Vijayanagaram King Sri Krishna Deva Raya Grand Son Krishna Deva Raya First Interview | TVNXT Telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2019
  • Watch Krishna Deva Raya Full Interview - The Living Nineteenth Generation of the Emperor Sri Krishna Deva Rayalu of the Vijayanagara Empire
    #srikrishnadevaraya #19thcentury #vijayanagaram
    Krishnadevaraya Vijayanagara empire history Sri Krishna Devarayalu vamsa charitra
    Vijayanagaram Kota | Lavu Sri Krishnadevaraya | Vijayagaram Latest News
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Enjoy & stay connected with us!
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: bit.ly/2zEOeUV
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/2N4zAxS
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ Cooking video's → bit.ly/2C6cnqx
    ♦ Devotional → bit.ly/2okcIwj
    ♦ Comedy → bit.ly/2ogW3cG
    ♦ Kidz → bit.ly/2C4N0oW
  • Розваги

КОМЕНТАРІ • 2 тис.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 роки тому +27

    చాలా అదృష్టం సార్ శ్రీకృష్ణదేవరాయలు వంశస్తుల తో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంత క్లాస్ గా మాట్లాడుతున్నారు ఎంతైనా వారసులు మహానుభావులు సింపుల్ 🙏

  •  4 роки тому +257

    కేవలం సినిమా హీరో వారసులే "మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు " అని గర్వంతో విర్రవీగే ఈ రోజుల్లో అనేక తరాలలో దక్షిణ భారత దేశాన్ని ఏలిన రాజ కుటుంబీకుడైన ఈయన ఎంత నిరాడంబరంగా ఉన్నారో !

    • @TravelEatWorship-Vlogs
      @TravelEatWorship-Vlogs 4 роки тому +11

      Yemee leni aaku yegiregiri padtundi

    • @usavarma
      @usavarma 4 роки тому +12

      Absolutely true..Same is the case with gajapati raajulu..They are also very down to earth serve people selflessly..
      ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది, అన్ని వున్న ఆకు అణిగి వుంటుంది..

    • @TravelEatWorship-Vlogs
      @TravelEatWorship-Vlogs 4 роки тому +3

      @@usavarma yes bro

    • @usavarma
      @usavarma 4 роки тому +15

      అప్పటిలో దేవాలయాలకు భూములు దానం చేసి దేవాలయాల అభివృద్ధి చేశారు..
      ఇప్పుడున్న లంజాకొడుకులు వాటిని మింగేస్తూ, అన్య మతాల వాళ్లను ఆలయ కమిటీలలో పెడుతూ, ఆలయాలలో అన్యమత ప్రచారం చేస్తూ ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నారు..
      ఈ మధ్యనే సింహాచలం ఆలయ భూములను మింగటానికి, వాటిని దానం చేసిన గజపతి రాజులను ఆ ఆలయ ట్రస్ట్ నుండి తీసేసి, ఒక క్రిస్టియన్ ని పెట్టారు.. అది ఇప్పుడు మనం చూస్తున్న రాజన్న అరాచక పాలన..
      క్రిమినల్స్ ని పాలకులు గా ఎన్నుకునే ఈ ప్రజాస్వామ్యానికి హ్యాట్సాఫ్..

    • @raja6691
      @raja6691 4 роки тому

      Epudo 20 generations back valla thatha raju ayyi vuntadu Veedu enti ipudu !?? Nothing

  • @dhananjayadhanu464
    @dhananjayadhanu464 2 роки тому +28

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮಂತಹಾ ರಾಜರನ್ನು ಪಡೆದ ನಾವೇ ಧನ್ಯರು.
    ನನ್ನ PG ಅಧ್ಯಯನ ವಿಷಯವು ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಅಧ್ಯಯನ.

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 2 роки тому +9

    మీరు చాలా గ్రేట్ నేను చూసిన ఒక మంచి ఇంటర్వ్యూ. విజయనగర రాజుల గొప్పతనాన్ని చూపించారు. మీ భాష ,ప్రవర్తన చాలా చక్కగా ఉన్నాయి. దండాలు సామి

  • @dayakarrao4162
    @dayakarrao4162 4 роки тому +760

    శ్రీకృష్ణ దేవరాయల వంశం వారిని చూపించి అందుకు ధన్యవాదాలు

    • @msrprasad1422
      @msrprasad1422 3 роки тому +8

      Very great historical news

    • @suryad3594
      @suryad3594 3 роки тому +5

      7

    • @amarenderreddy5298
      @amarenderreddy5298 3 роки тому +7

      There's no surviving heir to Krishna deva raya. His son and crowned prince was poisoned to death. His half brother, Achyuta deva raya who succeeded his throne had a bitter enmity with Krishna debaraya.

    • @chandbasha2006
      @chandbasha2006 3 роки тому +4

      బొంగేమ్ కాదు

    • @naresh.m8361
      @naresh.m8361 2 роки тому +4

      Not krishna devaraya vamsham, viridi araviti vamsham, rayalavari alludu aliya rama rayala vamsham, araviti vamsham bro

  • @leelasreenivas4158
    @leelasreenivas4158 4 роки тому +49

    ఓం నమః శివాయ నమో నారాయణాయ నమః ... మీరు చాలా గొప్ప వంశస్థులు క్రిష్ణ దేవరాయలు వారి గురించి వింటుంటే వళ్ళు గగుర్పొడిచే విషయం లు చాలా ఉన్నాయి.. హిందూ ధర్మం సిద్ధాంతం అనుసరించే వారు మీకు రుణపడి ఉంటారు.. జన్మ జన్మల కు ఇష్టమైన వారు మీరు... ప్రతి హిందువు కు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి...

  • @jagadishgarina5025
    @jagadishgarina5025 3 роки тому +67

    అహో ఆంధ్ర భోజా శ్రీకృష్ణ దేవరాయ మీ మనవడి ని చూపించినందుకు చానళ్ళు
    వారికి ధన్యవాదాలు

  • @kaaliputhri226
    @kaaliputhri226 2 роки тому +62

    Respects 🙏 He is so humble, inspiring and a role model.. he is of course a prince and exhibits all the qualities of the king..

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 3 роки тому +23

    అద్భుతమైన ఇంటర్వ్యూ ప్రాచీన చరిత్ర విషయాలు అందిస్తున్నందుకు వారసులను పరిచయంచేస్తున్నందుకు వేలవేల కృతజ్ఞతలు

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 роки тому +28

    Down to Earth man.
    How humble he is and so positive. 🙏🙏🙏

  • @srinukw5873
    @srinukw5873 3 роки тому +40

    శ్రీ కృష్ణ దేవరాయలు. వంశం వారికి
    దాన్యవాదాలు 💐💐💐🌹🌷🙏🙏

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 роки тому +57

    శ్రీకృష్ణదేవరాయల వంశం వారిని మాకు చూపించి వారితో ఇంటర్వ్యూ చేసి నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీ కృష్ణ దేవరాయలు వారికి నమస్కారం 🙏 మీ ఛానల్ వారికి థాంక్స్

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 4 роки тому +23

    చాలా ఆనందంగా ఉంది .వారసులు మాకు కనిపించినందుకు.జయహో శ్రీ కృష్ణదేవరాయ.విశిష్ట వంశంలోపుట్టారు.అన్న దమ్ముల బిడ్డలైన,ఎవరైనా వారి వంశమే కదా.

    • @gitapillai9683
      @gitapillai9683 3 роки тому +1

      Absolutely thrilled to see your interview n your talk was so humble. Mighty thrilled to see the direct descendant of one of the great South Indian kings, which I studied in history . God bless you and your family. And I hope the rich culture n heritage is maintained. 🙏🙏🙏

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 4 роки тому +11

    నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు వారసులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది... ఇంటర్వ్యూ లో చూడ్డం..Feb 18,19- పోయిన నెల లో మా రాయలసీమ యూనివర్సిటీ నుండి హంపి విహారయాత్ర కు వెళ్ళడం మరిచిపోలేని అనుభూతి ..ఎవరైనా tour వెళ్ళాలి అంటే కచ్చితంగా హంపి ఎంపిక చేసుకుంటే 3రోజులు మీరు తప్పకుండా మంచి అనుభూతిని,ఆనందాన్ని,విజ్ఞానాన్ని పెంచే విధంగా సాగుతుంది...మీ టూర్...అద్భుతమైన అనుభవం,కట్టడాలు,మంచి కళా పోషకులు శ్రీకృష్ణ దేవరాయలు వారు..

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 роки тому +14

    శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం నిలబెట్టారు మనవడుగా ధన్యవాదాలు మిమ్మల్ని చూసి శ్రీకృష్ణదేవరాయల ఆత్మశాంతి కలుగుతుంది

  • @venkateswarlukolla6636
    @venkateswarlukolla6636 3 роки тому +37

    ఆ కాలం మళ్లీ రావాలి సార్ మళ్లీ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి జై కృష్ణదేవరాయ

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 роки тому +314

    భారత దేశం గర్వించదగ్గ గొప్ప రాజు
    ఆంధ్ర భోజ శ్రీ కృష్ణ దేవరాయలు .
    జయము విజయనగర సామ్రాజ్యమునకు
    జయము భారత ఖండమునకు.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @vinayarya9851
      @vinayarya9851 3 роки тому +4

      Sir not only Andra boja
      He had a title called "KARNATAANDRA BOJA"

    • @chandbasha2006
      @chandbasha2006 3 роки тому

      భయానికి మారు పేరు అని కూడా చెప్పవచ్చు

    • @anil7581
      @anil7581 2 роки тому +4

      @@chandbasha2006 you are really a black stone

    • @geethasharma6277
      @geethasharma6277 2 роки тому

      12 ZcA agxk
      Kk p
      B.m
      Opj 9p

    • @manus3505
      @manus3505 2 роки тому

      He's from Karnataka

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 роки тому +75

    దేశాషలందు తెలుగు లెస్స, అన్న గ్రేట్ కృష్ణ గారు వంశ చరిత్ర కలిగిన వారు, great video 👌 thanks so much

    • @sudhakar7889
      @sudhakar7889 2 роки тому

      Krishna devaraya was stupid to day those words.

  • @97padme
    @97padme 2 роки тому +14

    There is so much clarity in his approach, glad the world still has people like that 🙏💐

  • @gavathakatlasubramanyam714
    @gavathakatlasubramanyam714 4 роки тому +24

    జఃహో శ్రీ కృష్ణదేవరాయ జఃహో 💐🙏🙏🙏💐

  • @srikanth2761
    @srikanth2761 4 роки тому +28

    He’s got some positive energy which can be felt when he s speaking ....... Our heritage should be enhanced

  • @suryakumar1917
    @suryakumar1917 4 роки тому +471

    ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు. ప్రతీ ఆంధ్రుడు గర్వించదగ్గ శ్రీకృష్ణ దేవాదాయ వంశ వారసుడిని నెటిజెన్లకు పరిచయం చేసారు. కానీ యాంకర్ సరిఅయిన ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టేందుకు ప్రయత్నం చేయలేదు. గెస్ట్ అయినటువంటి కృష్ణ దేవరాయలు హుందాగా, మనస్ఫూర్తిగా సమాధానాలు చెప్పారు.💐👍

    • @sailaja3638
      @sailaja3638 4 роки тому +1

      felt the same,ilanti arudina,pramukha vyakti to enno viluvina samacharam adigi telusukovachu .america politics ,,,ani time waste chesaru.but the guest is very hunble

    • @shivushivu5750
      @shivushivu5750 4 роки тому +7

      Hello Mr he is from Karnataka & still he live in ballary hampi

    • @palhabs2241
      @palhabs2241 4 роки тому +6

      Anchor could have done home work n research

    • @usavarma
      @usavarma 4 роки тому +6

      @@shivushivu5750
      తెలుగు సాహిత్యం ను పెంచి పోషించిన చరిత్ర వారిది.. ఇప్పుడు భౌతికం గా రాష్ట్రాలుగా విడిపోయి ఉండవచ్చు కానీ అందరం ఒక్కటే.. వారి గురించి తెలుసుకోవటం ప్రతి తెలుగు వాడికి ఒక గర్వకారణం..🙏

    • @chittinaidu3613
      @chittinaidu3613 4 роки тому +1

      @@usavarma
      ufcoures obviously

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 3 роки тому +54

    525 people are waste who dislike the sri krishna deva raya.. He did a lot to our telugu people as well as for South India people

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 роки тому +17

    రాయలవంశం వారు కూడా చాలా సామాన్యముగా జీవించడం ,మాట్లాడటం నేటితరం వారు నేరుచుకోవలసిఉంది👌👌👌🙏

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 4 роки тому +36

    I'm so proud to see you as an Andhra citizen. Your decision is correct regarding politics. Don't enter into politics and don't spoil sanctity of descendants of King Sri Krishna devaraya.

    • @VijayaLakshmi-iy6xs
      @VijayaLakshmi-iy6xs 2 роки тому

      I hu

    • @itsshridhar
      @itsshridhar 2 роки тому +1

      His mother tongue is Kannada. Watch his Kannada interview and decide for yourself. He lives in Aanegundi Karnataka.

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 4 роки тому +47

    Goosebumps when i see one of the person related to Great srikrishna Devaraya. 🙏🙏

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 роки тому +8

    ఆ కాలంలో లేకపోయినా మాకు శ్రీకృష్ణ దేవరాయల వారి పట్ల ఎంతో రాజ భక్తి భావం ఉంది!ఆయన వారసులు శ్రీకృష్ణ దేవరాయల వారితో ఇన్టర్వ్యూ ఇప్పించినందుకు ధన్యవాదాలు!ఆయన వినయ విధేయతలు,దైవ భక్తి,మన చరిత్ర సంస్కృతి పట్ల వారికి గల ఆసక్తికి అబ్బుర పడుచున్నాము.వారు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయల వారి వలెనే వున్నారం!సినిమాలలో రాయల వారి పాత్ర వీరిచేత వేయించిన అద్భుతంగా వుంటుంది!

  • @venkataswamy3941
    @venkataswamy3941 3 роки тому +6

    ధన్యవాదములు నెక్స్ట్ టీవీ వారికీ దేవరాయలు కళ్ళముందు మెదిలినట్టు వూహించుకున్నాం, ఇలాంటి వి ఇంకా వెలుగులోకి తెస్తారని, మాకుఅందిస్తారని ఆశిస్తున్నాము. 🙏🙏🙏🙏

  • @nalrani08
    @nalrani08 3 роки тому +23

    Wonderful soul. So down to earth. And whatever he said is so logic.
    My hearty salute to him 🙏💐😘

    • @seshagiriraogandham7502
      @seshagiriraogandham7502 2 роки тому

      Sri Krishnadevaraya namastay💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chanderrao2578
      @chanderrao2578 2 роки тому

      Iji

  • @vajramuni2901
    @vajramuni2901 2 роки тому +21

    ಶ್ರೀ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ ಅವರ ಮರಿಮಗನಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ ವಾಹಿತು

  • @sureshraj5791
    @sureshraj5791 4 роки тому +68

    I'm very happy to see you sir, My family living in Tamilnadu and I'm very proud that my great grand parents were vijayanagar's empire body guards.

    • @sureshraj5791
      @sureshraj5791 4 роки тому +3

      Telugu

    • @sureshraj5791
      @sureshraj5791 4 роки тому +3

      My grand father and grand mother spoke Tamil at home, My Father and Mother are speaking Tamil at home, Myself and my wife speaking Tamil at home, My children are speaking Tamil at home, My relatives all are know Tamil only, now you can tell me who I am?

    • @sureshraj5791
      @sureshraj5791 4 роки тому +6

      Yes we settled 600 years ago that time there were no Tamilnadu,Andra or Karnataka even India!!!

    • @sureshraj5791
      @sureshraj5791 4 роки тому +3

      தமிழ்நாட்டில் லட்ச கணக்கில் பிற மொழிகள் கன்னடம் மராத்தி தெலுங்கு சௌராஷ்டிரம் பேசுபவர்கள் வாழ்கின்றனர் அதை போல தமிழர்கள் எல்லா மாவட்டத்திலும் வெளி நாட்டிலும் வாழ்கிறார்கள் உங்களை போன்ற இளையர்கள் மொழி வேறுபாடு ஜாதி வேறுபாடு பேசி பிரிந்து போகாமல் ஒற்று மையுடன் தமிழ்நாட்டை தலை நிமிர செய்யுங்கள் அது தான் அடுத்த தலைமுறை மக்களுக்கு நீங்கள் செய்யும் நன்மை உங்களால் அது முடியும்

    • @sureshraj5791
      @sureshraj5791 4 роки тому +3

      You are right ancestory not change my ancestors were speaking Telugu for 2000 years only before that my ancestors and your ancestors shared and spoke same language so your ancestors were my ancestors right!!!

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 роки тому +6

    ఎంత బాగా చెప్పారు... 'education' అంటే...డిగ్రీ లు కాదని... ఆయన ఎంత వినయం గా ఉన్నారు ! చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. thanks for this ఛానల్...ఇటువంటి గొప్ప వ్యక్తి ని ప్రజలకు చూపించినందుకు.

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy6899 4 роки тому +31

    Vijay Nagar kings not only patranoge temples in south india.they were the first kings In
    In India to take irrregation technology from Portugal engineers as well as first to introduce lime construction technology for buildings . The present Krishna Devaraya continuing his ancestors legacy and traditions within best of his knowledge and resources and his expressions truly reflecting to do best for mother land to make India above the rest .

  • @nsraju1386
    @nsraju1386 4 роки тому +28

    ఇటువంటి వాళ్ళకి Honorary appointments వంటివి ఇవ్వాలి. TTD chairman, SVBC. etc.,

  • @dganilkumarandcofca9544
    @dganilkumarandcofca9544 3 роки тому +17

    My Pranams to Both King Sri Krishna Deva Raya & present Sri.Krishna Deva Raya. I am extremely happy to see the Present Sri.Krishna Devar Raya and felt to have darshan of King Sri Krishna Deva Raya . Whenever I visit Tirumala Temple, I bow to our beloved King Sri Krishna Deva Raya also who always lives in our hearts.

    • @SivaKumar-tg4qe
      @SivaKumar-tg4qe 2 роки тому +1

      So nice to see SRI KRISHNA DEVARAYS family. So nice of you and thank you very much. Namaste

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 роки тому +1

      @@SivaKumar-tg4qe
      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh👍

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +6

    Most people assume Devaraya is a Telugu. He was a Kannadiga but loved and accepted Telugu people and especially Telugu language Amukta Malyada is a classic example. He did not write in Kannada ! Om Shanti

    • @anandraosindhe
      @anandraosindhe 2 роки тому

      Then which Kannada caste did Krishna devaraya belong too.

    • @prakashrao8077
      @prakashrao8077 2 роки тому +2

      Anand Sindhe why ask me when you can check on Internet ? His ancestors were Hakka and Bukka from South / Dakshina Karnataka. Happy for your curiosity. He belongs to all of Indians as he united India in his own unique way. Om Shanti

    • @prakashrao8077
      @prakashrao8077 2 роки тому +1

      Anand Sindhe kings don’t have caste. Might is right. Caste is attributed to Kings after they get power. Read about Chandragupta Maurya birth details. In India it depends on whom the royal elephant garlands if the king dies without heirs. ! Brush up your indian history please

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 роки тому +609

    కృష్ణ దేవరాయలు అంటే తెలుగు భాష కు మరో పేరు దయ చేసి తెలుగు భాష చరిత్ర కాపాడండి

    • @KrishnaArjun1996
      @KrishnaArjun1996 4 роки тому +21

      He also belong to kanada

    • @dilipchakravarthi8910
      @dilipchakravarthi8910 4 роки тому +16

      @@KrishnaArjun1996 may be he belongs to kannada but he loves telugu very much

    • @guruprasad6410
      @guruprasad6410 4 роки тому

      @@dilipchakravarthi8910 Chalamandi Kannadigulu Saitam Telugu Matladatharu. Aithe Rajavaru, Yekkuvaga Foreign lo Vundadadam Valla, Yekkuvaga Bayata expose Kananduvalla, Ayana Swaramlo kontha Beruku Kanipistondi. Veetannite Karanavalla Ayana Bhasha Vishayamlo,Maname Kontha Sahrudayamtho Artham Chesukovali. Bhasha Yedaitenem Rajavari Bhavanni Artham Chesukovali. Sri Krishna Devarayala Vamshaniki Chendina Nakaithe Ee Rajavarini Choosi Chala Santhosham Anipinchindi.

    • @shivakrishna9524
      @shivakrishna9524 4 роки тому +3

      Telugu kaapadandi Ani
      English vadi phone tho
      English vadi UA-cam lo
      Comment petav
      U R great brother
      English mana lo kalisi poindi ipudu evaru emcheyaleru
      Anchor English lo aduguthunadu andhu ke English lo answer vundi

    • @gognene1513
      @gognene1513 4 роки тому

      But is it possible to him? Is it proper to pressurize him? If he wants he can work hard to protection Telugu. He may not be having any such judge properties to help financially to restore Telugu.

  • @jnlakshmi9224
    @jnlakshmi9224 4 роки тому +15

    Oh wow. Goosebumps after seeing the heir of Sri Krishna Devaraylu. Greattttttt

  • @shaikabdul3014
    @shaikabdul3014 3 роки тому +13

    Our favorite king Sri Krishna Devarayalu..He was our king. I am from Tirupati. His fort is in Chandragiri. Near by Tirupati.

  • @rajanidesireddy7822
    @rajanidesireddy7822 4 роки тому +95

    Tears in my eyes watching descendents of the great king.

  • @venkatsai3441
    @venkatsai3441 4 роки тому +20

    This is the difference btwn Nizams n Devaraya. Respect our culture. Sir really thank you and we all bow for your down to earth.

  • @sriramnag1749
    @sriramnag1749 3 роки тому +20

    He is one of my family friend he stays in Anegundi,he is a great person

    • @chaitubiotek
      @chaitubiotek 3 роки тому

      Parichayam cheyagalara

    • @m.sriramreddy6863
      @m.sriramreddy6863 3 роки тому

      Where is Anagundi which district location pl

    • @sriramnag1749
      @sriramnag1749 3 роки тому

      @@m.sriramreddy6863 now in Koppal district,from hospet to 40 kms

    • @Entertainment-km4wv
      @Entertainment-km4wv 3 роки тому

      Please let us know his greatness 🙏.

    • @anilballari96321
      @anilballari96321 3 роки тому

      @@m.sriramreddy6863 IT IS IN HAMPI BALLARI DISTRICT KARNATAKA.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому +9

    Sri Krishna devaraya is great king of India. He loved all languages in India. 🌹🙏🌹🙏🌹🙏

  • @223froggyfun
    @223froggyfun 4 роки тому +26

    He is a very humble good man, we know him personally! We saw him come to dalit Christian family home and sat down and ate food with them!! He is a US return and he is a humble royal person i have seen!! God bless him!

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 роки тому +2

      Chakravarti emperor Krishnadev Rai Hindu Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @nirmalam5872
    @nirmalam5872 4 роки тому +13

    Amazing to see the grandson of great ruler👌👌👌🙏🙏🙏🙏, felt happy to see living legend of great family..

  • @jignasvarma719
    @jignasvarma719 3 роки тому +73

    గొప్పవారు ఎప్పుడు హంగు లేకపోయినా హుందాగా వుంటారు

  • @bhaskarapadmavathi4805
    @bhaskarapadmavathi4805 2 роки тому +4

    కృష్ణా దేవరాయలు గారి వంశస్థులు చూచి మనస్సునందు చెప్పలేనంత సంతోషము కలిగినది విరూపాక్ష కృప ఎల్లప్పుడును వారికి కలగాలని కోరుతూ జై గోమాత

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 роки тому +100

    చాలా గొప్ప చక్రవర్తి, శ్రీకృష్ణ దేవరాయ,, ఆ వంశానికి చెందిన వారు కావడం చాలా మంచి విషయం,, కానీ ఎక్కువ చదవడం కారణంగా, ఎక్కువ ఆంగ్లం మాట్లాడారు, కానీ చాలా మంచి ఆలోచన, పరిచయం చేసినందుకు 💐💐🌹🌹🌺🌺👌👌👍👍👏🤚🤚🌱🌳🌳🌾💮🌸

    • @darthvada42
      @darthvada42 4 роки тому +6

      Athani mother tongue tulu aina kuda chala baga matladadu telugulo. That itself is good enough.

    • @satyamgollapalli6480
      @satyamgollapalli6480 4 роки тому

      @@darthvada42 Ho very nice, i don't know about he's mother tongue, thanks for your reaction friend, 👍👌

    • @prameeladeviakula7798
      @prameeladeviakula7798 4 роки тому

      Chala santosam ga unde sir

    • @kurpaswamykurpaswamy210
      @kurpaswamykurpaswamy210 2 роки тому

      Super

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 роки тому +21

    We are very glad to see a great king's lineage. JAi SRI KrishnaDevaraya.

  • @susheelarani8278
    @susheelarani8278 3 роки тому +7

    I hv developed goosebumps to see His highness shree Krishnadevaraya's great grandson.

  • @NSHG786
    @NSHG786 2 роки тому +2

    థాంక్స్ అండీ...🙏శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడిని చూపించినందుకు..👏🙏

  • @geethaa8613
    @geethaa8613 4 роки тому +48

    Anchor didn’t understand half the stuff this humble man said.. worst anchor, you should keep passionate anchors to interview such great personalities. Anyway it’s so nice to know about this man 🙏🙏🇮🇳

  • @padamatal6303
    @padamatal6303 4 роки тому +81

    Very happy to see, Krishna Devaraya generation 🙏🙏🙏🇮🇳

  • @guruforty1
    @guruforty1 Рік тому +3

    Such humble man, so honest and exemplary! It is quite amazing to see him and his family. 🙏

  • @padmajavirivinti3380
    @padmajavirivinti3380 2 роки тому +12

    Such people r rich by heart too being down to earth🙏

  • @jalajakumari4199
    @jalajakumari4199 4 роки тому +9

    Real maharaj, so simple and so humble

  • @ramamv5678
    @ramamv5678 4 роки тому +18

    Thank you for the channel for the excellent interview. Srikrishna devaraya is such a legendary personality .. his name is
    eternal n immortal n our history n people never forget him. To remember Krishnadevaraya through this interview is a bliss.

  • @pushpendrasinghyaduvanshi8344
    @pushpendrasinghyaduvanshi8344 2 роки тому +7

    Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
    Yadav which is the most sacred branch of Chandravansh🏹🚩🇮🇳⚔️

  • @shivakumarmyakala5183
    @shivakumarmyakala5183 3 роки тому +4

    This is one of the best video. Every telugu person will feel proud of krishna devaraya king. Love him that's it.

  • @TELUGURAJ
    @TELUGURAJ 4 роки тому +276

    మా రాజ మహారాజ వర్ధిల్లు.
    మకుటం లేని మహారాజు మీరు.

  • @santhakumari4089
    @santhakumari4089 4 роки тому +33

    ముందుగా ఈ చానల్ వారికి ధన్యవాదాలు. శ్రీ కృష్ణ దేవరాయలు అంతటి గొ.....ప్ప రాజవంశజుల వారసులను పరిచయం చేసినందు. ఈకృష్ణ దేవరాయలు ను చూసి ,ఆయనవినయవిధేయతల మాటలు విని ఎంతో ఆనందం కలిగింది .ఈరాజవంశస్తులు ఎంతో ధన్యులు.

  • @economicsmurali6557
    @economicsmurali6557 Рік тому +4

    శ్రీకృష్ణ దేవరాయ వారసులను చూడడం చాలా బాగుంది.ఆయన కాలంలో స్వర్ణయుగం....సాహితీ సార్వభౌముడు......

  • @prasadm5183
    @prasadm5183 2 роки тому +1

    చాలా సంతోషం గా ఉంది
    ఇలాంటి గొప్ప వంశీకులు ను మన రాజకీయ పార్టీలు రాజ్యసభ కు నామినేట్ చేయాలి

  • @sudhakarbairy7435
    @sudhakarbairy7435 4 роки тому +31

    ఇంకా చాలా విసియాలు తేలుసుకోవలని ఉంది
    ప్లీస్ మళ్ళీ ఒక్క ఇంటర్ విప్ చెయ్యార

  • @yaswanth4363
    @yaswanth4363 4 роки тому +19

    మొత్తం ఫ్యామిలి ట్రీ గురించి చెబితే చాలా బాగుండును.

  • @AkshayaKannada
    @AkshayaKannada 3 роки тому +6

    Happy to see king krishna devaraya generation 🙏🙏🙏

  • @knowledgeseeker6430
    @knowledgeseeker6430 2 роки тому +5

    ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇವ ರಾಯ ❤️❤️

  • @arunaguttikonda7154
    @arunaguttikonda7154 4 роки тому +74

    I just happened to see this interview and very much impressed. The present Krishna Deva Raya is to be much appreciated for his openness and sincerity in his talk and his respect in following the long established traditions and love for Dharmic way of life.He is to be much applauded for his way of life and the renovation of his 200 yrs old house. My sincere opinion is he should continue the way he is doing now with out entering politics-a vicious net. To honor him is to honor our past glorious history of Krishnaraya and Ramaraya which he deserves.

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 4 роки тому +231

    First anchor should sit properly and show our respect to an honour person like him

    • @dhadkan1964
      @dhadkan1964 4 роки тому +12

      Anchor is a Joker infact

    • @samudralavenumadhav2170
      @samudralavenumadhav2170 4 роки тому +6

      వీడికి pils, పొగరుకాదు 😃😂😂😂

    • @nalokam3216
      @nalokam3216 4 роки тому +4

      Anchor ki piles le babai vadiley papam

    • @sureshsrini8666
      @sureshsrini8666 3 роки тому +2

      Street beggars got money so it happens

    • @MsRoyalson
      @MsRoyalson 3 роки тому +4

      He is sitting properly.... It's the mindset of Indians that an Anchor should be like submissive....subordinate to the Guest.... We should come out of this mindset. This guests explains this clearly in his talks. I hope you would take this positively....n be not hurt by my opinion here.

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 3 роки тому +24

    జై శ్రీకృష్ణదేవరాయల జై యాదవ్ జై జై మాధవ్ 💪🇮🇳

  • @kunalyashwanth8803
    @kunalyashwanth8803 4 роки тому +3

    How polite...how simple... You are Awesome sir...your great great grand father...leaded us...And we should learn much more from you....and we will...Thanq

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 роки тому +10

    చాలా బాగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి గొప్ప మనిషి కృష్ణదేవరాయలు ఇలాంటి గొప్ప మనిషి వంశ వృక్షం నీ చూసి, మాట్లాడటం గొప్ప విషయం

  • @mohanrao148
    @mohanrao148 2 роки тому +4

    Proud to see the grand heir of our proud emperor S K DEVARAAYA

  • @srinivasvadlurijangaonvadl7308
    @srinivasvadlurijangaonvadl7308 4 роки тому +5

    It is good to see krishnadevaraya family

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 3 роки тому +3

    Dear sir very glad to see sri krishn devarayalu vari grand son krishna devaraya.iam astonished with his simplicity and came to studio as an common manand its very pleasure to see him thankyou verymuch!

  • @lawish8440
    @lawish8440 4 роки тому +7

    Your simplicity is simply superb Sir, you have very noble thoughts🙏

  • @dayakarnagamalla8881
    @dayakarnagamalla8881 4 роки тому +87

    వాళ్ల వంశం గురించి తర్వాత వల్ల తాతగారు చెప్పిన చెప్పిన విషయాలు గురించి చెప్తే బాగుండు

    • @bharathig9201
      @bharathig9201 4 роки тому +1

      Avunu asalu alanti prasnalu adagaledugadaa

    • @manjureddy7100
      @manjureddy7100 3 роки тому +1

      వీడియో అంత చూసిన వాళ్ళు ఎవరికి పుట్టారు ఎవరు గురించి ఎవరికి వచ్చింది వంశం నాశనం అయింది అన్నారు మరి ఈ వంశం ఎలా వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు చాలా నిరాశగా అనిపించింది

    • @vnithin8264
      @vnithin8264 3 роки тому

      Ade ninu expect chesa

    • @yusofahmed4169
      @yusofahmed4169 3 роки тому

      @@manjureddy7100 they are descendants of tirumala raya brother of Aliya Rama raya

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 роки тому +4

    He has high respect on our heritage and wisdom of India

  • @sudhakarreddy8871
    @sudhakarreddy8871 4 роки тому +32

    He and his family members r very very down to earth. I worked in anegundi SBH bank. I get shocked by seeing his down to earth nature

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 роки тому

      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @jinkazamaaa
    @jinkazamaaa 3 роки тому +3

    WOW!! OMG!! i am very very happy to see great Vijayanagar king 🙏

    • @jinkazamaaa
      @jinkazamaaa 3 роки тому

      @^ KING OF THE KINGS ^ You are so dumb... where did i mention casteism? politicians are beggers...

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 3 роки тому +10

    I am deeply honoring you Rayalavaru.ANDHRA BHOJULU ,ASALU THELUGU PRABHUVULU MIRU. ANDHRA BHOJULU, TELUGUVALLABHULU MIRU.MIKEERTHI AJARAMARAM.

  • @madiwalayyahiremath9379
    @madiwalayyahiremath9379 2 роки тому +3

    Great respect Our King I am from Karnataka 🙏

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 4 роки тому +4

    Very nice person
    Very humble
    Very genuine

  • @chinnaa4579
    @chinnaa4579 4 роки тому +4

    ఆలయాలు కోసం బాగా చెప్పారు సార్, గొప్పవాళ్లు ఇలాగే ఉంటారు ఏమో

  • @srkvarma9122
    @srkvarma9122 3 роки тому +2

    How down to earth. This is real Royalty. Kudos to you .

  • @pvsrinivas3434
    @pvsrinivas3434 2 роки тому +1

    శ్రీ కృష్ణా దేవరాయల వంశాన్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప వంశం ఉన్నందుకు గ్రేట్..

  • @pinkpanther5065
    @pinkpanther5065 4 роки тому +9

    I'm a hard core fan of SKDR🙏love him☺️

  • @111saibaba
    @111saibaba 4 роки тому +25

    Sir, Krishnadeva Raya garu. We are really honoured to meet you through you tube channel. Anchor Garu, you are asking him if he goes to any temple. It is wrong question. They have built temples, renovated numerous temples, donated countless wealth. The services of Vijayanagara Empire to India, and Andhra are countless. We are fortunate that we still have heirs of that great Kings, great lineage in front of our eyes. Krishnadeva raya garu. There were many kings that ruled our land. But the great Vijayanagar Empire, specially Sri Krishnadeva Raya are very very special to us, to the whole country. People lived in plenty during those days. As historians from abroad praised , they were selling, piles of jems, diamonds on the roads. This denotes the wealth of the empire. People were very contended and living secured, plentiful lives. Literature reached its zenith. Asta diggajalu contributed works if immense value to the nation. We visited Hampi, and really mesmerized looking at its grandeur. Visited Virupaksha alayam which your Rajaguru Vidyaranya initiated. You will have blessings of all the gods you have served, and people of the country. I am very sorry to listen that some body from political circle belittled your stature. They should be ashamed of it. You are carrying good thoughts, good samskara passed through your forefathers. I wish you carry on those blessings for many more generations. Respects.🙏

  • @b.roopkumar1231
    @b.roopkumar1231 9 місяців тому +2

    దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలు పొగిడేను అని స్కూల్లో చదివాను శ్రీకృష్ణ దేవరాయ లు గారి వారసుడిని చూడటం చాలా సంతోషం 😊

  • @umap3040
    @umap3040 4 роки тому +8

    I did my M.A. History.I have read about all dynasties.I think always about their descendants.Iwould like to know them at present.I felt very very happy after seeing this.Thogh forefathers are great emperor's this King is very simple.Is there any book about autobiography.I would like to know more.

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 4 роки тому +4

    19 th Genaration Krishnadevaraya హ్యాట్సాఫ్ సార్ మీరు! చెప్పడం సింపుల్ గా చెబుతున్నారు కాని దాని వెనుక ఎంత నిజాయితి,గాంభీర్యం, perfetion వుంది!!!!!!!!!!! ఆ శ్రీ కృష్ణదేవరాయలే మళ్ళీ మీరుగా పుట్టినట్టున్నారు. నాకెంతో ఆనందంగా వుంది మీ inerview చూస్తుంటే!!!
    All the best of you entire life!, your family
    God bless you!!!

  • @jaishreeRama77
    @jaishreeRama77 4 роки тому +9

    I'm from Gangawati anigundi Sar from my city 😍😍😍😍😍😍

  • @vgssvgss8939
    @vgssvgss8939 3 роки тому +3

    Proud of Kannadiga king who honored Telugu language too with Kannada

    • @shreelayakitchensvolges5873
      @shreelayakitchensvolges5873 3 роки тому

      King krishna devaraya fourfathers telugu

    • @vgssvgss8939
      @vgssvgss8939 3 роки тому +1

      @@shreelayakitchensvolges5873 no he's pure Kannadiga but supported Telugu as well

    • @metamorphosis.4
      @metamorphosis.4 2 роки тому +1

      Tenali ramakrishna is pure telugu guy who makes vijayanagara dynasty powerful

  • @vishnupriyakoya1679
    @vishnupriyakoya1679 3 роки тому +4

    I visited Hampi in 1995 it’s most beautiful place I love it. I visited many places but Hampi special for me . So many scientific reasons can see behind temples in Hampi

  • @pvr634
    @pvr634 4 роки тому +14

    Its really great to see a real descendent of Sri Krishna devarayalu . I wish him all the best and will try to meet him to interact with him .

  • @raviyaragarla3092
    @raviyaragarla3092 4 роки тому +4

    Very happy to see this person from legend family thanku very much

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 3 роки тому +3

    శ్రీ కృష్ణ దేవరాయలు పరిచయము చేసినందులకు ధన్యవాదములు

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 3 роки тому +2

    జయహో ఆంధ్ర భోజ శ్రీ కృష్ణ దేవ రాయలు .....🙏🙏🙏🙏🙏

  • @y.subramanyam6377
    @y.subramanyam6377 4 роки тому +773

    Anchor evadu mutton mastan la unnadu

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 4 роки тому +4

    Rajaji watching you is like history in live. Soo nice you are still following the tradition. You are worth for what you are