సాగు నేస్తం Sagu Nestham
సాగు నేస్తం Sagu Nestham
  • 86
  • 5 040 706
కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish |
BSF లార్వాలతో కొర్రమీను సాగు | Snake Head Murrel Fish Culture with BSF Larvae | BSF Fish |
#sagunestham #bsf #fish #fishwithbsf #bsffish #koramenu #chepalapempakam #fishfarming #bsffarming #fishfeed #bsftelugu #fishtelugu #koramenutelugu #korramenufishfarming
Farmer: Murali Krishna
Village: Yellayapalem Donka
Mandal: Nellore
District: Nellore
State: Andhra Pradesh
bsf tho koramenu sagu,
korramenu sagu in telugu
korramenu farming
korramatta
mattakidasa
burada matta
bsf in telugu
bsf farming,
sagu nestham,
fish farming,
koramenu Sagu with bsf,
bsf feed,
Black Soldier Fly
chepala feed,
bsf tho cheaply pempakam,
koramenu sagu in telugu,
bsf pempakam,
bsf tho kolla pempakam,
bsf in telugu,
fish culture with bsf,
bsf fish culture,
bsf fish,
bsf for fish feed,
bsf culture,
bsf cultivation,
bsf indoor breeding,
fish culture fish culture,
fish farming in field,
fish farming in png,
fish culture,
industrial fish and fisheries,
fisheries and aquaculture,
introduction to fisheries and aquaculture,
bsf farming in india,
bsf farming step by step,
bsf feed,
bsf rearing,
fish culture in india,
fish culture business plan,
what is fish culture,
composition of fish culture,
fish culture in tank,
short time fish farming,
type of fish culture,
fish culture notes,
fish culture in pond,
fish culture in freshwater,
fish culture training video
కొర్రమట్ట / కొర్రమీను
కొర్రమీను దీనిని బొమ్మె లేదా మట్టగిడస లేదా కొర్రమట్ట అని కూడా అంటారు. ఈ చేప నలుపురంగులో గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం.[1] దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా (Channa striata) అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు.
ఆహార విలువలు
చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం.
Black Soldier Fly : కోళ్ళ వ్యర్ధాల సమస్యకు చక్కని పరిష్కారం బ్లాక్ సోల్జర్ ఫ్లై!
బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి.
The best solution to the problem of chicken waste is the Black Soldier Fly!
Black Soldier Fly : కోళ్ళ ఫారాల దగ్గర పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య వాసన మరియు ఈగలు. ఈ సమస్యల వలన కోళ్ళ ఫారాలు గ్రామాలకు, మనుషుల సంచారానికి దూరంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఎంతగానో కోళ్ల రైతులకు మేలు కలిగించేదిగా మారింది. దీనివల్ల వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దాణా ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వాను వదలితే కేవలం 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఎలాంటి వాసన లేకుండా చేస్తాయి.
నిరాకరణ (Disclaimer)
సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.
Переглядів: 29 443

Відео

Elevated shed | మేకల పెంపకం | గొర్రెల పెంపకం | పొట్టేళ్ల పెంపకం | Mekala Pempakam | Gorrela Pempakam
Переглядів 224 тис.8 місяців тому
Elevated shed | మేకల పెంపకం | గొర్రెల పెంపకం | పొట్టేళ్ల పెంపకం | Mekala Pempakam | Gorrela Pempakam
ఒకేసారి ఒక ఎకరం మూడు పంటలు | కంది - ప్రత్తి - బెండ | 1 acre - 1 time - 3 crops | Sagu Nestham |
Переглядів 4,7 тис.8 місяців тому
ఒకేసారి ఒక ఎకరం మూడు పంటలు | కంది - ప్రత్తి - బెండ | 1 acre - 1 time - 3 crops | Sagu Nestham |
తోటలో అసిల్ & సోనాలి జాతి కోళ్లను పెంచుతున్నా | నెలకు 20 వేల ఆదాయం | నాటు కోళ్లు | Sagu nestham |
Переглядів 4,4 тис.8 місяців тому
తోటలో అసిల్ & సోనాలి జాతి కోళ్లను పెంచుతున్నా | నెలకు 20 వేల ఆదాయం | నాటు కోళ్లు | Sagu nestham |
Wholesale Nursery in Hyderabad | Cheapest Nursery | అరుదైన మొక్కల సమూహం | కడియం నర్సరీ |Sagu Nestham
Переглядів 28 тис.9 місяців тому
Wholesale Nursery in Hyderabad | Cheapest Nursery | అరుదైన మొక్కల సమూహం | కడియం నర్సరీ |Sagu Nestham
Vannamei Shrimp | వన్నామీ రొయ్యలు | తెలంగాణలో రొయ్యల పెంపకం | Vannamei Prawns | సాగు నేస్తం |
Переглядів 6 тис.9 місяців тому
Vannamei Shrimp | వన్నామీ రొయ్యలు | తెలంగాణలో రొయ్యల పెంపకం | Vannamei Prawns | సాగు నేస్తం |
BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం |
Переглядів 206 тис.10 місяців тому
BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం |
Sericulture - Part2 - పట్టు పురుగుల పెంపకం మల్బరీ సాగు | కొత్త రైతులకు సలహాలు సూచనలు | Sagu Nestham
Переглядів 2,2 тис.10 місяців тому
Sericulture - Part2 - పట్టు పురుగుల పెంపకం మల్బరీ సాగు | కొత్త రైతులకు సలహాలు సూచనలు | Sagu Nestham
Sericulture | పట్టు పురుగుల పెంపకం | మల్బరీ సాగు | Silkworm Rearing & Mulberry Cultivation |
Переглядів 13 тис.11 місяців тому
Sericulture | పట్టు పురుగుల పెంపకం | మల్బరీ సాగు | Silkworm Rearing & Mulberry Cultivation |
Berasa X Country Chicken Cross Breed | Berasa - Natukolla Cross Breed | బెరస - నాటుకోళ్ల సంకర జాతి |
Переглядів 67 тис.Рік тому
Berasa X Country Chicken Cross Breed | Berasa - Natukolla Cross Breed | బెరస - నాటుకోళ్ల సంకర జాతి |
Turkey Kollu | Turkey Poultry | ఇంటి దగ్గరే టర్కీ కోళ్ల పెంపకం | పౌష్టికాహారం | Sagu Nestham
Переглядів 190 тис.Рік тому
Turkey Kollu | Turkey Poultry | ఇంటి దగ్గరే టర్కీ కోళ్ల పెంపకం | పౌష్టికాహారం | Sagu Nestham
Sunflower cultivation | పొద్దుతిరుగుడు సాగు | ప్రొద్దుతిరుగుడు పువ్వు | సూర్యకాంతం పువ్వు |
Переглядів 3 тис.Рік тому
Sunflower cultivation | పొద్దుతిరుగుడు సాగు | ప్రొద్దుతిరుగుడు పువ్వు | సూర్యకాంతం పువ్వు |
Mokkajonna Sagu | యాసంగి మొక్కజొన్న సాగులో మెళకువలు | Rabi Season Crops | Maize Cultivation | Corn |
Переглядів 984Рік тому
Mokkajonna Sagu | యాసంగి మొక్కజొన్న సాగులో మెళకువలు | Rabi Season Crops | Maize Cultivation | Corn |
ముంజలు ఎలా తీస్తారు ? | Munjalu | Thatimunjalu | Sagunestham | తాటి ముంజలు | Munjalu Theese Vidhanam
Переглядів 594Рік тому
ముంజలు ఎలా తీస్తారు ? | Munjalu | Thatimunjalu | Sagunestham | తాటి ముంజలు | Munjalu Theese Vidhanam
Kouju Pittalu | చిన్న మొత్తంలో కౌజు పిట్టల పెంపకం | కంజు పిట్టలు | కముజు పిట్టలు | Sagu Nestham |
Переглядів 181 тис.Рік тому
Kouju Pittalu | చిన్న మొత్తంలో కౌజు పిట్టల పెంపకం | కంజు పిట్టలు | కముజు పిట్టలు | Sagu Nestham |
Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu |
Переглядів 86 тис.Рік тому
Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu |
Bull Driven Oil Mill | ఎద్దు గానుగ నూనెను వాడండి రోగాలకు స్వస్తి చెప్పండి | స్వచ్ఛమైన నూనె |
Переглядів 6 тис.Рік тому
Bull Driven Oil Mill | ఎద్దు గానుగ నూనెను వాడండి రోగాలకు స్వస్తి చెప్పండి | స్వచ్ఛమైన నూనె |
ఆవాలు సాగు | Mustard Cultivation | ఆవాల సాగులో తెలుసుకోవాల్సిన అంశాలు | తెలంగాణ వంగడం ఛాంపియన్ |
Переглядів 35 тис.Рік тому
ఆవాలు సాగు | Mustard Cultivation | ఆవాల సాగులో తెలుసుకోవాల్సిన అంశాలు | తెలంగాణ వంగడం ఛాంపియన్ |
Fish Farming in Telugu | కొరమేను చేపల సాగు విధానం | Murrel Fish Farm | Desi Murrel | Sagu Nestham
Переглядів 21 тис.Рік тому
Fish Farming in Telugu | కొరమేను చేపల సాగు విధానం | Murrel Fish Farm | Desi Murrel | Sagu Nestham
Rabbit farming in Telugu | కుందేలు | కుందేళ్ళ పెంపకం | Rabbit Raising | Hedge Lucern | Sagu Nestham
Переглядів 18 тис.Рік тому
Rabbit farming in Telugu | కుందేలు | కుందేళ్ళ పెంపకం | Rabbit Raising | Hedge Lucern | Sagu Nestham
Desi Murrel Fish Farm | Velugupalli | నాటు కొర్రమీను సాగు రైతు అనుభవాలు | Sagu Nestham | సాగు నేస్తం
Переглядів 19 тис.Рік тому
Desi Murrel Fish Farm | Velugupalli | నాటు కొర్రమీను సాగు రైతు అనుభవాలు | Sagu Nestham | సాగు నేస్తం
We are back after a short break | చిన్న విరామం తర్వాత వీడియో ప్రసరణ పునఃప్రారంభం | Sagu Nestham
Переглядів 363Рік тому
We are back after a short break | చిన్న విరామం తర్వాత వీడియో ప్రసరణ పునఃప్రారంభం | Sagu Nestham
Thati Kallu | Toddy Palm | కల్లు గీత కార్మికుడితో మాట-ముచ్చట | కల్లుగీతలో కష్టనష్టాలు | Sagu Nestham
Переглядів 2,1 тис.2 роки тому
Thati Kallu | Toddy Palm | కల్లు గీత కార్మికుడితో మాట-ముచ్చట | కల్లుగీతలో కష్టనష్టాలు | Sagu Nestham
మేకల పెంపకం | గొర్రెల పెంపకం | పొట్టేళ్ల పెంపకం | Mekala Pempakam | Gorrela Pempakam | Sagu Nestham
Переглядів 23 тис.2 роки тому
మేకల పెంపకం | గొర్రెల పెంపకం | పొట్టేళ్ల పెంపకం | Mekala Pempakam | Gorrela Pempakam | Sagu Nestham
Ivy Gourd Cultivation | దొండ సాగు | నాటు దొండ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? | Sagu Nestham
Переглядів 19 тис.2 роки тому
Ivy Gourd Cultivation | దొండ సాగు | నాటు దొండ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? | Sagu Nestham
Dairy Farm in Telugu | ప్రైవేట్ జాబ్ వదిలి పాడి పరిశ్రమ పెట్టాను | పాల పరిశ్రమ | Sagu Nestham
Переглядів 63 тис.2 роки тому
Dairy Farm in Telugu | ప్రైవేట్ జాబ్ వదిలి పాడి పరిశ్రమ పెట్టాను | పాల పరిశ్రమ | Sagu Nestham
Pottella Pempakam | ఒక్క పొట్టేలుపై 3 వేల రూపాయల లాభం | పొట్టేళ్ల పెంపకం | Sheep Farm | Sagu Nestham
Переглядів 528 тис.2 роки тому
Pottella Pempakam | ఒక్క పొట్టేలుపై 3 వేల రూపాయల లాభం | పొట్టేళ్ల పెంపకం | Sheep Farm | Sagu Nestham
Sonali Breed Chicken Farming | సోనాలి జాతి కోళ్ల పెంపకం | Country Chicken Farming |
Переглядів 428 тис.2 роки тому
Sonali Breed Chicken Farming | సోనాలి జాతి కోళ్ల పెంపకం | Country Chicken Farming |
Dairy Farming | పాడిపరిశ్రమ | ఎలాంటి ఆవులు గేదెలు ఎంపిక చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది | Sagu Nestham
Переглядів 2,2 тис.2 роки тому
Dairy Farming | పాడిపరిశ్రమ | ఎలాంటి ఆవులు గేదెలు ఎంపిక చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది | Sagu Nestham
Azolla Cultivation | అజోల్లా సాగు | అజోలా దాణా ఖర్చు సగానికి తగ్గిస్తుంది | అధిక పోషకాలు ఉన్న అజోలా
Переглядів 23 тис.2 роки тому
Azolla Cultivation | అజోల్లా సాగు | అజోలా దాణా ఖర్చు సగానికి తగ్గిస్తుంది | అధిక పోషకాలు ఉన్న అజోలా

КОМЕНТАРІ

  • @jessicaabhi8076
    @jessicaabhi8076 День тому

    Anna eppudu unnaya ammutara

  • @pvenkatamunireddy116
    @pvenkatamunireddy116 3 дні тому

    Dondagada address pettu u tuber

  • @pvenkatamunireddy116
    @pvenkatamunireddy116 3 дні тому

    Ok

  • @unnathitv1447
    @unnathitv1447 7 днів тому

    అన్న టౌన్ లో 100 గొర్రెలు పెంచాలి అంటే ఎన్ని గజాల జాగ ఉండాలి ఓన్లీ టిఎంఆర్, కుట్టితో పెంచితే లాభం వస్తద అన్న

  • @allusrinivasareddy6678
    @allusrinivasareddy6678 7 днів тому

    Annaya Madi kakinada door delivery chesterfield prajant guntur ki kavali

  • @lingalpradeep5912
    @lingalpradeep5912 8 днів тому

    Location send cheyandi

  • @ramchandrachelakala1879
    @ramchandrachelakala1879 8 днів тому

    Supr👌👌

  • @YadaiahNagasala
    @YadaiahNagasala 8 днів тому

    Phone no please

  • @kotalokeshkumar4493
    @kotalokeshkumar4493 8 днів тому

    ఈ BSF పురుగు (ఆఖరి దశ పురుగు) వల్ల పంటలకు గాని, పశువులకు గాని, మనుషులకు గాని ఏమన్నా నస్టాలు ఉన్నాయా ? ఈ పురుగు పొరపాటున బయటకు తప్పించుకుపోవడం వలన ఏమన్నా నస్టాలు ఉన్నాయా?

  • @WASEEMfarms
    @WASEEMfarms 10 днів тому

    Good information about hydroponics farming

  • @user-xo8dg6pi2b
    @user-xo8dg6pi2b 10 днів тому

    నమస్తే సార్ ఆవాలు ఏ నెలలో వేయాలి

  • @kothaveerareddy6122
    @kothaveerareddy6122 11 днів тому

    అన్న మీ అడ్రస్ పెట్టవా

  • @jhansiv7992
    @jhansiv7992 12 днів тому

    Very rude behaviour, his plant’s leafs have fungus and roots are rotten and soggy. He gives wrong plants. He charged me Rs200/- for a plant which was only Rs45/-outside. He is charging way too high and not reducing the cost at all. There are no plants which cost Rs20/- at all. Online prices are different from the prices at the store. If we say we saw in the video that the price was less, he says don’t believe videos. Highly disappointed with this nursery. Highly misleading content.

  • @chanduyadav7444
    @chanduyadav7444 13 днів тому

    Address sir

  • @venkatchary3978
    @venkatchary3978 14 днів тому

    Number pettandi

  • @Edaboina
    @Edaboina 15 днів тому

    Village name former number mansion brother

  • @krr890
    @krr890 15 днів тому

    అవి కౌజు పిట్టలా. మీకు కౌజు పిట్టలు ఎలావుంటాయో తెలుసా...

  • @CMAHESH-sz8xc
    @CMAHESH-sz8xc 16 днів тому

    ❤ Hallo Marco Call

  • @QamroddinMohammad-qd9du
    @QamroddinMohammad-qd9du 16 днів тому

    Sir please video hindi Language

  • @vasumannepalli553
    @vasumannepalli553 18 днів тому

    Anna meru chick's A company name tisukuntaru address

  • @pavancredibility
    @pavancredibility 19 днів тому

    Questions are genuine

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 19 днів тому

    Nice 🎉

  • @srikanth5956
    @srikanth5956 20 днів тому

    Happyga private finance chesukondiii ...dabbu tagalapettukovaddu

  • @cinematour3665
    @cinematour3665 21 день тому

    Address or phone number

  • @musthafajm
    @musthafajm 21 день тому

    Distance chaala thakkuva brother. At least 12 feet unte manchidi.

  • @SantoshKumar-fq4sx
    @SantoshKumar-fq4sx 22 дні тому

    Anna sonali chicks kavali anna address chappandi plz

  • @kowshihanshikowshihanshi9422
    @kowshihanshikowshihanshi9422 24 дні тому

    Hai sri Naku 2 petal echar super sir

  • @p-wd1vm
    @p-wd1vm 26 днів тому

    Anna new farms visit chesi information ivvadam kanna okasari visit chesina farms ni one year leda two years tarvaatha visit cheyandi aa farms ela unnai development ela vundi profit or loss ela vundi ilanti information ivvandi youtuers roju oka new farms new farmers ni visit chestunnaru kaani new farmer daggara only manage ela cheyali aa information untadi kaani profit loss gurinchi only excell sheet lo information untadi...

  • @venkataramana8432
    @venkataramana8432 27 днів тому

    Hi

  • @boomboom143
    @boomboom143 27 днів тому

    Thank you, sir. Good narration

  • @user-sj1om3qo8m
    @user-sj1om3qo8m 29 днів тому

    55 60 కింటల్లో మాక్సిమం అంటే చాలా తక్కువ పెద్దాయన మా సైడు అనగా కడప లో ఎకరాకి వంద నుంచి 150 కీంటల్స్ వరకు అవుతున్నాయి

  • @SreeramuluYerukala-pi1wq
    @SreeramuluYerukala-pi1wq Місяць тому

    Ink bater misson entha sir

  • @user-nx7bi5ry4d
    @user-nx7bi5ry4d Місяць тому

    Super sir

  • @Bhishma.6846
    @Bhishma.6846 Місяць тому

    మీ ఫోన్ నంబర్ పంపండి అన్నా

  • @Libaral.
    @Libaral. Місяць тому

    Fake veella mqtalu nammi 15rs ki pillalani konakandi . Redu korramenu chepalanu theesukoni vaatiki hcg injection veyyandi avi 10000 pillalani pedithai

  • @T.RanjithaTangallapally
    @T.RanjithaTangallapally Місяць тому

    Entha cost aindhi sir

  • @guntursubbarao5123
    @guntursubbarao5123 Місяць тому

    Antha bogus

  • @guntururaju2005
    @guntururaju2005 Місяць тому

    మాది అనకాపల్లి నేను పెంచాను లాస్ కనపడింది జబ్బులు ఉండవు మెడిసిన్ ఖర్చు ఉండదు సేల్స్ బాగానే ఉంటుంది కానీ ఒక పిట్టా అమ్మితే 50 మాత్రమే అదికూడా మనమే డ్రెస్సింగ్ చేసి ఇవ్వాలి చేసినవాడికి 10 ఇవ్వాలి ఏమైనా లాస్ ఉంది

  • @Prabhukumar-cz8tp
    @Prabhukumar-cz8tp Місяць тому

    Exlent interve

  • @yugandharbeesetty905
    @yugandharbeesetty905 Місяць тому

    I’ve 3 natukodi at home. I dump all the food waste in a bucket. The bucket is now full of these larva. I feed them to my chickens and they LOVE to eat these larvae 🐛

  • @chalamalaramarao2773
    @chalamalaramarao2773 Місяць тому

    Lekka ledu sir

  • @narendrakokkanti501
    @narendrakokkanti501 Місяць тому

    Bro idi Nov 2012 vedios bro

  • @bandaruruthamma5940
    @bandaruruthamma5940 Місяць тому

    Hi

  • @rajasekhar-dh3ri
    @rajasekhar-dh3ri Місяць тому

    Anna me number kastha cheppna

  • @TatireddyBhuvanam
    @TatireddyBhuvanam Місяць тому

    Persanlli I met him he is a very good farmer and what he told 100/ currecket

  • @satishkumarm5324
    @satishkumarm5324 Місяць тому

    125 days ki 150 kg TMR cost 3000 . Weigh gain only 8 kgs then 3200 for 4 months. Plz check these details and how it is working. Please friends know full details before start.

  • @venkatyellanti
    @venkatyellanti Місяць тому

    Sir thank you for good vedio and supporting information

  • @SyamPrasad-g2x
    @SyamPrasad-g2x Місяць тому

    Good information thank you sir I'm syamprasad I will call you sir

  • @muralidharreddy4695
    @muralidharreddy4695 Місяць тому

    Good, Excellent project 👏👍

  • @nomulasravankumar8242
    @nomulasravankumar8242 Місяць тому

    మాకు మామిడి 1 శీతా పలం 1 చింత 1 కావలి