శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - కానుక #48

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • కీట్స్ చెప్పిన "Unheard melodies are sweeter than heard melodies" అనే సత్యంలాగా...
    "ఊహించిన సంగీతాన్ని భావన చేసి భావించినదానిని అనుభవించి దర్శించేసరికి
    ఊహకందే సంగీతంలో పాటకందేది శతసహస్రాంశం ఉండదు.అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు"
    అని తనని తాను తెలుసుకున్న తర్వాతే భగవంతుడి గురించి తెలుసుకుని తన జీవితాన్నే "కానుక" చేసిన గోపన్న కథ "కానుక".
    ప్రపంచమంతటా నిండిన శక్తిని భరించటం దుర్బలుడికి దుర్భరమన్న విషయంనించి, ఆ శక్తి ఆరాధనకు ఓ వస్తువును ఆధారం చేసుకుని తనను తాను గుర్తించే పర్యంతం తప్పులు చేస్తూ, పడుతూ లేస్తూ సాగే అనంతజీవితయాత్ర కథని కధనంచేసిన "కానుక" తెలుగు సాహిత్యానికే వెలలేని "కానుక".
    శ్రీ ముళ్ళపూడివారి "కానుక" కథకి శ్రీ ఎంవీయల్ గారి "కానుక"... "కానుక"లోని ఈ సమీక్ష

КОМЕНТАРІ • 8