|| Evaru lerani enduku edustunnavu ||Christian Song Track ||

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 5

  • @myathariprashanth3256
    @myathariprashanth3256 2 роки тому +8

    ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
    యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
    నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు
    యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
    నీవు మరిచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు
    నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును
    1. ఏమీ లేదు నీకని ఎవరు లేరు నికనీ
    ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారు
    నీ బ్రతుకే వ్యర్థమని అందరికీ బారమని
    నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా
    ఒంటరివి నీవు కావు నీ తోడు యేసున్నాడు
    అనాధవు నీవు కావు నీ అండగ యేసున్నాడు(2")
    …ఎవరూ లేరని""…
    2.నిలువ నీడ లేదని నీకు విలువ లేదని
    పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా
    మనసుకేమో గాయమని మరణిస్తే మేలన
    మరణమే మార్గమని మంచి రోజు లేవని
    ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును
    తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా
    మార్చును.(2")"…ఎవరూ లేరని""…

  • @medianilkumar3374
    @medianilkumar3374 Рік тому +1

    Thank you sir

  • @therapoguchinnanagaraju2242
    @therapoguchinnanagaraju2242 Рік тому +1

    🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు ఈ పాట చాలా బాగుంది ట్రాక్ కూడా పెట్టారు మంచిది కానీ ట్రాక్ మ్యూజిక్ లో పాట స్వరం కూడా వినపడుతుంది దయచేసి మార్చగలరేమో గమనించండి💐💐💐💐💐💐💐💐🎈🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharavathnagaraju4835
    @dharavathnagaraju4835 Рік тому

    Music track clarity ga anna