Faith music channel
Faith music channel
  • 69
  • 412 599

Відео

CHRISTMAS SKIT Performed by Sunday School Children's |
Переглядів 14611 місяців тому
|| Yesu kreestu manchi kaapari samghamu || Kamayyapalem || Children's Skit #skits #christmassongs #christmasskit #newyear #jesussongstelugustatus
Christian #shorts #edwardwilliam #status vedio #spiritual word
Переглядів 78Рік тому
#edward #whatsappstatus #edwardwilliams #shorts #teluguchristianmessages #statusvideo
|| Stuthyimcheda Nee Naamam ||Telugu Christian song ||
Переглядів 1522 роки тому
#hearttouchingsongs #newteluguchristiansongs #worshipsongs #jesussongstelugu
Paradesi oh paradesi || పరదేశి ఓ పరదేశి || live Song by paster.Rajababu garu ||
Переглядів 6462 роки тому
Paradesi oh paradhesi yesu chusina yedarule పరదేశీ ఓ పరదేశీ ఎటుచూసినా ఎడారులే ,K. Raja Babu 🎤 ✍ ,Nibhandhana Dwani 2 📀 Song no: పరదేశీ.....ఓ పరదేశీ.... ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4 కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2 కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా అన్నదమ్ములే నీకై కలవరి...
kummari chethilo Matti vale || కుమ్మరి చేతిలో మంటివలె || Telugu Christian song ||
Переглядів 4822 роки тому
పల్లవి: కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2) అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి|| చరణం: నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము (2) నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు (2) సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి|| చరణం: నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము (2) నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము (2) నీ చేతితో...
Naa kanula vembadi kanneeru raneeyaka || by bro.KY Ratnam ||
Переглядів 3152 роки тому
Naa Kanula Vembadi Kanneeru Raneeyaka lyrics పల్లవి: నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| చరణం: అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| చరణం: సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ...
|| నా హృదయం అంతా నీవే|| song by Sis.Blessie Wesley garu ||
Переглядів 2772 роки тому
If you are really blessed by this video do SUBSCRIB E our channel. we provide more videos for your spiritual life. Thank you,,🙏🙏 Naa Hrudayamantha Neeve Lyrics in Telugu నా హృదయమంతా నీవే నా జీవితమంతా నీవే (2) నా రూపమంతా నీవే యేసు నా ధ్యానమంతా నీవే క్రీస్తు (2) నా మార్గమును సరాళము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే (2) ఈ శూన్యమును వెలుగుగా మార్చినవాడవు నీవే నా ప్రాణమును రక్షించ...
Emiunna lekunna evaru naaku lekunna || ఏమి ఉన్నలేకున్నా ఎవరు నాకు లేకున్నా|| Ps..Ravinder Vottepu ||
Переглядів 8 тис.2 роки тому
Emi Unnaa Lekunnaa | ఏమి ఉన్నా లేకున్నా | Telugu Christian Song Lyrics Song Lyrics ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా (2) యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును (2) ఆనందింతును ఆరాధింతును (2) యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును (2) 1. మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ (2) ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా (2) ||యేసునందే|| 2. ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ అంజూరపు చెట్లు పూయ...
#3 Bible Quiz || Book of Genesis || ఆదికాండము Bible Quiz ||
Переглядів 542 роки тому
ప్రభువైన యేసక్రీస్తు నామములో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు || ఈ యొక్క బైబిల్ క్విజ్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం బైబిల్ గురించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటారని బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటారని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పక చూడండి దేవునిలో మరింత బలపడండి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకుందాం!!! Please Watch More videos : 1, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ- ua-cam.com/video/z2th...
02-Bible Quiz on book of Genesis || ఆదికాండము క్విజ్ ||
Переглядів 562 роки тому
ప్రభువైన యేసక్రీస్తు నామములో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు || ఈ యొక్క బైబిల్ క్విజ్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం బైబిల్ గురించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటారని బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటారని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పక చూడండి దేవునిలో మరింత బలపడండి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకుందాం!!! Please Watch More videos : 1, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ- ua-cam.com/video/z2th...
01 || Bible Quiz Book of Genesis - ఆదికాండము - క్విజ్ ||
Переглядів 662 роки тому
ప్రభువైన యేసక్రీస్తు నామములో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు || ఈ యొక్క బైబిల్ క్విజ్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం బైబిల్ గురించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటారని బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటారని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పక చూడండి దేవునిలో మరింత బలపడండి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకుందాం!!! Please Watch More videos : 1, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ- ua-cam.com/video/z2th...
|| Nee Vakyamlo Shakti undi song Track || #faithmusicchannel
Переглядів 2362 роки тому
నీ వాక్యంలో శక్తి ఉంది Song- ua-cam.com/video/p5Q4ln7MD2Q/v-deo.html పల్లవి: నీ వాక్యంలో శక్తి ఉంది నీ నామంలో ముక్తి ఉంది (2) నీ గుండెలో దయ ఉంది (2) నీ చూపులో కరుణ ఉంది (2) యేసయ్యా నువ్వంటే నాకిష్టం నువు లేకుంటే బ్రతుకే కష్టం (2) ||నీ వాక్యంలో|| చరణం: తల్లిలా లాలించి - తండ్రిగ నను పోషించి సర్వస్వమును సమకూర్చేవు (2) జీవనయానంలో తోడుంటావు పడిపోనీక పట్టుకుంటావు (2) అందుకే.....నాకిష్టం నువు లేకుంటే ...
Nee Vakyam lo Shakti undi || నీ వాక్యంలో శక్తి ఉంది|| lyrics
Переглядів 1,6 тис.2 роки тому
Nee Vakyam lo Shakti undi || నీ వాక్యంలో శక్తి ఉంది|| lyrics
|ఆధారం నీవే యేసయ్యా|| Aadharam Neevey Yesayya || Song Track
Переглядів 1,4 тис.2 роки тому
|ఆధారం నీవే యేసయ్యా|| Aadharam Neevey Yesayya || Song Track
|| Aadharam neeve yesayya lyrics || ఆధారం నీవే యేసయ్యా ||
Переглядів 252 тис.2 роки тому
|| Aadharam neeve yesayya lyrics || ఆధారం నీవే యేసయ్యా ||
Christian What'sapp status video song @faithmusicchannel6679
Переглядів 2312 роки тому
Christian What'sapp status video song @faithmusicchannel6679
|| Evaru lerani enduku edustunnavu ||Christian Song Track ||
Переглядів 7 тис.2 роки тому
|| Evaru lerani enduku edustunnavu ||Christian Song Track ||
Maa Sarvaanidhi Neevaya/Telugu Christian heart touching song
Переглядів 7 тис.2 роки тому
Maa Sarvaanidhi Neevaya/Telugu Christian heart touching song
ANDHARIKI RAKSHAKUDU అందరికీ రక్షకుడు| Song By.Bro.Nycil KK
Переглядів 4442 роки тому
ANDHARIKI RAKSHAKUDU అందరికీ రక్షకుడు| Song By.Bro.Nycil KK
||ఎవరూ లేరయ్యా నేవంటరిదాననాయా|| Telugu Christian song lyrics
Переглядів 11 тис.2 роки тому
||ఎవరూ లేరయ్యా నేవంటరిదాననాయా|| Telugu Christian song lyrics
మాయా లేదు మంత్రం లేదు (తాయత్తు మహిమ) By Brother.Barnabaas ||
Переглядів 1812 роки тому
మాయా లేదు మంత్రం లేదు (తాయత్తు మహిమ) By Brother.Barnabaas ||
What's app status video|Telugu Christian words\n#statusvideo
Переглядів 1212 роки тому
What's app status video|Telugu Christian words #statusvideo
What's app status video || Telugu Christian songs || #beats
Переглядів 362 роки тому
What's app status video || Telugu Christian songs || #beats
Raja Nee Sannidhilo Nenutanayya || Telugu Christian song ||
Переглядів 4412 роки тому
Raja Nee Sannidhilo Nenutanayya || Telugu Christian song ||
Uhinchaleni melulatho nimpinaa | Telugu Christian song lyric
Переглядів 3092 роки тому
Uhinchaleni melulatho nimpinaa | Telugu Christian song lyric
|| Naa Hrudayam Nee Alayam || Song Track
Переглядів 5 тис.2 роки тому
|| Naa Hrudayam Nee Alayam || Song Track
| HO TERI STUTI AUR ARADHANA | Heart touching Christian song
Переглядів 852 роки тому
| HO TERI STUTI AUR ARADHANA | Heart touching Christian song
|| Pilichinavaadavu || Latest Telugu Christian song
Переглядів 3822 роки тому
|| Pilichinavaadavu || Latest Telugu Christian song
|| Naa Thodugaa unnavaadave || Heart'touching Christian song
Переглядів 4862 роки тому
|| Naa Thodugaa unnavaadave || Heart'touching Christian song

КОМЕНТАРІ

  • @mbasha5879
    @mbasha5879 Місяць тому

    🙏🙏

  • @gangappasolmonsolmon1765
    @gangappasolmonsolmon1765 Місяць тому

    🙏👌👌👌

  • @Sanjeevulu-rq4im
    @Sanjeevulu-rq4im Місяць тому

    🙏🙏🙏🙏🙏😊😊😊😊💐💐💐

  • @Sujatha-e4v
    @Sujatha-e4v Місяць тому

    ఎడారి దారులే

  • @nelsonministrys9840
    @nelsonministrys9840 2 місяці тому

    Super brother my life is changed

  • @PostinSony-cv3lh
    @PostinSony-cv3lh 2 місяці тому

    🙏🏻🙏🏻

  • @machuvasavi1430
    @machuvasavi1430 2 місяці тому

    God be praised ✨💫 AMEN 🙌✨🙏

  • @prasadraajuk238
    @prasadraajuk238 2 місяці тому

    ua-cam.com/video/BgZIbgDWxCI/v-deo.htmlsi=B5jXLP9yj1EOscsI

  • @yendlurikantharao9481
    @yendlurikantharao9481 3 місяці тому

    Original track pettandi bro

  • @mamatharavirala
    @mamatharavirala 3 місяці тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @glory1994
    @glory1994 3 місяці тому

    మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా మా రక్షకుడవు - మా స్నేహితుడవు - పరిశుద్ధుడవు - మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే (2) స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2) యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి|| నీవే మార్గము - నీవే సత్యము - నీవే జీవము - మా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథ (2) స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2) యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి|| విరిగితిమయ్యా - నలిగితిమయ్యా - కలువరిలో ఓ - మా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతో (2) స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2) యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||

  • @MoruSujatharani
    @MoruSujatharani 5 місяців тому

    😢😢❤

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 5 місяців тому

    Praise the lord brother

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому

    ఆధారం నాకభయం నీవే యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @malathimalathi7067
    @malathimalathi7067 7 місяців тому

    Good 👍🎉💯😊,⭐🇮🇳😇👌🎊🥳

  • @kunarm9845
    @kunarm9845 8 місяців тому

    amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @nakkaanusha8835
    @nakkaanusha8835 8 місяців тому

    Aadharam na anandham

  • @lavanyavanapatla3173
    @lavanyavanapatla3173 8 місяців тому

    Super all children s may God bless you

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 8 місяців тому

    ❤❤❤❤

  • @charlaveenkanna1126
    @charlaveenkanna1126 9 місяців тому

    .

  • @dharavathnagaraju4835
    @dharavathnagaraju4835 Рік тому

    Music track clarity ga anna

  • @AshokAluvala-pq9tq
    @AshokAluvala-pq9tq Рік тому

    God.is.good.💖💖💖✝️✝️✝️🛐🛐🛐🙏🏾🙏🏾💓

  • @PilliPadma-pe5js
    @PilliPadma-pe5js Рік тому

    😭😭😭😭🙏🙏🙏🙏🎹⛪💒🎶🎺🎼👆👌👌👌😭😭😭🙏🙏🙏🙏🎹⛪🙇📖

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 Рік тому

    🙏🙏🙏

  • @ChirstianSongs
    @ChirstianSongs Рік тому

    నా హృదయం నీ ఆలయం నీవు నివశించు దేవాలయం నాలోన వశియించుమా దేవా నాలోన వశియించుమా 1.మోసకరమైన నా హృదయ భారమును మోసితివా యేసయ్యా మోక్ష మార్గమున నను నడిపించగ నాలోన వశియించుమా దేవా నాలోన వశియించుమా 2.వ్యాధి కలిగిన నా హృదయ రోగములు బాపితివా యేసయ్యా వాగ్ధాన ఫలమును పొందుటకు నాలోన వశియించుమా దేవా నాలోన వశియించుమా 3.పాపమయమైన నా హృదయ దోషములు కడిగితివా యేసయ్యా పరిశుద్ధునిగా ఫలియించుటకు నాలోన వశియించుమా దేవా నాలోన వశియించుమా

  • @chandhravathimadiki-dc2jk

    Devuniki Vandanalu ayina chesina melulaku sthuthram

  • @adbhutadbhut6044
    @adbhutadbhut6044 Рік тому

    Hi

  • @DasariSailaja-hx3yc
    @DasariSailaja-hx3yc Рік тому

    Praise the lord

  • @LeeLee-tm7bb
    @LeeLee-tm7bb Рік тому

    p

  • @padhu..swathi..7138
    @padhu..swathi..7138 Рік тому

    nice@@song@@brother@@@

  • @salineeraja1263
    @salineeraja1263 Рік тому

    Aadaram neeve naaku yesayya yes lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d.v.r6225
    @d.v.r6225 Рік тому

    Praise the lord 🙌 🙏

  • @G.KeerthiG.Keerthi-g3u
    @G.KeerthiG.Keerthi-g3u Рік тому

    Beautiful your voice brother God bless you brother

  • @kangtesaloman3517
    @kangtesaloman3517 Рік тому

    Super song

  • @deenammakutadl9346
    @deenammakutadl9346 Рік тому

    Na.bada.😊

  • @rjhealthyworld
    @rjhealthyworld Рік тому

    Praise God brother 🎉.Thank you 🙏 wonderful song 💖.

  • @mercyjoyneerati8337
    @mercyjoyneerati8337 Рік тому

    Super song

  • @medianilkumar3374
    @medianilkumar3374 Рік тому

    Thank you sir

  • @faithmusicchannel6679
    @faithmusicchannel6679 Рік тому

    Aadharam Neeve Yesayya | ఆధారం నీవే యేసయ్యా పల్లవి: ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2) నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) 1. బంధువులే నన్ను బాధపరచిన - ఆత్మీయులే నన్ను - ఆదరించక పోయన (2) కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న - హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం|| 2. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా - ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2) భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న - బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

  • @pardhusrinivas8983
    @pardhusrinivas8983 Рік тому

    Song comment box lo pettandi plz

    • @faithmusicchannel6679
      @faithmusicchannel6679 Рік тому

      Aadharam Neeve Yesayya | ఆధారం నీవే యేసయ్యా పల్లవి: ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2) నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) 1. బంధువులే నన్ను బాధపరచిన - ఆత్మీయులే నన్ను - ఆదరించక పోయన (2) కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న - హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం|| 2. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా - ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2) భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న - బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2) ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

  • @BobbyDonga-xc4lm
    @BobbyDonga-xc4lm Рік тому

  • @therapoguchinnanagaraju2242

    🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు ఈ పాట చాలా బాగుంది ట్రాక్ కూడా పెట్టారు మంచిది కానీ ట్రాక్ మ్యూజిక్ లో పాట స్వరం కూడా వినపడుతుంది దయచేసి మార్చగలరేమో గమనించండి💐💐💐💐💐💐💐💐🎈🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏