NAVYUS WORLD
NAVYUS WORLD
  • 142
  • 95 226
రుచికరమైన పాయకూర / పులుసు రెసిపీ | తిన్నారంటే ఎముకలు అవుతాయి ఉక్కు లాగ💪| Delicious mutton paya curry
ఈ మధ్య కాలంలో చాలా మందికి కడుపు సంబంధింత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయింది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి అలవాటు లేని ఆహారాన్ని తినడం, అతిగా తినడంతో పాటు శారీరక శ్రమ అనేది లేకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కొవ్వు పదార్ధాలు, మైదా, చక్కెరతో పాటుగా అప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చే ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వలన అవి, మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సరైన జీర్ణక్రియ పునరుద్ధరించడం ముఖ్యం. అందుకు మన శరీరాన్ని, కడుపును డీటాక్స్ చేయాలి. డీటాక్స్ అంటే మన శరీరంలో ఉండి పోయిన మలినాలను తొలగించడం.
మన పేగులు కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులకు నిలయం. అవి జీర్ణక్రియ ప్రక్రియ, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి కారణం అవుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అదే సమయంలో మీ శరీరానికి సరైన పోషకాలను సరఫరా చేస్తాయి.
పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే శరీరాన్ని డీటాక్స్ చేసి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి పోషకాలతో నిండిన సూప్‌లు తాగవచ్చని సూచించారు. ఇందులో మాంసాహారులకు బాగా ఇష్టమైన పాయా సూప్ కూడా ఉంది. శాకాహారులైతే ఏదైనా మష్రూమ్-క్యారెట్ సూప్ లేదా బీట్‌రూట్ గంజి తాగవచ్చునని సూచించారు.
mutton paya curry,mutton paya,mutton paya recipe,mutton paya soup,paya curry,mutton curry,how to make mutton paya,mutton,mutton paya recipe in hindi,mutton paya curry recipe,how to make mutton paya curry,mutton paya soup recipe,mutton paya gravy,mutton biryani,mutton recipe,mutton recipes,mutton masala curry,best mutton paya,muslim style mutton paya,mutton ka paya soup,how to make paya curry thick,mutton leg paya in telugu.
#viral #video #viralvideo #trending #viralshorts #ytshorts #ytshort #trendingshorts #shorts #short #youtubeshorts #youtube #trend #youtubeshort #youtubevideo #viralshort #viralreels #viral_video #masterchef #food #desserts #cooking #dessert #tiffin #breakfast #snacks #snack #tips #tipsandtricks #youtubeshorts #youtube #youtuber #youtubeshort #youtubevideo #youtubechannel #youtubetips #youtubetipsandtricks #youtubetipsandtricks #youtubetipsforbeginners #youtubetipsforbeginners #tipsyoutube #usefulyoutubetips #funny #ytshorts #shortsfeed #shortfeed #telugu #andhra #andhrapradesh #telangana #hyderabad #bhagyanagar #telugurecipes #teluguvillage
new easy and tasty recipes
new easy recipes for snacks
cooking video recipes indian
healthy snacks recipes
new breakfast recipes indian
tasty evening snacks recipes
Переглядів: 59

Відео

#preparing for dosa batter #DOSA || దోశ పిండి తయారు చేసుకోవడం...నా స్టైల్ లో🤗👍 || spongy spongy 😋👌👌
Переглядів 12314 днів тому
#preparing for dosa batter #DOSA || దోశ పిండి తయారు చేసుకోవడం...నా స్టైల్ లో🤗👍 || spongy spongy 😋👌👌
Paper Art "The Uncle" || #trending #viral #video || #art and #craft #kids #childhood #memories
Переглядів 4814 днів тому
Paper Art "The Uncle" || #trending #viral #video || #art and #craft #kids #childhood #memories
Mango Kulfi | wow 👌అనిపించే Mango 🥭 Kulfi😋సరికొత్తగా | #trending #mango #kulfi #viral #video #ice
Переглядів 5621 день тому
Mango Kulfi | wow 👌అనిపించే Mango 🥭 Kulfi😋సరికొత్తగా | #trending #mango #kulfi #viral #video #ice
కర కర లాడే చల్లమిరపకాయలు ఎంచక్కా మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు😃|#how#to #prepare#crispy#dahi#chillies
Переглядів 7221 день тому
కర కర లాడే చల్లమిరపకాయలు ఎంచక్కా మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు😃|#how#to #prepare#crispy#dahi#chillies
అదిరిపోయే ఫ్రూట్ సలాడ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా ?|#how to #make #healthy #fruit #salad @#home
Переглядів 4721 день тому
అదిరిపోయే ఫ్రూట్ సలాడ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా ?|#how to #make #healthy #fruit #salad @#home
ముస్లిం మిత్రులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు | #Happy #bakrid to all our #Muslim #friends 💐#shorts
Переглядів 183Місяць тому
ముస్లిం మిత్రులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు | #Happy #bakrid to all our #Muslim #friends 💐#shorts
నాన్నలు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే💐|Happy Father's Day to all Fathers 💐|#trending #video #youtube
Переглядів 59Місяць тому
నాన్నలు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే💐|Happy Father's Day to all Fathers 💐|#trending #video #youtube
కమ్మటి చింత చిగురు మామిడికాయ పప్పు | #delicious #tamarind #leaf and #raw #mango #dal #viral #video😋👌
Переглядів 305Місяць тому
కమ్మటి చింత చిగురు మామిడికాయ పప్పు | #delicious #tamarind #leaf and #raw #mango #dal #viral #video😋👌
Today's Breakfast - Egg Maggie / Masala Noodles కాస్త వెరైటీగా🍜😋👍👌#viral #viralshorts #viralvideo
Переглядів 152Місяць тому
Today's Breakfast - Egg Maggie / Masala Noodles కాస్త వెరైటీగా🍜😋👍👌#viral #viralshorts #viralvideo
ఘుమ ఘుమలాడే చేపల పులుసు...ఒక్కసారి తింటే...మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది🦈🐟🐠 | Fish curry In Telugu
Переглядів 206Місяць тому
ఘుమ ఘుమలాడే చేపల పులుసు...ఒక్కసారి తింటే...మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది🦈🐟🐠 | Fish curry In Telugu
Polling Day 13 May 2024 | General Elections 2024
Переглядів 702 місяці тому
Polling Day 13 May 2024 | General Elections 2024
Happy Mothers Day - Thank you for always inspiring me to live, love and laugh 😊😊😊🙏🙏🙏
Переглядів 1792 місяці тому
Happy Mothers Day - Thank you for always inspiring me to live, love and laugh 😊😊😊🙏🙏🙏
చపాతీ తో దోసకాయ కూర || Chapathi with Cucumber Curry👌👌👌
Переглядів 1072 місяці тому
చపాతీ తో దోసకాయ కూర || Chapathi with Cucumber Curry👌👌👌
చేదులేని కాకరకాయ పులుసు 👌👌👌|| Bittergourd Curry in telugu
Переглядів 2332 місяці тому
చేదులేని కాకరకాయ పులుసు 👌👌👌|| Bittergourd Curry in telugu
Kammanaina vankaya pullagura || కమ్మనైన వంకాయ పుల్లగూర😍😍👌👌👌 || Rayalaseema Special || Telugu Ruchulu
Переглядів 822 місяці тому
Kammanaina vankaya pullagura || కమ్మనైన వంకాయ పుల్లగూర😍😍👌👌👌 || Rayalaseema Special || Telugu Ruchulu
Delicious Chicken dum biryani(అదిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ)-Biryani is not just food,its an emotion
Переглядів 2722 місяці тому
Delicious Chicken dum biryani(అదిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ)-Biryani is not just food,its an emotion
Happy Birthday to you - "God of Cricket" Sachin Tendulkar #sachin #sachintendulkar #cricket
Переглядів 6542 місяці тому
Happy Birthday to you - "God of Cricket" Sachin Tendulkar #sachin #sachintendulkar #cricket
Mini Sealer Unboxing & Review in Telugu
Переглядів 1,1 тис.3 місяці тому
Mini Sealer Unboxing & Review in Telugu
మట్టి పాత్రలో నోరూరించే స్పైసి చికెన్ ఫ్రై (Tasty Spicy chicken fry in Claypot)
Переглядів 5643 місяці тому
మట్టి పాత్రలో నోరూరించే స్పైసి చికెన్ ఫ్రై (Tasty Spicy chicken fry in Claypot)
Ramadan Mubarak - Chaand Raat Mubarak (Wishing you all a very happy Ramadan - Chand Raat Mubarak)
Переглядів 1,2 тис.3 місяці тому
Ramadan Mubarak - Chaand Raat Mubarak (Wishing you all a very happy Ramadan - Chand Raat Mubarak)
పెసర పప్పు & సగ్గు బియ్యం పాయసం (Green Gram & tapioca pearls porridge/Pudding)
Переглядів 1064 місяці тому
పెసర పప్పు & సగ్గు బియ్యం పాయసం (Green Gram & tapioca pearls porridge/Pudding)
Guess ? What's Next
Переглядів 414 місяці тому
Guess ? What's Next
Chand Raat Mubarak🌜
Переглядів 12 тис.4 місяці тому
Chand Raat Mubarak🌜

КОМЕНТАРІ