ఇండియా !!!
Sri Sri garu ur the best .... Iam very much inspired by ur writtings .it sort of fires my blood to do something . While reading ur poems I get a great experience with in me which is unexpresable ...... Thanks for the video . It was amazing
Sri Sri gaariki vandanaalu. Recently I came across this poet vijaya nalamothu (naatho nenu) on UA-cam who reminded me of Sri Sri garu. Meeru choodandi Sir...Teluguni ishtapade prathi okkaru vinaali. Malli ilaanti kavulu osthaara 🙏🏼 Johar Sri Sri garu. ua-cam.com/channels/-QJyZ-uFiHUHxDkTzzSlQA.html
ఓ ప్రియ మిత్రమా సురేష్ గారూ .. ✍ మీరు .. ! మా జోగులాంబా గద్వాల జిల్లా ప్రజలకు..!! అందరి మంచి కోరే సౌమ్యులు మీరు ..!!1 ఆపదలో ఉన్న వారిని...! కుల మత ప్రాంత పేద ధనిక బేధ భావం..!! చూపకుండా అందరిని ఆదుకునే...!11 మంచి మనస్సు గలవారు మీరు .. !1!! మీతో సంభాషిస్తున్నప్పుడు...! ఏదో తెలియని ఆత్మీయ కలుగుతుంది మాలో ..!! మీలో ...1 ఈ కళా ఉందని తెలియదు మాకు ..!! మీ స్టెప్పులు చూస్తుంటే..! చిరంజీవిని చూస్తున్నట్లుగా ఉంది మాకు ..!! ఇంతటి సహజ కళా ప్రావీణ్యం..! మీలో ఉందని తెలియదు మాకు..!! తెలుగు సినిమా అభిమానులను మీ అభినయంతో అలరించాలి ఎల్లవేళలా ..! మీకు వెల్లువలా...! సినిమా అవకాశాలు రావాలి ఉప్పెనలా ..!! మీ సహజ నటనతో తెలుగు సినిమా రంగం..! పరిఢవిల్లాలి ఎల్లవేళలా ..!1 మీరు అందుకోవాలీ ..! ఉత్తమ కథానాయకుడి నంది ..!! మరియు జాతీయ పురస్కారాలు మరెన్నో ..!!1 మీ స్టెప్పులను చూసి..! యువత ఊగి పోవాలి మైమరచి ఎల్లవేళలా ..!! మన వెనుకబడిన జోగులాంబ గద్వాల జిల్లాకు..! యువతకు మార్గదర్శి కావాలీ సూరీడిలా ...!! ఓ సురేశా ... మీ జంట చూడ ముచ్చటగా ఉంది..! కనులకు ఇంపుగా ...!! తెలుగు నిర్మాతలు..! సినిమా అవకాశం ఇవ్వాలీ వెల్లువలా ..!! మీ నాట్య భంగిమలను అయ్యాను ఫిదా ..! దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తావా ఒక్కసారీ..!! నా ప్రతిభను రుచి చూపిస్తాను..!!! ఒక మణిరత్నం శంకర్ రాజమౌళిల..! భారతీయ సినీ ప్రేక్షకులను. ....!1 మంత్ర ముగ్ధులను చేస్తాను ....!!! నా మాయాజాలంతో...........!!!! ఇండియన్ సినిమా రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాను.. ! మన కలయికలో...! ఎన్నో ఆస్కార్ అవార్డ్స్..!! పంట పండిస్తాను భారతీయ ప్రతిభకు ..!!! ఓ ప్రియతమా ..🌹 సురేశా ...💐💐 ఈ నేస్తాన్ని మరిచి పోవు కదా .. ! ఒకే ఒక సారీ అవకాశం ఇస్తావా ..!! ప్రేమతో..🌷 మీ మిత్రుడు... గద్వాల రాముడు...👨🌾 కైలాశ శిఖరం నుండి ....✍🌞
Narayana Rao 1000 movies ki music icchina Ilayaraja gari gonthu kuda inthey adi. Raja Gariki gonthu kadhu Sangeetham mukhyam. Sri Sri gariki Telugu meedha Pattu mukhyam...gonthu kadhu kadhaa
నా తెలుగు సోదరులకు సోదరీమణులకు ..✍ ఆరుగాలం రాత్రనక పగలనక...! పొలాన్ని దుక్కి దున్ని ...!! పేద ధనిక కుల మత ప్రాంత వివక్ష చూపక...! బంగారు పంటలు పండించి...!! అందరి ఆకలి తీర్చే రైతన్నల..!!! ఆ వరుణ వర్ష వాన దేవుడు కరుణించాలి...! కరువు పారిపోయేలా వానలు...!! సకాలంలో కురువాలి రైతన్నల...!!! పంటలు పండాలి సిరులు....!!!! కురువాలి ...............!!!! బక్క చిక్కిన రైతన్న మోములో ...! చిరునవ్వులు చిందాలీ .........!! "రైతే రాజు కావాలీ ............."👨🌾 వాన చుక్క చుక్క..! బిందు బిందు పాయలు కావలి..! పాయలు పాయలు కలసి ..! వంకలు వాగులు కావాలీ..!! వాగులు వంకలు కలసి...! నదులు కావాలీ.. .....!! వెరసి పాయలు వాగులు వంకలు సెలయేర్లు నదులు నిండి గల గల పారుతూ పొంగిపొర్లాలీ ..! మానవప్రగతికి మూలాధారమైన ...! డ్యాములు నిండాలి...!! మన తెలుగు నెల ...! సిరిసంపదలతో మురిసిపోవాలీ..!! హైద్రాబాదు మహానగరమును...! వరదలతో ...!! గరీబులు.......!!! ఉండే గల్లెల్ను ముంచొద్దు ఈసారి ...!!! భాగ్య నగరాన్ని...! అభాగ్య నగరంగా..!! మార్చొద్దు ఈ సారీ...!!! ఓ వరుణ దేవా ... 🌧 నా తెలుగు ప్రజలకు మరోసారీ...! 💐"ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు"💐 ప్రేమతో...🌹 ఇట్లు..🙏🏼 మీ తెలుగు తమ్ముడు..👨🌾 గద్వాల రాముడు...👨🌾 అయోధ్యాపురి నుండి...✍
A call to fallen people. A call for impoverished people. A life of appeal to see oneness in all people . What some call on above statements as Indian Dharma. Some call as Pious Kind Humane nature. Some call as Motivational. Some call as Fight against Tyranny. But I think SRI SRI himself didn't call His statements as Communism but only a 'Verse of his Poetry".
ఓ గద్వాల పిల్లగాడా.. ✍ నిజాం నవాబ్ కు ..! కృష్ణా నది లోయలో లభించిన..!! కోహినూర్ వజ్రమా.. !!! గద్వాల కృష్ణా నదిలో లభించిన..! కోహినూర్ వజ్ర వైడూర్యమా.....!! సురేశా.. 👨🌾 మీలో ఇంత ప్రతిభ దాగి ఉందని ..! తెలియదు మాకు....!1 చూడడానికి మామూలు రత్నంలా ఉంటావు ..! ఆ రత్నాన్ని సానబెడితే గానీ తెలియదు ..!! నువ్వు ఓ కోహినూర్ వజ్రానివని..!!! మీ జంట స్టెప్పులు..! ఆ డాన్సులు ......!! ఆ స్టైలు .. .......!!! మెగాస్టార్ చిరంజీవికే ఈర్ష్య పుట్టేలా ఉంది ..!!!! మీ డాన్స్ ప్రతిభ.. !!!!! ఓ సురేశా ..👨🌾 మా మధ్య ఇంత ప్రతిభాశాలీ దాగి ఉన్నాడా ..! అని ఆశ్చర్య పోతున్నాము ..!! నమ్మలేక పోతున్నాము.. !!! ఎన్నిసార్లు...! మీ సాంగ్ డాన్స్ స్టెప్పులు చూస్తుంటే ..!! ఎంత చూసిన తనివి తీరడం లేదు .....!!! ఇది మా మిత్రుడు సురేష్ గారేనా ..! అని ఇప్పటికి తేరుకోలేక పోతున్నాను..!! మిత్రమా .. 👨🌾 మీ కళా ప్రతిభను నటనను కొనసాగించండి ..!! మీతో నటించిన ఆ కథానాయకి డాన్స్..! అమోఘం...! అద్భుతం ..!! మీ జోడి కుదిరింది.. !!! మీ ఇద్దరికీ అద్భుతమైన భవిష్యత్తు ఉంది ..!!!! ఆ కెమెరామెన్ ...! డాన్స్ మాస్టర్ .....!! పనితనం అమోఘం ..!!! సోమశిల లొకేషన్స్ చాల బావున్నాయి..! మీ జోడి కలయికలో ...! మీ సాంకేతిక సభ్యుల కలయికలో...!! ఎన్నో తెలుగు సినిమాలు...! థియేటర్స్ లలో విడుదల కావాలీ ..!! మన గద్వాల జండా...! 🇮🇳 నలసోమనాద్రి కోటపై రెపరెపలాడాలీ ...🇮🇳🇮🇳 ఆ జోగులాంబ అమ్మ వారి ఆశిస్సులు ..! మీపై ఎల్లప్పుడూ ఉండాలని...!! మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ .. 👏💐💐 మీ స్నేహితుడు.. 🌹 గద్వాల రాముడు.. 👨🌾 కైలాశ శిఖరం నుండి ...✍
google translate really messed up with this , the context of whole thing is to don't stop and keep going what ever the situation is and he writings inspire one generation. and i am proud to be indian and telugaite. you can search with 'sri sri poems or writings' in google.
Asalu e video enduku thesaru..Sri Sri rasina maha prasthutham ani name petti book starting lo unna oka page ni phata phata chadivi video finish..btechbrains em cheppalani anukunnaru...
అక్కడ చదివి వినిపించిన గళం మహాకవి శ్రీ శ్రీ ది. కవితా సంకలనం (compilation of peotry) పేరు మహా ప్రస్థానం అయినప్పటికీ.. పైన చదివిన కవిత పేరు కూడా మహా ప్రస్థానం అని గమనించండి. So, it's here by informed to you to get your facts right before commenting on a public platform. Thank you very much. Have a nice day
నేనొక దుర్గం..
నాదొక స్వర్గం..
అనర్గళం..అనితర సాథ్యం నా మార్గం..
జై శ్రీశ్రీ,🙏🙏🙏
WOw
ua-cam.com/video/fW6OnGCQlxY/v-deo.html
వైవోపేతంగా
శ్రీ శ్రీ గారి ఇంకోకో ఫేమస్ డైలాగు.
"తాజమహల్ కట్టిన కూలీ లు యవరొయ్"
"పల్లకి మోసేవడు , పల్లకి ఏపుడు ఏకుతా డో"".
మీకు నచ్చితే ఒక like .
మీకు తెలిసిన శ్రీ శ్రీ గారి ఒక డైలాగ్.....;
Ekkanunodo nanagari gontu vinipincidi. Kallu chemarceyi
You prolly dont give a damn but does anyone know a trick to log back into an instagram account?
I stupidly forgot the password. I would appreciate any help you can offer me
@Wilder Stefan Instablaster :)
Voice🔊of LEGENDS like him is unforgettable forever and ever...
Thanks❗ for making his voice to reach everyone✔✔...
Our youth need this type of people to guide us.
In one word, Its amazing to hear his poems in his voice
శ్రీ శ్రీ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టపడతాను
ua-cam.com/video/fW6OnGCQlxY/v-deo.html
ఈ శతాబ్దం నాది అని నిష్కర్షగా పొగరు గా చెప్పిన ఆధునిక కవిత్వపు రారాజు "నా" శ్రీ శ్రీ...
తూటా తగిలినా మనిషీ బ్రతికి ఉంటాడా.. అవునూ బ్రతికి ఉన్నడు బహుశా అదీ తూటా కాదేమో అనిపిస్తుంది అదీ మీ మాటా... అమోగం.
Small correction brother - "అమోఘం", నాకు అలా వదిలేయాలి అని అనిపించలేదు.
Sir can you please be back to earth again????
My generation want to see you once sir.....
in his own time no one recognise him,simply u live its will give glory when u passed away my frnd
Upload chesina vallaki tnq
SOMARU LAARA Chaavandi. Who Disliked This Great man, SRI, SRI Gaaru 🙏🙏🙏 .
Maa Kulam kaadu kaabatti antaremo.....
అందుకో..అమరుడా.. జోహార్లు అందుకో..
శ్రీ శ్రీ జోహార్లు అందుకో...విర సంపదాకుడ.
నక్సలైటు సోదరుడా.. శాంతి లేక నువ్ విశ్రాంతి కొరకు వేశ్యగా.. అందుకో..అమరుడా... జోహార్లు అందుకో.,.. శ్రీ శ్రీ వై ఈ జన్మకు చిరంజీవిగుంటవని.. జోహార్ విప్లవ అమర వీరుడు కామ్రేడ్ శ్రీ శ్రీ గారికి విప్లవ జోహార్లు కోనసగిద్ధాం అమరుల ఆశయాలను కోనసాగిద్దాం ప్రజాస్వామిక విప్లవాలు వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి జనతా ప్రజాతంత్ర గ్రూప్ కామ్యూనిస్ట్ సెంటర్ దండకారణ్యం 🌹🌹🌹🌹✊✊🇲🇪
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమ్ ఏది మృత్యు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏది అసత్యం
ఏది అనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏది అనేకం ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా
ఓ మహర్షి
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదము రేపు రాగం
ఒకే క్రాంతి ఒకే శాంతి
ఓ మహర్షి
ఓ మహాత్మా.
RIP for the people who disliked the video....2 min silence for them ..
Excellent
By mistake nokkuku poyi untundhi le
Rey first shut ur ash is there anything where everyone has to like it
@@venkyjampala7739 laude
@@saikumarramagiri4298 fakisthan kadu Pakistan
శ్రీరంగం శ్రీనివాస రావు గారు
Very great writer, might be revolutionary at times.
But makes one realize what power a word can have. Simple words, yet so deep meaning. Great legend!
Thank you very much Btech Brains for bringing this up.
Hats off to Sri Sri garu.
Motivation kaavaalante ee okkka video chaalu life long kick istundi
మరో ప్రపంచం , మరో ప్రపంచం ,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు , పదండి త్రోసుకు ,
పోదాం పోదాం పై పై కీ !!!
శ్రీమతి గుళ్లపల్లి రాజ్యలక్ష్మి నరసింహం పంతులు .
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ , ఇండియా !!!
"SRI SRI" Sir u R legend!!!!!!!
Sri Sri garu ur the best ....
Iam very much inspired by ur writtings .it sort of fires my blood to do something . While reading ur poems I get a great experience with in me which is unexpresable ......
Thanks for the video . It was amazing
నేను ప్రతి రోజు మహా ప్రస్థానం చదువుతున్నాను
*జై శ్రీ శ్రీ గారు...!*
Sri Sri gaariki vandanaalu. Recently I came across this poet vijaya nalamothu (naatho nenu) on UA-cam who reminded me of Sri Sri garu. Meeru choodandi Sir...Teluguni ishtapade prathi okkaru vinaali. Malli ilaanti kavulu osthaara 🙏🏼 Johar Sri Sri garu. ua-cam.com/channels/-QJyZ-uFiHUHxDkTzzSlQA.html
వందనం🙏🙏🙏🙏
ఓ ప్రియ మిత్రమా సురేష్ గారూ .. ✍
మీరు .. !
మా జోగులాంబా గద్వాల జిల్లా ప్రజలకు..!!
అందరి మంచి కోరే సౌమ్యులు మీరు ..!!1
ఆపదలో ఉన్న వారిని...!
కుల మత ప్రాంత పేద ధనిక బేధ భావం..!!
చూపకుండా అందరిని ఆదుకునే...!11
మంచి మనస్సు గలవారు మీరు .. !1!!
మీతో సంభాషిస్తున్నప్పుడు...!
ఏదో తెలియని ఆత్మీయ కలుగుతుంది మాలో ..!!
మీలో ...1
ఈ కళా ఉందని తెలియదు మాకు ..!!
మీ స్టెప్పులు చూస్తుంటే..!
చిరంజీవిని చూస్తున్నట్లుగా ఉంది మాకు ..!!
ఇంతటి సహజ కళా ప్రావీణ్యం..!
మీలో ఉందని తెలియదు మాకు..!!
తెలుగు సినిమా అభిమానులను మీ అభినయంతో అలరించాలి ఎల్లవేళలా ..!
మీకు వెల్లువలా...!
సినిమా అవకాశాలు రావాలి ఉప్పెనలా ..!!
మీ సహజ నటనతో తెలుగు సినిమా రంగం..! పరిఢవిల్లాలి ఎల్లవేళలా ..!1
మీరు అందుకోవాలీ ..!
ఉత్తమ కథానాయకుడి నంది ..!!
మరియు జాతీయ పురస్కారాలు మరెన్నో ..!!1
మీ స్టెప్పులను చూసి..!
యువత ఊగి పోవాలి మైమరచి ఎల్లవేళలా ..!!
మన వెనుకబడిన జోగులాంబ గద్వాల జిల్లాకు..! యువతకు మార్గదర్శి కావాలీ సూరీడిలా ...!!
ఓ సురేశా ...
మీ జంట చూడ ముచ్చటగా ఉంది..!
కనులకు ఇంపుగా ...!!
తెలుగు నిర్మాతలు..!
సినిమా అవకాశం ఇవ్వాలీ వెల్లువలా ..!!
మీ నాట్య భంగిమలను అయ్యాను ఫిదా ..!
దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తావా ఒక్కసారీ..!!
నా ప్రతిభను రుచి చూపిస్తాను..!!!
ఒక మణిరత్నం శంకర్ రాజమౌళిల..!
భారతీయ సినీ ప్రేక్షకులను. ....!1
మంత్ర ముగ్ధులను చేస్తాను ....!!!
నా మాయాజాలంతో...........!!!!
ఇండియన్ సినిమా రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాను.. !
మన కలయికలో...!
ఎన్నో ఆస్కార్ అవార్డ్స్..!!
పంట పండిస్తాను భారతీయ ప్రతిభకు ..!!!
ఓ ప్రియతమా ..🌹
సురేశా ...💐💐
ఈ నేస్తాన్ని మరిచి పోవు కదా .. !
ఒకే ఒక సారీ అవకాశం ఇస్తావా ..!!
ప్రేమతో..🌷
మీ మిత్రుడు...
గద్వాల రాముడు...👨🌾
కైలాశ శిఖరం నుండి ....✍🌞
🙏🙏🙏🙏guruvugaru
Atleast mee voice vina galiginandu 🙏🙏... thanks to technology
Yes
Thanks for uploading great voice
Great words👌🏼🙏🏼
So nice to hear the voice of Sri sri Garu👍👍👍
🙏HOMAGE TO HIS GREAT SOUL OF CREATIVE WRITING
జై శ్రీ శ్రీ..
Love you Sri Sri Garu
Gives me gooses.
Who's still listing in 2020...
I like this video, I like sri sri words....
Sri Sri is great
Life target thought by Sri Sri garu for all who keeping silence on their track
After long time a telugu poem
Sir🙏🙏🙏
Excelent...i am inspired from sri sri. Voice have some distrubence.
exllent
🔥🔥🔥🙌
Sri sri😍
అంత పదగాంభీర్యం తో కలాన్ని పరిగెత్తించిన శ్రీశ్రీ స్వరం ఇంత కీచుగా ఉంటుందా!!!
Narayana Rao 1000 movies ki music icchina Ilayaraja gari gonthu kuda inthey adi. Raja Gariki gonthu kadhu Sangeetham mukhyam. Sri Sri gariki Telugu meedha Pattu mukhyam...gonthu kadhu kadhaa
Adi sri sri gari voice kaadu
Ramesh Kumar Nayani Ela chepthunnaru Ramesh Garu ?
Amazing
Super Anna more videos plz
Sri sri sir, man of magic words I'm big fan of him.. love u sir
salute you sir ✊✊
Excellent that...How to write like that scrolling and voice by which app? Please reply sir
💞💕♥️💘
Thank you Andi
Sri Sri gariki vandanam abhivandanam
One more videos for sri sri garu
sri sri my inspiration .i follow his words
superb
🙏🙏🙏🙏🙏 sir
What a intensity , perfect
👏👏👏👏👏
As a new generation student i need explanation. Honest request.
hail sri sri .legendary revolutionary poet.
దీన్ని dislike చేసిన వాడు కూడా ఉన్నాడా దురదృష్టం
నా తెలుగు సోదరులకు సోదరీమణులకు ..✍
ఆరుగాలం రాత్రనక పగలనక...!
పొలాన్ని దుక్కి దున్ని ...!!
పేద ధనిక కుల మత ప్రాంత వివక్ష చూపక...!
బంగారు పంటలు పండించి...!!
అందరి ఆకలి తీర్చే రైతన్నల..!!!
ఆ వరుణ వర్ష వాన దేవుడు కరుణించాలి...!
కరువు పారిపోయేలా వానలు...!!
సకాలంలో కురువాలి రైతన్నల...!!!
పంటలు పండాలి సిరులు....!!!!
కురువాలి ...............!!!!
బక్క చిక్కిన రైతన్న మోములో ...!
చిరునవ్వులు చిందాలీ .........!!
"రైతే రాజు కావాలీ ............."👨🌾
వాన చుక్క చుక్క..!
బిందు బిందు పాయలు కావలి..!
పాయలు పాయలు కలసి ..!
వంకలు వాగులు కావాలీ..!!
వాగులు వంకలు కలసి...!
నదులు కావాలీ.. .....!!
వెరసి పాయలు వాగులు వంకలు సెలయేర్లు నదులు నిండి గల గల పారుతూ పొంగిపొర్లాలీ ..!
మానవప్రగతికి మూలాధారమైన ...!
డ్యాములు నిండాలి...!!
మన తెలుగు నెల ...!
సిరిసంపదలతో మురిసిపోవాలీ..!!
హైద్రాబాదు మహానగరమును...!
వరదలతో ...!!
గరీబులు.......!!!
ఉండే గల్లెల్ను ముంచొద్దు ఈసారి ...!!!
భాగ్య నగరాన్ని...!
అభాగ్య నగరంగా..!!
మార్చొద్దు ఈ సారీ...!!!
ఓ వరుణ దేవా ... 🌧
నా తెలుగు ప్రజలకు మరోసారీ...!
💐"ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు"💐
ప్రేమతో...🌹
ఇట్లు..🙏🏼
మీ తెలుగు తమ్ముడు..👨🌾
గద్వాల రాముడు...👨🌾
అయోధ్యాపురి నుండి...✍
Jai sri sri
A call to fallen people. A call for impoverished people. A life of appeal to see oneness in all people . What some call on above statements as Indian Dharma. Some call as Pious Kind Humane nature. Some call as Motivational. Some call as Fight against Tyranny. But I think SRI SRI himself didn't call His statements as Communism but only a 'Verse of his Poetry".
Those disliked persons are vayasu mallina somarulu
I like the Sri Sri pomes
దేశ భాషలందు తెలుగు లెస్స
Tq for sharing, it's inspired me
Nice
🤩🤩
Goos bumps sir
🙏🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳
End bayya
Vintunte raktam marigipotundi
anna dheeni bhavam chepi vunte bagundedhi
super SIR
Who are here after kalki 2898 AD
This is not the one from the movie. It is another poem
That one is jaganadha rathachakralu
Sri sri garu super
Akali rajam 2018 inka prathike undhi inkaenthkalam e poratam
Hi Bro, Can you please tell me what is the font name you have used for word "Sri Sri" and "Mahaprasthanam"? Thank you.
It’s his signature brother.
Dear BTech Brians! We love Sri Sri. It's your voice. Don't fool us. Give me the source of this voice, if you can.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Tnx bro
Adhem speed ayyaa baabu, rewind chesthu vinnaanu nenu! 🙏
In what context he wrote this. can anybody explain..
Dasoham
I saw about this prasthanam that it was substaracted from an english novel
U can't see mahaprasthanam,u can only read.This is not a novel,it's an anthology of poems.By d way can u Tel me from English novel.
Vishnu Reddy saw means i read on a magzine...
Apudu vinna ..kothaganey untundhee..
ఓ గద్వాల పిల్లగాడా.. ✍
నిజాం నవాబ్ కు ..!
కృష్ణా నది లోయలో లభించిన..!!
కోహినూర్ వజ్రమా.. !!!
గద్వాల కృష్ణా నదిలో లభించిన..!
కోహినూర్ వజ్ర వైడూర్యమా.....!!
సురేశా.. 👨🌾
మీలో ఇంత ప్రతిభ దాగి ఉందని ..!
తెలియదు మాకు....!1
చూడడానికి మామూలు రత్నంలా ఉంటావు ..!
ఆ రత్నాన్ని సానబెడితే గానీ తెలియదు ..!!
నువ్వు ఓ కోహినూర్ వజ్రానివని..!!!
మీ జంట స్టెప్పులు..!
ఆ డాన్సులు ......!!
ఆ స్టైలు .. .......!!!
మెగాస్టార్ చిరంజీవికే ఈర్ష్య పుట్టేలా ఉంది ..!!!!
మీ డాన్స్ ప్రతిభ.. !!!!!
ఓ సురేశా ..👨🌾
మా మధ్య ఇంత ప్రతిభాశాలీ దాగి ఉన్నాడా ..!
అని ఆశ్చర్య పోతున్నాము ..!!
నమ్మలేక పోతున్నాము.. !!!
ఎన్నిసార్లు...!
మీ సాంగ్ డాన్స్ స్టెప్పులు చూస్తుంటే ..!!
ఎంత చూసిన తనివి తీరడం లేదు .....!!!
ఇది మా మిత్రుడు సురేష్ గారేనా ..!
అని ఇప్పటికి తేరుకోలేక పోతున్నాను..!!
మిత్రమా .. 👨🌾
మీ కళా ప్రతిభను నటనను కొనసాగించండి ..!!
మీతో నటించిన ఆ కథానాయకి డాన్స్..!
అమోఘం...! అద్భుతం ..!!
మీ జోడి కుదిరింది.. !!!
మీ ఇద్దరికీ అద్భుతమైన భవిష్యత్తు ఉంది ..!!!!
ఆ కెమెరామెన్ ...!
డాన్స్ మాస్టర్ .....!!
పనితనం అమోఘం ..!!!
సోమశిల లొకేషన్స్ చాల బావున్నాయి..!
మీ జోడి కలయికలో ...!
మీ సాంకేతిక సభ్యుల కలయికలో...!!
ఎన్నో తెలుగు సినిమాలు...!
థియేటర్స్ లలో విడుదల కావాలీ ..!!
మన గద్వాల జండా...! 🇮🇳
నలసోమనాద్రి కోటపై రెపరెపలాడాలీ ...🇮🇳🇮🇳
ఆ జోగులాంబ అమ్మ వారి ఆశిస్సులు ..!
మీపై ఎల్లప్పుడూ ఉండాలని...!!
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ .. 👏💐💐
మీ స్నేహితుడు.. 🌹
గద్వాల రాముడు.. 👨🌾
కైలాశ శిఖరం నుండి ...✍
English translation of what he’s saying please?????? I’m trying hard to find the translation of this, google translation really messed it up... 🤦🏼♀️
google translate really messed up with this , the context of whole thing is to don't stop and keep going what ever the situation is and he writings inspire one generation. and i am proud to be indian and telugaite. you can search with 'sri sri poems or writings' in google.
Hackermedha2016@gmail.com
Send mail to this for translation
Is this true ?? Any confirmation
namo SRI SRI....
Telugu rap... freestyle
37k views ? Where we are
Do u know Sri Sri gari body inka vizag kgh lo undi ayana chanipothu research ki ichesaru ayana body ni
deepak jayanthi avnaaaa?????
Anyone give the meaning
Intha goppa kavithvanni ela dislike chestharo janam !
😅😅😅dochuku....... Dochuku.... Cheppi, cheppinchi DoCHUKU PANDANDI VENAKKI
Asalu e video enduku thesaru..Sri Sri rasina maha prasthutham ani name petti book starting lo unna oka page ni phata phata chadivi video finish..btechbrains em cheppalani anukunnaru...
అక్కడ చదివి వినిపించిన గళం మహాకవి శ్రీ శ్రీ ది. కవితా సంకలనం (compilation of peotry) పేరు మహా ప్రస్థానం అయినప్పటికీ.. పైన చదివిన కవిత పేరు కూడా మహా ప్రస్థానం అని గమనించండి. So, it's here by informed to you to get your facts right before commenting on a public platform. Thank you very much. Have a nice day
Sri sri voickadu idhi
Really?