ఇంటికి ఏ దిక్కున ఖాళీస్థలం ఉండాలి ? Vastu for open place

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 40

  • @sanemragavendhragoud8161
    @sanemragavendhragoud8161 7 місяців тому

    Good.impramisan

  • @anandaraobagam1620
    @anandaraobagam1620 Місяць тому

    Good evening andi

  • @shyamsundarreddy9401
    @shyamsundarreddy9401 11 місяців тому +1

    మీ మానవ గ్రంథం పుస్తకంలో స్థలం తిరిగి ఉన్నపుడు ద్వారాలు ద్వారాలు పెట్టాలి అన్నది చాలా బాగా వివరించారు. Part2 కోసం వెయిటింగ్ sir

  • @ravivelugu3044
    @ravivelugu3044 11 місяців тому +1

    Prajalaku ento manchi chestunna meeku danyavadalu sir

  • @eshwarappaeshwar-cw5ye
    @eshwarappaeshwar-cw5ye 8 місяців тому

    Ayala gurinchi video cheyandi

  • @bikkianitha7949
    @bikkianitha7949 2 місяці тому

    Inti chuttu grills gurunchi cheppandi sir

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 11 місяців тому

    చాలా క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 11 місяців тому

    Yes sir super video tq

  • @shivakumar-jb9fj
    @shivakumar-jb9fj 3 місяці тому +1

    నాకు ఒక సందేహం సార్.... ఖాళీ స్థలం అనేది పిల్లర్ తో నిర్మాణం చేయబడిన గోడల నుండి కాంపౌండ్ గోడ వరకు ఉన్న స్థలాన్ని ఖాళీ స్థలంగా పరిగణించాలా లేదా స్లాబ్ యొక్క పై భాగాన కాంపౌండ్ వాల్ వరకు పూర్తయిన భాగము నుండి కాంపౌండ్ వాల్ గోడ వరకు ఉన్న స్థలాన్ని దిశలవారీగా ఖాళీ స్థలంగా పరిగణించాలా సార్.... దయచేసి ఈ సందేహానికి సమాధానం తెలియజేయగలరు🙏
    4:34

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@shivakumar-jb9fj pillar లేద గోడ నుంచి compound wall వరకు చూడాలి

    • @shivakumar-jb9fj
      @shivakumar-jb9fj 3 місяці тому

      @@kasivastu మరి ఇంటి నిర్మాణం యొక్క పిల్లర్ నుండి మెట్ల ఏర్పర్చినపుడు అప్పుడు ఎలాగా పరిగణించి మెట్ల దగ్గర నుంచి పరిగణించాలా లేదా మొదటగా పిల్లర్ నుండి కాంపౌండ్ వాల్ కు పరిగణించాలా సార్ 🙏.... దయచేసి సమాధానం ఇవ్వండి సార్

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@shivakumar-jb9fj మెట్లు open staircase లా ఉన్నపుడు మెట్ల నుంచి కాకుండా ఇంటి గోడ నుంచి లెక్కించాలి .

    • @mothkurshivakumar5305
      @mothkurshivakumar5305 3 місяці тому

      🙏 Sir

    • @mothkurshivakumar5305
      @mothkurshivakumar5305 3 місяці тому

      పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు , ఇంటి నిర్మాణమును పశ్చిమ ముఖం వైపు ఇంటి కి ప్రధాన గేటు మరియు ప్రధాన ద్వారంతో నిర్మాణం భాగంగా.... పశ్చిమ నైరుతిలో ఇంటి పై భాగానికి మెట్ల నిర్మాణం చేసుకున్నప్పుడు మెట్ల కు ఆనుకొని ఎలివేషన్ గోడను నిర్మిస్తూ చేస్తుంటాము మరి అప్పుడు ఇంటి నిర్మాణం కు దిశలవారీగా ఖాళీ స్థలమును స్టైర్ కేస్ ఎలివేషన్ గోడ నుండి ఇంటి పహాని గోడ వరకు కాలి స్థలం గా లెక్కకు తీసుకోవాలా లేదా అప్పుడు కూడా ఇంటి నిర్మాణం యొక్క పిల్లర్ నుండి పహారి గోడకు వరకు లెక్కకు తీసుకోవాలా.... దయచేసి ఈ ఒక్క సందేహానికి వివరణ ఇవ్వగలరు అని కోరుచున్నాను.... సార్ 🙏

  • @veerareddymothe9130
    @veerareddymothe9130 6 місяців тому

    45 degree karna prachi house ki staircase steps ekkada ravali video cheyandi sir

  • @RajuPatel-r9f
    @RajuPatel-r9f 6 місяців тому

    ఉత్తరం వైపు కాళీ స్థలం తూర్పు కంటే ఎక్కువ ఉండవచ్చా?

    • @kasivastu
      @kasivastu  6 місяців тому

      పుస్తకంలో వివరించాను

    • @RajuPatel-r9f
      @RajuPatel-r9f 6 місяців тому

      @@kasivastu నేను అడిగిన క్వాషన్ కి ఆన్సర్ చెప్పండి అంటే పుస్తకం ఏంటి మీరు

    • @kasivastu
      @kasivastu  6 місяців тому

      @@RajuPatel-r9f కామెంట్ లో వివరించ దగిన చిన్న విషయం కాదు.

  • @venugopalreddy.Y
    @venugopalreddy.Y 11 місяців тому

    సార్ నా ఇంటికి తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉంది ఉత్తరం కి షట్టర్లు కట్టాను ఇది ఎలా ఉండాలి

  • @ravivelugu3044
    @ravivelugu3044 11 місяців тому

    Sir madi 0 digress Sir east lo 40 adugulu nart lo 35 aduglu undavacha sir

    • @kasivastu
      @kasivastu  11 місяців тому

      ఉండొచ్చు

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 11 місяців тому

    North main dwaram aithe north lo akkuva stalamuncha sir

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 3 місяці тому

    ఉత్తర సింహద్వారం ఇంటికి ఉత్తరం రోడ్డు వుండి పడమర రోడ్డు లేనప్పుడు పూర్ణబాహు వచ్చే విధంగా గేటు ఏ దిక్కుకు పెడతారు
    ఒకసారి వివరించండి 🙏🙏🙏

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      పురాతన పండితులు చెప్పాలి.

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 3 місяці тому

      @@kasivastu మీరు ఏవిధగా గేటు పెడతారో మీవిధానం మీరు చెప్పండి

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@DileepKumar-v8j నేను ఆధునిక వాస్తు ను పాటిస్తాను . దానిలో పూర్ణ బాహు heena bahu ఉండవు

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 3 місяці тому

      @@kasivastu పురాతన వాస్తు , ఆధునిక వాస్తు అంటూ రెండు వాస్తులు ఎలాగుంటాయి , ఆదునికంగా దిక్కులు ఏమైనా మారినాయా , పూర్ణ బాహు , హీనబాహు లేకుండా వాస్తు పరిపూర్ణ వాస్తు వుంతుందా .

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@DileepKumar-v8j ఆ విషయం పై కొన్ని వీడియో లు చేశాను. పుస్తకం రాశాను . దానిలో వివరించాను . కామెంట్స్ లో ఎక్కువగా వివరించ లేను

  • @hvscrafts1514
    @hvscrafts1514 11 місяців тому

    Regular Ave videos
    Kotha points emii levu

    • @kasivastu
      @kasivastu  11 місяців тому

      ఖాళీ స్థలం పై ఇదే 1st వీడియో

    • @kasivastu
      @kasivastu  11 місяців тому

      ఇంతకీ నేను చెప్పిన విషయం తో ఏకీభవి స్తున్నార ?

    • @hvscrafts1514
      @hvscrafts1514 11 місяців тому

      Evvani telisina vishyalu sir,
      Kotha vishyalu cheppandi sir, asalu vastu ane subject e maha samudram lantdi , unsolved case study meda videos cheyandi , practical houses chupistu videos cheyandi

    • @kasivastu
      @kasivastu  11 місяців тому

      @@hvscrafts1514 మీకు తెలుసు. అందరికీ తెలియదు కదా? ఈ vedio లో చెప్పిన విషయాన్ని మీరు ఆమోది స్తున్నా రా? ఇతరులు దీనిని నమ్మ వచ్చా?