పల్లవి ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా ఇంకా సజీవుడు నా దేవుడు నాపక్షమై నిలబడున్నాడు ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా చరణం 1 నా జీవితములో నే మోయని కస్టాలు అలవలె పైకెగసిన ఆ అలపైనా నడిసొచ్చినా దేవుడు లోతునున్న నను పైకి లేపునయ్యా ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా చరణం 2 చంపేంత బాధలు నను చుట్టిన తప్పే అయింది మంచే చేసినా యోబు కంటే గొప్పవేం కాదులే ఈరోజు నే పొందే ఈ శ్రమలు ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా చరణం 3 ఏ పరిస్థితి నన్ను పడవేసిన యోసేపు లా శ్రమలపాలే అయినా రాజ వస్త్రములు నాకు ఇచ్చును రాజు వాలే నన్ను నిలబెట్టును ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
Amen 🙌 God bless you brother
All glory to God 🙏
God bless u brother..Amen❤
Praise the LORD
Praise the lord
దేవుడు మీతో నిత్యం తోడుగా వుండాలని ఆ దేవునీ నిత్యము కోరుకుంటున్నాను 🙏
God bless u brother
Praise the lord Naku song mathram chala bavundii....❤....devuniki mahima kalugunuu gakka
God bless u
Glory to God 🙏❤
Amen
Mee voice chala spiritual ga untundi anna. Music also very nice
Tq God bless u
ప్రైస్ ది లార్డ్ ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది దేవునికే మహిమ మ్యూజిక్ ట్రాక్ పెట్టండి అన్నా
🎉 God bless you brother 🕊️
God bless u
❤❤❤❤l
God bless you 🙏🙏
God bless u
Pata chala baga vunnadi sir
God bless u
God bless you brother, good effort
Super super super song glory to God God bless you amen track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
God bless u
Praise the lord Brother , we are Waiting for Song
Amen God bless you ❤
పల్లవి
ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
ఇంకా సజీవుడు నా దేవుడు నాపక్షమై నిలబడున్నాడు
ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
చరణం 1
నా జీవితములో నే మోయని
కస్టాలు అలవలె పైకెగసిన
ఆ అలపైనా నడిసొచ్చినా దేవుడు
లోతునున్న నను పైకి లేపునయ్యా
ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
చరణం 2
చంపేంత బాధలు నను చుట్టిన
తప్పే అయింది మంచే చేసినా
యోబు కంటే గొప్పవేం కాదులే
ఈరోజు నే పొందే ఈ శ్రమలు
ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
చరణం 3
ఏ పరిస్థితి నన్ను పడవేసిన
యోసేపు లా శ్రమలపాలే అయినా
రాజ వస్త్రములు నాకు ఇచ్చును
రాజు వాలే నన్ను నిలబెట్టును
ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా
God bless u
Praise the lord brother Mee dvara yenno END TIME MESSAGE songs vintunnamu 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
God bless u brother
Vinay
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲❤❤❤
God bless you