ఆవాలు సాగు | Mustard Cultivation | ఆవాల సాగులో తెలుసుకోవాల్సిన అంశాలు | తెలంగాణ వంగడం ఛాంపియన్ |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఆవాలు | Mustard | ఆవాల సాగులో తెలుసుకోవాల్సిన అంశాలు | తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహక వంగడం ఛాంపియన్ | Sagu Nestham | సాగు నేస్తం |
    సీడ్ కావలసినవారు సంప్రదించవలసిన సమయం 8.40am నుండి8:40 pmవరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ☎️9912500930 రాఘవేందర్ యాదవ్
    Farmer: Nellikanti Ragghavendhar Yadav
    Phone: 9912500930
    Village: Chalmeda
    Mandal: Munugode
    District:Nalgonda
    State: Telangana
    💐💐💐రైతు సోదరులకు గొప్ప శుభవార్త 💐💐
    👉 ఆసంగి, (వేసవికాలం) వర్షాకాలం
    పంటకు అనువైన బ్రీడ్.
    హైబ్రిడ్ ఆవాలు చాంపియన్ వెరైటీ.
    పంట యొక్క ముఖ్య లక్షణాలు..
    👉 తేలికపాటి నేలల్లో, బరువు నేలలో ఆసంగి, వర్షాకాలంలో సాగుకు అనువైన వెరైటీ.
    👉పంట యొక్క కాలం 90 రోజులు.
    👉ఒక ఎకరం విత్తనం మోతాదు!రెండు కేజీలు.
    👉 పంట దిగుబడి! 10క్వింటాల నుంచి12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది.
    👉 పంట విత్ కోవడానికి అనువైన సమయం
    నీల (నీళ్ల తడులు ఇచ్చే అవకాశం ఉన్నచోట)సౌకర్యం ఉన్నచోట జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పంట సాగు అనువైన సమయం.
    mustard cultivation
    mustard cultivation pdf
    mustard cultivation in telangana
    mustard cultivation ts
    mustard cultivation video
    mustard cultivation in nalgonda
    mustard cultivation in chalmeda
    mustard cultivation in old andhra pradesh
    mustard cultivation in munugode
    mustard cultivation in telugu
    mustard crop cultivation
    mustard plant cultivation
    mustard cultivation in india
    aavalu
    avalu
    avaalu
    aavaalu
    aavala sagu
    avala sagu
    #mustard #food #foodie #yellow #foodporn #ketchup #mustardyellow #handmade #delicious #homemade #yummy #fashion #healthyfood #sauce #tasty #aavalu #avalu #aavaalu
    నిరాకరణ (Disclaimer)
    సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

КОМЕНТАРІ • 20