International Mother's Day Special | మాతృ దినోత్సవం | Sushumna Kriya Yoga

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Mother's day is celebrated world wide as an expression of gratitude towards the mother. Nothing can ever replace the pure love of a mother.
    Guru Mata Pujyashri Aathmanandamayi Mataji's Spiritual persuit started with Mataji's quest for her mother's soul. And today Aathmanandamayi Mataji shares her motherly love with millions of her children around the world. Divya Babaji Sushumna Kriya Yoga Foundation celebrates Mother's day in honour of every mother.
    ***
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #aathmanandamayi

КОМЕНТАРІ • 81

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 2 роки тому +13

    సకల దేవతలు, సమస్త గురువులు, ఒక్కటై గురు మాత గా వచ్చి, శిష్యులు యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క పరిమితమైన శక్తిని అర్థం చేసుకోని,వారిని అనుగ్రహించి అపరిమితమైన శక్తిని ఇచ్చి వారిని మోక్ష స్థితికి తీసుకు వెళ్లడం గురు మాత కే సాధ్యం.🙏🏻🙏🏻🙏🏻

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 2 роки тому +1

    విశ్వప్రేమకు ప్రతిరూపమైన అమ్మగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushach7271
    @ushach7271 2 роки тому +2

    Om sushumna Ammagaru, Happy Mother’s Day Amma

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 2 роки тому +7

    ఆమ్మా మీరు మాపైన చూపించే ప్రేమ, కరుణ, దయ వర్ణించలేనిది మీరు మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించడం మా పూర్వ జన్మ సుకృతం. మీరు మాపైన చూపించే వాచ్యల్యం వెలకట్టలేనిది.. ఇంతటి అద్భుతమైన క్రియ యోగాన్ని మాకు అందించినందు మీకు శతకోటి సాష్టాంగ ప్రాణామాలు 🙇‍♀️🙏🙏🙏

  • @ruddarraju.kasikasi376
    @ruddarraju.kasikasi376 2 роки тому +1

    Om sushumna Amma 🙏 Happy mother's day 🙏 Mangalam Nitya subha mangalam 🙏

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 2 роки тому +1

    ఓం గురుభ్యోనమః 🙏🙏 అమ్మా మీ పాదాలకు వందనములు🙏🙏 అమ్మ గురించి చాలా చక్కగా వర్ణించారు 🙏🙏

  • @sudham6540
    @sudham6540 2 роки тому +1

    Om Sri Gurubhyo namaha 🙏🙏🙏 Namastey Ammagaru 🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏

  • @ramadevijampala5738
    @ramadevijampala5738 2 роки тому +2

    Om Sri gurubyonamaha 🙏🏻🙏🏻om sushumna 🙏🏻 సరైన సమయం లో సుషుమ్న క్రియా యోగ దీక్ష ను ప్రసాదించి, జీవిత పరమా
    ర్థం ను, ఆత్మ యొక్క ఆవశ్యకత ను తెలియబరచి, చేయి పట్టి నడిపించుతూ, అనుక్షణం గురుకృప అనే ఛత్ర నీడ లో సురక్షితంగా కాపాడుతున్న అమృత మూర్తి, గురుమాత, జనని, ఆత్మానందమయి అమ్మ కి నా మనహ పూర్వ క సాష్టాంగ దండ ప్రణామాలు,.🙏🏻🙏🏻🌺🏵🌷💐🙏🙏

  • @naga825
    @naga825 2 роки тому +1

    🕉️🕉️🕉️ Sushumna ammagaru🙏🙏🙏
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికీ మంగళం నిత్య శుభమంగళం
    ఓం శ్రీ మాత్రే నమః

  • @sivaparvathivanapalli4373
    @sivaparvathivanapalli4373 2 роки тому +1

    Om Sri Gurubhyonamaha.Mangalam Nitya Subha Mangalam.Om Sushmna.🙏🙏🙏🙏🙏

  • @Varsha802
    @Varsha802 2 роки тому +1

    Koti. Koti. Pramaamms ammagaru. Happy mother's day. 😍 aum sushumna 🙏🌹🌹🌹🌹🌹🙏

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 2 роки тому +14

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏అమ్మా మీ ప్రేమ కరుణ దయ వాత్సల్యాన్న మాటల్లో వర్ణించగలమా అమ్మా మీ శిష్యుల ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పటడుగులు వేయకుండా ప్రతీ నిమిషం. మా ఆధ్యాత్మిక పురోగతికి శ్రమిస్తున్నారు అమ్మ🙏 ఇంతటి కరుణాముర్తి అయిన గురుమాతకి శిష్యులు అవ్వటం మేము చేసుకున్న పుణ్యఫలం గురుమాత పాదపద్మములకు ఆనంద భాష్పాలతో నమస్సుమాంజులు 🙏🙏🙏🌹🌺🌹

  • @jyothipv3630
    @jyothipv3630 2 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
    మన నిజ జీవితంలో అమ్మ ప్రేమ గురించి అధ్భుతమైన విషయాలను తేలియజేశారు.
    మనఅమ్మ జన్మ ఇచ్చారు, ఆత్మానందమయి అమ్మగారు సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రసాదించి మనకు పునర్జన్మ ఇచ్చారు.
    ఇంతటి గొప్ప ఆనందాన్ని అనుగ్రహించి న ఆత్మానందమయి అమ్మగారి కి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 2 роки тому +2

    My heartfelt gratitude to guruma who is taking care of our entire life until we reach our final destiny .
    Om Sushumna 🙏, mangalam nitya subha mangalam 🙏

  • @psnraju8614
    @psnraju8614 Рік тому +2

    Om Sushumna amma garu (allipalli)

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Рік тому +1

    ఓం గురుభ్యో నమః అమ్మకి ప్రతి రూపం మన గురువు అమ్మగారు అమ్మగారి నోట్లోంచి వచ్చే ప్రతి మాట అద్భుతం

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 2 роки тому +1

    అమ్మ లందరికీ అమ్మా మా ఆత్మా నందమయి అమ్మగారు.

  • @suramanikolanuvada7280
    @suramanikolanuvada7280 2 роки тому +1

    Om sushumna amma mangalam nitya subha mangalam

  • @sujatharudraraju4292
    @sujatharudraraju4292 2 роки тому +1

    ఓం శ్రీ gurubhoynamaha 🙏
    Mothers day subhakankshallu అమ్మ

  • @aadi6519
    @aadi6519 2 роки тому +1

    Amma మాధుర్యాన్ని ఎంత గొప్ప గా చెప్పరమ్మ మాకు అవకాశాన్నీ అధించంది అమ్మ

  • @indirasonnati3324
    @indirasonnati3324 2 роки тому +4

    జన్మనిచ్చిన తల్లి ఋణాన్ని తీర్చుకోవడం ఆమె ప్రేమకి వెల కట్టడం చాలా కష్టం. మా తల్లులందరికీ ఎంతో విలువైన సుషుమ్న క్రీయా యోగాన్ని అందించడం ద్వారా ఆ ఋణాన్ని తీర్చుకునే అవకాశం మీ శిష్యులైన మా అందరికీ ప్రసాదించిన మీ అనిర్యచనీయమైన ప్రేమకి ఆప్యాయతకి మీకివే మా కృతజ్ఞతా కుసుమాంజలులు🙏🙏🙏

  • @ch.padmavathi2666
    @ch.padmavathi2666 2 роки тому +2

    Om sushmna
    Amma your love and affection is enormous thank you amma for showing us s spiritual path

  • @saisuryanarayanarajusaripe775
    @saisuryanarayanarajusaripe775 2 роки тому +1

    Mother is a Great Gift to the Mankind 🙏
    Very happy to hear importance of mother in your words Ammagaru 🙏

  • @sriarchanakakarala6584
    @sriarchanakakarala6584 2 роки тому +1

    Omm Sri grubyomnamaha we are so blessed to have our pujay sree athmanadhmayi ammagaru as our guru thanks Amma for ur love and blessings to us 🙏🙏💐💐omm sushmna mangalam Nitya Subhamangalam Amma 🙏💐

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 2 роки тому +3

    The love that our gurumata showers on her disciples is incomparable and unconditional. The Sushumna kriya yogis are fortunate that they always get and are in the umbrella protection of our Paramagurus and Gurumata. 🕉️Om Sushumna 🕉️

  • @divya7946
    @divya7946 2 роки тому +3

    My humble pranams to our divine mother pujyasri aathmanadamayi mataji for looking after every kriya yogi as her own children without any differentiation ammas smile makes us forget all our sorrows,our earthly unhappiness as if amma is taking them away and makes our lives smile too..In today's world amma by telling us that how mothers service is selfless and why we are leaving elders in old age homes is really heart touchy amma ..With your words many children's eyes might have opened up surely to take care of their parents and not to get carried away by worldly duties alone..Gratitude amma🙏🥰

  • @venuvegesna7384
    @venuvegesna7384 2 роки тому +2

    Om Sri gurubyonamaha 🙏 me laanti guruvu ammaga dorakatam ma adhrushtam amma

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 2 роки тому +2

    Amma runam theerchukolenidi, velakattalenidi. Ane karthavya bhoda chesina gurumathaku anantha koti pranamalu🙏🙏🙏

  • @narayanaswamyrasineni4603
    @narayanaswamyrasineni4603 Рік тому +1

    Om Sushumna thank you so much amma, great words about amma

  • @lakshmich7786
    @lakshmich7786 2 роки тому +9

    ఓం సుషుమ్న 🙏🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏🙏
    అమ్మ మా పై మీరు చూపించే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది అమ్మ ఏ పూర్వ జన్మ పుణ్య ఫలమో ఈ జన్మలో మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించడం. ఈ క్రియాయోగ ధ్యానంలో మీకు శిష్యులుగా మమ్మల్ని స్వీకరించటం మా అదృష్టం అమ్మ. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పూజ్యశ్రీ ఆత్మనందమయీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 2 роки тому +11

    Om Sushumna on Sri Gurubhyo namaha. One of the great god's gift for any living being is a Mother, apart from that having Spiritual guru is the biggest boon to me in this metirialistic world. I am very fortunate like many of you..to have such a higher supreme master as my Guru ..Mata Pujyasri Aathmanandamayi Mataji 🙏🙏🙏. My sincere Pranams to Parama gurus and Mataji 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

    • @ratnavaliadari9031
      @ratnavaliadari9031 2 роки тому

      Mangalam Nithya subha mangalam Amma garu vandanamulu 🙏

  • @kamalarani9853
    @kamalarani9853 2 роки тому +1

    🙏 Om Gurubhyonamah 🙏🙏🙏 Ammagaru 🙏

  • @tvsambarajyam4224
    @tvsambarajyam4224 2 роки тому +1

    Om sushumna
    Amma importance gurinchi ento chakkaga explain chesaramma
    Satasahasrakoti dhanyavadalu

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 2 роки тому +4

    Ammagaru🙏,
    You are nurturing, guiding and protecting us many more times than a mother through numerous lifetimes Ammagaru 🙏.
    No words or deeds can express gratitude to my Soul Mother for upbringing me through all these lifetimes and finally gifting me with Sushumna Kriya Yoga and the privilege of spreading Sushumna Kriya Yoga as your disciple to the world 🙏🌷🙏🌷🙏

  • @spandana6568
    @spandana6568 2 роки тому +1

    Om Sushumna 🙏🙏 i owe to my mother to bring me this life of serving the motherly love of Ammagaru . Ammagaru has always been a guide and shown a path to understand ourselves better. It is an immense pleasure to be under the service🙏🙏

  • @satyavani2211
    @satyavani2211 2 роки тому +3

    శ్రీగురుభ్యోనమః అమ్మ ప్రేమను వెలకట్టలేనిది,వర్ణించటానికి మాటలు సరిపోవు.మౌన భాష తప్ప. లక్షలాది మందికి అమ్మ ప్రేమను పంచుతూ, ఏవిధమైన కొరత లేకుండా చేస్తూన్నారమ్మా.మంగళం నిత్య శుభమంగళం.

  • @soumyabhupatiraju478
    @soumyabhupatiraju478 2 роки тому +2

    Blessed to have our Gurumatha and her unconditional love and patience. Ever so grateful, Om Sushumna 🙏

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Рік тому +1

    Om. Sushumna.. Amma..

  • @bhanumohan7875
    @bhanumohan7875 2 роки тому +1

    Om Sushumna Ammagaru, Bengaluru 🙏🙏🙏🙏 9

  • @umaalluri2244
    @umaalluri2244 2 роки тому +1

    Om sushumna Ammagaru,🙏🙏🙏 అమ్మగారు అమ్మ గురించి ఇంత అద్భుతమైన కమ్మని మాట మీ నోట వింటుంటే నా కన్నీళ్లు ఆగలేదు అమ్మ గారు తల్లిని ఎంత అపురూపమైన పెన్నిధిగా చూసుకోవాలో తెలియ చెప్పారు మాతృత్వం గొప్పదనాన్ని రుచి చూపించటం మీకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం అమ్మ గారు ఇంతటి జ్ఞానాన్ని మాకు బోధించిన అందుకు మీకు శతకోటి అనంతకోటి కృతజ్ఞత పూర్వక వందనాలు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 2 роки тому +2

    Ammagaru you always guide us in a right path and protect us every single second 🙏🏻 We are so blessed to have you as our guru amma🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @parvathidanthuluri7735
    @parvathidanthuluri7735 2 роки тому +2

    Omsushumna mataji namasta amm

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 2 роки тому +3

    ఓం సుషుమ్న 🙏. అమ్మ తన శిష్యులు మీద చూపిస్తున్న ప్రేమ, కరుణ వెలగట్టలేనిధి. అలాంటి అమ్మ నాకు లభించడం ఎన్నో పూర్వజన్మల పుణ్యఫలం.
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 2 роки тому +1

    Paramagurus have gifted this priceless knowledge not only to sustain our life but for our self realization. No words to describe about our highest spiritual masters 🙏🙏🙏who shower enormous divine blessings for our happiness
    Mangalam nitya subha mangalam

  • @nvvinodkumar
    @nvvinodkumar 2 роки тому +2

    Om Sushumna Ammagaru 😊🙏🏻🌿

  • @bepositive2773
    @bepositive2773 2 роки тому +2

    I am blessed to have you Ammagaru as a guru ma.

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 2 роки тому +6

    విశ్వమాత అయిన గురుమాతకు నా సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 2 роки тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    అమ్మ మీరు మా పై చూపిస్తున్న ప్రేమ కరుణ ఎంత చెప్పినా తక్కువే అమ్మ ఈ జన్మలో మమ్మల్ని మీ బిడ్డలు గా స్వీకరించడం మా పూర్వజన్మ సుకృతం అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 2 роки тому +1

    Om sushumna ammagaru from narsipatnam

  • @durgabhavani129
    @durgabhavani129 2 роки тому +1

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, పరమ గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ శ్రీ శ్రీ మాత ఆత్మనందమయి గురువుగారి పాదాలకు నమస్కరించి నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ మీ బిడ్డలం కావడం పూర్వజన్మ వృత్తాంతం

  • @eeshanirupineni4226
    @eeshanirupineni4226 2 роки тому +2

    భగవంతుడు అమ్మ ని పంపించి అమ్మ లో తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించారు. మనలని కన్న అమ్మ చిన్నతనంలో మన చెయ్యి పట్టి తప్పటడుగులు వెయ్యకుండా నడిపిస్తే , మన అమ్మగారు మన చెయ్యి పట్టుకొని మన జీవిత పరమార్ధం వైపు నడిపిస్తున్నారు. అమ్మగారి ప్రేమకు నేను పాత్రురాలిని అయ్యినందుకు నా జన్మ ధన్యమైనది . ఎల్లలు లేని మీ ప్రేమకి మా వందనములు తల్లి.

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 2 роки тому +1

    Om viswamata padapadmamulaku pranamamulu

  • @ganeshsindam4364
    @ganeshsindam4364 2 роки тому +1

    Om sri gurubhyonamaha, Om sushumna
    Thank u amma
    Mangalam nitya subha mangalam

  • @sirishakotagiri606
    @sirishakotagiri606 2 роки тому +1

    ఓం శ్రీ గురుబ్యోనమః . శ్రీ మాత్రే నమః . అమ్మా మీతో పోయిన జన్మ లో ఏదో సంబందం ఉందేమో. అందుకే మీరు గురుమాత గా మా కు లభించారు తొందర లో మీ దర్శనం, మీ ఆశీస్సులు దొరకాలని కోరుకుంటున్నాను.

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Рік тому +1

    ఓం శ్రీగురుభ్యోన్నమః 🙏🏻🙏🏻
    మేము, సుషుమ్నా క్రియాయోగ ధ్యాన కుటుంబానికి నిరవధికంగా మమ్మల్ని ప్రేమించే మరియు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకత్వం చేసే మరో తల్లిని పొందుతాము.

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 2 роки тому +1

    Om susumna🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu 2 роки тому +10

    Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺 amma gouridevi vinayaka swami varini thana vadi lo kurchopettukunnatlu maa andarini mee odi lo cherchukunnaaru,annapoorna devi amma la maa ku dyana spada ni pancha bhaksha paramanna llu ga gooru mudha lu ga chesi maaku andinchaaru,ede anta oka yepu ite,swayam ga mee cheti amrutaanni sweekarinchina vari anubhoothi varnanaatheetham.amma aa bhaagyaanni naaku prasadinchandi amma.
    Mangalam nitya subha mangalam

  • @arunadatla2200
    @arunadatla2200 Рік тому +1

    Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻
    We, the sushumna kriyayoga meditation family get one more mother who loves us indefinitely and guide us all the time.
    Happy Mother's day!!

  • @sunanda5739
    @sunanda5739 2 роки тому +1

    Mangalam nitya subha mangalam

  • @sudhakote
    @sudhakote Рік тому +1

    Amma mi prema ku sariledu 🙏🙏🙏 Danyulamu Amma

  • @chittichittichitkalu6479
    @chittichittichitkalu6479 Рік тому +1

    maatru devobhava amma

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 2 роки тому

    Om Sushumna Amma 🙏. Amma vathsalya karuna Murthy , daya raksha karini , ne chiru navvu, Prema chuste amiechi me runam therchukovali Amma. Athama paranga dohathi paduthunnaru . Thank you Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏

  • @jayanths8294
    @jayanths8294 2 роки тому +2

    I had the opportunity to attend this blissful event with my mother. Often we tend to take mothers for granted. Could realize the value of our mothers and felicitate them in the presence of Ammagaru through this event

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 2 роки тому +1

    Jagdambe🙏

  • @aadi6519
    @aadi6519 2 роки тому +1

    Om sushumna amma garu 🙏🙏🙏🙏🙏🙏 ch adilakshmi from ganapavaram

  • @gampapadma7227
    @gampapadma7227 2 роки тому +1

    E roje shirdi nunchi vachamu. Anduke e 5 days online lo meditation lo join avalekapoyanu. Shirdi meditation hall lo meditation chesanu ammagaru.

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 2 роки тому +2

    Om sri atmanandhamaie amma namaha 🙏 amma me sishyullu ga me biddalluga manalni swakarinchatm enno janmala adhrustam amma, 🙏 kastam ragane amma anagane aa kastam talluku badhani ventane tagginche Mee lanti guruvu ammaga dhorakatam eno janmala punyapalam, emichi me runam therchukogalam amma🙏

  • @seema9444
    @seema9444 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @mallikarjunreddy2956
    @mallikarjunreddy2956 2 роки тому +1

    Maa ammaku dhanyavadalu ninu kuda amma ani pillipiku eduruchuthunanu

  • @kanakadurga8733
    @kanakadurga8733 2 роки тому +1

    🙏🙏🙏

  • @prameelakalidindi3358
    @prameelakalidindi3358 2 роки тому +1

    🙏❤️❤️❤️❤️❤️❤️

  • @lakshmipenmetsa8821
    @lakshmipenmetsa8821 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @gayathrimanthena4662
    @gayathrimanthena4662 Рік тому +1

    🙏🙏🙏నాకు జన్మని ఇచ్చింది మా అమ్మ అయితే నాకు పునర్జన్మని ఇచ్చింది మీరే అమ్మగారు అమ్మలు అందరికి నా పాదాభివందనములు 🙏🙏🙏

  • @anonymousk9728
    @anonymousk9728 2 роки тому +1

    I am suffering from anxiety thoughts since 4 months. It's unbearable.
    Please can anyone say that kriya yoga meditation will be useful. Will Amma garu and other gurus help me.

  • @tarabaikasula1559
    @tarabaikasula1559 2 місяці тому

    It is 100/:sure

  • @gampapadma7227
    @gampapadma7227 2 роки тому +2

    Om gurubyonamaha. Nenu maa thru dhinothsavam ki maa AMMA ni SHIRDI theesukoni velli AMMA Korina korika their characha nu ammma. AMMA nadavaleru .weel chair lo theesukoni vellanu. VSKP NUNCHI.

  • @anonymousk9728
    @anonymousk9728 2 роки тому +1

    Please guide me .

  • @anisham7055
    @anisham7055 Рік тому +1

    Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻
    We, the sushumna kriyayoga meditation family get one more mother who loves us indefinitely and guide us all the time.
    Happy Mother's day!!

  • @meenals3477
    @meenals3477 2 роки тому +1

    Om Shusmuna 🙏