రుచికరమైన పాయకూర / పులుసు రెసిపీ | తిన్నారంటే ఎముకలు అవుతాయి ఉక్కు లాగ💪| Delicious mutton paya curry

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఈ మధ్య కాలంలో చాలా మందికి కడుపు సంబంధింత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయింది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి అలవాటు లేని ఆహారాన్ని తినడం, అతిగా తినడంతో పాటు శారీరక శ్రమ అనేది లేకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కొవ్వు పదార్ధాలు, మైదా, చక్కెరతో పాటుగా అప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చే ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వలన అవి, మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సరైన జీర్ణక్రియ పునరుద్ధరించడం ముఖ్యం. అందుకు మన శరీరాన్ని, కడుపును డీటాక్స్ చేయాలి. డీటాక్స్ అంటే మన శరీరంలో ఉండి పోయిన మలినాలను తొలగించడం.
    మన పేగులు కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులకు నిలయం. అవి జీర్ణక్రియ ప్రక్రియ, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి కారణం అవుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అదే సమయంలో మీ శరీరానికి సరైన పోషకాలను సరఫరా చేస్తాయి.
    పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే శరీరాన్ని డీటాక్స్ చేసి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి పోషకాలతో నిండిన సూప్‌లు తాగవచ్చని సూచించారు. ఇందులో మాంసాహారులకు బాగా ఇష్టమైన పాయా సూప్ కూడా ఉంది. శాకాహారులైతే ఏదైనా మష్రూమ్-క్యారెట్ సూప్ లేదా బీట్‌రూట్ గంజి తాగవచ్చునని సూచించారు.
    mutton paya curry,mutton paya,mutton paya recipe,mutton paya soup,paya curry,mutton curry,how to make mutton paya,mutton,mutton paya recipe in hindi,mutton paya curry recipe,how to make mutton paya curry,mutton paya soup recipe,mutton paya gravy,mutton biryani,mutton recipe,mutton recipes,mutton masala curry,best mutton paya,muslim style mutton paya,mutton ka paya soup,how to make paya curry thick,mutton leg paya in telugu.
    #viral #video #viralvideo #trending #viralshorts #ytshorts #ytshort #trendingshorts #shorts #short #youtubeshorts #youtube #trend #youtubeshort #youtubevideo #viralshort #viralreels #viral_video #masterchef #food #desserts #cooking #dessert #tiffin #breakfast #snacks #snack #tips #tipsandtricks #youtubeshorts #youtube #youtuber #youtubeshort #youtubevideo #youtubechannel #youtubetips #youtubetipsandtricks #youtubetipsandtricks #youtubetipsforbeginners #youtubetipsforbeginners #tipsyoutube #usefulyoutubetips #funny #ytshorts #shortsfeed #shortfeed #telugu #andhra #andhrapradesh #telangana #hyderabad #bhagyanagar #telugurecipes #teluguvillage
    new easy and tasty recipes
    new easy recipes for snacks
    cooking video recipes indian
    healthy snacks recipes
    new breakfast recipes indian
    tasty evening snacks recipes

КОМЕНТАРІ •