Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🙏🏽🙏🏽Pallaviరాముని మరవకవే ఓ మనసా1Charanams1.రాముని, యాగము కాచిన పాపవిరాముని, సద్గుణ ధాముని, సీతా (రాముని)2.ధీరుని దైత్య విదారుని, లో-కాధారుని, వంశోద్ధారుని, సీతా (రాముని)3.ధ్యేయుని, ముని-జన గేయుని,ఘన నిభ కాయుని దేవ రాయుని సీతా (రాముని)4.వాసవ హృదయ నివాసుని, బహు రవిభాసుని, శుభ-కర వేసుని, సీతా (రాముని)5.గీత ప్రియుని, విధాత నుతుని,కంజాత బంధు కుల జాతుని, సీతా (రాముని)6.ఈ జగతిని అవ్యాజముననాప్తసమాజమునను బ్రోచు జగత్పతిని సీతా (రాముని)7.దానవ హరునీశాన వినుతునిసదా నరోత్తముల మాన రక్షకుని (రాముని)8.శోభనదుని గిరిజా బాహునిదురితేభ హరుని బహు ప్రభావుని సీతా (రాముని)9.శీలిని సద్-గుణ శాలిని ఘనునికపాలి నుతుని వన మాలిని 2సీతా (రాముని)10.శ్రీ గురు చరణములే గతియనినసదా గతిజ హితుని త్యాగరాజ నుతుని (రాముని) 🙏🏽🙏🏽
Jai shree ram
SUPER❤
🎉
Plz share lyrics
 Song: raamuni maravakavEraamunimaravakavEraagam: kEdaara gowLa28 harikaambhOji janyaAa: S R2 M1 P N2 SAv: S N2 D2 P M1 G3 R2 StaaLam: aadiComposer: TyaagaraajaLanguage: TelugupallavirAmuni maravakavE O manasAanupallavirAmuni yAgamu gAcina pApa virAmuni sadguNa dhAmuni sItAcaraNam 1dhIruni daitya vidAruni lOkAdhAruni vamshOddhAruni sItAcaraNam 2dhyAyuni munijana ghEyuni ghana nibha gAyuni dEvarAyuni sItAcaraNam 3vAsava hrdaya nivAsuni bahuravi bhAsuni shubhakara vEsuni sItAcaraNam 4gIta priyuni vidhAta nutuni kanjAta bandhu kula jAtuni sItAcaraNam 5I jagatini avyAjamunA nApta samAja munanu brOcE jagatpatini sItAcaraNam 6dAnava harunIshana vinutini sadA narOttamula mAna rakSakunicaraNam 7shObhanaduni girijA bAhuni duritEbha haruni bahu prabhAvuni sadAcaraNam 8cIlini sadguNa shAlini khanuni kapAli nutuni vanamAlini sItAcaraNam 9shrI guru caraNamulE gatiyanina sadA gatija hituni tyAgarAja nutuni
🙏🏽🙏🏽
Pallavi
రాముని మరవకవే ఓ మనసా1
Charanams
1.రాముని, యాగము కాచిన పాప
విరాముని, సద్గుణ ధాముని, సీతా (రాముని)
2.ధీరుని దైత్య విదారుని, లో-
కాధారుని, వంశోద్ధారుని, సీతా (రాముని)
3.ధ్యేయుని, ముని-జన గేయుని,
ఘన నిభ కాయుని దేవ రాయుని సీతా (రాముని)
4.వాసవ హృదయ నివాసుని, బహు రవి
భాసుని, శుభ-కర వేసుని, సీతా (రాముని)
5.గీత ప్రియుని, విధాత నుతుని,
కంజాత బంధు కుల జాతుని, సీతా (రాముని)
6.ఈ జగతిని అవ్యాజముననాప్త
సమాజమునను బ్రోచు జగత్పతిని సీతా (రాముని)
7.దానవ హరునీశాన వినుతుని
సదా నరోత్తముల మాన రక్షకుని (రాముని)
8.శోభనదుని గిరిజా బాహుని
దురితేభ హరుని బహు ప్రభావుని సీతా (రాముని)
9.శీలిని సద్-గుణ శాలిని ఘనుని
కపాలి నుతుని వన మాలిని 2సీతా (రాముని)
10.శ్రీ గురు చరణములే గతియనిన
సదా గతిజ హితుని త్యాగరాజ నుతుని (రాముని) 🙏🏽🙏🏽
Jai shree ram
SUPER❤
🎉
Plz share lyrics

Song: raamuni maravakavE
raamunimaravakavE
raagam: kEdaara gowLa
28 harikaambhOji janya
Aa: S R2 M1 P N2 S
Av: S N2 D2 P M1 G3 R2 S
taaLam: aadi
Composer: Tyaagaraaja
Language: Telugu
pallavi
rAmuni maravakavE O manasA
anupallavi
rAmuni yAgamu gAcina pApa virAmuni sadguNa dhAmuni sItA
caraNam 1
dhIruni daitya vidAruni lOkAdhAruni vamshOddhAruni sItA
caraNam 2
dhyAyuni munijana ghEyuni ghana nibha gAyuni dEvarAyuni sItA
caraNam 3
vAsava hrdaya nivAsuni bahuravi bhAsuni shubhakara vEsuni sItA
caraNam 4
gIta priyuni vidhAta nutuni kanjAta bandhu kula jAtuni sItA
caraNam 5
I jagatini avyAjamunA nApta samAja munanu brOcE jagatpatini sItA
caraNam 6
dAnava harunIshana vinutini sadA narOttamula mAna rakSakuni
caraNam 7
shObhanaduni girijA bAhuni duritEbha haruni bahu prabhAvuni sadA
caraNam 8
cIlini sadguNa shAlini khanuni kapAli nutuni vanamAlini sItA
caraNam 9
shrI guru caraNamulE gatiyanina sadA gatija hituni tyAgarAja nutuni