ఆత్మ, పరమాత్మ & ప్రకృతి (telugu speech by pandit gopadev shastri)

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 24

  • @surendarvemula2700
    @surendarvemula2700 10 місяців тому +2

    పండిత గురుదేవులు గోపదేవ్ గారు సాక్ష్యాత్తు ఋషితుల్యులే. అద్భుతమైన ప్రవచనాలు. ఈ వీడియో పెట్టిన వారికి ధన్యవాదాలు .

  • @eswararya7893
    @eswararya7893 5 років тому +7

    ఆర్య, శతకోటి ధన్యవాదాలు..శ్రీ గోపదేవ్ గారి అమూల్యమైన ప్రవచనాలను అందించారు

  • @bhagat7927
    @bhagat7927 Рік тому +2

    ఋషి తుల్యులు గోపదేవులు గారిని ముఖతః కలిసి ఆయన పాండిత్యాన్ని ఆయన ఉపన్యాసము లు లలిత కళా పరిషత్ అనంతపురం ,మహహర్షి dayananda gurukulam గుత్తి యందు టీ.వీ చలపతి రాజు గారు (corespaandent) ఏర్పాటు చేయ బడిన సదస్సు న్నందు, అనుభవ పూర్వకంగా కలిగిన ఆనందం అమోఘం అదృష్టం,

  • @VEDASUDHASRAVANTHI
    @VEDASUDHASRAVANTHI 4 дні тому

    పుణ్య తిథి విజయ దశమి రోజున కైవల్యము ను పొందిన పండిత గోపదేవ శర్మ గారికి శ్రద్ధాంజలి.వీరు తెలుగు ప్రజలకు తమ ప్రవచనాలు, అనువాద, స్వీయ గ్రంథాల ద్వారా అందిందిన వేదామృతం వారిని మన హృదయాల్లో అజరామరంగా నిలిపింది అనడం నిర్వివాదాంశం.

  • @haranadhp7086
    @haranadhp7086 2 роки тому +1

    అమూల్యమైన ఈ వీడియోలు కలకాలం పదిలపరచుకోవాలి

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 6 років тому +4

    Sri Arya Vidvan Pandita Gopadeva Gurave Namaha
    Mee pravachanam vinadam Maa purvajanma sukritam
    Veda jnananni pondadame ee Manava Jeevita Lakshyam

  • @prabhukonda7971
    @prabhukonda7971 6 років тому +5

    My heart filled with joy when I came to know (just now- thru whattps message) that great Guruji sepeches are available in u tube. Those who listen and understand and put into practice, they will lead happy life, under any circumstances. Hearty thanks to all those who are responsible for placing the speeches in U tube.

  • @paniniprabhathkanyavidyalaya
    @paniniprabhathkanyavidyalaya 5 років тому +4

    "అనేక జన్మ సంసిద్ధిస్తతో యాన్తి పరాం గతిమ్" ఇత్యనురూపాః ఏవ పండిత గోపదేవ మహా భాగాః భూయిష్ఠాం తే నమ ఉక్తయః🙏🙏🙏🙏🙏

  • @ramadevichidella7938
    @ramadevichidella7938 5 років тому +1

    My heartily thanks to Guruji for posting such a wonderful speech

  • @parusavaraprasad726
    @parusavaraprasad726 6 років тому +3

    Adubhutam

  • @ramakanthchapaala9756
    @ramakanthchapaala9756 6 років тому +1

    నిజం,నిజమే.

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 3 роки тому

    अद्भुतम् अस्ति 🙏🙏

  • @leelakrishnarao8585
    @leelakrishnarao8585 3 роки тому +1

    ఈ ఉపన్యాసం నా ఫోనులోనే ప్లే కావడం లేదా అందరికీనా సరి చూడవలసినదిగా ప్రార్ధన.

  • @anchevutu4226
    @anchevutu4226 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @padamgamango5158
    @padamgamango5158 5 років тому +2

    Kindly send more recording of gopadova ji .

  • @rajeswaribhattiprolu9402
    @rajeswaribhattiprolu9402 5 років тому

    Adbhutamaina nijaalu

  • @prabhukonda7971
    @prabhukonda7971 4 роки тому

    Great pandit.

  • @sasikala4597
    @sasikala4597 4 роки тому +1

    Bhavan swarupudu

  • @kalpanagamango1362
    @kalpanagamango1362 5 років тому +1

    Most of the people here this and change himself and herself.

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 4 роки тому

    Thanks

  • @kalpanagamango1362
    @kalpanagamango1362 5 років тому

    Plez send more vedios or recording of gopadeva guru ji.kindly send

  • @bhagat7927
    @bhagat7927 Рік тому

    ఋషి తుల్యులు గోపదేవులు గారిని ముఖతః కలిసి ఆయన పాండిత్యాన్ని ఆయన ఉపన్యాసము లు లలిత కళా పరిషత్ అనంతపురం ,మహహర్షి dayananda gurukulam గుత్తి యందు టీ.వీ చలపతి రాజు గారు (corespaandent) ఏర్పాటు చేయ బడిన సదస్సు న్నందు, అనుభవ పూర్వకంగా కలిగిన ఆనందం అమోఘం అదృష్టం,