26 కౌంట్ పొందిన కృష్ణా జిల్లా రైతు

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • మచిలీపట్నం కు చెందిన మురళీ కృష్ణ గారు 5 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. తన చెరువులో రొయ్యలు పెద్ద కౌంట్ లో ఉండగా వైట్ గట్ సమస్య వచ్చింది. వైట్ గట్ సమస్య నివారణకు మ్యాట్రిక్స్ వారి ఆల్వేస్, ఏంజోలాక్ వాడుకున్నారు.
    10 రోజుల్లో వైట్ గట్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 26 కౌంట్ లో వున్నారు. పెద్ద కౌంట్ రావడం తో ఆ రైతు చాలా ఆనందంగా వున్నారు.

КОМЕНТАРІ •