West Facing House Plan | పడమర సింహద్వారం ఇల్లు

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 25

  • @DileepKumar-fi1gc
    @DileepKumar-fi1gc 3 місяці тому +2

    శ్రీనివాస గారు 🙏
    Nice video అండి
    ఇప్పుడు అందరూ ఆధునిక వస్తూ శాత్రం పటీస్తున్నారు . అందులో వున్న లోపాలను కాశీ వస్తూ శ్రీనివాస్ గారు తన పరిశోధనతో అనుభవం తో డిగ్రీల ప్రకారము లోపాలను గుర్తించి తను రచించిన మానవ గ్రంథము లో చక్కని పరిష్ కారాలను చూపినారు. మానవ గ్రంథము ప్రస్తుత మరియు భవిషత్ తరాలకు మంచి వాస్తు గ్రంథము అవుతాది .
    పురాతన గ్రంథాలను చదివి కొత్తగా పురాతన వాస్తును పాటిస్తే వాటి శుభ అశుభ ఫలితాలు అనుభవలోకి రావాలంటే కనీసం 2 సమస్సరాలు ఐతే కానీ తెలియదు
    ఈ లోపల జరిగే అనర్ధాలు జరిగి పోతాయి . పురాతన వాస్తులో చాలా లోపాలు కూడా వున్నాయి . చిన్న స్థలాలకు చిన్న గృహాలకు పురాతన వస్తూ సాధ్యం కాదు

  • @veeranjaneyulusadda8821
    @veeranjaneyulusadda8821 3 місяці тому

    Thank you for the Great guidance.!Simple, clear, reliable , authentic - will stand ages as an reference to both ancient and modern vastu!!!!Thank you sir.!!! Gratitude 🙏

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@veeranjaneyulusadda8821 🙏

  • @upendaryelagam4917
    @upendaryelagam4917 Місяць тому

    South West road unnappudu Narth fising ga house kattavasta gurvu garu please cheppandi🎉🎉🎉🎉

  • @naturalmedia1960
    @naturalmedia1960 3 місяці тому

    Soooper comedy sir😂😂😂🤣🤣 7:20-7:40

  • @borewellsecret
    @borewellsecret 3 місяці тому

    Sir west face rode unna elluki,thoorpulo mari uttaramlo pedda ellu gaani,oppertment gani unte result yela untundhi sir ?

  • @govardhanab7223
    @govardhanab7223 3 місяці тому

    sir is it ok if east pooja room has 4 inch pillar/ beam is visible but it is covered in kitchen and north east room

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 3 місяці тому

    Thank you

  • @sunilkumar226
    @sunilkumar226 2 місяці тому

    Bath rooms Vastu video cheyandi

  • @sankarreddypalle1983
    @sankarreddypalle1983 2 місяці тому

    నమస్తే అన్నా ఇది ఎప్పుడు 60 70 సంవత్సరాల క్రితం సర్కార్ ఏరియా నుండి ఆర్లగడ్డ నంద్యాల ఏరియాలకు బళ్లారి ఏరియాకు వచ్చిన అప్పటికి ఆధునిక వాస్తు ఏర్పరచుకొని చాలా అభివృద్ధి చెందారు ముద్రగడ రామారావు గారి సూచనల మేరకు కానీ మీరు ఇంకా పురాతన వార్తని పేరును బట్టి ఆయం బట్టి అతనికి కొడుకులు నలుగురు ముగ్గురు తర్వాత తరానికి ఆ ఇల్లు ఎలా పనికొస్తుంది కి మీరు చెప్పినట్టు కొత్త ఇల్లు కట్టవలెను ఉయ్యాలా సాధ్యమవుతుంది చెప్పింది బ్రాహ్మణులు చెప్పిన వాస్తు ప్రకారం

  • @venkatadrinaidujonnalagadd4464
    @venkatadrinaidujonnalagadd4464 25 днів тому

    నమస్కారం అండి.నేను పడమర రోడ్డు పూర్ణభాహు ప్రకారం వాయువ్యం గేటు ,ఉత్తరం సింహద్వారం తో కట్టాను.వాయువ్యం గేటు ఎదురుగా ఈశాన్యం లో నీటి సంపు ఉండవచ్చా తెలుపగలరు

  • @venkataraoganti
    @venkataraoganti 3 місяці тому

    నమస్కారము శ్రీనివాస్ గారు.

  • @PabbisettyRaghavarao
    @PabbisettyRaghavarao 27 днів тому

    Letrian ekkada kattali letrian gunta ekkada nirmichukovali padaka ekkada pooja gadiekkada

  • @venkatasrinivas159
    @venkatasrinivas159 3 місяці тому

    Good morning 🌅

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@venkatasrinivas159 GM

  • @udaybhaskarveluvolu4557
    @udaybhaskarveluvolu4557 3 місяці тому

    Shall we standardise the ‘Uccha and Neecha’ Positions in modern Vastu as follows.
    1: Uccha position is from Eesanyam to Mid East and Mid North, Agnayam to Mid South and Vayuvyam to Mid West.
    2: The rest of other 4 positions are as Neecha positions.
    This avoids any confusion and gives a clear cut and standardised positions irrespective of the rotation of the plot or house in clockwise or anticlock wise directions.

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@udaybhaskarveluvolu4557 point 1 point 2 are correct when the plot is in 0 deg inclination. Room layout and inclination have impact on door postions.

    • @udaybhaskarveluvolu4557
      @udaybhaskarveluvolu4557 3 місяці тому

      Srinivas ​@@kasivastu Thank you. I reframe my question . Shall we standardise the old vastu Point 1 and 2 are the same with addition of clause Irrespective of the inclination? What is your take on it?

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@udaybhaskarveluvolu4557 when plot is not in 0 deg inclination
      ua-cam.com/video/jrfkET5flBQ/v-deo.htmlsi=vc7OhFJ1vmjc1Cbk

  • @sweetysetty9
    @sweetysetty9 3 місяці тому

    Appartment లలో
    1. ఉత్తర వాయువ్యంలో కార్నర్ లొ ఇంటికి ఆనుకొని బయట ప్రక్క lift ఉండవచ్చా? ఉంటే ఫలితం ఏంటి? Pls reply me sir

  • @bikkianitha7949
    @bikkianitha7949 3 місяці тому

    Degrees prakaram cheppandi sir

    • @kasivastu
      @kasivastu  3 місяці тому

      @@bikkianitha7949 రాబోయే వీడియో లలో

  • @VuppuSomeshwarRao-e9v
    @VuppuSomeshwarRao-e9v Місяць тому

    వెస్ట్ ఫేసుకి వెస్ట్ ప్లేస్ ఎక్కువ కాలి వద్దలాల