Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Voice 👌 🙏🙏🙏 jai sree ram
Melodious voice. Divine.
❤❤🙏
Good
Sri rama Sri Rama Sri manoharama: raagam Sahaanaa raagam-28th melakartha raga Harikambhojii raga 's jannyyaam raga Sahaanaa derived jannyyaa raagam Sahaanaa raagam, thaalam Aadhii and composer shrii thyaagaraaja swaamiigazh.
Excellent performance
Whose voice is this? Very melodious.Henceforth please give the name of the singer in every episode .
Voice - Rajkumar Bharathi - second song from the below episodeOriginal from "@/sampradayakritis @/airraagamSaint Thyagaraja’s Utsava Sampradaya Kritis - Episode 28"ua-cam.com/video/4gnJ_tj3WeY/v-deo.html
Dr M Balamuralikrishna’s voice
ప. శ్రీ రామ శ్రీ రామ శ్రీ మనో-హరమాచ1. ఏలరా నీ దయ ఇంతైన రాదయా (శ్రీ)చ2. చాలదా సదయ సామి తాళదయా (శ్రీ)చ3. ఇప్పుడే లేదట ఇకను బ్రోతువట (శ్రీ)చ4. ఎప్పుడో కటకట ఇక దయాళువట (శ్రీ)చ5. ఇంకయీ మర్మమా ఇది నీకు ధర్మమా (శ్రీ)చ6. పంకజ వదనమా బాగుగ జూడుమా (శ్రీ)చ7. ఏ జన్మ పాపమో ఎవ్వరి శాపమో (శ్రీ)చ8. ఏ నాటి కోపమో నెరియ నా పాపమో (శ్రీ)చ9. ఎన్నాళ్ళీ దీనత ఇది నీకు యోగ్యతా (శ్రీ)చ10. పలికి బొంకవట పరమ శాంతుడవట (శ్రీ)చ11. భక్త కాంతుడట పద్మ నేత్రుడట (శ్రీ)చ12. సర్వము నీవట సత్య రూపుడట (శ్రీ)చ13. రాగ విరహిత త్యాగరాజ నుత (శ్రీ)
Voice 👌 🙏🙏🙏 jai sree ram
Melodious voice. Divine.
❤❤🙏
Good
Sri rama Sri Rama Sri manoharama: raagam Sahaanaa raagam-28th melakartha raga Harikambhojii raga 's jannyyaam raga Sahaanaa derived jannyyaa raagam Sahaanaa raagam, thaalam Aadhii and composer shrii thyaagaraaja swaamiigazh.
Excellent performance
Whose voice is this? Very melodious.
Henceforth please give the name of the singer in every episode .
Voice - Rajkumar Bharathi - second song from the below episode
Original from "@/sampradayakritis @/airraagam
Saint Thyagaraja’s Utsava Sampradaya Kritis - Episode 28"
ua-cam.com/video/4gnJ_tj3WeY/v-deo.html
Dr M Balamuralikrishna’s voice
ప. శ్రీ రామ శ్రీ రామ శ్రీ మనో-హరమా
చ1. ఏలరా నీ దయ ఇంతైన రాదయా (శ్రీ)
చ2. చాలదా సదయ సామి తాళదయా (శ్రీ)
చ3. ఇప్పుడే లేదట ఇకను బ్రోతువట (శ్రీ)
చ4. ఎప్పుడో కటకట ఇక దయాళువట (శ్రీ)
చ5. ఇంకయీ మర్మమా ఇది నీకు ధర్మమా (శ్రీ)
చ6. పంకజ వదనమా బాగుగ జూడుమా (శ్రీ)
చ7. ఏ జన్మ పాపమో ఎవ్వరి శాపమో (శ్రీ)
చ8. ఏ నాటి కోపమో నెరియ నా పాపమో (శ్రీ)
చ9. ఎన్నాళ్ళీ దీనత ఇది నీకు యోగ్యతా (శ్రీ)
చ10. పలికి బొంకవట పరమ శాంతుడవట (శ్రీ)
చ11. భక్త కాంతుడట పద్మ నేత్రుడట (శ్రీ)
చ12. సర్వము నీవట సత్య రూపుడట (శ్రీ)
చ13. రాగ విరహిత త్యాగరాజ నుత (శ్రీ)