పిల్లి బోను,కోక్కు,ఎలుకల బోను/cat trap and big rats trap

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 36

  • @devimalkrish6273
    @devimalkrish6273 9 місяців тому

    telivyna alochana sodara super

  • @shaik.janimiya6652
    @shaik.janimiya6652 2 роки тому +1

    పులి బోను ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడం కొరకు గూగుల్లో రెండు నెలల నుండి సెర్చ్ చేసినప్పటికీ సరియైన వీడియో దొరకలేదు కానీ ఈ ఒక్క వీడియోతో పులి బోను ఏ విధంగా పనిచేస్తుందో నాకు పూర్తిగా అర్థమైంది డోర్ పడిపోయినాక తిరిగి ఓపెన్ కాకుండా ఏదైనా లాక్ సిస్టం ఉండి ఉంటే ఈ బోన్ ఇంకా బాగా ఉండేది మీకు చాలా చాలా ధన్యవాదములు

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  2 роки тому +1

      ఒక్క సారి డోర్ క్లోజ్ ఐతే డోర్ ఓపెన్ కాదు
      డోర్ ఎక్కువ బరువు ఉంటే జంతువులు తెరవలేవు.
      ధన్యవాదములు

    • @JVKUMAR-r6g
      @JVKUMAR-r6g 8 місяців тому

      ❤​@@chaitanyadanyasi3197

  • @pnagamunendra2314
    @pnagamunendra2314 2 роки тому +1

    Good

  • @chanbashabptl8982
    @chanbashabptl8982 Рік тому

    Cat side lopalaki vala kunda side nundi kadilistay am avuthundi bro ,kodiga mind peti think chai

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  Рік тому +1

      పిల్లికి అది బోను అని తెలీదు
      ఒకవేళ తెలిసినా మాంసం ముక్క బోను లో వుంటుంది కాబట్టి అది కచచితంగా తినడానికి లోపలికీ పోతుంది
      ఒకవేళ సైడ్ నుంచి పిల్లి మూస్తే మళ్ళీ తెరిచి పెట్టాలి

  • @malakondaiahgolla973
    @malakondaiahgolla973 Рік тому

    తయారు చేయడానికి అవసరమైన సహా యం అందిచగలర? పిల్లి కోడిపిల్ల లను చంపుతుంది

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  Рік тому

      మీ ఫోన్ నంబర్ నా మెయిల్ కు పంపండి sukumachaitanyah@gmail.com నేను కాల్ చేస్తా

    • @raghavendra12321
      @raghavendra12321 8 місяців тому

      ​@@chaitanyadanyasi3197anna Naku kuda prepare chestara

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  8 місяців тому

      @@raghavendra12321 medi Kadapa ithe nenu pamputha bro
      Ledante transport problem

    • @raghavendra12321
      @raghavendra12321 8 місяців тому

      @@chaitanyadanyasi3197 giddalur anna
      Thaticherla Motu center

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  8 місяців тому

      @@raghavendra12321 సరే డెలివరీ కష్టం bro మీరు వీడియో వెల్డింగ్ షాప్ లో చూపించి చేయించుకోండి

  • @chanbashabptl8982
    @chanbashabptl8982 Рік тому

    Beter ga think chai bro enka

  • @padamalaselvaraj6522
    @padamalaselvaraj6522 3 роки тому

    Mangooes kuda trap chayavacha ann

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  3 роки тому

      అవును చైయచ్చు
      అది తిరిగే ప్రదేశం లో పెడితే చిక్కే అవకాశం వుంది. ఒకసారి లోపలికి వస్తే బయటపడటం కష్టం.

    • @padamalaselvaraj6522
      @padamalaselvaraj6522 3 роки тому

      Anna edhi market lo Readymade lo dorukutundaa

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  3 роки тому

      @@padamalaselvaraj6522 దొరకదు .

  • @Radhareddy111M-dm9xm
    @Radhareddy111M-dm9xm Рік тому

    Anna maku oka bonu kavali price chepuna

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  Рік тому

      నేను చూపించినట్టుగా వెల్డింగ్ షాప్ కి వెళ్లి చేయించుకోండి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది అంతే
      పిల్లి కొక్కు ముంగిస కోళ్లు వీటికి సరిపడా ప బోను ఇది.

  • @munawarbasha7741
    @munawarbasha7741 Рік тому

    Wholese enduku anna

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  Рік тому +1

      హోల్స్ మనకు బోన్ లో ఏమి వుందో చూడటానికి

  • @venkannavemula4219
    @venkannavemula4219 2 роки тому

    బోను పొడవు వెడల్పు ఎన్ని ఫీట్స్

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  2 роки тому

      2 feet పొదవు
      1 feet వెడలుపు ఐతే పిల్లికి పెద్ద ఎలుకకు(కోక్కు) ముంజీస్ కి సరిపోతుంది

  • @tekusurendra1974
    @tekusurendra1974 2 роки тому

    Jangam

  • @yugandharburada8589
    @yugandharburada8589 11 місяців тому

    alantidhi okati istara bayya maku kavali.amount ichesta entho chepte

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  11 місяців тому

      కడప లో మీరు వుంటే కుదురుతుంది
      లేదంటే వీడియో లో చూపినట్లుగా వెల్డింగ్ షోలో
      తయారు చేసి ఇస్తరు

  • @vr7713
    @vr7713 2 роки тому

    Hight చేప్పలేదు

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  2 роки тому +1

      hight width minimum hight 1.5 feet width 1 feet me requirement ni batti meru chasukundi
      thanks

    • @vr7713
      @vr7713 2 роки тому

      @@chaitanyadanyasi3197 working ఎలా ఉంది సోదరా (పిల్లి, కుక్క )

    • @chaitanyadanyasi3197
      @chaitanyadanyasi3197  2 роки тому

      ముగీస్, పిల్లి కొక్కు కోడి ఏలుకలు కి ఈ బోను ఉపయోగ పడుతుంది
      పులి నీ పట్టాలి అంటే 3 feet width 9 feet పొడవు 4 feet hight ఉండాలి , బలంగా వుండాలి

  • @narayanam4113
    @narayanam4113 2 роки тому

    Number